నా కొడుకు ఫోన్ చేసి చెప్పాడు | Saidabad Raju Mother Reveals Real Facts | Singareni Colony News
HTML-код
- Опубликовано: 16 сен 2021
- Watch►నా కొడుకు ఫోన్ చేసి చెప్పాడు | Saidabad Raju Mother Reveals Real Facts | Singareni Colony News | Telugu World.
We Here in Telugu World channel along with Telugu NEWS Live we cover Audio Functions of Upcoming Movies, Celebrity Interviews, Politician Interviews, Press Meets etc.,
We would present the NEWS in new reformed way by breaking regular pattern we cover in detail of everything and bring the issues to limelight and we help in solving the issues faster and easier by showing the hidden truths behind the scenes.
We are Always ahead in bringing You the Latest Trending Telugu News & Everyday News update Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
We #TeluguWorld have a Count of 8 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @Telugu World
#teluguworld #telugunews #telugunewslive #telugunewstoday #telugunewsonline #telugunewschannel #telugunewsupdates #teluguinterviews
ఆ చిన్న బిడ్డకు దేవుడు ఆశీసులు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏
Anna aasisulu ekkadivannna asalu vaadu champesadukada enke ekkada aasisulu annaa paapam😧😭😭😭
@@begarimohan719 ఆ పాప చనిపోయింది కరెక్ట్ ఏ బ్రదర్ దానికి మనం అందరం బాధ పడం కానీ ఇప్పుడు వాడి కూతురు చిన్న బిడ్డ ఆ బిడ్డను కూడా ఆదుకోవాలి వాడు చేసిన ఆ పాపనికి ఆ పసి బడ్డ బలివుతుంది 🙏
కాకి పిల్ల కాకీకే ముద్దు, భూమి కి భారం లచ్చా గాడు
అబ్బా వీడి తల్లి చాలా బాగా నటిస్తుంది
Semfeellingbrother
నేరం చేసినవాడిని నేరం చేసావ అంటే ఓప్పుకుంటాడ ,కాకి పిల్ల కాకీకి ముద్దు ఇలాంటి సంఘటనలు జరగక ముందే అలోచించాలి
ఎవ్వడైనా లంగ తనం చేస్తే... తల్లి తో భార్యతో యెవ్వడు చెప్పి చెయ్యడు. వీళ్ల మాటలు అంత అబద్దం
Currect bro
It's true sir,
ఏది అయితే ఏంటి వాడు చావడం మంచిదే ఇంకా ఎందుకు ఇన్ని మాటలు
పోలీస్ లు చాలా మంచిపని చేసారు,
Crime never pays నేరానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు ఎవరు అయినా , సమాజం లో మంచి ని ధర్మాన్ని పెంచండి
మద్యమును బ్యాన్ చేస్తే
కుటుంబాలు బాగుంటాయి
మద్యము వలననే మృగాలుగ మారుతున్నారు
Avunu bro
Correct brother 100%bro e case correct lo handle cheste mana west cm kcr ganeki shiksha padunu anduku ante drugs' permission eshinanduku
AGREE
Avunu bro
Anna madya m karanam kdhu
చెడిపోయిన కొడుకు ఉంటాడేమో కానీ, చెడ్డ తల్లి మాత్రం ఉండదు 🥺💔
Chedda thallulu kuda untaru
@@peswari3766 తప్పు. అలా ఈ లోకం లో ఎవరు ఉండరు. తల్లి ఎవరికైనా తల్లే ❤
@chinna pillodu Alanti Vaallu Undaru Brother. Mee Thalli Ante Nuvvu Urukuntavaa. Thalli Ni Dhevatha Laa Chudaale🙌❤️
@Nkorea Lvr nuvvu Cheppindhi Correct Hee Brother."Jail Lo Vesthunnaru Ante Vastharu Endhukante. Chattam Thana Pani Thanu Chesukuntu Pothindhi. Anthe Kaaani. Thalli Ni Chedda* Ani Anentha Goppollam Kaadhu Brother ❤️🙌
avunu chedda thallulu untaaru.ikkada thandri,thalli ani kaadu matter.manshula samskarame,mansula manasththavvalni thayaruchesthumdi.
Salute to our telagana Police 👏👏
*"My point of view"* First BAN liquor in Telangana. Liquor is main reason for many issues!!!!!
