చోడిపిండి తోపా తినడం వలన కలిగే ప్రయోజనాలు | thopa | patnamlo palleruchulu
HTML-код
- Опубликовано: 19 авг 2020
- చోడిపిండి తోపా తినడం వలన కలిగే ప్రయోజనాలు.
ప్రతి ఆడపిల్ల తల్లి ఈ వీడియో చూడండి.
నడుము నొప్పి తగ్గుతుంది.
నెలసరులు క్రమం తప్పకుండా వస్తాయి.
రక్త నాళాలు శుభ్రపడతాయి.
జుట్టు పొడవుగా, ఒత్తుగా అవుతుంది.
కడుపులో మంట తగ్గుతుంది.
పిల్లల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది.
ఇంకా మరెన్నో ప్రయోజనాలు కలిగిన, ఈ తోపా
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. తాటిపర్తి గ్రామం.
మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం.
తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ పెట్టడం జరిగింది.
ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను....
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Follow Instagram link : invitescon...
Facebook link : groups/92253...
Business & Collaborations : patnamlopalleruchulu@gmail.com
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent.
#PatnamloPalleruchulu #పట్నంలోపల్లెరుచులు
#చోడి పిండి #చోడి పిండి పిట్టు #తోపా Хобби
ఒహ్హ్ చాలా రోజుల తర్వాత చూసాను
చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవారు. స్కూల్ నుండి రాగానే తినేదాన్ని.
మళ్లీ ఇన్నాళ్లకు చూసాను థాంక్స్ అండీ
Nenu kuda
అమ్మా , పిజ్జాలు బర్గర్ లు తింటూ ఈకాలం పిల్లలు మన ఆరోగ్య కరమైన సంప్రదాయ వంటలు మర్చిపోయారు మన వంటలు మళ్లీ మీరు స్వయంగా చేసి చూపుతున్నందుకు ధన్యవాదాలు.
thank u very much
Hi
@@gottalagunttalaxmi6620 ppaa
Batalu cavale phone no evvande
Mee matalu chaala bagunnayi
chala baga chepparu andi😊👍..
Thank you amma chaala baaga chepparu ne voice and smile kuda chaala bagundi 😄
బాగుంది nice 👌శాస్త్రాన్ని బాగా
Tq amma manchi healthy recipe chepparu.
Thank u Amma bagachepparu
Me vanta me.maatalu superga unnayi..🙏🙏🙏
Amma Okasari Ma Ammama Garu Gurthocharu Meru Challa Baga Cheppadu 🙏💐
👌👌👌 చాలా బాగుంది
Elantivi theente Manchi AHROGYAM Mana vente tq Amma garu
Lovely amma 👏👏 Ammama matladinatte vundi
Mimmalni Aa Devudi Aashirwadalu Yellappudy Undu gaka..God bless u
Meru super andi.. chala Baga chpyaru.... Usefull... Elantivi chala vedios cheyalii
Adiripoyindi bammagaru😍😍😍tqq so much
Hi amm amma nee vamta lage ne smile kuda super umdhi
Ffftt
Super Amma..❤ Love you..😘 weight gain avadaniki Amaina tips chepandhi Amma..😕alane baga akali avadaniki kuda tip chepandi aunty plz... 😊😊
Chala bagundi mamma garu nenu try chesthanu 👍Thank u for the nice recipe mamma garu
Chaala bhagundhi andi ,🙏🙏🙏
సూపర్ అమ్మ👌
Amma mee vontalu chala bagunai. Chala cute smile tho explain chestunnaru. Great amma🙏🙏
Super bamma I like you😘❤️👍🙏🙏
Super amma chala baga chepparu love u amma 😘
Nenepudi vinaledhandi idhi new recipie thappakunda try chestha patha bellam vadacha andi nalla bellam very useful recipie miru chala adbuthanga chepthunnaru ma ammama vallani gurthu chesthay mi matalu keep going all the best
Chalabaundhiamma
Chaala baga chesaru amma tappakunda try chesta. Mee smile mee matallo chaala aapyayatha vundi nice amma
Chala baga cheputunnaru amma🙏🙏🙏
Thnq amma garu me matalu super love u amma.... 😙❤
Chala baga chepparu amma 👌👌👌
Super, extraordinary, explanation was nice
Hi
