రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం చాలా చాలా అభినందనీయము. 🙏పరిపాలన ఒక దారి, లో పెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్కడికక్కడ శుభ్రంగా రాష్ట్రాన్ని దోచుకు తినేశారు. తిన్నది కాకుండా పైగా గబ్బు నోరులు వేసుకుని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎప్పుడు పరిపాలన గురించి గత ప్రభుత్వం లో ఒక్కడు కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఇలా మాట్లాడిన పాపాన పోలేదు .ఎప్పుడు బటన్ నొక్కుడు, డబ్బులు వేసుడు అని డబ్బా కొట్టడం తప్ప, వాళ్ళు తినడమే, గాని వేసింది ఏం లేదు. అదే అభివృద్ధి అని భ్రమలో పెట్టాడు ప్రజలను. ఇంకా కొంతమంది మూర్ఖత్వం గా ఆ భ్రమలో బతుకుతున్నారు. అలాంటి మూర్ఖలను ఆ భగవంతుడు కూడా మార్చలేడు. పవన్ కళ్యాణ్ గారి లా ఇంత దీక్ష గా పని చేసిన నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదు. హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ గారు 🙏👌👌👌👌👌👌👌👍మీరు ఇలాగే మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి ఎల్లప్పుడూ. జై శ్రీరామ్ 🙏జై జనసేన ✊✊✊💪💪💪😍
Politicians ఎలా ఉండాలో andhra pradesh కి రుచి చూపిస్తున్నారు, నో doubt blessed to have you in ap , soon Telangana people ask you to come to Telangana very soon 😮😮
Sir current meters lagane water 💧 meters pedithe chaalavaraku neetini aadacheyyavachhu prjalu kuda neetini podupuga vaadaali. Limit daatithe fine veesi control cheyyali. Dhanyavadamulu Pavan sir❤
రాజం నియోజకవర్గం వంగర మండలం రుషింగి గ్రామం మా మండలం వైసీపీ సర్పంచులు వైసిపి ప్రభుత్వం మైండ్ ఉన్నారు సార్ దీనికి ఒక సర్వే చేయండి సార్ ఆ తర్వాత నిధులు విడుదల చేయండి సార్ జై జనసేన రాజాం నియోజకవర్గం వంగర మండలం రుషింగి గ్రామం
Are these being broadcasted in all most of the telugu news tv channels or only youtube channels ?? or only limited tv channels....Because its better to take responsibility to communicate to all news channels to telecast all pawan kalyans poliical activities and his actions and achievements. prajalaki telustadi. I have been observing he is doing a lot of actions in the past 5-6 months that should be aware to telugu homely audience
మోదీ జీ ఆలోచన బాగుంది పవన్ జీ. మేము దవేళేశ్వరం లో గోదావరి వాటర్ వస్తుంది ఇక్కడ వాళ్ళు వేస్ట్ చేస్తన్నారు. ఉచితం ఎప్పుడు వృధా అవుతుంది. బస్సు లు కూడా ఉచితం వద్దు. టికెట్ తగ్గిస్తే చాలు. గోదావరి చుస్తే చాలా బాధ గావుంది. మన బాడీలో అవయవాలు తీసేస్తె ఎంత బాధగా ఉంటుంది. గుల్ల చేస్తున్నారు. గోదావరి గట్టు లారీలతో కాళీలేదు.ఇసుక చాలా తవ్వుతున్నారు. ఉచితం కదా. మనిషికి ఒక 2 ఇల్లు సరి పోతాం లేదు. పంట పందించటానికి పొలాలు ఉండవు.డూప్యూటీ సీఎం జీ. 🙏సర్వే జనా సుఖినోభవంతు 🙏
Sir జూలై month వరుకు salery bill ela pettaru sir volunteers ke 10000 ఇస్తాం ani chandrababu garu mosam chesaru meku 5000 kadhu 30000 40000 ఇస్తాం ani pawan kalyan garu చెప్పారు unna 5000 ke mosam చేసారు volunteers akali kekalu government ke sapam
Maata meeda vuntaa ani cheppi volunteers ni mosam chesina all govt s past& present valla life emaipoina road meedaki vachina parle vote bank volunteers only for all party's
వైసిపి వాలంటీర్లను మోసం చేసింది కానీ మీరు చేయొద్దండి లక్ష మంది వాలంటీర్ల భవిష్యత్తును మీ చేతిలో ఉంది దయచేసి ఇది గమనించి మంచి నిర్ణయం తీసుకొని మన జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మా అందరి ఆశయం
క్లియర్ గా చెప్పారు కదా గత ప్రభుత్వ జి. ఓ లోనే వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించలేదు అని. ఏ ప్రాతిపాధికన వాళ్ల ను సెలెక్ట్ చేశారు? ఎలా ప్రజల సొమ్ముని జీతాలుగా ఇస్తారు. మీరు అడిగిటానికి అయినా ఒక కొలమానం ఉండాలి.