దీని ఏడుపు అంత డబ్బులు కోసం మేడం
Illu kosam oka bilding kavalemo andi
Avunu bro, correct observation.
Daniki chinna papa ku ala ayindani konchem kuda guilty ledu.
This kind of mothers spoiling the society by supporting their children mistakes.
Aunu bro super gaa cheparu
Avnu carrect ga chepparu ,,Chinna papa antundhi chanipoendhi kuda Chinna papa ne ga antha crual ga champesadu valla perents badha evidaki theliyatledhu humanity lekunda matladuthundhi
Anchor మేడం గారు ప్లీజ్ ఇలాంటి నేరం చేసిన కుటుంబాన్ని interview చేయొద్దు.
Yes correct super
Cheyodha cheyodhantara ? Poniya ???
Avunu correct
Avunu
S BRO ITS TRUE ..
నిరుపమ గారు ఇలాంటి వాళ్ళ తో ఇంటర్వ్యూ చేయకoడి......
Coin has both sides, atleast we should listen bro
@@srikanth6836 👌🏻👍🏻
Nijam anedhi teliyali kadha bro
Thappu chesadu chanipoyadu ante kudharadhu kadha.
DNA test endhuku cheyyaledhu?
Okavela DNA test chesivunte media ki cheppali kadha Nijam Enty anedhi
🤣🤣🤣నిరూపమా
AJ bro ye aadadi ila cheste opukodu that too a mother , akada lopala okati bayata okati jarugutundi manam pressure create chestam media dwara , police laki ardam kaaka encounter lu chesestaru
ఇలాంటి పని ఒక్కసారి చేస్తేనే చంపుతారు 2సారి చేసే ఛాన్స్ కావాలా నీకు ఆడపిల్ల విలువ తెలుసా🙈🙈🙉🙉🙊🙊
బుద్ధి లేదా అమ్మ నీకు ఇలా మాట్లాడానికి తప్పు చేశాడు చచడు అంతే
వాడే చంపాడు అని ఇంకా కొన్ని ఎవిడెన్స్ ఉంటే బాగుండేది bro
Carect sister
Anchor...garu monna papa family ni interview chesthu అంత yedichav kada తల్లి ఇప్పుడు ఇక్కడ cheri ...వీళ్ళకి suport chesthunnava...😡
Vallaki ade pani
మేడం గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇలాంటి తిక్క న్యూస్ ఉండడం వల్ల జనాలు కరాబ్ అవుతున్నారు ఈ న్యూస్ 😭 జర్నలిస్టు రెండు మూతుల పాము
@@anilreddysripathi4912 yes .your the right..sir
@@pavan2626 yeah bro
Naku ithe anchor gaaru support chesntluga anipinchaledhu
అటువంటి ఎదవ చచ్చినా పరవాలేదుఅటువంటి యదవ కోసంనువ్వు ఏమి ఏడవద్దు సంతోషించుచచ్చిపోయిన అందుకుచిన్న పాప కోసంఆలోచించండి
To say fact if police kills as she saying I'm really salute to entire telangana police🙏 hat's off for killed such a cruel bastard
అసలు ఇలాంటి వాళ్ళతో ఇంటర్వూ ఏమిటి 🤦♂️🤦♂️🤦♂️
Siggu saram leni anchor
Rajuvishayam. Nirdhanakavali. Ayosha maranam venaka yajarigindho .policelu adhejarugindhi
Evandi meeku family undi ga, mi intlo okaru thappu chesthe family antha mosagallu anadam corect a na.. Manishi evaranna manishe kastam evarikanna kastame,, vadu thappu chesadu corect a, vadi thappu ki thana tho conect ayna vaallu andaru narakam anubhavisthunaru, meeru malli valani aadippsukonnakkarledu,, respect humanity..
@@vsrajumanthena708 thalli pempakam sarilekapote evarnantaru? Vallane kadaa.. ilati chethvallu lekapote better.. siggu eggu lenollu enduku kantaro daridrulu. Aa kukkaki kuda aadapilla undi daannenduku muttaledu sachinodu
Cheppu tho kotandi dani asallu vadike oka amai wondi kada devudu wonade ne koduku kukachw chachadu
ఇలాంటి ఇంటర్వ్యూ ఎంకరేజ్ చేయకూడదు
రాను రాను యూ ట్యూబ్ చానల్ పోగ్రామ్స్ కూడా టీవీ సీరియల్ లాగా తయారావుతున్నాయి
రాక్షసుడు ని కని ఊరిపై వదలినందుకు వాడమ్మను కూడా ఎన్ కౌంటర్ చేసేయండి.
