Garikapati Narasimha Rao About Greatness Of Bhagavad Gita | Lord Krishna | Nationalist Hub Bhakthi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Garikapati Narasimha Rao About Greatness Of Bhagavad Gita | Lord Krishna | Nationalist Hub Bhakthi
    #garikapatinarasimharao #bhagavadgita #lordkrishna
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
    #NationalistHubMusic: bit.ly/3u9BK3H
    #NationalistHubNews: bit.ly/3LX5rvy
    #NationalistHubEnglish: bit.ly/3yOuHNM
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    Facebook: / nationalisthubbhakthi
    Instagram: / nationalisthubbhakthi

Комментарии • 121

  • @swapnareddy8659
    @swapnareddy8659 Год назад +7

    కృష్ణం వందే జగద్గురుమ్.. 🙏🌺🙏

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 Год назад +26

    నవ్వుతూ నవ్విస్తూ మధ్యలో వాడి ఐన చురకలు వేస్తూ మంచి విషయ బోధ చెయ్యడం లో గరికిపాటివారికి మరెవ్వరు సాటిలేరు 🙏🙏👌👌👍👍

    • @jsnartcreations2276
      @jsnartcreations2276 Год назад +1

      Nibonda bhagat gitaki churakala,nibuddiki masakala,

    • @prasadmeduri3455
      @prasadmeduri3455 Год назад +1

      భగవద్గీత కి చురకలు కాదురా మధ్యలో వాడుక భాషలో వేసే చురకలు రా సన్నాసి

    • @సనాతనధర్మం
      @సనాతనధర్మం Год назад +2

      @@jsnartcreations2276 నీ బోందరా భగవద్గీత నీకు అర్థం కాలేదు.. ఎప్పుడైనా చదివా

    • @kumars2047
      @kumars2047 Год назад

      @@jsnartcreations2276 అరేయ్ పిచ్చోడా నీ లాంటి వాళ్ళు నమ్మేది కురాన్ . ఆ సెప్టిక్ ట్యాంక్ కురాన్ లో వేరే మతాల వాళ్ళని చంపమని ఉంది చూడు. ఉగ్రవాద ముఠా లోనుండి వచ్చావా. ఒక రామ కృష్ణ పరమ హంస, ఒక రమణ మహర్షి, భక్త కన్నప్ప భక్త తుకారాం రామ దాసు ప్రహ్లాదుడు వీళ్లంతా సనాతన ధర్మం లో ఉండి ఆ స్థాయికి ఎదిగారు. అంతే గానీ మతం మారితే రోగాలు రావు అని చెప్పిన దొంగ మతాలు, అసలు 2500 సంవత్సరాల క్రితం ఎక్కడ నుండి వచ్చాడో తెలియని బోగస్ మతాలలో ఉండరు ఆ స్థాయి భక్తులు. అదీ కాక కొంచెం సైంటిస్ట్ లను అడుగు అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో. గొర్రె బిడ్డ వి నువ్వు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +12

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Год назад +2

    Great Sri Krishna 🙏🇮🇳🙏
    Thanks for your great info 🙏🇮🇳🙏

  • @srikanthaca
    @srikanthaca 10 месяцев назад +1

    Simply superb. what a great explanation. God bless you guruji.

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 Год назад +1

    Thanks for giving us this message.Long live Guruvugaru

  • @hk6201
    @hk6201 Год назад +10

    u r spreading the real essence of GEETHA sir💥

  • @vajjalarameshsharma1045
    @vajjalarameshsharma1045 Год назад +4

    పూర్ణిమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముపక్వతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే వావశిష్యతె.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +5

