ప్రస్తుతం అశ్వత్థామ ఎక్కడ ఉన్నాడు ? | Ashwatthama | Lipi Game | Kalki 2898 AD
HTML-код
- Опубликовано: 20 июн 2024
- Unbelievable facts about the existence of Ashwatthama | Lipi Game
www.lipi.game
#kurukshetra #ashwatthama #mahabharata #mahabharatham #kalki #aparnanalluri #vjaparna #praveenkumarsharma #kalki2898ad #kalki2898adonjune27 #lipigame
@LipiGame
dhuryodhanudi thodalu kadha bro
భీముని తొడలా తెలివి ఎటు పోతుంది
బాబు తొడలు భీముడికి విరగలేదు మర్యోదనుడికి విరిగాయి
బాబు మార్యోదణుడిక లేకపోతే దుర్యోదణుడిక???
భీముడు తొడలు విరిగి పడిపోవటం ఏమిటి నాయనా వింతగా చెపుతున్నావు
Oka movie ki unna power yendante inni days yevadiki telitani vallu kuda bharatam gurinchi matladutunnaru thts power of movies
Prati okadu vachhi sodi cheppadam
అశ్వత్థామ గోప యోగివర్యుడు. ఆయన నర్మదా పరిక్రమ చేసే వారికి, హిమాలయాలలో ఉండే యోగులకు, ఏ do ఒక శరీరం తో కనపడగలడు.గొప్ప యోగివర్యులు అయినా శ్రీ వా su దేవానంద సరస్వతి స్వామి కి ఆయన కాలినడకన అరణ్యం లో నడుస్తూ ఉంటే చీకటి పడగా కొద్దీ దూరం లో నే ఒక గ్రామము ఉందని చెప్పారని ఆయన జీవిత చరిత్ర లోనే రాయడం జరిగింది. కీనారం ఆ ఘోరి రెండు వందల యాభై సంవత్సరాలు బ్రతికా రు. అలాగే వారణాశి లో నివసించి నడిచే విశ్వనాధుని గా పేరు పడ్డ త్రిలింగ స్వామి కూడా 250 సంవత్సరాలు బ్రతికారు. అయితే శ్రీ కుమార వ్యాస కు భారతం అశ్వత్థామ చెపితే రాశారని విషయం ఇప్పుడే తెలిసింది. కుమార వ్యాస రాసి ఎస్ భారత ము భామిని shatpadi అనే వృత్తం లో రాశారని, ఆ మహాభారతం మన పోతన భాగవతం వలె చదవడానికి అద్భుతం గా ఉంటుందని కన్నడ రాష్ట్రం లో ప్రతీతి.
బ్రహ్మా నంద సరస్వతి ఎవరు? ఆయన జీవిత చరిత్ర ఎవరు వ్రాశారు? కొంచెం తెలియ చెప్పండి
Avunu naku monna kanabaddadu,kanabadi nuvvu bagunnava,ani kooda adigedu.😂
భీముడి తొడలు కాదు దుర్యోధన తొడలు అయ్యా 😮
In which language Aswathama spoken? Any body ....
Duryodanudi thodalu
Ladies thodalu ayite perfect gurtu petukunetodu pantulu.
Bro krupudu mundhe chanipothadu aswathama krupudi koduku krupudu chanipovatam valle pandavala paina. Brahmastam veyataniki okka karanam
Om..
Charitraka adhaaraalatho pramaanikam gaa aswattama ...eee yugam Lo iddaru vyakthulaku kanipinchaaaru..
Varu..
Okaru Tapaswiji maharaj,,
Rendu,,paramahamsa paricrajakacharya sri vasudevananda saraswathi swami ..
Tapaswiji ji maharaj,,
170 years paina bathikaaaru,,
Ayana patiyala Raja putrudu..
Vairaagyam tho anni vidichi,,Haridwar vellaru.,himalayanu nundi yavad bharatham paryatinchaaru,,
Sooksham lokalu choosaaru,,iddaru bharatha veerulanu pratyaksham gaa choosaaaru,,
Vaarilo aswatthama okaru.
Ayana..kayakalpa chikitsa cheskuni..40 yella yuvakudigaa maarina Mukha chitraalani apppati partikalu prachirinchaayi,,
Madan mohan malavya ayanaiki mitrulu,,
Anantha Murthy ane Bangalore judge ..undevaaaru.,Tapaswiji maharaj biography ayana raasaaaru,,alage ayane ramanamaharshi biographhy kooda raasindhi,ayane,,
Nandi Hills Lo ayana asramam undi,,pratyaksham gaa Ashwatthama tho interact ayyindi,,Tapaswiji maharaj,,aaa anubhavam ayana panchukunnaru.
Inka vasudevananda saraswathi...swami..eeyana garudeswar ane kshetram velhunthe adi keekaranyam ...akkadaa,,aswaddama
Eee Yathi Ki daaari choopinchaaaru,,
ఇక్కడ చందువు కొన్నావురా నాకు కూడా కనపడ్డాడు.మొన్న బర్ కి వచ్చాడు 😢
Sri pujya asvadhama is my sampradaya gurudevulu.he is chirnjeevi. now he is in himayas with another name, dheeksha namam. Jai aswathama.
He is bastard
బతికి ఉన్న వారిగురించి దిక్కులేదు. అశ్వద్దామ మహానుభావుడు. వారి గురించి ఎందుకు
ప్రతి ఒక్కడు నీతులు చెప్తున్నాడు😂😂😂😂😂
Aunaa Nijama
Kadapa district lo unde nitya Pooja kona lo atanu daily Pooja chestaru
Chepputho kottandi
Babu himalayalu bore kottaaswathhama nallamaoa vasta. Madhyapradesh and himalays lo vunnaru aayana
Pruthviraj chouhan king
Ma'am, what are you exactly trying to prove???? 😂😂😂😂
Oho Ala aithe ashwattamaku kannada and telugu telusu anna maatha 🤦
Aswathama evaritho matldadu... Krishnudi shapam.... So ee story fake
3000 years ipoyaye bro thintadu, matladuthadu, water kuda thagachu, pundlu kuda thagguthayanta
Evaru Nayana nuvu kotha baba na
Bhimudi thodalu virigi paddaya😂😂😂😂😂 😂😂😂
Aswaddama sapamu yeppudo teerinadi , ayana physical body tho ledu, ivanni rumours
Sollu kaburlu endhuku Ra
అశ్వద్ధామ అశ్వర్ధా మా వీటిలో ఒప్పు.
Moive story 😂
Panikimalina time waste.
Orey half knowledge 😂 apara
Ray evarra miru antha
🤣🤣🤦 సో ది ఆపు