Super comment
Ledu bro naaku ఎందుకో రాజు గాడు చిట్టి తల్లి నీ చంపలేదు అని అనిపిస్తుంది వాన్ని పట్టుకొని చంపకుండా నిజాలు తెలుసుకొని శిక్ష వేయాల్సింది. But పాపను వీడే చంపిండు అనుకోని చంపేశారు. కాని వాడు చేసిన తప్పు ఎంత పెద్ద తప్పో తెలుసుకుని మంచిగా మారేదానికి అవకాశం ఇవ్వాల్సిండే
@@vedam3709 వాడు తప్పించుకు తిరగాల్సిన పని ఏముంది నేరం చేయక పొతే,, bro చెప్పండి, అరురోజులు పోలీస్ కాళ్ళుకప్పి,, తిరగాల్సిన పనిలేదు,, నేరం చేయకపోతే మన పనికిమాలిన మీడియా వాళ్ళని తీసుకెళ్లి లొంగిపోయి, నిజం నిరూపించుకుంటే, అప్పుడు మనమందరం వాడికి సపోర్ట్ చేసేవాళ్ళం కదా, ఆలోచించండి bro,,
Chaala baga annaru sir 👍
Aray narakali nenu
ఎంత మంచి కోడుకును కన్నావమ్మ!
కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్!
నీ కోడుకుని ఎవడు చంపిన తప్పు లేదు.
Thali pillalnu kantundhi vadu manchi vada chadda vada ani chudadhu
ఒక తల్లిని సిగ్గు లేదా అంటావ్.... నీకూ సిగ్గు ఉందా మీ అమ్మ ఎలా పెంచిందీ నిన్ను,పెంపకం బాగుంది. ఒక అమ్మ వయసున్న ఆవిడను అలా అనడం
Chudu tammudu intlo undey thalli gariki em telustundi ee nakodukulu ekkada tirugutinnaro emchestunaro.. Vallani anadam bhavyam kadu..antavaraku enduku nuvvu chesey panulanni me intlo telisey chestunava...
Super
Super anna
Nirupama gaaru .....pls ....neram chesinavalla family tho interview cheyyakandi
వాడీ తో పాటు ఈ లాంటి తల్లిని కూడా శిక్షించాలి....
ఆ పసి పిల్ల మీద ఏమాత్రం కనికరం లేకుండా మాట్లాడుతుంది నా కొడుకు ఒక పనికిమాలిన వెధవ అని ఒప్పుకోకుండా వాడు బ్రతికి ఉంటే ఇంకా ఎంతో మందిఆడ పిల్లలు బలి అయిపోతారు
Niv manisivena thu
Yes
Chaitra ki jariginattu raju kuthuru ki chesthe oppukuntara.ala chesthe badha ala unthundho thelsthundhi
Yes
Re koothi aaplace lo mee amma vunna alaane chestundi raa. Thalli prema atuvantidhi
ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్లకు సిగ్గు లేదు అసలు, వాడు చచాడు మేటర్ అయిపోయింది ,అంతే కథం
Amma anchor mahathalli..akkada vallani rechagottav..malli ikkada emetho che..asalu melantolavalle media meda chiraku vastundi
This what is meant by
Every parent should raise children in the fear of God from an early age
కోటరు తాగేది అంబరు తినేది. ఇంకా ఎం చెడ్డ అలవాటు లేవు మా కొడుక్కు. అసలు తప్పు తల్లి దే.
Anthe anna avi tappa emi alavatlu levanta 😆😆
Yes dhani vaice matalu vitene telustundhu
@@jyothijyothika6246 avunu
@@AnilKumar-wv9lz avunu brother
Avi kakunda inkem vuntayo mari...chedda alvatlu ante
ప్రభుత్వానికి మరియు పోలీస్ వారికి విజ్ఞప్తి జర సింగరేణి కాలనీ మీద ఒక కన్నేసి ఉంచండి
OK
Any problem call 100 brother
Why contact cm
తెలంగాణ పోలీస్ సూపర్🙏
ప్రేమ ఉంటే అబద్ధాలు అడకుడదు...