    గురుదేవుల కు సర్వశ్య శరణాగతి🙏🙏🙏

  • @mandakini1379
    @mandakini1379 Год назад +3

    *_🍁జీవిత పరమార్థం..🍁_*
    నిన్ను నీవు తెలుసుకుంటే దేవుడిని తెలుసుకున్నట్లే!
    దేవుడెక్కడ, దేవుడెక్కడ అని ప్రాకులాడటానికి ప్రయత్నించనక్కరలేదు.
    నిన్ను నీవు తెలుసుకొనకుండా దేవుడెక్కడ నీకు కనిపిస్తాడు, కనుక, దేవుని తెలుసుకోటానికి ప్రయత్నించేవారు మొట్టమొదట తమను తాము తెలుసుకోవాలి. నేనెవరు ఈ తత్త్వాన్నే ప్రాచీన మహర్షులందరు విచారణ సలుపుతూ వచ్చారు.
    ఒకనాడు వృద్ధుడైన సోక్రటీసు ఒక బీచ్ లోపల నడుస్తున్నాడు. తన తత్త్వాన్ని తాను విచారించుకుంటూ "నేనెవరు, నేనెవరు, అనుకుంటూ పోతున్నాడు. అతడు మహాతత్వజ్ఞాని.
    అదే సమయంలో ఇంకొక రిటైర్డు వ్యక్తి అదే తీరం లోపల నడుచుకుంటూ వస్తున్నాడు. అతను యేదో యోచన చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సోక్రటీసు కూడను యోచన చేసుకుంటూ వస్తున్నాడు. ఒకరిని ఒకరు చూచుకోలేదు, వచ్చి ఒక్కసారిగా ఇద్దరూ ఒకరినొకరు ఢీ కొట్టుకున్నారు. ఆ ఎదుటి వ్యక్తి ఎవరు మీరు అన్నాడు. 'అదే నేను తెలుసుకోవాలని కోరుతున్నాను, నేనెవరో చెప్పండి' అన్నాడు.
    మహనీయులయొక్క తలంపులు ఈ విధముగా వుంటాయి. మనము 'నేను ఎవరు', అంటే ఇదే నేను అంటూ ఇంకా డిగ్రీలు, బిరుదులను పెట్టుకుంటూ పోతుంటాము. ఈ డిగ్రీలతో బిరుదులతో మనకు ఏ మాత్రము ప్రయోజనము లేదు. ఏవో కొన్ని కొన్ని బిరుదులంతా తీసుకొని వాటిని ఒక డిగ్రీలుగా పెట్టుకుంటాము. కొన్ని డిప్లమోలు తీసుకుని దాన్నికూడ డిగ్రీలుగా పెట్టుకుంటాము. వీటి వలన ఏదో పదవులు ఉద్యోగాలో లభిస్తాయని మనము భ్రాంతి పడుతున్నాము. కాని, నిజమైన డిగ్రీ నీ చిత్తశుద్ధి మాత్రమే! అది పవిత్రమైనది. అదే జీవిత పరమార్థం.
    మనం నిత్యజీవితంలో దేహమున్నది సేవించుట కొరకే! ధనమున్నది దానము చేయుట కొరకే!
    కానీ నేడు పరిస్థితి తారుమారైంది.
    'దేహమున్నది భుజించుట కొరకే, ధనమున్నది బోగములను అనుభవించు కొరకే !' అనేలా ఉంది లోకం!
    కూరలో తగినంత ఉప్పు ఉన్నపుడే రుచిగా ఉంటుంది. ఉప్పు ఎక్కువైపోయినచో రుచి చెడిపోతుంది, కూరను తినలేము కూడా. అలానే ఈ దేహములో శక్తి ఉన్నంత వరకూ సేవలు చేస్తుండాలి.
    ధనము అవసరము మేరకే తమకు ఉపయోగించుకోవాలి. మిగిలినది దానధర్మాలకు, సేవలకు వినియోగించుకోవాలి.
    భగవంతుడు ఇచ్చిన సకలమూ తిరిగి భగవంతునికే అర్పించాలి, ఇందులో స్వార్థం, సంకుచిత్వం పనికిరాదు. దానధర్మాలు చేయడం వలన తామేమీ బిక్షకులు అయిపోరు!
    భగవంతుని ఖజానా బాగా నిండుకుని ఉంది. ఎవరు ఎంత ఎక్కువ సేవలు చేస్తే అంతకు పది రెట్లు వారి ఖజానా నుండి నిండుతుంది. పరోపకార నిమిత్తం శ్రమించే వారి బాగోగులు స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు. భయం, ఆందోళన అనవసరం,
    భగవంతుని వాక్యములు నమ్మి ఆయన చూపిన మార్గంలో నడచుకోవడమే మనం చేయవలసి పని. అదే జీవిత పరమార్థం.
    *సర్వే జనా సుఖినోభవంతు..🙏*

