TV9 Exclusive : అమ్మ ఖజానా..!! - TV9
HTML-код
- Опубликовано: 7 фев 2025
- ► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
కంచి పీఠానికి ఎంతోమంది హిందూ భక్తులు భూములను విరాళంగా ఇస్తే కొన్ని లక్షల ఆస్తులు ఉన్నాయి అని అక్కడ ఉన్న స్వామీజీని అక్రమంగా అరెస్టు చేయించి లాక్కున్న భూములు మళ్లీ స్వామీజీ వారు జైల్లో ఉండి కూడా మళ్లీ ఆయన నిర్దోషిగా బయటపడ్డారు అక్కడ ఉన్న ప్రభుత్వం ఆయనను క్షమాపణ కోరింది మళ్ళీ పోలీసులు కూడా చాలామందిని సస్పెండ్ చేశారు. ఏ పాపం తెలియని వాళ్ళ మీద కేసులు పెట్టింది అందుకే ఏడు నెలలు కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది ఆమె. పైకి ఎంత మంచిగా కనిపించినా వారు ఎలా చచ్చారు అన్నదాన్ని బట్టి వాళ్ళు ఎంత ఘోరంగా బతికారు ఎంత మంచిగా బతికారు అన్నది తెలుస్తుంది... లోపట లోటారమే ఆమె
ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టు
సుధాకరన్ పెళ్లి అమ్మ ప్రాణం మీద కొచ్చింది
ఎవరికి ఉపయోగం ఆమెకోసం museum కట్టించీ పెడతే ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఏం ప్రయోజనం చెప్పండి..ఎలా దొచ్చుకుందో అలాగే దొరిపోయాయి అవి అక్కడి ప్రజల బాగుకోసం వాడబాడాలి...good decision Tamil Nadu government...
పాపం ఏం తీసుకోకుండానే పోయింది,అలాంటప్పుడు ఎందుకు ఇంత సంపాదన,పోనీ లేని వారికి ఇవ్వచ్చుగా
karmam vdladu vetaadutundhi
ఐనా.. తీరలేదు దాహం...!!!
తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గార?
Ala cheste chala baguntundi
Next me present cm kuda😂😂😂😂
కలలు కనోద్దు
Exactly 💯
యంత సంపాదించిన ఎత్తుకు పోయేది ఏమీ లేదు. అక్రమముగా సంపాదించి జైలు కు పోయినది. ఎందుకు ఆ సంపాదన. మంచి పేరు సంపాదించుకొని చనిపోయి ఉంటే కీర్తి ప్రతిష్టాలు పెరిగేవి..
ame akramanga em sampadinchaledu.akramanga jaillo pettaru .ame eppudo konna astulu viluva perigi ame asti perigindi.gold kuda anthey.inka pattu sarees,watches,cheppulu anni ameku andaru gifts ga ichharani cheppindi.karunanidhi kullutho caselu pettadu.
అత్యాశ పరురాలు జయలలిత..పాపం కనీసం తన శరీరంను కూడా తనతో తీస్కెళ్ళలేకపోయింది పాపం పాపం పాపం
Modi govt case kottesala plan chesindi vaalla support kosam
Next babulu (cbn jaggu stalin Rahul Sonia priyanka
లేడీ కాబట్టి జైలు కి పంపారు
Mana rasramlo kooda nayakulu dochukunna sommu prabhutva khajanaku cherchali ade jana lako korika rasram kooda abhivruddi chendhuthundhi andhra bagupaduthundhi
ame hundreds of movieslo heroinega act chesi earn chesukundi.antha ame hard earned money.
Meeru jayalalitha ani ekavachanam tho pilavadam bagaledu sir
ఆ ఏమనాలి మరీ?? అలాంటి దుర్మార్గురలికి అంత గౌరవం ఇవ్వనవసరిమేం లేదు..
Supar tv 9
Your rajanish is very close to Jaggu. Share your report with both of them! Jaggu gaadi properties will be confiscated like this?!? That’s why He is moving everything to London ?!?