Atreyapuram Famous Putharekulu | 300 Years World Famous Traditional Sweet | Rajahmundry | Food Book

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 163

  • @baluisbalu
    @baluisbalu 3 года назад +95

    అన్న ఆ పూతరేకులు ఏమో గానీ... నీ తెలుగు వాటికన్నా మధురంగా ఉంది. 🙏🙏🙏🙏

    • @naveenb9515
      @naveenb9515 3 года назад +1

      Very nice comment

    • @keydude09
      @keydude09 3 года назад +1

      Me ru correct

    • @tatavarthi8686
      @tatavarthi8686 3 года назад

      Avnandi correct ga cheparu
      👍👍👍

    • @pruthvigupta7486
      @pruthvigupta7486 3 года назад

      Truuuu

    • @gujjuvadamohanrao8650
      @gujjuvadamohanrao8650 Год назад

      మేము కాళీ రేకులు తీసుకోవాలి అనుకుట్టున్నాం ఎలా చేయాలి వల్ల దగ్గర నుచి ఎలా కొనాలి అన్నా మీరు కొంచెం చెప్పగలరు ప్లెజ్ అన్నా

  • @bashag8803
    @bashag8803 3 года назад +27

    పూతరేకులు కి తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ది. ఆ జిల్లా లో తినాలంటే ఆత్రేయ పురం పూతరేకులు తింటే అసలు వదిలి పెట్టరు. సూపర్👌👍👌

  • @divijadancingvlogs2711
    @divijadancingvlogs2711 3 года назад +31

    స్వచ్ఛమైన తెలుగు (food book) మా ప్రాంతానికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.....ఇంకా మా కోనసీమ రుచులను అందరికి పరిచయం చెయ్యాలి సోదరా....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు👍

  • @sivareddy5287
    @sivareddy5287 3 года назад +15

    మీరు తీసిన ఈ వీడియో వల్ల సత్యవతి గారి లాంటి వారికి జీవనోపాధి పెంపొందించిన వారు అవుతున్నారు... ఇలాంటి మధ్యతరగతి వ్యాపారులు దగ్గరకు వెళ్లి ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయాలి అని మనసారా కోరుకుంటున్నా.

  • @gkbirla6121
    @gkbirla6121 3 года назад +7

    స్వచ్ఛమైన తెలుగు విని చాలా రోజులు అయ్యింది!!! మళ్ళీ మీ గొంతులో....
    చా లా ఆనందం గా వుంది

  • @jyothibasut6225
    @jyothibasut6225 3 года назад +1

    గతంలో శ్రీకాళహస్తి పాలకోవా వీడియో చూస్తూ నేను కూడా ఆ రుచిని ఆస్వాదించాను. ఇప్పుడు మీరు ఓంగోలు నుండి ఆత్రేయపురం వచ్చి నిరుపేదల పూరిపాకల్లో తయారుచేస్తున్న స్వచ్ఛమైన పూతరేకులను పరిచయం చేయడం ద్వారా చాలా మంచిపని చేసారు. మీ తెలుగు భాష కూడా పాలకోవాలా, పూతరేకులా మధురంగా ఉంది. మరిన్ని వీడియోలు అందించండి.

  • @janardhanaraosaladi3282
    @janardhanaraosaladi3282 3 года назад +9

    చాలా మధురంగా వుంటాయి పూతరేకులు. మీ తీయనైన భాష లాగ. ❤️

  • @PavanKumar-ik2cg
    @PavanKumar-ik2cg 3 года назад +5

    I'm from Australia and bowing to your amazing and knowledgeable telugu wordings & explanation of food making.