    • @srinivasulureddy1377
      @srinivasulureddy1377 Год назад

      Well said. Without knowing yourself you should not understand paramathma tatavam. Ask yourself who am I ? Why did I came here? Look for Sri RAmana Maharshi teachings

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Год назад +4

    కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @chavalikiran4981
    @chavalikiran4981 Год назад +3

    Sri gurubhyo namaha🙏

  • @kamalakarpadam107
    @kamalakarpadam107 Год назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏🙏🙏

  • @rajithadevulapally5789
    @rajithadevulapally5789 8 месяцев назад

    🙏🙏

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 Год назад +1

    Antar bahitsya yat sarvam vapya Narayana sthitaha..🙏 (Vedam cheputondi, ade manaki pramanamu)

  • @user-vi1em1be7t
    @user-vi1em1be7t 11 месяцев назад

    Excellent Guruvugaru

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад

    Jai sri krishna

  • @JaiSriRam97
    @JaiSriRam97 Год назад +9

    రూపం లేని వాడికి ధామము ఉంటుందా కృష్ణుడు సూర్యచంద్రులు అవసరము లేని స్థలం ఏదైతే ఉందో అదే నేను నివసించే స్థలము అని చెప్తున్నారు కింద చదవండి తద్ధానం అలాగే భాగవతంలో ఎన్నో ప్లేస్ లలో వస్తుంది వైకుంఠ ప్రియదర్శనం భగవంతుడు ఉండే స్థలమే వైకుంఠము అలాగే ప్రధానమంత్రి అంతట ఉన్నాడు భారతదేశంలో అంటే దాని అర్థము ఆయన యొక్క శక్తి అంతటా వ్యాపించి ఉంది ఏమైనా చేయగలడు అలాగే దాని అర్థము ప్రైమ్ మినిస్టర్ బాత్రూమ్ ల దగ్గర జైలు లోపల ఉన్నాడు అని అర్థం కాదు అంటే సర్వ వ్యాపి ప్రధానమంత్రి అంతట తన యొక్క శక్తి వ్యాపించి ఉన్నది ఒక్క ఫోన్ కాల్తో ప్రధానమంత్రి ఏదైనా ఎలా చేయగలడో భగవంతుడు సంకల్ప మాత్రేన సమస్త సృష్టిలో ఎక్కడైనా చేయగలడు దీనినే సర్వకారణ కారణం అని అంటారు
    న తద్ భాసయతే సూర్యో న శశాఙ్కో న పావక: |
    యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||
    TRANSLATION:-
    అట్టి నా దివ్యధామము సూర్యునిచేగాని, చంద్రునిచేగాని లేదా అగ్నివిద్యుత్తులచేగాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరినవారు తిరిగి ఈ భౌతికజగమునకు మరలిరారు.

  • @krishnadskrishna6707
    @krishnadskrishna6707 Год назад

    Chala baga artham ayela chepapru.. Great explanation..

