You are correct brother ,meaningful and need of the hour message you have given .your appeal to Government is 100% correct ,thank you brother 🙏 Government should take proper action so that this should not repeat in future
అలా అయితే పాలకులు ఎందుకు పోలీస్ వ్యవస్థ ఎందుకు పుకట్లో మనతో టాక్స్ కట్టించుకొని అదే దొబ్బి తినే ప్రభుత్వాలు, అధికారులు మన డబ్బులతో వాళ్ళు బతకడం ఎందుకు.. లాజిక్ మాట్లాడ వద్దు 😎😎
ఎంతో మంది పోలీసు అధికారులకి లేని అవగాహన నీకు ఉంది బ్రో...! నిజమే....ఎంతోమంది యువకులు అమర్యాదగా, జులాయి వెధవల్లా తిరుగుతుంటేఅన్ని అధికారాలూ ఉన్న మన పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు ఎందుకు ఉదాసీనంగా ఉంటారో... !!!??? Two wheelers మీద భయంకరమైన శబ్దాలతో, లేజర్ లైట్లతో ఎదుటివారి మొహాలమీద భరించలేని lightings focus చేస్తూ వెళ్లే యువకులని ఎందుకు అలా వదిలేస్తారో....!!??
100% వాస్తవం అన్నా నువ్ చెప్పింది ... ప్రతి గ్రామానికి ఉంటారు ఇలాంటి బ్యాచ్ అలాంటి వాళ్ళను ముందు గానే గుర్తించి వాళ్ళకి కౌంసల్లింగ్ ఇచ్చి మార్చటానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థలు.. అంత అయిపోయాక చెయ్యటం కాదు
ఈ మహిపాల్ యాదవ్ తమ్ముడు పూర్తి వాస్తవాలు మాట్లాడాడు. అభినందనలు . శాడిస్ట్ లను ముందుగానే గుర్తించే ( వారి కుటుంబ సభ్యుల ను కూడ బాధ్యులను, సంబంధించిన ఇతరులను భాగస్వాములుగా కలిపి) విధానము లను తీసుకొస్తే నే ఇటువంటి దారుణములను అరికటట గలరు.
అన్నా నువ్వు సూపర్ నువ్వు చెప్పే ప్రతి మాటకు అర్థం ఉంది నిజం చెప్పావు అన్న
సబ్జెక్టు మీద అవగాహన వున్న అతికొద్ది మందిలో మహిపాల్ యాదవ్ ఒకరు
బాగానేచెపేరు సార్
మై పాల్ యాదవ్ చెప్పింది 100% చెయ్యాల్సిన అవసరం ఉన్నది
S
S
S
మహిపాల్ యాదవ్ గారు సమాజంలో జరిగే సంఘటనలు గురించి చాలా బాగా చెప్పారు, తప్పు ఎక్కడ జరిగిన సరే మీలాగే అందరు రియాక్ట్ అవ్వాలని కోరుకుంటుంన్నాం 👍.
Super Mahipal Anna
Super anna ❤️
@@darkangel5315 tq sister
నిజం చెప్పావు అన్న
నువ్వు మస్తు టాలెంట్ ఉన్న వ్యక్తివి అన్న 👌👌👍👍
నిజం చెప్పావు అన్న సూపర్
Nejamchepenaovana
గంజాయి దొంగలు నీ పట్టు కుంటే దీని వెనుక ఉన్న గజ దొంగ లు బయట పడతారు కరెక్ట్ చెప్పారు సార్
మై పాల్ యాదవ్ అన్నగారు సూపర్ గా చెప్పారు 👍
మీరు చెప్పిన చర్యలు తీసుకుంటే...సమాజంలో స్త్రీలు పిల్లలు భయంలేకుండా ఉంటారు
నిజం చెప్పావ్ అన్న అదే మాట మాట్లాడండి
సూపర్ అన్న బాగా మాట్లాడారు నిందితుడు కుటుంబానికి కుటుంబానికి న్యాయం జరగాలి
Exlentమీరుచెప్పినట్టుజరగడం
అసాధ్యం.అసలుమీలాంటివాళ్ళకు
ఇలాంటి పనులు అప్పగించాలి
మీలాంటి వాళ్ళందరు ఒక్కటై ఇలాంటి
వాళ్ళ కుఎలాంటిశిక్షవేయాలోమీరేచేయాలి
సూపర్ గా చెప్పారు మహిపాల్ యాదవ్ ఆన్న
Chala baga cheparu annaya.....👏👏👏
మహిపాల్ బ్రో చాలా బాగా మాట్లాడినావు thankyou తమ్ముడు super 👌👌👌
You are correct brother ,meaningful and need of the hour message you have given .your appeal to Government is 100% correct ,thank you brother 🙏
Government should take proper action so that this should not repeat in future
మన ఇంటి పక్క జరిగే గంజాయి వ్యాపారం మనం పట్టించుకోం ప్రతీది గవర్నమెంట్ దే బాధ్యత అంటే ఎలా ప్రతి ఇంటి నుంచి మందు సీసాలని ఎన్కౌంటర్ చేయండి
అంతే అక్క...