Babu D Cm garu volouteers gurinchi alochinchandi ichina hami nilabettukondi Jagan Mohan Reddy garu ma volunteer ni rewenual cheyakapothe ma sallary. bill NIDHI App lo active ga vunnai.. volouteers vusuru posukokandi meeru ala matladatam currect kadu vyastalo leru anadam Padavi raka mundu okala vachaka okala vundakandi meerandaru balisi kottukuntunnaru chala mandi pedavallu vunnaru...vallaandi kadupu mata meeku tagulutundi
సర్పంచ్ల సంఘం సభ్యులతో భేటీ అయిన ఏ.పి ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు జై బిజేపి జై జనసెన
Janasena Janasenani Kalyan Garu Excellent
నిజం గా మీరు ఎక్సలెంట్ గా ఆలోచిస్తున్నారు anna
Jai pspk..👍♥️
రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం చాలా చాలా అభినందనీయము. 🙏పరిపాలన ఒక దారి, లో పెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్కడికక్కడ శుభ్రంగా రాష్ట్రాన్ని దోచుకు తినేశారు. తిన్నది కాకుండా పైగా గబ్బు నోరులు వేసుకుని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎప్పుడు పరిపాలన గురించి గత ప్రభుత్వం లో ఒక్కడు కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఇలా మాట్లాడిన పాపాన పోలేదు .ఎప్పుడు బటన్ నొక్కుడు, డబ్బులు వేసుడు అని డబ్బా కొట్టడం తప్ప, వాళ్ళు తినడమే, గాని వేసింది ఏం లేదు. అదే అభివృద్ధి అని భ్రమలో పెట్టాడు ప్రజలను. ఇంకా కొంతమంది మూర్ఖత్వం గా ఆ భ్రమలో బతుకుతున్నారు. అలాంటి మూర్ఖలను ఆ భగవంతుడు కూడా మార్చలేడు. పవన్ కళ్యాణ్ గారి లా ఇంత దీక్ష గా పని చేసిన నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదు. హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ గారు 🙏👌👌👌👌👌👌👌👍మీరు ఇలాగే మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి ఎల్లప్పుడూ. జై శ్రీరామ్ 🙏జై జనసేన ✊✊✊💪💪💪😍
జై కళ్యాణ్ బాబు 😘, జై జనసేన 🙏🇮🇳🙏, జై సనాతన్నాధర్మ 🙏🚩🚩🚩🙏
Jai janasena ✊🏼✊🏼🙏🏼
Jai janasena ✊ jai Pawan Kalyan సార్....🙏
@pawankalyan@janasenaparty
Jai Janasena ❤
Jai jana sena deputy cm 🥰♥️🙏💯♥️♥️
సర్,ఒక్కసారి రాష్ట్రవేప్తంగా ఉన్న అందరి పంచాయతీ ప్రెసిడెంట్స్ ని పిలిచి ఒక బహిరంగ సభ పెట్టండి సర్
జై జనసేన
Politicians ఎలా ఉండాలో andhra pradesh కి రుచి చూపిస్తున్నారు, నో doubt blessed to have you in ap , soon Telangana people ask you to come to Telangana very soon 😮😮
JAI JANASENA 🔯✊🔥
Jai Janasacna jai psp 🌷 👌 🙏
జయహో జనసేనాని ✊🏻
పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్తలతో కూడా జిల్లా జిల్లా మీటింగ్ చేయండి sir. కష్ట పడిన వాళ్ళు రోడ్ న తిరుగుతున్నారు.
Jai Deputy CM PSPK sir
Jai kootami Government. Jai Pawan Kalyan ji
Sir current meters lagane water 💧 meters pedithe chaalavaraku neetini aadacheyyavachhu prjalu kuda neetini podupuga vaadaali.
Limit daatithe fine veesi control cheyyali.