  • @gangadharapriyanka5560
    @gangadharapriyanka5560 11 месяцев назад

    Thank you 😊

  • @arunachalasiva.
    @arunachalasiva. Год назад

    బాగుంది

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Год назад +1

    అణోరణీయం మహితో మహీవాన్ ... ఆ భగవంతుడు

  • @suryayamala836
    @suryayamala836 Год назад

    Whate explanation, super 👌👌👌🙏🙏

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 Год назад

    Namasthe

  • @doddakanaveenkumar9286
    @doddakanaveenkumar9286 Год назад +10

    వేదాంతం వేల సంవత్సరాల క్రితం : సృష్టి ఒక మాయ... అద్వైతం
    Western sciencists Now : Quantam entanglement...universe is not real
    అని ప్రూవ్ చేసి నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
    మన సనాతన ధర్మం చాలా గొప్పది

  • @saradaraju2977
    @saradaraju2977 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 Год назад

    Aaha entha baaga chepperu guruvu gaaru!🙏🙏🙏🙏🙏

  • @gouri73
    @gouri73 Год назад +4

    Atma-->Space(Akasa) -->hydrogen(vayu) -->nuclearreactions(agni) - - >liquids(apah) -->solids(pruthvih) ->chemicals(aushadayah) - - >biomaterial(annah) - - >living being(purushah)

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Год назад

    🌼🙏🌼

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 Год назад +3

    Total Gita must be understood as the subject matter is interlocked with each chapter

  • @user-zp8oi8ey1e
    @user-zp8oi8ey1e 4 месяца назад

    Nuv Paramatma dveshivi Guruvu garu

  • @hanumantharao1308
    @hanumantharao1308 Год назад

    కృష్ణం వందే జగద్గురుం
    శ్రీకృష్ణ శరణం మమ
    శ్రీమద్భగద్గీత రాజవిద్యా రాజాగుహ్య యోగము శ్లోకం 4 మరియు 5 యొక్క అద్భుతమైన వ్యాఖ్య.
    జై శ్రీ కృష్ణ

  • @lokendranath5791
    @lokendranath5791 Год назад

    GURUBHYONAMAH

  • @davidprasad3334
    @davidprasad3334 Год назад

    Nice video Sir

  • @myerriswamy3402
    @myerriswamy3402 Месяц назад

    జగత్తు సత్యం శంకరాచార్యులు మిత్యం

  • @venkateswarlubattula1332
    @venkateswarlubattula1332 Год назад

    గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం
    కానీ ఆలోచనలను తప్పించు కోవడం లో
    విపాలమౌతున్నను.

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz Год назад

    మన హిందుత్వంలో లో ఉన్న ఒక సమస్య ఏమిటంటే ఎవరైనా హిందుత్వం గురించి పరమాత్మగురించి రెండు మాటలు చెప్పినప్పుడు కామెంట్లు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది అది నిజం కాదు నాకే అన్నీ తెలుసు ఇంకో రకంగా చెప్పడం నేనే జ్ఞానిని అనుకోవడం ఏమిటండి అయ్యా అసలు ఈ విశ్వంలో పరమాత్మ తత్వం గురించి చెప్పాలంటే పరమాత్ముడే చెప్పాలి ఇంకా ఎవరి వలన సాధ్యం కాదు అంటే చెప్పే వారు కూడా సాక్షాత్తు పరమాత్ముడే అయి ఉండాలి మనమందరం సామాన్య మానవులు చిన్న జీవులం పరమాత్ముడు ఇవన్నీ విని చూసి చిరునవ్వు నవ్వుకుంటాడేమో ఎందుకంటే పరమాత్మ గురించి ఎవరు చెప్పగలరు అది వ్యక్తి శరీరం వదిలినప్పుడే తెలుస్తుంది అది అయిన సంకల్పం ఉంటేనే శ్రీకృష్ణ పరమాత్మ శరణం?! ,!

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Год назад

    Makuardhamkani, yeppudutelasikoni vishayamto yevvarkynana agnananamtolagopotundi, namaskaramulato ... Ssrao guntur.