క్వేటర్ తాగడం, అంబర్ తినడం ఉన్నాక కూడా మళ్ళీ ఏ అలవాటు లేదు అంటాధి ఏంటి?
తప్పు చేయనివాడు మరి తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు
కొడుకు ఎంత వెదవ అయిన దుర్మార్గుడు అయిన ఒక్క తల్లిగా కొడుకు మీద ఎంతో కొంత ప్రేమ చూపిస్తుంది ఇది ఆ తల్లి యొక్క బంధం అటువంటిది ( మనుషుల్లో జంతువుల్లో కూడా వుంటుంది ) కానీ పాపం ఏమి తెలియని పాప చిన్న పాపను ఇలా చేయడం అనేది చాలా దారుణం కాబట్టి చేసినతప్పుకి దేవుడు తగిన గుణపాఠం చెప్పాడు మన దేశంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా భయంకరమైన శిక్షలు అమలు చెయ్యాలి ...
ఈ జర్నలిస్ట్ పెరు తెలియదు....శవాల మీద పేలాలు ఎరుకుంటాది.....చిల్లర fellow
ఆమె పేరు నిరుపమ
Nirupama.vaala vusuru ee anchor ki ee channel ki thagulthundi kachithanga
@Orange Tree నీకు గుద్ద నొప్పేంటిరా అంది నిన్ను కాదుగా
Correct anna
Background music avasaram nerupama velaki vadu chachadu ani antha chesthunaru aa chinapila chanipoinapudu vellu adchi show chesav kadha maha nati
Telangana police ku devuni blessings eppudu undali.
ముసుకో అమ్మ...నీ కోడుకు నీ చంప్ప కుండా ఉంటార లోపర్ గాని... ఏదో గొప్ప పని చేసినట్లు...చెప్పుతున్నావు... చిన్నారి తల్లి.. గొప్ప భవిష్యత్తు ఉన్నా చిన్నా పాపను చంప్పడం నేరం..... మరి పాప తల్లి ది కడుపు కోత కాదా....ముసుకోని... దేవుడు మంచి పని చేశాడు అని... సంతోషం పడు...
డ్రామాలు ఎవరు ఆడుతున్నారో అర్ధం కావట్లేదు ఆ పిల్లా బలైపోయింది
Sss correct✅✔
Wru from madam
Yas ssss
@@tiyayadavvakkala5546 ఎందుకు అడుగుతున్నారు
కానీ ఇప్పుడు ఇద్దరు చనిపోయిరు కదా !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఛీ నీలాంటి వాళ్ళు వుండడం వాలే వదిలాంటి వాళ్ళు తయారవుతున్నారు తల్లి. చీ
Nijam ga chala kopamosthundi ame matalaki
Avunu Oka thalli la alochisthale vadu chasthe sachadu naku illu ledhu adhi ledhu idhe ledhu antu vesalu vesthundhi
Ila undhi kabatte vadu ala thayaraindu
@@Vinod_kolupula thayarayyadu kabatte atlati savu sachchadu
Mahanati award goes to her
Oscar level performance చేస్తున్నారు వల్ల ఫ్యామిలీ.....
Manchi vaadu ayithey edchinaa parkedhu brooo Oscar level enti anthakanna ekkuvey ivvaaaliiii
👍👍avunu
@@shashankeditz1446 avunu
Once again madam........valla family ki matharam interview cheyyakandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అడు చేసింది సక్కని పని అని సంప్పకుండ ఉంటారు మరి
Haaaaaaaaaaaaaaaaa
Haaaa
😂😁😁😂😁
అమ్మ నువ్వు ఎంత performence చేసిన నీకు ఆ 10 laksh ivvaru.
Train driver ku ఇస్తారు.ఇక పనిచూస్కో
సూపర్ కామెడీ
Chala baga chepparu
Painful ga undi...Papa incident.Nee cmnt😄😄😄😅
😀
🤣🤣🤣
Police lu ela checiunte, we all support to police... 🙏🙏🙏
Yas
ఇంకా ఇలాంటి వాల్లని ఇంటర్వ్యూ చేయటానికి సిగ్గు లేదా!
Telangana police super 🙏
చంపక టెంట్ షాప్ లో మహారాజ కుర్చీ తెచ్చి సన్మానం చేస్తారా బ్రోకర్ ముండా ...ఇది చెప్పేవన్నీ అబద్దాలే ...