  • @idontcare9604
    @idontcare9604 3 года назад +1

    నీ మధురమైన తెలుగు దానం కోసం మీ వీడియోస్ చూస్తున్న అన్నయ్య

  • @shyamala.itharaveni1748
    @shyamala.itharaveni1748 Год назад

    Super tasty ga unnay atreyapuram putharekulu ghee smell nd full ghee taste superb 😋😋😋

  • @lakshmisagi5063
    @lakshmisagi5063 Год назад

    Entha chakkati vedio chesaro meeru. Mee bhasha spastham ga chakkaga undi . Entho gauravam ga Ametho matladaru.Ame kuda chakkati information icharu.About the pot ,fuel ,barter,temperature and every other thing.very proud of this small enterpreneur.👏👏👏👏👏👏👏👏👏👏

  • @phaneendravadlamudi6370
    @phaneendravadlamudi6370 2 года назад +2

    మీ భాష మీ వచనం మనోహరము గా వున్నాయి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 года назад

      ధన్యవాదాలు

  • @pavanstar79
    @pavanstar79 3 года назад +3

    మాధుర్యం కలిగిన మీ విశ్లేషణ అద్భుతం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు

    • @pavanstar79
      @pavanstar79 3 года назад +1

      @@LOKFOODBOOK వీలైతే మీ మధురమైన తెలుగు తో మా ప్రాంతాన్ని సందర్శించి మా ఆహారపు విశేషాలు తెలుపగలరని అని మనవి
      మా ప్రాంతం ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      వస్తాను పవన్ గారు ఖమ్మం

    • @pavanstar79
      @pavanstar79 3 года назад

      @@LOKFOODBOOK నా పేరు పవన్ సర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      👍

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 3 года назад

    Pootharekhulu emo gaani, nee maatalu modulation nanyamuga prishubramuga undi.🙏❤️🇮🇱

  • @mylifemyrool5981
    @mylifemyrool5981 3 года назад +2

    తెలుగు ధనం ఆరోగ్య తనం

  • @rajaram_1993
    @rajaram_1993 3 года назад +6

    అన్నా ఏంటన్న ఆ తెలుగు phd చేసావా తెలుగు లో చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు

  • @sarmasreedhara4098
    @sarmasreedhara4098 3 года назад +1

    చాలా ఇష్టం పూతరేకులు సూపర్

  • @ranjithjagarlamudi5890
    @ranjithjagarlamudi5890 3 года назад +4

    తింటే ఆత్రేయపురం పూతరేకులు తినాలి వింటే లోక్నాథ్ అన్న మాటలు వినాలి

  • @naramonigiribabu5902
    @naramonigiribabu5902 2 года назад +1

    Today I bought atreyapuram putarekulu in palamuru district kalwakurthy. Very tasty.

  • @tatavarthi8686
    @tatavarthi8686 3 года назад +2

    Chala bavundandi loknath garu keep rocking 🙏🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад +4

    🙏🏻👌👌👌 తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 3 года назад +2

    చాలా బాగుంది అన్నయ్య

  • @nagabhushanambv926
    @nagabhushanambv926 3 года назад +3

    అందరూ మొదట మీ తెలుగు భాష కు ఎవరైనా ఫిదా అవ్వవలసిందే నేను అయ్యాను......😊😊
    అన్న నేను మీ చిత్రీకరణ చూస్తుంటాను చాలా బాగుంటాయి కానీ నేను గమనించింది ఏంటి అంటే మీరు మధ్యతరగతి వ్యాపారులను చూపిస్తూ ఉంటారు దానికి ధన్యవాదాలు మీకు కానీ మీరు చిరునామా ఫోన్ నంబర్ తెలపడం లేదు కొంచం శ్రద్ద పెట్టాలి వీరి ఫోన్ నంబర్ పంపగలరు.......🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు.. గతంలో పూర్తి వివరాలు ఉంచాను కాస్త ఇబ్బంది పడ్డారు సదరు పంపిణీ దారులు అందుకే ఆలోచన చేస్తున్న. రేపు వీరి వివరాలు ఉంచుతాను