  • @madhupran4
    @madhupran4 Год назад

    Ee slokalu ey adhyayam lo unnayi BG lo cheppagalru

  • @lakshminarasimhamurthy103
    @lakshminarasimhamurthy103 Год назад

    Veeduparidhi Daatimaree maatlldutunnadu. Okoomaataki Angela meanings vibrant. Verdu annitanakoonam loone chusi

  • @pawansriraam2606
    @pawansriraam2606 Год назад +1

    Antharyami ante anniti lopala ani ardham, danine inkola Sarvantharyami antaru, asalu inkoka mettu ekki cheppalante, matter vunna prathi vasthuvulonu nenu chalanam rupamlo vunnanu ani ardham.
    - Shivudu kadalakunda vunte Parameshwarudu avuthadu.
    - Kadilithe Parvathi Devi avuthadu.
    - Srusthi cheyyalante Brahma avuthadu.
    - Sthithi kaliginchalante Vishnuvu avuthadu.
    Enduku Lakshmi devi ikkada ledu annadi, Samudra Manthanam ardham ayyinavallaki mathrame telustundi.

  • @nageswaragoudmurari5517
    @nageswaragoudmurari5517 Год назад +1

    Guruvugari prasangam Anni vayassula varini akattukuntundi....

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 Год назад

    సర్వెషు అంతః స్థితః అని చెప్పాలి

  • @Taraka1972
    @Taraka1972 Год назад +2

    "అంతేర్యామి"" అంతా వున్నవాడు కాదు, ఏ గ్రంధం తెరిచిన ,సృష్టికర్త స్వయ లక్షణాలు కలిగిన వ్యక్తి కనిపించాలి, bhagvathgetha,bible,quraan .

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Год назад

      Antaryami deeni ardam devudu prati vastuvu pi adikaram kaligi untadu...anthe daani lopala undadu

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty Год назад +1

    ఈథర్= ఆకాశం= ఈశ్వర = చిత్ ఆనంద, చిత్ ఆకాశం

  • @srinivaskottapalli9517
    @srinivaskottapalli9517 Год назад +14

    తత్వం పూర్తిగా లోతులలోకి వెళ్లలేదు బాటిల్లో నీరు చూడటం తత్వము కాదు బాటిల్ లో ప్లాస్టిక్ చూడటం తత్వం ఆ ప్లాస్టిక్ కి అంతర్యాదమీగా చూడాలి. బాటిల్లో నీరు అంతర్యామి కాదు బాటిల్లో ప్లాస్టిక్ అంతరిగా ప్లాస్టిక్ లో అణువులు అంతగా అణువులలో పరమాణువులు ఇలా ముందుకు పోతే కాదు కాదు వెనుక పోతే చివరికి మిగిలే సింగిలారిటీ పరమాత్మ మాయ విశేషం ఆ ఒక్క సింగిలారిటీయే ఎన్ని వస్తువులగా కనిపిస్తుంది అది

    • @pillivenkateswarllu5478
      @pillivenkateswarllu5478 Год назад

      మీరు చెప్పింది సత్యం

    • @vamsikrishna-bq6bf
      @vamsikrishna-bq6bf Год назад +4

      Akkada anukundaam kaasepu annaru...thamari vigna maku vaddu...thamarini uddaristhe chaalu..

    • @dharmachakra369
      @dharmachakra369 10 месяцев назад +1

      Ok Meeku Anni telsu mere bhagavanthudu...