Currect ga chrpparu.. Inka support chesthundi yedavani
Correct bro super ga chepparu
Ha brother, correct ga cheppav.
ilanti ammalu unnaru inka.
Drug ki Addict ayyinavadini yevaru yeami cheyaleru
Talli matram yeam cheya galadhu mee parents yemaina prayatnam chesara mee marpu kai ???
వాళ్లు ను ఇంటర్వ్యూ చేయకుండా
ఉండాలి అందురు కంటే ఆమె వాళ్లు కొడుకు
చాలా మంచి ఘనకార్యం చేశాడు అణు కొంటుంది
తాగిన శిక్ష పడింది ఆమె నోట్లో రాలేదు
Logics baaga chepthunnaru, Mee abbayini manchiga penchi vunte bagundedhi
Thanks namasthe
Mahathalli chala goppodni kanindhi 🙏🙏🙏 andhuke edusthundhi vadu chachinadani dhesham motham pandaga cheskuntundhi ... Sorry ra chaithra ... Vadu chachadu inka ni aathma shanthinchalani andharam korukuntunnamu 😔🕊️🕊️🕊️🕊️
తెలంగాణ పోలీస్ లు మంచి పని చేసారు
బిడ్డల మీద తల్లి ప్రేమ ఉండాలి కానీ ఇలాంటి వెధవలు తయారు చేసే అంత ప్రేమ ఉండవద్దు ( నువ్వు ఇంత మంచిగా ఉన్నావ్ పరాయి ఇంటినుండి ఒక అమ్మయిని తెచ్చి కొడుకు పెట్టె టార్చర్ వల్ల చాలా ఇనమైన పరిస్థితిలో ఉంది కోడలు పిల్లలు అనాధ కాకుండా చూడు)
Evaru champithe emundi ... Thappuchesindu chacchinadu...
Pray for child girl.. 😭
అక్కడ నీ కొడుకు చంపింది కూడా ఒక చిన్న పిల్లనే, నువ్వు చెప్పింది అన్ని అబద్దాలే మూసుకొమ్మ ఇంకా, వాడిని జనాలైనా చంపేసేవారు. ఒక చిన్న పిల్లని అంత క్రూరంగా చంపితే ఎదో సోది చెప్తున్నావ్..నీ మానవరాలిని చంపితే నీకు తెలుస్తది ఆ బాధ... Police లు చంపకపోయినా ఆ ఉరి జనాలు ముక్కలు ముక్కలుగా నరికేసేవారు. అయినా వాళ్ళని ఇంటర్వ్యూ ఏంటండీ మీరు...🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️,అక్కడబాధితులు ని ఇంటర్వ్యూ చేసారు ఏడ్చారు మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ చేసి ఏడుస్తారా యాంకర్ గారు
Super
Vadu chesindhi thappu . Vadiki papa undhi kadha chitra kuda kuthuru lantidhe ani marichipoyada piga meku nyayam cheyala ni koduku india kosam chanipoyada chinnapilla ni champi nappudu ledha nyayam . Police lu chesi na adhi thappekadhu me pillake ala jarigithe oppukuntara piga nindhithudu edavaku adajathike avamanam .vadu chachinandhuku india motham santosham ga undhi
Corect sister
Super sister
Bagschepavuakka
మీడియా కంటే ఒళ్ళు అమ్ముకొని బ్రతికే వాళ్ళు నయం
Chala baga chepparu
అంటే అక్కడ పట్టాల పక్కన చూసిన వాళ్లంతా పిచ్చోళ్ళ మరి అక్కడ చూసిన వాళ్లంతా కావాలని చెప్తున్నరా ... వాళ్ల తో పోలీసులు అలా చెప్పించారంటరా... బొక్కెమ్ కాదు
ఇంకా వాణ్ణి పతిథు అని మాట్లాడుతున్నావ్,నీ మనవరాలు కూడా ఉంది ఆ పిల్ల కూడా ఇలాగే జరిగితే ఇలా మాట్లాడుతావ....
నీ బిడ్డ అయితే ఒకలాగా మంది బిడ్డ అయితే ఒకలాగా నా🤫 ఎంత పుణ్యాత్ము లో😡 వాళ్లేచంపి రు కరెక్టే ఏం చేద్దాం అంటావు మరి ఇప్పుడు
గంత మంచి పిల్లగాడు... ఏ రకమైన చెడు అలవాట్లు లేనోడు.... పాపం ..
