నాకు తెలిసినంతవరకు తీసుకెళ్ళకూడదు స్వామీ , ఎందుకంటే మన ఆత్మని శుద్ధి చేసుకొని మనం చేసిన ఈ 41రోజు దీక్ష నీ నెయ్యి రూపంలో స్వామీ వారికి అర్పించుకుంటాము కాబట్టి ఆ నెయ్యి కాయి కి ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఏదో ఎవరో మొక్కున్నారు అని మనం తీసుకెళ్లకూడదు స్వామీ , మన కుటుంబ సభ్యులు లేదా మన బంధు మిత్రులు ఎవరయినా మన నెయ్యి కాయిని నింపుకొనే తప్పుడు మన బుజం పట్టుకొని మేము ఈ మహా కార్యక్రమం లో పాల్గొన్నాను అనుకుంటారు కదా ఆ బుజం పట్టుకున్న ప్రతి భక్తుడు ఆ అయ్యప్ప స్వామీ స్వామీ వారి యాత్ర ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎంతో నిష్ఠ నియమాలతో ఉండాలి వారందరూ కానీ అవి ఏమి తెలుసుకోకుండా నలుగురితో నారాయణా అంటూ ఉంటారు కొందరు స్వామీ . ఇది నాకు తెలిసిన సమాచారం స్వామీ తప్పు ఉంటే క్షమించండి స్వామీ
అయ్యా గురుస్వామి అని చెప్పుకుంటున్న గురువుగారు పాపం భక్తుడు కొబ్బరి కాయే ఎందుకు అని అడిగితే జుట్టు పీచు అని ఏవేవో చెప్తున్నారు. తమరు 30సార్లు మాల వేసుకుని గురుస్వామి అని చెప్పుకుంటున్నారు అని నా అభిప్రాయం. మీరు గురుముఖంగా విద్యను అభ్యసించి శిష్యుల సందేహాలు తీర్చండి అని సలహా.
Swamiye saranam Ayyappa Swami erumeli la vavar Swamy aane masjid nijama vavar Ayyappa Swamy friend anedi nijama mala vesina varu mundu masjid ni darsham cheskola
వామ్మో వామ్మో తమరి సమాధానాలు వింటుంటే నాకు ఆవేశం ఎక్కువైపోతోంది. మీ సమాధానాలతో మరింత అజ్ఞానం పెంచుతున్నారు పాపం అక్కడ ఉన్నవారికి. మీ ప్రతి సమాధానాలకు గురుముఖఃత అభ్యసించి ఇంటర్య్వూలు ఇవ్వండి. లేకపోతే మాలధారణ నియమాలు ఎప్పటికి ఎవరికి తెలియవు ఇక. విమర్శించింది మిమల్ని కాదు మీ అజ్ఞానాన్ని.
Aithe naku oka doubt vundhi andi ma friend ghee coconut ma papa irumudi lo vesindhi, mari intiki vachaka rice ghee ivvamani aduguthundhi ivvacha ala please rwply fast
@ కొబ్బరికాయలో నెయ్యి ఏ స్థితిలో నింపి ఇరుముడి కడతారో గురువు ద్వారా తెలుసుకోండి. అప్పుడు నిరభ్యంతరంగా మీ పాప అడిగినది మీరే ఇచ్చేస్తారు. నాకు తెలిసినంత వరకు కోటిలో ఒకరో ఇద్దరికో ఇరుముడి అర్థం తెలిసి భగవద్ నివేదన చేస్తారు.
@ ఇరుముడిలో కొబ్బరికాయలో నెయ్యి ఏ స్థితిలో వేస్తారు అని గురువును అడిగి తెలుసుకోండి. అప్పుడు నిరభ్యంతరంగా మీ పాప అడిగినది మీరే ఇచ్చేస్తారు. యాంత్రికంగా లేదా కామ్య కోరికలతో మాల వేసేవాడికి ఇరుముడి అర్థం తెలియదు. మీ పాప ఏడవడములో తప్పులేదు మీరు ఇస్తే దోషము లేదు..