  • @attaluriramachandrarao7418
    @attaluriramachandrarao7418 Год назад +6

    ఆకాశం గగనం సూన్యం అంటే ఖాళీ ప్లేస్ అదే దేవుడు 🌹🌹🌹

    • @rlmadhu
      @rlmadhu Год назад

      Empty land is not god 🤣.... antha ta nindi unnadi bhagavat swaroopam ani

    • @thimmarayanm9879
      @thimmarayanm9879 Год назад +4

      పరిపూర్ణం బ్రహ్మ. సున్యం అనవద్దు

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty Год назад +1

    ఈథర్= ఆకాశం= ఈశ్వర

  • @a.s.n.murthy4660
    @a.s.n.murthy4660 Год назад

    నేను ఆ తేజెస్సును ఒక మహనీయుని వెనుక చూసాను

  • @user-zp8oi8ey1e
    @user-zp8oi8ey1e Месяц назад

    Eyana Vyasa devuni kante Goppa anukuntunatunadu

  • @JaiSriRam97
    @JaiSriRam97 Год назад +5

    ఇలా అర్థం చేసుకునే వాళ్ళని అబద్ధయా అంటే బుద్ధిలేని వాళ్లు అని కృష్ణుడు చెబుతున్నాడు అవ్యక్తం వ్యక్తం ఆపన్నం అంటే భగవంతుడు ఇంతకుముందు లేడు ఇప్పుడు పుట్టాడు అవ్యక్తము అంటే కనబడకపోవడం ఇంతకుముందు లేడు ఇప్పుడు ఉన్నాడు మళ్ళీ మాయమైపోతాడు అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోయాడు అనే వాడు ఉదయించగానే సూర్యుడు పుట్టాడు ఇంతకుముందు లేడు అని అనుకునే వాడు మూర్ఖులే అదేవిధంగా బుద్ధిలేనివారు అని చెబుతున్నారు క్రింద శ్లోకం చదవండి ఉన్న పుణ్యాన్ని పోగొట్టుకోకండి ఇలాంటి వారి బోధనలు వింటే మీ పని అంతే మీకు ఈయన గారు అంటే ఇష్టము అయితే ఒక వంద రూపాయలు చందా ఇవ్వండి మీ జీవితాన్ని నాశనము చేసుకోవద్దు మీకెవరికైనా నొప్పి ఉంటే ఇంకా రిఫరెన్సులు ఇస్తాను
    అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయ: |
    పరం భావమజానన్తో మామవ్యయమనుత్తమమ్ ||
    TRANSLATION:-
    నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను(శ్రీకృష్ణుడు) తొలుత నిరాకారుడనై యుండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని తలతురు. అల్పజ్ఞత వలన వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్యభావమును ఎరుగలేరు.

    • @chatlaganesh4609
      @chatlaganesh4609 Год назад +1

      దివ్యమ్.👍

    • @badisaveerakrishna9503
      @badisaveerakrishna9503 Год назад +2

      He is speaking correct only , it is pure advaitam , you are mixing up translations
      For clear understanding refer to purport by adi shankaracharya,

    • @gmadhuvamsi4782
      @gmadhuvamsi4782 Год назад +1

      @@badisaveerakrishna9503 iskon vaalla translation commentary different ga untundi ani Sanskrit pandits cheputu untaru.

    • @badisaveerakrishna9503
      @badisaveerakrishna9503 Год назад

      @@gmadhuvamsi4782 avnu sir

    • @కృష్ణ-సనాతనం
      @కృష్ణ-సనాతనం Год назад

      brahmaṇo hi pratiṣṭhāham
      amṛtasyāvyayasya ca
      śāśvatasya ca dharmasya
      sukhasyaikāntikasya ca
      Gita 14.27
      ruclips.net/video/5PeBoVr8wiU/видео.html

  • @mohammedafsar7965
    @mohammedafsar7965 Год назад

    Anni abaddalu...devudu sarvantaryami deeni ardam devudu prati vastuvunu pi adikaram kaligi untadu...

