ఉమేష్ చంద్ర దెబ్బకి బెంగళూరు లో దాక్కున్నాడు.. Political Chess With Lakshmi | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 31

  • @subbaraogubba-c3b
    @subbaraogubba-c3b 2 часа назад +3

    మాణిక్యాలరావ్ చెప్పిన ప్రతి మాట అచ్చర సత్యం

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 3 часа назад +7

    వాడికీ ఎన్ కౌంటర్ రే కరక్ట్
    త్వరలో

  • @nistalasarma5075
    @nistalasarma5075 2 часа назад +4

    ఫ్యాక్షనలిస్ట్స్, గూందాలను, అణచినట్టు బాబు మళ్ళీ జూలు విధాల్చలు

  • @rajusukala5626
    @rajusukala5626 3 часа назад +3

    True facts sir

  • @vijaybhaskar7392
    @vijaybhaskar7392 3 часа назад +3

    Laxmi garu
    meeru cheppindi correct
    Intiki avineethi sommu teste oppukomu pillalaku manchidi kaadu ani intlo aadavallu chaitanyam aithe lancha gondulu vundaru
    Adi stree sakthi

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 3 часа назад +3

    సార్ వివేకానంద హత్య కేసు కోడి కత్తి కేసు ఆ తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయము మళ్లీ ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ కేసులు ఎందుకు మూలన పడిపోతున్నాయి శిక్షలు త్వరగా రావడం లేదు నాని గాడు క్యాసినో క్లబ్ పార్టీ పెట్టాడు కూడా దానికి కూడా శిక్షలు లేవు

  • @recherlajyothi
    @recherlajyothi 3 часа назад +1

    Currepted officers meeda ACB ni prayoginchandi valla. Assets gurthinchandi

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 часа назад +3

    Asalu jagan cases speed up yenduku cheyadam ledu? CBI and Ed work start cheste sagam panaipotundi. Taruvata migilindi mundukeltundi

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 3 часа назад +2

    .
    Try to take daring step

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 3 часа назад +2

    They R getting support of police n leagul support.

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv Час назад

    సస్పెండ్, ట్రాన్స్ఫర్ అనే పదాలు తీసేసి డిస్మిస్ ఇంట్రడ్యూస్ చేస్తే అంత గదిలో పడుతుంది. డిస్మిస్ అయినవారు కోర్ట్ లకు పియినా AB వెంకటేశ్వరరావు గారిలా tiragali❤️

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 Час назад

    పోలీస్ వ్యవస్థకు ఒక సిద్ధాంత సంస్థ పోలీస్ అకాడమి, రాష్ట్రం ఏర్పడినతరువత SI/CI/Dsp లకు రిఫ్రెషర్ , మోటివేషన్, తరగతులు లేవు ...
    ఇది చాలా ఉపయోగకరమైన శిక్షణ , వారు చేసే తప్పులు, పడేభాదలు చెప్పుమోనే సంస్థ పోలీస్ అకాడమి
    పొలిటికల్ వ్యవతని పోలీస్ ఎలా ఎదుర్కోవాలి అనే డిస్కషన్ చేసే పనిలో వుండే వ్యవస్థ పోలీస్ అకాడమీ
    నెరస్థులగూర్చి ఒకరికొకరు చెప్పుకొనే ఆఫీసర్స్ స్థలం పోలీస్ అకాడమీ
    ఎలాంటి అకాడెమీ లేకపోవటంతో పోలీస్ వ్యవస్ధ విఫలమౌతుంది...

  • @arunakumarigarikipati5601
    @arunakumarigarikipati5601 59 минут назад

    ప్రజలు ఓట్లు వేయాలి.ప్రజలే ఎదురుతిరగాలి.మరి గెలిచిన నాయకులు పరిపాలన ఏమీ చేస్తారు?చంద్రబాబు,లోకేష్,పవన్ లే చేయాలా? ఉన్న ఎంఎల్ ఎ లు,మంత్రులు ఏమీ చేస్తారు?

  • @reddyshekarnaidu1003
    @reddyshekarnaidu1003 2 часа назад

    Please increase the value

  • @RamannaUppara-q3g
    @RamannaUppara-q3g 2 часа назад

    కుటుంబంలో వాళ్ళు సమాజంలో దర్జాగా ఫీలవుతున్నారు.వాళ్ళెందుకు చెబుతారు.వాళ్ళ ఆస్తులను సీజ్ చేయండి ఆదే సరైన విరుగుడు. ప్రజలు ఉచితాలకు అలవాటయ్యారువారు ప్రశ్నించరు .

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 3 часа назад +2

    state nu naasanam chesi pettadu thugluk reddy

  • @mohanrambha4763
    @mohanrambha4763 3 часа назад +1

    Why Present C.M.,C.S., Home & GAD Secretaries, DGP not responding with Dismissing the Erring Corrupt Police Officers with AP Vigilance commission speedy enquiries on the Police ADDICTED Corruption facing by TDP-JS-BJP Govt., ruling causually by compromised hidden Specicial interest of Political Interest, not ruling for Public interests, who GAVE empowered People Mandate.

  • @bppkbppk-dn1yy
    @bppkbppk-dn1yy Час назад

    Now what are you doing?

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 Час назад

    మేడం గారు మన చంద్రబాబు నాయుడు గారి అధికారంలో రాగానే ఆంధ్రప్రదేశ్ భూములు కొన్ని లక్షల కోట్లు పోలీస్ వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేయాలి రేపు వాళ్ళ బిడ్డలు కానీ మా బిడ్డల గాని బంగారు భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రంలో కొంతమంది నాయకులు ఉగ్రవాదులు లాగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి దానివల్ల పోలీస్ వ్యవస్థ కైనా ఒక సామాన్య మానవుడు కైనా అదే బాధ కలిగింది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు అది పోలీస్ వ్యవస్థ తెలుసుకోవాలి

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 3 часа назад +1

    Sir what ever U speak it won't work out even U speak right.

  • @abc-sg5yg
    @abc-sg5yg 3 часа назад +1

    Prajale anni cheyalante... inka prabhutvam ee MLA lu inka MP lu enduku...

    • @Sureshkanumuri
      @Sureshkanumuri 2 часа назад

      correct. First veellu suspensions kakunda dismiss chesthey appudu Prajalu question chesthey vallu bayapadtharu. govt enthuku inka

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Час назад

    మీ మాట్లాడే మాటలు పోలీసులు, అధికారులు tv లో చూసి నవ్వుకుంటున్నారు. మీకు సిగ్గానిపించలేదా? వ్యవస్థలు ఇంకా జగన్ మాటే వింటున్నారు అంటే, మీకు ఎందుకు అధికారం. బోగాలు అనుభవించడానికా?

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 39 минут назад

    Jagan 's supporters made some police and Revenue officers in key posts as corrupted officers. They got benefited either with cash or landed properties. Now weedout them from departments for good ness of A. P.

  • @ShaikmahammadRafi-t1l
    @ShaikmahammadRafi-t1l Час назад

    AP.police.jagan.sir.cheppinattu.chesthunnaru.cbn.garu.odi.poyaru.tdp.ki.votu.veyyam