గురువు గారు స్వామియే శరణమయ్యప్ప
Suman Tv best interview 🙏🙏🙏
గురు దేవోమహేశ్వరః
Swami saranam Ayyappa
అనుశాసన పర్వం 149అధ్యాయం 22వ శ్లోకం “ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః। అనుత్తామో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్॥
🙏🙏🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
🙏🙏🙏
Guruvugaru irumudilo blouse peace enduku pedatharu swami
Guruvugaru naa jeevithakalam neyya tenkaya pamputhanani maa amma mokkukunnadhi nenu vellanenu kabhatti evaro okari dhaggara pampali adhi ela swami
Family lo avaru ayana delivery ayatha intlo pooja cheyavatcha
21రోజు వరకు చేసుకోకూడదు స్వామీ
21రోజు వరకు చేసుకోకూడదు స్వామీ
21రోజు వరకు చేసుకోకూడదు స్వామీ
Evaru swamy meku neya thenaga evaridi tisukuvelakudadu Ani chepindi meku e guru swamy cheparo meku cheptara
నాకు తెలిసినంతవరకు తీసుకెళ్ళకూడదు స్వామీ , ఎందుకంటే మన ఆత్మని శుద్ధి చేసుకొని మనం చేసిన ఈ 41రోజు దీక్ష నీ నెయ్యి రూపంలో స్వామీ వారికి అర్పించుకుంటాము కాబట్టి ఆ నెయ్యి కాయి కి ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఏదో ఎవరో మొక్కున్నారు అని మనం తీసుకెళ్లకూడదు స్వామీ , మన కుటుంబ సభ్యులు లేదా మన బంధు మిత్రులు ఎవరయినా మన నెయ్యి కాయిని నింపుకొనే తప్పుడు మన బుజం పట్టుకొని మేము ఈ మహా కార్యక్రమం లో పాల్గొన్నాను అనుకుంటారు కదా ఆ బుజం పట్టుకున్న ప్రతి భక్తుడు ఆ అయ్యప్ప స్వామీ స్వామీ వారి యాత్ర ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎంతో నిష్ఠ నియమాలతో ఉండాలి వారందరూ కానీ అవి ఏమి తెలుసుకోకుండా నలుగురితో నారాయణా అంటూ ఉంటారు కొందరు స్వామీ . ఇది నాకు తెలిసిన సమాచారం స్వామీ తప్పు ఉంటే క్షమించండి స్వామీ
Ayyappa photo entllo unnapudu mamsam tinnacha
అంతా బాగుంది స్వామి యాంకర్ జెంట్స్ ఉంటే బాగుండేదేమో. ..కలికాలం. ...😴😴
Change your thinking
తప్పు స్వామి
స్వామీ సద్ది తదనంతరం ఎంగిలిచేత్తో ఎందుకు సుఖీభవ చేప్పాలి
స్వామి సద్ది అనెమాట ఎస్వామి నొట రావద్దు ఎందుకంటె అది మనము స్పీకరించెది వెడి వెడి బిక్షాన్న బొజనం సద్ది అనబడెమాట ఎలావచ్చినది అంటె పూర్వకాలమున అయ్యప్పస్వామి ఎవరికీ తెలియదు ఆయన అడవిలొ వెలసిన దైవం ఆ కొండలలొ ఉన్నకొండజాతికి మాత్రమెతెలిసిన దైవం అందుకువారు ఆస్వామిని కొండదెవరా అంటున్నాము ఆకొండవారు స్వామివారినిదర్శంచుకొనుటకు వెల్లెవారు వారుకాలినడకన వెల్లెవారు కొన్నిరొజులు టైం పడుతుండటంతొ వారు