    • @nagabhushanambv926
      @nagabhushanambv926 3 года назад

      @@LOKFOODBOOK మీ స్పందనకి ధన్యవాదాలు......🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      పూతరేకులకై సంప్రదించగలరు
      ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859

    • @nagabhushanambv926
      @nagabhushanambv926 3 года назад

      @@LOKFOODBOOK ధన్యవాదాలు.......🙏🙏🙏

  • @MrSportie
    @MrSportie 3 года назад +1

    Kani meeru apyayanga matladam chala bagundgi

  • @iamtatarao6558
    @iamtatarao6558 3 года назад

    మంచి వీడియో చేసినందుకు థాంక్స్

  • @raghavamw
    @raghavamw 2 года назад

    Anna Me prasa vachanam super.same putharekulu laga ❤️

  • @darlingprabha6665
    @darlingprabha6665 3 года назад

    Nice explanation with pure Telugu language nice

  • @srinivasaprasad8525
    @srinivasaprasad8525 3 года назад +1

    Mouth watering 😋😋

  • @agriculturefriend4221
    @agriculturefriend4221 3 года назад

    ఎండు కాయలు...సూపర్

  • @ramaiahr6536
    @ramaiahr6536 2 года назад

    Super video

  • @nareshsarakana226
    @nareshsarakana226 8 месяцев назад

    Baga chepparu bro kani vallu a price ki estunaro cheppaledhu

  • @eswarreddy1619
    @eswarreddy1619 2 года назад

    Happy listen pure telugu sir..

  • @pushparaj-th6pk
    @pushparaj-th6pk 3 года назад

    Telugu basha ni brathikistiunanduku dhanyavadhalu...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @bhagyalaxmibuddha8304
    @bhagyalaxmibuddha8304 2 года назад

    Super brother u r language

  • @Saireddy000
    @Saireddy000 3 года назад

    Meeku Chala chala Dhanyavadamulu

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 3 года назад +1

    We love putarekulu.

  • @telugusolotraveller
    @telugusolotraveller 3 года назад +2

    nice andi.. appdu vacharu sir.. atreyapuram...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      చాలా రోజులు అవుతుంది

    • @telugusolotraveller
      @telugusolotraveller 3 года назад

      @@LOKFOODBOOK ok andi...nice video

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @lakshmideepikapathakamuri9310
    @lakshmideepikapathakamuri9310 Год назад

    👌

  • @kotlaprabhakar3628
    @kotlaprabhakar3628 3 года назад +2

    Great work

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @SaiCharan-wb5xy
    @SaiCharan-wb5xy 3 года назад

    Madhuram ga undi video

  • @chamanchaman5666
    @chamanchaman5666 3 года назад +1

    Anna ne voice ku pedda fana

  • @srirekha8266
    @srirekha8266 3 года назад +3

    Chala baguntai anna👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

    • @srirekha8266
      @srirekha8266 3 года назад

      @@LOKFOODBOOK Anna me native Ongole na

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      సమీపంలో ఆలూరు గ్రామం

    • @srirekha8266
      @srirekha8266 3 года назад

      @@LOKFOODBOOK Kotha patnam daggara allura

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      అది అల్లూరు మాది ఆలూరు కొప్పోలు నుండి ఎడమకు వెళ్ళాలి నేరుగా వెళ్తే అల్లూరు

  • @ashokkancharla9938
    @ashokkancharla9938 3 года назад +1

    Anna chala 👍👌

  • @sreenathchowdary7825
    @sreenathchowdary7825 3 года назад +1

    Super 👌

  • @razikbasha8513
    @razikbasha8513 3 года назад

    Anna video super ga undi

  • @theplatinum26
    @theplatinum26 2 года назад

    Nice video, my suggestion is please give historical facts & figures for so outside (other than AP & TS) residents all over India or abroad like me pls

  • @ONBUDGETTELUGU
    @ONBUDGETTELUGU 3 года назад

    Nice loknath gaaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @MahianuB
    @MahianuB 3 года назад +1

    Nice 👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @venkatasaibaba7242
    @venkatasaibaba7242 3 года назад

    Mee telugu language chala bagundi..