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 Год назад

    ఏకమేవాద్వితీయం బ్రహ్మా.బ్రహ్మము ఒక్టటే ఉంది.అంటే జడమైన శరీరం కనిపిస్తున్నా లేనిదే.అంతర్యామి అంటే జడమైన దేహంలో ఉన్న ఆత్మ.ఆత్మ ఉన్నది.దేహము లేనిది.ఈవిషయాన్నే పరమాత్మ నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః అని చెప్పేడు.సత్తునకు లేకపోవుట లేదు.అసత్తునకు ఉనికి లేదు.సీసాలో నీరు పరమాత్మ అయితే సీసా పరమాత్మ కాదా అనే ప్రశ్నకి ఆస్కారం లేదు.ఆత్మ జడమైన దేహం ఈరెండిటిలో ఆత్మ మాత్రమే సత్యం.దేహం ఉన్నట్లు కనిపించే మాయ.పరమాత్మ జీవులకి ఆధారం.కాని జీవులు పరమాత్మకి ఆధారం కావు.కారణం ఆత్మ వలన జీవసృష్టి జురుగుతోంది కాని జీవులవలన ఆత్మ సృష్టించబడడం లేదు.

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Год назад +1

    Nilanti vallu telusu kovali,jiva,nirjiva,sushupta,turyavastalo anninta vunnadu,sarvantaryami anaga ,sarvantara atmane ani,surya rasmi nillalo,godamida,anni bhoutika vastuvulamida padutundi ante bucket nillalo vunnatta lenatla,yidi telusukunte,miku anthata vunnanu,lenu ane 2 matalaku ardham telustundi, miku ardham chesukone paripskwata ledu gana srikrishnudi matalu vivadaspadam anipistundi,batti pattadam veru ,burraku yekkindi veru,Jaisrimannarayana

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 Год назад

    నమస్తే సర్.,
    సర్ ఇంతకూ కాళీ ఐన అవతారము ఏది?? గుణ త్రయము నుండి కాళీ అయ్., పరమునకు ఉత్తీర్ణుడైనవాడు ఎవడు??
    ఇట్టి వాడు మూడు లోకాలలో లేడని గీత 18 అధ్యాయం చెప్తుంది కదా!! అట్టి వాడిని గురించిన శ్రవణము వలననే దేహస్వభావము నుండి ముక్తి కలుగుతుందని గీత 13 అధ్యాయం చెప్తుంది., ఇంతకూ మట్టి నుండి మహిమకు[ఆకాశము లేదా కాళీ] వెళ్లిన అవతారము ఏమిటి??
    మనము అందరము దేవుడి స్వభావములో ఏదో కొంత భాగము పట్టుకుని అంతా తెలిసిపోయింది అనే బ్రమలో ఉన్నామా?? అవ్యక్తమైన ఆయన [[గీత9:4]., వ్యక్తమైనప్పుడు అపహస్యము చేసే., [ గీత9:11] ధర్మము యొక్క పరిపూర్ణస్థితి [గీత9:2] ఎక్కడ ఎవడి యందు నెరవేర్చ బడింది?? ఇట్టి జ్ఞానవిజ్ఞానము ఎవరికి ఎప్పుడు ఎలా?? ఎరుక అవుతుంది??
    ఇత్యాది విషయాలను కూడా వివరించండి సర్., థాంక్యూ నమస్తే సర్.,👍🙏

  • @anushaananth9483
    @anushaananth9483 Год назад +1

    Ee madhya veedu pichchi ayipoyadu

    • @vijayasrid2215
      @vijayasrid2215 Год назад +1

      He is sahasravadhani .don't forget that .He read so many Puranas and scriptures in telugu

  • @sudheendrarao3907
    @sudheendrarao3907 Год назад

    Eee JagTNatayu Jada. .VaTilo BhavAvantufu antRyamiga undi chetanazRvaswa..t I Devudu.