Super comment brooo
Vada road kukka kanna hinam ga bihave chesindi vadu chala ,,manchodu yentha manchodo ,,kukkani kottinattu kotti champeyyalsindhi entha esy ga chachadu yedava
పసి బిడ్డని చంపేసి అందరూ నాటకాలు ఆడుతున్నారు.
Yankar you are the great nuvve champali annaru Malli nuvve eppudu ela 🙏🙏🙏🙏
ఆడదానికి ఆడదే శత్రువు చి
talangana police super ❤️
ఈ ప్రపంచంలో ఏ తల్లి అయినా తన కొడుకు చెడ్డవాడని ఒప్పుకోదు same situation ఈ తల్లి కూడా ఒప్పుకోలేదు
మందు తాగుతాడంటా నోట్లో ఏదో పెట్టుకుంటాడట ... అంతకు మించి ఆలవాట్లు లేవంట ... ఎంటో
అసలు ఈ ఛానల్ కి సిగ్గు ఉండాలి రిపోర్ట్ కొట్టండి అన్నా 🙏
ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడానికి అవసరమా
నిగోల నీదే కానీ ఆచిన్న పాప పరిస్థితి ఎంత ఘోరంగా అయ్యిందో ఒక్క మాట్లాడవు తూ తూ నీ బతుకున.......నా .....
పాప చనిపోయిన తర్వాత పాప పోస్టుమార్టం రిపోర్ట్ చూడండి ఎవరు ఏవిధంగా చంపారు తెలిసిపోతుంది కదా
దీనికి ప్రజలే పిచ్చోల్ని చేయడం కాకపోతే మీరు ఏం చేస్తున్నది
పట్టాలపైన రాజు చనిపోయాడా లేదా అని మీకు డౌట్ అతను డీఎన్ఏ రిపోర్ట్ తీసుకోండి తెలిసిపోతుంది కదా అసలు యూట్యూబ్ లో న్యూస్ లు ఎలా కేంద్ర అంటే మీ వ్యూస్ పెంచుకోవడం కోసం చాలా దిగజారి పోతున్నారు
యాంకర్ గారు మీరు నిన్నటి వరకు అక్కడ ఇంటార్వ్ చేశారు. మళ్ళీ ఇక్కడ. మీరు బాదితుల పక్షమా. నేరస్తుల పక్షమా మీ మీడియా వాళ్ళు వెళ్లి ఇంటర్వు చేస్తున్నారు కాబ్బటి వాళ్ళు అన్ని అబద్దాలు చెపుతుండ్రు ఇంకా ఒక రోజు గడిస్తే నా కొడుకు అసలు ఈ నేరం చేయలేదు అంటుంది. మీ views కోసం ఇంటర్వు లు చెయకండి please
ఇందుకే రా ఇండియా ఒక మురికి దేశం అన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాడు.
🤣🤣🤣
Pora gortey bidda
Pora vere dhesham ku vere dhesham vallaku puttinava nuv
ఇన్డ్లు లేకుంటే టెన్త్ వేసుకొని రెప్లు చేయించుకుంటూ బ్రథకండి
Title ఒకటి చూపించేది ఒకటి నీ అయ్యా
మొన్న వాళ్ళ దగ్గరికి పోయి ఏడ్చినవ్ అంకరమ్మా, ఇయాల వీళ్ళ దగ్గరకి ఉమ్మ్ ఉమ్మ్ ఆ ఆ .. అంటున్నవ్ మాకు సిగ్గు ఉండాల్నా నీకు సిగ్గు ఉండాల్నా
అస్సలు నువ్వు తల్లీ వా అమ్మ
Ni amma niku thallena
మిరు ఇలాటి వీడియో చేయకండి🙏🙏
👍
ఇలాటి మీడియా ఛానెల్ వల్లనే ధురుమరుగులు తయారు అవుతారు
ఎందుకే డ్రామాలు వాడుతున్నావ్ డ్రామాలు వాడకు పిచ్చిదాన్ని లెక్క మాట్లాడద్దు అందరికీ తెలుసు నీ దగ్గర అతితెలివి మాటలు ఉన్నాయి అందుకే నీ కొడుకు అలా తయారయ్యాడు కానీ నీకు తెలుసు కదా ఆడ పిల్లని అంటే పసిపాప ఆరేళ్ళ పాప చంపడం కరెక్ట్ కాదు అని నీ కోడలు కు తెలుసు నీకు తెలుసు ప్రభుత్వం నుండి డబ్బులు కావాలని మీరు అనుకుంటున్నారు కానీ మీకు ఇచ్చిన వాళ్లు వేస్ట్ గా అయితే ఇస్తారు నువ్వు చెప్పు ఫస్టు నా కొడుకు చేసింది తప్పు అని చెప్పి తర్వాత తర్వాత పారదర్శకం అడుగు నేను కూడా ఇస్తాను కానీ నీ కొడుకు చేసింది తప్పు అని నువ్వు చెప్పు
Super