  • @mdnaim6801
    @mdnaim6801 2 года назад

    👌👌

  • @muraliwithu007
    @muraliwithu007 3 года назад

    Love From Srikalahasti

  • @sivalingeswararaokancharal5422
    @sivalingeswararaokancharal5422 3 года назад +1

    Super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు శివ గారు

  • @maheshev7959
    @maheshev7959 2 года назад

    Anna mee telugu chala spastangaa vundi

  • @vasireddylakshmi739
    @vasireddylakshmi739 3 года назад

    I like it

  • @dmmboy1717
    @dmmboy1717 3 года назад

    Bro meru matlade vidhanam sumadhuranga undhi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @pujithlittlestar7111
    @pujithlittlestar7111 3 года назад +2

    Mee videos awesome bro.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @rajaram_1993
    @rajaram_1993 3 года назад

    మా శ్రీ కాళహస్తి గురించి చెప్పినందుకు 🙏🙏🙏🙏

  • @venugopalboya2665
    @venugopalboya2665 2 года назад

    Super anna

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 2 года назад

    Sugar Patients can be taken care by Avoiding jaggery& sugar

  • @bhanukalaga3591
    @bhanukalaga3591 3 года назад +2

    Super bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @lokeswarareddylokeswarared2607
    @lokeswarareddylokeswarared2607 3 года назад +1

    Bro ur voice super super

  • @HarshaVardhanchowdary
    @HarshaVardhanchowdary 3 года назад

    Meru description lo echina number ki call cheste lift cheyatam ledu anna. Please provide another number

  • @monishadave
    @monishadave 5 месяцев назад

    Im in chennai how will i get

  • @malleswaraoallamneni3633
    @malleswaraoallamneni3633 Год назад

    We like your pure Telugu words than videos

  • @baluteegala7760
    @baluteegala7760 3 года назад +1

    మీ voice chala bagutundi anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 3 года назад

    Nice video Anna..

  • @dasarivenkatrayulu3753
    @dasarivenkatrayulu3753 3 года назад

    I like from ATREYAPURAM

  • @ravindrareddy3332
    @ravindrareddy3332 3 года назад

    Brother nice video satyavathi gari Contact details description lo share chestey yentho help avtundi

  • @srinivasaraogudipati871
    @srinivasaraogudipati871 3 года назад

    Loknad garu price pettandi,aama postal chirunama kuuda.

  • @sandeepvangala6788
    @sandeepvangala6788 3 года назад

    Andu kayalu 😎😎

  • @bhaskarreddy4908
    @bhaskarreddy4908 3 года назад

    😋😋😋

  • @KumaR-11786
    @KumaR-11786 3 года назад +1

    Transport పంపిస్తారా.... రెగులర్ గా నాకు 2 షాప్ లలో సేల్ కి తీసుకుంటాను. కాంటాక్ట్ num.

  • @kichharoman7916
    @kichharoman7916 3 года назад +1

    Cost entha.????

  • @srlimited8179
    @srlimited8179 3 года назад

    🙏🙏🙏

  • @Rajasekhar11
    @Rajasekhar11 3 года назад

    ధర ఎంత ఉంటుందో తెలుపగలరు లోకనాథ్ గారు

  • @mahaboobdarsi
    @mahaboobdarsi 3 года назад +1

    Anna nelloru riyaz bhai bireyani video chey anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ఓ పది రోజుల్లో వెళ్తా నెల్లూరు చేస్తాను

    • @DhamodarReddy
      @DhamodarReddy 3 года назад

      @@LOKFOODBOOK bro don't do riyaz. Bring small good hotels into spotlight. It will be really helpful in the current situation. Riyaz is good and every one knows it.