Dhanyavadamulu Pavan sir❤
Super bro
💙❤️💙❤️💙❤️💙❤️💙😘
జనసేన
జై జనసేన ✊✊✊
Jai 🎉janasena
సార్ సర్పంచు లు ఏ పార్టీ జండాలు పట్టకూడదు అని చెప్పండి సార్ వాళ్ళకి
రాజం నియోజకవర్గం వంగర మండలం రుషింగి గ్రామం
మా మండలం వైసీపీ సర్పంచులు వైసిపి ప్రభుత్వం మైండ్ ఉన్నారు సార్ దీనికి ఒక సర్వే చేయండి సార్ ఆ తర్వాత నిధులు విడుదల
చేయండి సార్
జై జనసేన
రాజాం నియోజకవర్గం
వంగర మండలం
రుషింగి గ్రామం
Supur anna
Are these being broadcasted in all most of the telugu news tv channels or only youtube channels ?? or only limited tv channels....Because its better to take responsibility to communicate to all news channels to telecast all pawan kalyans poliical activities and his actions and achievements. prajalaki telustadi. I have been observing he is doing a lot of actions in the past 5-6 months that should be aware to telugu homely audience
Ap.Vidyut Contract Employees Union tho kuda Dy CM Samavasam avali.
Maining paranga chinna chinna houslu katte variki chala ebbandhi avuthundhi sir
✊️✊️✊️🇮🇳🇮🇳🇮🇳✌️✌️✌️❤️❤️❤️💯💯💯👌👌👌🙏🙏🙏✊️✊️✊️
Sir jagan garu volunteers పొట్ట kottaladhu sir
🔯✊👌👍♥️😍⭐🥳
మోదీ జీ ఆలోచన బాగుంది పవన్ జీ. మేము దవేళేశ్వరం లో గోదావరి వాటర్ వస్తుంది ఇక్కడ వాళ్ళు వేస్ట్ చేస్తన్నారు. ఉచితం ఎప్పుడు వృధా అవుతుంది. బస్సు లు కూడా ఉచితం వద్దు. టికెట్ తగ్గిస్తే చాలు. గోదావరి చుస్తే చాలా బాధ గావుంది. మన బాడీలో అవయవాలు తీసేస్తె ఎంత బాధగా ఉంటుంది. గుల్ల చేస్తున్నారు. గోదావరి గట్టు లారీలతో కాళీలేదు.ఇసుక చాలా తవ్వుతున్నారు. ఉచితం కదా. మనిషికి ఒక 2 ఇల్లు సరి పోతాం లేదు. పంట పందించటానికి పొలాలు ఉండవు.డూప్యూటీ సీఎం జీ.
🙏సర్వే జనా సుఖినోభవంతు 🙏
Sir జూలై month వరుకు salery bill ela pettaru sir volunteers ke 10000 ఇస్తాం ani chandrababu garu mosam chesaru meku 5000 kadhu 30000 40000 ఇస్తాం ani pawan kalyan garu చెప్పారు unna 5000 ke mosam
చేసారు volunteers akali kekalu government ke sapam
Hi sir previous government used unknown technology on me because I unsubscribed their channel it's been three years please save my life please save me
Maata meeda vuntaa ani cheppi volunteers ni mosam chesina all govt s past& present valla life emaipoina road meedaki vachina parle vote bank volunteers only for all party's
వైసిపి వాలంటీర్లను మోసం చేసింది కానీ మీరు చేయొద్దండి లక్ష మంది వాలంటీర్ల భవిష్యత్తును మీ చేతిలో ఉంది దయచేసి ఇది గమనించి మంచి నిర్ణయం తీసుకొని మన జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మా అందరి ఆశయం
క్లియర్ గా చెప్పారు కదా గత ప్రభుత్వ జి. ఓ లోనే వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించలేదు అని. ఏ ప్రాతిపాధికన వాళ్ల ను సెలెక్ట్ చేశారు? ఎలా ప్రజల సొమ్ముని జీతాలుగా ఇస్తారు. మీరు అడిగిటానికి అయినా ఒక కొలమానం ఉండాలి.
2 lakh 60000 కూటమి ke vote వెయ్యడం valana unna 5000 kuda cancel చేసారు
Babu D Cm garu volouteers gurinchi alochinchandi ichina hami nilabettukondi
Jagan Mohan Reddy garu ma volunteer ni rewenual cheyakapothe ma sallary. bill NIDHI App lo active ga vunnai.. volouteers vusuru posukokandi meeru ala matladatam currect kadu vyastalo leru anadam
Padavi raka mundu okala vachaka okala vundakandi meerandaru balisi kottukuntunnaru chala mandi pedavallu vunnaru...vallaandi kadupu mata meeku tagulutundi
Chetta sabhalu
Jagan mosam chesadu nvu nyayam cheyyu
వాళ్ళ ఇంట్లో కూడా మీ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారని మర్చిపోవద్దు అండి