Amma me vantalu chall machive
I like so macha
Super amma
Amma baga cheparu bagundi superrr mee sari bagundi 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿❤❤❤❤
👏👏👌👌Naku thelushu eelane chesharu tq ammagaru baa chesharu
మీ నవ్వుతో చక్కనీ అరగ్యోమైనా వంటలు చూపిస్తున్నారు అమ్మ 🙏
Supar ammamma chala baaga chepparu and chala baaga chesaru😗😗😗😗
Chaala baga chepparu Amma Thank you so much
Nuvu Super ammama 😍
Ee thopa recipe kosam chala rojulu wait chesanu. Thank you for uploading
Super👌👌👌 bammagaru chalabaga chepparu🙏🙏🙏🙏
Ma ammamma vandedi, meeru super vanderu thopa
నా చిన్నప్పుడు అమ్మ చేసి తినిపించారు అలాగే ఉంది👌😍
అమ్మ👍👍👌👌👌
Thanks amma chala bagundi... thanks Annayya... ilanti manchi...videos post chestunnanduku...... 😊🤩🤩🤩
Chala bagundi bamma gaaru👌👌
Hi ammaa naku delivery ai 1 year avudi edi Nanu vadavachaa pls reply evamdi. Wight loss kavadani ki old recipe chapamdi
Now I learner and I prepared my daughter like this thopa, tq aunty
Baga chepparu mee matalu chala bagunnay
Super Amma Garu 🙏🙏
Amma super ka chepparu me saree kuda baundi. 🙂👌
Amma super
Baguntunay amma mi vantalu,
Madi Ravulapalem, Eastgodavari.
Super bama garu😘 bale undhi topa😁 super
Super ga chesaaru amma👌👌👌
Chala chakkaga chepparu. Chodi pindi-- Raagi pindi; topa-- mudda. Chinnappudu neyyi to tinnam.
Super meeru elanti old recipe s enka Chala pettande plz
Mool
Super Andi bamma garu
Chala baga chaparu amma nice vantakam
Chala baga chesaramma ma amamma Garu chesevaaru ilane.
Amma tho manchi vantalu cheyisthunnav nanna God bless you
Thanks andi
సూపర్బ్.... yi రోజు కరెక్ట్ ప్రొసెస్స్ నేర్పించారు... tq ma.
Tq Athaya bhaga chesaru
Superb.
Thank you Amma
కొలతలు ఇంకొంచెం వివరంగా చెప్పాలి అమ్మ😀మీ అబ్బాయికి తెలుస్తుంది ఎలా పెట్టాలో స్క్రీన్ పై పెట్టుఅమ్మ👍🏻
👌👌అమ్మ😇
Tq tq
Super Amma 🙏
Mamma garu chala baga chepparu
Me matalu chala bagunnai bammagaru❤️
Meeru cheptunthe acham maa ammamma cheppinatle undi..thank u ma
ʜɪ
Avva meru chala baga matlashutunaruu 🥰🥰
Amma meru chala super ga chepparu 👌👌👌👌👌
నాకు చాలా ఇష్టం...
God blez u ma mirilane jokes vesthu vanta chesthu umte celebrity la unnaru love u
🙏👍
Peddavallani god bless you anakudadhu madam
😋😋😋😋
SUPAR
చాలాభాగుంది
Amma super chala bagundi
భలే సరదాగా మాట్లాడుతారు మీరు 🙏
Mem godarollamandi alage matladatamandi
మీరు మీరు చాలా బాగా చేశారు సోడి పిండి తో ఫా సూపర్ అంటే సూపర్ గోదావరి వంటలే వేరు
Ha
Tq Amma garu chala baga chaputunaru
Super amma
శాస్త్రం అర్దం కాలేదు అమ్మ గారు, మంచి టేస్ట్.
బామ్మగారు చాలా బాగుంది టేష్టీగా ఉంది
మీ జోక్స్ కి 😀😀😀😀
👌
🌹
Super bhama garu👌
Meru adi chusena super ❤️😊 thanks
Amma 🙏🙏
సూపర్ అమ్మ మీరు చాలా మంచి వంటకాలు చూబిస్తున్నారు చోడి పిండి తోప నేను కూడా పిల్లలకి తరచూ పెడతాను దీన్ని గానుగనూని తో చేస్తే ఇంకా మంచిది
Ha avnu amma.
Nuvvula nooney tho thintey chaalaa manchidhi.
Chodi powder antey entti
Naku cheppandi chodi pindi ante anti cheppandi please artham kaledhu
@@kavithathipparaveni1884 ragi flour
Chala Baga chesaru Amma healthy topa
Super unity...👍,raagipndhi halvaa naa
Haa ma Amma Kuda elaney chestaru. Health ki Chala manchidhi. Miru Chala baga cheparu amma
One hour thippara super patience aunty.