super miru
Your 💯 correct bro
👌👌
Nuvu chusava
Police valle samputhey police department ke🙏🙏🙏sir miru aadavariki nyayam cheyyali 🙏🙏🙏elanti vadni sampadamey currect miku🙏
క్కార్టర్ లు తాగుతాడు పాన్ పరగ్ లు తింటుడే ఇంకేం అలవాట్లు లేవు
నాశనం అవడానికి ఆ రెండు సాలు
తప్పు చేయకుంటే తప్పించుకొని తిరగటం ఎందుకమ్మా.....తల్లి ప్రేమ ఉండొచ్చు...ఇలాంటి నీచమైన పని చేసినప్పుడు సమర్ధించడం ఎంతవరకు కరెక్ట్ కాదు అమ్మ
సిగ్గు లేకుండా మాటాడుతున్నాది....
Jariginadhi anyayam dhaniki nyayam jarigindhi
Medamm ledu tokka ledu.... first media vallani encounter cheyalli 🤩🤩🤩
Yes bro
Pl don't conduct the interviews after case closed......
if this guy killed that little girl then what happened to him is not the actual punishment, he has to be published in a cruel way. But IF IN CASE he is not the actual murderer I feel bad for him and I wish the actual murderer has to be found.
Whatever and however judgment was given to Raju, it is appreciated, if we have done something wrong to others, we will also get punished, this is the law of Nature.. we should not support this kind of people, even he didn't think about small kid. It's a waste of taking interview here.
It's not waste bro firstly u be a human to listen to mother's cry and her sorrow
💯
Meru elanti vallani e time lo interview tisukoni meru nejanga me viluvalaunu tisukovadhu
Polisulu chapesina adi nayam amma
Super
Nuvvu adadhanivana
Why doubt ask ur mother
@@suneelkumar.3618 అవునా మదర్ నా మరి పెంపకం ఎలా ఉందొ చూడు
@@narayanacherry6872 poyi ameku adugu nee amma kuda aadade anukontunaa
@@suneelkumar.3618 అవునా అన్నా అందరు అమ్మ లు కూడా ఆడవాలె ఒక చిన్నారిని అతి దారుణముగా రేప్ చేసి చంపేస్తే మీకు ఆ భాద మీకు కనబడలేదా ఆ చిన్నరి పాప వాలా అమ్మ కూడా ఒక స్త్రీ నే
@@narayanacherry6872 vadu chesina papani vadi thone poni family joliki anduku bro
మేడం మీరు ఈవిడితో interview చేసే కంటే, వడి శవని మీడియా కి చూపిస్తూ .కత్తితో తూట్లు తూట్లు గా పొడిచి chupisthye బాగుండును
వాడిని.సక్రమంగా.పెంచ లేదు.ఈమె.ఈమె.కూడశిక్ష.అనుభవించాలి.వాడు.వద్దు.అనుకొనే.వెళ్లిపోయింది.అన్నారుగా. బ్రతకగలను.బ్రతికించగలను.అనేగా
యాంకర్ మేడం రేపు పాపా వాలా ఇంటికి వేలండి మీ TRP పెరుగుతది
Vadini champadam kadu narakam chopinchi tarvatha champali
Good work ❤️
మీ మనవరాలు కూడా ఇలాగే చేస్తే నువ్వు ఊరుకుంటావా తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి
Police rate decesion 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Nuvvu sariga penchi unte vadu ela thayaru ayyevadu kadu...enka nyayam kavala niku chi ...
Correct ga chepparu