అలా అయితే పాలకులు ఎందుకు పోలీస్ వ్యవస్థ ఎందుకు పుకట్లో మనతో టాక్స్ కట్టించుకొని అదే దొబ్బి తినే ప్రభుత్వాలు, అధికారులు మన డబ్బులతో వాళ్ళు బతకడం ఎందుకు.. లాజిక్ మాట్లాడ వద్దు 😎😎
Anna meeru 100% correct ga cheppaaru
So nice thoughts, should be implemented.
His every word to be considered.
Super Srinivas Reddy ki లాండ్ వుంది కాబట్టి save అయ్యాడు రాజు కి కూడా లాండ్ వుంటే మీడియా సైలెంట్ అయ్యేది
Correct bro
సూపర్ చేపినావు అన్న
Correct ga chepinaru anna
Word to word, perfect speech👌👏👏
బాగా చెప్పారు అన్న 🙏🙏🙏🙏🙏🙏
Of course some good words
ఎంతో మంది పోలీసు అధికారులకి లేని అవగాహన నీకు ఉంది బ్రో...!
నిజమే....ఎంతోమంది యువకులు అమర్యాదగా, జులాయి వెధవల్లా
తిరుగుతుంటేఅన్ని అధికారాలూ ఉన్న
మన పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు ఎందుకు ఉదాసీనంగా ఉంటారో... !!!???
Two wheelers మీద భయంకరమైన శబ్దాలతో, లేజర్ లైట్లతో ఎదుటివారి మొహాలమీద భరించలేని lightings focus చేస్తూ వెళ్లే యువకులని ఎందుకు అలా వదిలేస్తారో....!!??
Why can't u do DNA test wit his family members
True 100% bagamatldvu
anna nuv present situation kallakukattinattuga cheppav anna.👌👌👍👍👍👍
Well said bro correct ga choparu
Meeru cheppindi nijam
100% వాస్తవం అన్నా నువ్ చెప్పింది ...
ప్రతి గ్రామానికి ఉంటారు ఇలాంటి బ్యాచ్ అలాంటి వాళ్ళను ముందు గానే గుర్తించి వాళ్ళకి కౌంసల్లింగ్ ఇచ్చి మార్చటానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థలు..
అంత అయిపోయాక చెయ్యటం కాదు
Super analysis bro
Anna nijam cheepav anna 🙏🙏🙏 prabutvam gatti charchalu tesokuvali it's humble request prabutvaniki
Excellent analysis. Good understanding on public issues 🙏🏾
ఎస్ అన్న
Mahipal sir meeru cheppindi akshara sathyam anna...
Super Ga adigaru brother 👏👏👏🙏
correct brooo 👌👌
Superb bro nice speech
Supar ga chepinav anna
Good
Absolutely correct anna superb statement 🙏🙏🙏🙏🙏🙏🙏
Great and genuine words👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thanks correct gaa chepparu
Mahipal anna వాస్తవాలు chepthadu. Super anna
Really great nijam cheppav bro👍👍
Super andi meeru.100 correct
Chala baga chepparu anna
well said👏👏👏
200% correct. Greatly revealed the facts.
Super broo
Mahipal Anna chala baga mataladutharu mataladevedanam super
Super bro
Well said 🙏
Chala baga cheppav -100% correct 🙏🙏👍👍👍
Correct bro
Correct anna nv supperrr matladav asal karanam drugs meru fst drugs avoid cheyandi
My pal garu cheppindi 100% wright thanks alot
100% correct gaa chepparu sir...
Good suggestions brother
nijam anna
Bro very nice message to all
Super ga chepparu anna👍
Nejam
Super sir good explain
You are correct bro
Super Explain Sir,
Nice.. advise
Correct ga clear ga chepparu 🙏🙏
చాలా బాగా చెప్పారు అన్న 🙏
100% supporting your views
Mahepal anna meku 👏🙏🙏👌👌👌
Super bhayya bhaga cheparu
Yes
Super speech Anna urrect ga cheppav bro
Excellent gaa chepparu sir 👍👍
Exlent annaa...🙏🙏🙏
Every word superb
Well said
👏👏👏
Well said brother super super fact 👌👌👍👍❤
Baga chepparu Anna meeru
👏👏👏👏
What all he has addressed is fact... Bro 👍...Guys plz raise your voice..in some way
Anna super ga chepav
Correct ga cheppav anna🙏🙏🙏
Well said sir
Superb Bro.....
Yes correct what he said.
Well said brother
Super cheppinaru sir
Super analasis bro..you have to go to polity..
*ఆ చిట్టి తల్లి చైత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం*
Super
ఈ మహిపాల్ యాదవ్ తమ్ముడు పూర్తి వాస్తవాలు మాట్లాడాడు. అభినందనలు . శాడిస్ట్ లను ముందుగానే గుర్తించే ( వారి కుటుంబ సభ్యుల ను కూడ బాధ్యులను, సంబంధించిన ఇతరులను భాగస్వాములుగా కలిపి) విధానము లను తీసుకొస్తే నే ఇటువంటి దారుణములను అరికటట గలరు.
Supert brother🙏🙏🙏🙏
Correct Anna ..పెద్ద గంజాయి మాఫియా వాడు ఇంత ఈజీగా చావడు ..అంతా ఒక నాటకం లా ఉంది
Good speech bro 👏👏👏👏