  • @venkateswarlubattula1332
    @venkateswarlubattula1332 Год назад

    గురువా నన్ను కలవర పెడుచున్నావు

  • @ankammarao2774
    @ankammarao2774 Год назад +4

    వీడో కా పైచ్య పు వేదాంతి

  • @rajanalalakshminarayana930
    @rajanalalakshminarayana930 День назад

    సహస్ర అవధానాలు మానేసి ఈ కుహనా అద్వైత కమ్యూనిస్టు సిద్ధాంత కషాయాన్ని వెకిలిగా ప్రవచించే నీకు ఇవి ఉదర పోషణార్థం బహు కృత వేషం కాదా గరిక అవధాని? స్వామీజీలను మాజీ నాస్తికులు ముందు అవమాన కరంగా మాట్లాడతా వా? నీ వెకిలి ప్రవచనాలు అన్నీ ప్లాట్స్, ఫ్లాట్స్ కోసం కాదా కామ్రేడ్!

  • @BB-sx9cd
    @BB-sx9cd Год назад

    ఇదే కదా బ్రాహ్మకుమారీస్ లొచెప్పే ది? ఇప్పటికి మీరు చెప్పు చున్నా రు, సంతోషం?

  • @ravidevara09
    @ravidevara09 Год назад +2

    నువ్వు తిట్టించుకొన్నది చాలదా
    అనుష్కని అడుగు లోపల ఏమొందో
    నువ్వు చాలా కామిడీ యాక్టర్
    చి పోరా నే ప్రసంగాలు
    ఏంటి అనుష్కని చూస్తే నీకు లేస్తుందా
    ఆడ వల్లుని చూస్తే నీకు లేస్తే ఈ ప్రసంగాలు ఎందుకు 😁😁😁😁😁😁

  • @sayimpusrinivasaraosayimpu7267

    Musalodiki mind dobbindi

  • @lakshmijyothi6897
    @lakshmijyothi6897 Год назад

    Ni bonda andaru bhagavadgita cheppevalle

  • @ramsg9988
    @ramsg9988 Год назад

    indugadaledu ani enduku antaaru? Nee ishtam vachinatlu chepparaa gorrela mandaki!

  • @gati3152
    @gati3152 Год назад

    Himalayan yogis వొట్టి బ్లాక్ పడింది, ఏమిటా అర్ధం లేని మాటలు.
    అద్వైతం అని ఎదో చెప్పారే......, మీరు.. ఆ అద్వైతమే కదామీరు కూడానూ, మీ వీడియో.. ఎలా కనిపిస్తున్నాది మాకు? మీ మాటలూ శూన్యమవాలి కదా? మరి మాకెలా వినిపిస్తున్నాయి?

  • @prasadgroupsmotivation3095
    @prasadgroupsmotivation3095 Год назад +2

    ఆకాశ మహాకాశములు లయమై పోవును అని బైబిల్లో ఉంది అంటే విష్ణువు కూడా నశించిపోతాడు అనేగా దాని అర్ధం?... గరికపాటి గారు 🙏

    • @krishnam3854
      @krishnam3854 Год назад +1

      Akasham okate ade vishnuvu anantudu akasham epudu layam kadu. Shashvatam

    • @prasadgroupsmotivation3095
      @prasadgroupsmotivation3095 Год назад

      @@krishnam3854 ఆశకాశం లయమై పోవును,.. అందలి శక్తులు లయమై పోవును.. అని బైబిల్లో ఉంది, పంచభూతములు మిక్కట మైన వేండ్రమ్ తో లయమై పోవును.. అని బైబిల్లో ఉంది

    • @vijayabs2266
      @vijayabs2266 Год назад

      Bhagavad Gita lo yuga parisamapthamainapudu anni layam avuthundi... Krishna cheptharu Nenu matrame nithyam Anni na nunche putai and nalone kalisipothai anaru

    • @krishnam3854
      @krishnam3854 Год назад

      Bible devidu rasada manishi rasada

    • @prasadgroupsmotivation3095
      @prasadgroupsmotivation3095 Год назад

      @@krishnam3854 మనిషి ద్వారా దేవుడు రాయించాడు 🙏🙏

  • @ravipratap7735
    @ravipratap7735 Год назад

    🙏

  • @gopalkrishna8542
    @gopalkrishna8542 Год назад +1

    🙏🙏🙏