  • @slgnaidu4873
    @slgnaidu4873 3 года назад

    Rates antha anna

  • @sushmanthsush2380
    @sushmanthsush2380 3 года назад +1

    telugu champesav anna ...vintunte nanny nenu marchipoya...

  • @kolliparanvdeswarkumar3608
    @kolliparanvdeswarkumar3608 3 года назад +1

    Anna RUclips lo chala food channels unayi kani mi telugu ki nenu fidha miru matladinatu a channel lo evaru matladam ledhu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @srirekha8266
    @srirekha8266 3 года назад

    Anna putharekulu courier chesthara

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      హా

    • @srirekha8266
      @srirekha8266 3 года назад

      @@LOKFOODBOOK naku kavali please cheppara order yela pettalo

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +2

      @@srirekha8266 రేపు వాళ్ళ వివరాలు ఇస్తాను

    • @srirekha8266
      @srirekha8266 3 года назад

      @@LOKFOODBOOK thanq anna 😀🤝

  • @sudheerkumarakula5947
    @sudheerkumarakula5947 3 года назад

    Bro videos bagunnay but enthatu swacchamaina telugu ardhamkavadam kastam

  • @ktvprasad2685
    @ktvprasad2685 3 года назад +1

    Welcome Godavari districts

  • @kandulasuresh4837
    @kandulasuresh4837 3 года назад +1

    Anna English sub titles veyandi

  • @nari5572
    @nari5572 3 года назад +1

    Anna garu sathyavathi gari contact details petatndii

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      పూతరేకులకై సంప్రదించగలరు
      ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859

  • @MDismail-jc4vk
    @MDismail-jc4vk 3 года назад

    Old videos vestunaru anna

  • @AshokKumar-jj2hg
    @AshokKumar-jj2hg 3 года назад

    Anna
    Nijam ga me bashaku
    Nenu pedda abimanini

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు తమ్ముడు

  • @ranjaniprasanna6982
    @ranjaniprasanna6982 3 года назад

    Bavundandi. Can i get contact details of that aunty

  • @SaiCharan-wb5xy
    @SaiCharan-wb5xy 3 года назад

    Loknath ana address link mention cheyanfi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      పూతరేకులకై సంప్రదించగలరు
      ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859

  • @ravindrareddy3332
    @ravindrareddy3332 3 года назад

    Contact details send cheyandi description lo details pettaledu

  • @srikanthkore1601
    @srikanthkore1601 Год назад

    Only rekulu wholesale lo kavali ekkada konali contact numbers unte ivandi

  • @manigirimallesh14
    @manigirimallesh14 3 года назад +1

    Meeru English మాట్లాడడం ఒక్క పదం వాడారు ఇ వీడియో లో that is hot అని

  • @venkataramanvemulapati6905
    @venkataramanvemulapati6905 3 года назад

    Meru telugu pandit aye vuntaru meru matlade telugu ki yevaru saati raaru andi mee telugu ki manaspoorthiga namaskaarm cheputhunanu

  • @nareshgaraga4302
    @nareshgaraga4302 3 года назад

    Vala number kavali sir

  • @manojkumarn1415
    @manojkumarn1415 3 года назад

    Jai Godavari district's

  • @srirekha8266
    @srirekha8266 3 года назад

    Hii brother

  • @subrahmanyam802
    @subrahmanyam802 3 года назад

    Atreyapuram madhi

  • @sambasivaraopappuri8849
    @sambasivaraopappuri8849 3 года назад

    Naku kavali Phone number chapadi

  • @ravindrareddy3332
    @ravindrareddy3332 3 года назад

    Satyavathi gari phone number share chestey marriages birthdays parties vunapudu contact avtham send me contact details.. description lo detials pettaledu

  • @nooludeviewari7191
    @nooludeviewari7191 Год назад

    మి phone number petandi medam memu konukuntamu

  • @sankar7522
    @sankar7522 3 года назад +1

    Phone number ebbandi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      పూతరేకులకై సంప్రదించగలరు
      ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859