Hair Oil: తలస్నానానికి ముందు నూనె రాసుకోవచ్చా? చుండ్రు ఉన్నవారు నూనె రాస్తే ఏమవుతుంది? | BBC Telugu
HTML-код
- Опубликовано: 11 дек 2024
- జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదేనా? ఎలాంటి జుట్టుకు ఎలాంటి నూనె రాసుకోవాలి? చుండ్రు ఉన్న వాళ్లు నూనె రాసుకోవచ్చా? తలస్నానం ఎప్పుడు చేయాలి? ఇలాంటి అంశాలపై వైద్యులు ఏమంటున్నారో చూద్దాం.
#HairOil #Hair #Women #Beauty #Health
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
చక్కటి నిజాలు చెప్పారు. ధన్యవాదములు మేడం. కొబ్బరి నూనెతో ప్రయోజనం లేదని, కోడిగుడ్డు, నెయ్యి, తినవద్దని చెప్పి ప్రజలను మోసం చేశారు. Conditioner గానే కాదు, తలకు నూనె పట్టించి ముందుకు, వెనుకకు మసాజ్ చెయ్యడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మెదడు చురుకుగా ఉంటుంది.
అలాగే ఏ షాంపూ వాడాలో చెప్పండి
Nakunna doubts anni clear chesav ka,thank you
Thankyou 😊maam ❤nice info
Thanks akka 😊
thanks BBC 👌👏
Wow BBC ❤❤❤
Few oils are good in controlling dandruff like neem, tea tree oil which have anti fungal properties.
Thank you madam
Tnq u mam good information
చుండ్రు ఉన్నవాళ్ళు కోకోనట్ ఆయిల్ బంద్ చేయాలి, బాదం నూనె బాగా పని చేస్తుంది, candid tv solution తో చుండు problum solve అవుతుంది.
Hi madam
Oka sari prishthi naturals valla oils chudandi intsa lo. Chala bagunayyi nenu vadanu
British brokar channel ki gani koncham rayandi medam
Yes
👍
No audio
ఇలాంటి సినిమాల గురించి రివ్యూలు చేయకండి
Google translate లా చెబుతున్నారు
చుండ్రు కి నూనె వాడవద్దు అన్నారు but research says coconut oil is good for fungual infections?
Nijama bro?
@@Nithin4all4me yes bro, it is anti fungal
Sesame oil is the best
Tq bro
మేడం నా జుట్టు బాగా రాలిపోతుంది దానికి పరిష్కారం చెప్తారా
కుంకుడుకాయ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది.,....
Oil ki hair growth ki ఎటువంటి సంబంధం లేదు
Mam na age 36 years old resent ga mumbai to noida shift iyyamu ikkadiki vachhina tarvatha white hair vasthundhi Baga plese suggest any oil for me may be water change ikkada salt water 💦use chestharu society lo
తల నుండి వచ్చే వేడిని తగించటానికి నూనె వాడాలి
Bokka em kadhu, manchi healthy food thinandi, na hair gray hair kuda black ga aipoindi
What you eat for that bro plz tell
@@kondasani18 raw vegetables and zinc contain food and cool your body
@@yerrajiy3437 ok thanks bro
Bringrajsava taagandi
Black avthai
@@yerrajiy3437emem thinalno cheppu bro
Anni rakala oil pettukovachu sodhi news
👎
Thank you bbc 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No audio