Chala Baga chesaru super😍😍😍
Super aamama garu
అమ్మా.... ఏవూరమ్మ? తోప గురించి ఇంత వివరంగా చెప్పారంటే ఖచ్చితంగా మీది విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా అయి ఉంటుంది. సరే ఏది ఏమైనా తోప లోఉన్న పోషకాల గురించి చక్కగా చెప్పారు. ధన్యవాదములు.
ధన్యవాదాలు అమ్మ.
మాది తూర్పుగోదావరి
Super ga chasseur amam
The
Narsipatnam🤗.. ma grandma vallu akuva chesevaru😋
Madhi kuda thurppugodhavari
Superb aunty may god bless you and your family 🙏
Chalabaga chesaru amma👌👌👌
🙏🙏🙏🙏meeku chaala vandanalu amma super excellent thopa God bless you Amma 🙏🙏🙏🙏
Nice amma.....truthful smile ma ....
Amma topa gurinchi sastram maa nanna garu cheputaruu
Adi emitante అల్లుడికి అత్తగారు తోపా స్వీట్ చేసి పెడుతుంది.ఆ స్వీట్ చూసి నల్లగా ఉందని ఛీ వద్దు అంటాడు.చివరకి ఎలా ఐతే కొంచెం టేస్ట్ చేస్తాడు.ఆ స్వీట్ అల్లుడికి బాగ నచ్చింది.మళ్లీ కొంచెం పెట్టమని అడిగితే ఎక్కడ అహం ధెబ్బటింటుంధెమొ ఆని వాళ్ల ఆవిడ చేత చెయించుకుందామ్ అని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాధు.ఇంటికి వెళ్ళే మార్గం లో చిన్న కాలువ అడ్డు వస్తాది. ఆదీ దాటడానికి ఐస్రబజ్జ అంటాడు.ఈ లోపు తోపా పేరు మరచిపోయి ఐస్రబజ్జ అని అనుకుంటూ ఇంటికి వెళతాడు..వాళ్ల భార్య దగ్గరకి వెళ్ళి ఐస్రబజ్జ చెయమంటాడు..వాళ్ళ భార్య కి అర్దం కాక ఐస్రబజ్జ అంటే ఏంటండీ అని అడుగుతుంది..ఎన్ని సార్లూ చెప్పిన అర్దంకకపొవడం తో భార్యను కొట్టడం స్టార్ట్ చేస్తాడు...ఈలోపు పక్కింటి ఆవిడ వచ్చి పిల్లను ఎందుకు తోపారెగొడుటున్నవ్ అని అడుగుతాడి..అప్పుడు అల్లుడికి గుర్తు వస్తాది ఐస్రబజ్జ కాదు తోపా అని.
Chala opikaga type chesarandi story Ni..nice one..👍👍
@@jyothibuddi thanku
Yes
Yes.. ma Amma and ammamma idhey cheppe vallu .. adhi tinipistu
Yeah naa chinnappudu ee story vinnaanu
Super Amma meeru chalabaga cheseru pillalaku chala aarogyam ga unataru thanku you Amma miku
Amma vantalu chala bagunnayi
బామ్మగారు చాలా బాగా చేసారు మాఅత్తమ్మ కూడా మీలానే చేసారు అధిరిపోయింది 👌👌👌👌👌👌👌
i guess Im asking the wrong place but does anyone know of a way to log back into an Instagram account..?
I was dumb lost my login password. I would appreciate any tips you can offer me!
@Rafael Liam Instablaster :)
@Kabir Jayceon I really appreciate your reply. I got to the site through google and Im waiting for the hacking stuff atm.
Takes a while so I will get back to you later when my account password hopefully is recovered.
@Kabir Jayceon It worked and I finally got access to my account again. Im so happy:D
Thanks so much you really help me out!
@Rafael Liam Glad I could help :)
తోప కధని నా చిన్నతనంలో వేరేగా విన్నాను
ఇట్స్ నైస్
Chala bagundi aunty garu
Ammamma garu meru lost lo joke chepparu chudandi adurs...nenythe navvalekapoyanu...🤣🤣🤣and meru maku manchi healthy dish ni chepparu tqq sooo much ammamma...love you...😍😍😍😘😘😘🤗🤗🤗
Naa hair baga udi pothundamma edaina chitka cheptara amma plzz