తినటానికిదారిన అడవిలొ ఎమిదొరకదుకనుక వారు వెదురు బియ్యముతొ రొట్టెలు మూటకట్టుకొని స్వామివద్దకు వెల్లెవారు అక్కడికివెల్లన తరువాత వారుతినెముందుకుస్వామికి అర్పించెవారు అది గత కొన్నిరొజుక్రిదట తయారుచెయబడినదికావున స్వామికిఅర్పించెముందు అది సదిదిది కనుక మూసద్దినివుకూడాతినుతండ్రి అని అర్పించెదరు దానిని సద్ది అనాలి ఇదికాదు స్వామి వే శరణం అయ్యప్పా నాపెరు రమనారెడ్డి మికు ఎసందెహము ఉన్నా ఎప్పుడైన కాల్ చెయవచ్చుస్వాములు 9494696573
అయ్యా గురుస్వామి అని చెప్పుకుంటున్న గురువుగారు పాపం భక్తుడు కొబ్బరి కాయే ఎందుకు అని అడిగితే జుట్టు పీచు అని ఏవేవో చెప్తున్నారు. తమరు 30సార్లు మాల వేసుకుని గురుస్వామి అని చెప్పుకుంటున్నారు అని నా అభిప్రాయం. మీరు గురుముఖంగా విద్యను అభ్యసించి శిష్యుల సందేహాలు తీర్చండి అని సలహా.
Swamiye saranam Ayyappa Swami erumeli la vavar Swamy aane masjid nijama vavar Ayyappa Swamy friend anedi nijama mala vesina varu mundu masjid ni darsham cheskola
వామ్మో వామ్మో తమరి సమాధానాలు వింటుంటే నాకు ఆవేశం ఎక్కువైపోతోంది. మీ సమాధానాలతో మరింత అజ్ఞానం పెంచుతున్నారు పాపం అక్కడ ఉన్నవారికి. మీ ప్రతి సమాధానాలకు గురుముఖఃత అభ్యసించి ఇంటర్య్వూలు ఇవ్వండి. లేకపోతే మాలధారణ నియమాలు ఎప్పటికి ఎవరికి తెలియవు ఇక. విమర్శించింది మిమల్ని కాదు మీ అజ్ఞానాన్ని.
Aithe naku oka doubt vundhi andi ma friend ghee coconut ma papa irumudi lo vesindhi, mari intiki vachaka rice ghee ivvamani aduguthundhi ivvacha ala please rwply fast
@ మీ పాప మాల ధారణ చేసారా? మీ పాప ఇరుముడిలోని నెయ్యి కొబ్బరి కాయను అడుగుతోందా?
@ కొబ్బరికాయలో నెయ్యి ఏ స్థితిలో నింపి ఇరుముడి కడతారో గురువు ద్వారా తెలుసుకోండి. అప్పుడు నిరభ్యంతరంగా మీ పాప అడిగినది మీరే ఇచ్చేస్తారు. నాకు తెలిసినంత వరకు కోటిలో ఒకరో ఇద్దరికో ఇరుముడి అర్థం తెలిసి భగవద్ నివేదన చేస్తారు.
@ ఇరుముడిలో కొబ్బరికాయలో నెయ్యి ఏ స్థితిలో వేస్తారు అని గురువును అడిగి తెలుసుకోండి. అప్పుడు నిరభ్యంతరంగా మీ పాప అడిగినది మీరే ఇచ్చేస్తారు. యాంత్రికంగా లేదా కామ్య కోరికలతో మాల వేసేవాడికి ఇరుముడి అర్థం తెలియదు. మీ పాప ఏడవడములో తప్పులేదు మీరు ఇస్తే దోషము లేదు..
Asalu avida neyyi poyadam anti malli erumudi biyyam enduku aduguthundi thappu meeru a erumudi biyyam tho prasadam Vandi andariki panchandi mana karmalu dooram avuthai@@m.ishitareddy2248
Swami Sharanam ayyappa
Swamiye Sharanam Ayyappa