No lights..No extra cameras...No extra musicians.... simply humble ness .. worship....thalli ninduga meeku Andhariki vandhanalu....mariyu mana prabhuki mahima...
ఏమి స్వరం అమ్మా.. 🥺♥️ ఇది దేవుని కృపావరమే తప్ప ఇంకేమి కాదు! అనేకులను నీ స్వరం ద్వారా ప్రభువు దగ్గరికి నడిపిస్తావు.. బహుబలమైన బాణంగా దేవుని చేతిలో వాడబడతావు..
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ
కీర్తనలు 119: 54 యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. Psalm 119: 54 Thy statutes have been my songs in the house of my pilgrimage. ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• May God Bless You ra Chelli Devuni Krupanu batti devudu mimmalni Deevinchunu Gaaka.. - Amen, Amen, Amen
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన - నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2) ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2) నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించి-నావు (2) ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని మున్నై తెలిసియుంటివి (2) తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2) ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమీ లేక (2) ||యేసూ||
తల్లి God Bless you.. ఈ 40 రోజులు శిలువ పాటలతో అందరినీ ఆత్మీయంగా బలపరుచు.. ఎప్పుడన్నా పక్కనున్న ఇద్దర్నీ మాకు పరిచయం చేయి. వారితో రెండు మాటలు మాట్లాడించు. దేవుడు మీ అందరినీ బహుగా దీవించు గాక
వందనములు 👏 అద్భుతమైన పాట అద్భుతమైన సంగీతం. యేసయ్యని ఘనపరుస్తున్న మీకు నా ప్రత్యేకమైన నిండు కృతజ్ఞతలు. చెల్లెమ్మ నీ స్వరం చాలా చాలా బావుందిరా. ఇంకా దేవునిలో మీరు అద్భుతముగా వాడబడులాగున ప్రార్థన చేస్తాము 👏🙏🏻👏
దేవ ప్రియ గాత్రము మధురము. నేటి రచయితలు స్వరకర్త లు చేసి పాటలు ఎలా స్వంతం చేసుకుని పాడినా పర్వాలేదు..ఐతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడేటప్పుడు ( ప్రాంతీయ ఎత్తుగడలు ఎలావున్నా ) రాగ తాళ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని పాడాలి. దేవ ప్రియ కు " యేసూ నన్ను ప్రేమించి నావు " ముఖారి రాగం మీద అవగాహన వున్నదో లేదో తెలియదు గానీ " కీర్తన సంచారాన్ని బట్టి పాడుతూ పోతుంది. ఈ పాట బాగా తెలిసి న వారిని సంప్రదించి వుంటే బావుండేది..ఇక మ్యూజిక్ నిడివి చాలా ఎక్కువ గా వుంది..అలాగే గాయని కూడా టెంపో ను బాగా సస్తైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.. ఓవర్ ఆల్ బాగా పాడింది. -- అభినందన ఆశీస్సులు .
Wonderful ma..may god bles u more n more..money targetted ga paricharya chestunnna singers vunna ee kalam lo ..nuvvu niswardamaina paricharya cheyyali anekulanu prabhuvu vaipu tippali..No doubt God will nourish u..
Super maa my god bless you. nijaanga miru unnatamaina stanamulo tuntaru mi bavishath lo mi vioce ni inka inka vinali anipistundi really you are great singer.... God bless you all. 🙏🙏 meaning full songs
No lights..No extra cameras...No extra musicians.... simply humble ness .. worship....thalli ninduga meeku Andhariki vandhanalu....mariyu mana prabhuki mahima...
Amen VAndhanaalu anna 🙏
👌👌👌💯👌🙏❤️💐👍
Praise God 🙏
God bless you thalli
చాలా మంచి స్వరము తల్లి
Amen tnq somuch anna 🙏
ಒನ್ದರ್ಫ್ಯೂಲ್ ಸಿಸ್ಟೆರ್
Praise the Lord
నీ స్వరం ఓ వరం 👌
హల్లెలూయా 🙏
Amen praise the lord Tnq anna ❤️
Adbhutam talli hruddayam davinche ganamu
Glory to God tnq somuch praise the lord 🙏
Yes his Love is unconditional glory to jesus
Amen tnq somuch praise the lord
Glory to god... Sister u r having blessed voice... God bless you.. ఆమెన్ 🙏
Amen tnq somuch praise lord 🙏
🙌🙌🙌🙌👌👌🙏🙏 Amma....
Praise the lord anna 🙏
Praise the Lord
Chala baga padaru amma
God bless you
Amen tnq somuch praise lord anna 🙏
God bless you nana beautiful song excellent voice. Good nana
Amen tnq somuch anna🙏
prathiroju ni paata okasaraina vintanu.
Niku manchi bavishathu vundhi devapriya
Praise God tnq somuch anna praise lord 🙏
ఏమి స్వరం అమ్మా.. 🥺♥️
ఇది దేవుని కృపావరమే తప్ప ఇంకేమి కాదు!
అనేకులను నీ స్వరం ద్వారా ప్రభువు దగ్గరికి నడిపిస్తావు.. బహుబలమైన బాణంగా దేవుని చేతిలో వాడబడతావు..
ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ థాంక్యూ సో మచ్ 🙏🙏🙏
Yes absolutely
యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన - నన్ను ప్రేమించినావు (2)
నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి
దా-నముగా జీవము సిలువపై (2)
ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ||
తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని (2)
నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ (2) ||యేసూ||
మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించి-నావు (2)
ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2) ||యేసూ||
నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ||
నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు (2)
ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2) ||యేసూ
God bless you thalli 😍😍
Really amazing
matallevu
Ni paata vintunte devuniki dhaggaragavunnatlundhi.
So sweet voice
God bless you thalli.
Glory to God tnq anna praise lord 🙏
కీర్తనలు 119: 54
యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను.
Psalm 119: 54
Thy statutes have been my songs in the house of my pilgrimage.
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
May God Bless You ra Chelli
Devuni Krupanu batti devudu mimmalni Deevinchunu Gaaka..
- Amen, Amen, Amen
Amen amen amen tnq somuch anna praise lord 🙏🙏🙏
యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన - నన్ను ప్రేమించినావు (2)
నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి
దా-నముగా జీవము సిలువపై (2)
ఇచ్చి - కన్న తల్లిదండ్రుల - అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ||
తల్లి గర్భమున నే - ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని (2)
నా - వల్ల జేయబడెడు - నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ (2) ||యేసూ||
మంచి నాలో పుట్ట - దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించి-నావు (2)
ఆహా - యెంచ శక్యముగాని - మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2) ||యేసూ||
నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి - నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ||
నా వంటి నరుడొకడు - నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు (2)
ఆహా - నీవంటి పుణ్యునికి - నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2) ||యేసూ||
🙏
S Amen Amen Amen 🙌
PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏
JESUS CHRIST LOVES YOUR FAMILY AMEN 🙌💞🕊️Andi 🙏
Amen tnq somuch sir praise lord 🙏
🎉🎉
🙏
God bless your family
Amen tnq somuch praise the lord 🙏
Thalli vandanaalu
Anna 🙏🙏🙏
Praise the Lord...God bless your family 💐💐💐
Amen tnq somuch anna 🙏
Peddavallu paade paara ni Chinna bidda vi chakkaga padav thalli God bless you ma
Glory to God tnq somuch praise the lord 🙏
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా ❤❤❤
Amen praise lord 🙏
తల్లి God Bless you.. ఈ 40 రోజులు శిలువ పాటలతో అందరినీ ఆత్మీయంగా బలపరుచు.. ఎప్పుడన్నా పక్కనున్న ఇద్దర్నీ మాకు పరిచయం చేయి. వారితో రెండు మాటలు మాట్లాడించు. దేవుడు మీ అందరినీ బహుగా దీవించు గాక
Amen amen amen tnq somuch anna 🙏
God Bless You Child ❤❤❤
Amen tnq somuch praise the Lord anna
Excellent performance, may God bless you.
Glory to God thank you praise lord
Wonderful singer you are, God bless you.
Praise God tnq somuch praise the lord 🙏
Outstanding performance by the whole team. All the glory to our Lord Jesus Christ. God bless your team
Amen tnq somuch bro praise lord 🙏
🎉GOD bless U and UR Family More Times THALLI 🎉🎉
Amen amen amen 🙏
LORD THANK YOU FOR GIVING US THESE GIFTS TO OUR TELUGU COMMUNITY
Praise God 🙏
Praise the lord🙏🏻 and God bless u ra deva priya
Amen tnq sister praise the lord 🙏
Entha chakaga padinavu thalli.....god bless you nana
Amen tnq somuch praise the lord 🙏
Nice voice nuvvu inka devuni Krupalo vadabadali thalli
Amen amen thank you so much anna
వందనములు 👏
అద్భుతమైన పాట అద్భుతమైన సంగీతం.
యేసయ్యని ఘనపరుస్తున్న మీకు నా ప్రత్యేకమైన నిండు కృతజ్ఞతలు.
చెల్లెమ్మ నీ స్వరం చాలా చాలా బావుందిరా.
ఇంకా దేవునిలో మీరు అద్భుతముగా వాడబడులాగున ప్రార్థన చేస్తాము 👏🙏🏻👏
Amen amen amen tnq somuch praise lord anna 🙏
Wonderful song. Please continue to sing Andhra Kristava Geetamulu and Songs of Zion.
Glory to God ok tnq somuch🙏🙏🙏
🎉 all r very good work, devunike mahima kalugunu gaka
Amen amen tnq somuch bro praise the lord 🙏🙏🙏
Praise the lord
Sis
Amazing voice
God bless you all
Amen tnq somuch anna 🙏
Super voice sister, GOD BLESS YOU
దేవ ప్రియ గాత్రము మధురము. నేటి రచయితలు స్వరకర్త లు చేసి పాటలు ఎలా స్వంతం చేసుకుని పాడినా పర్వాలేదు..ఐతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడేటప్పుడు ( ప్రాంతీయ ఎత్తుగడలు ఎలావున్నా ) రాగ తాళ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని పాడాలి. దేవ ప్రియ కు " యేసూ నన్ను ప్రేమించి నావు " ముఖారి రాగం మీద అవగాహన వున్నదో లేదో తెలియదు గానీ " కీర్తన సంచారాన్ని బట్టి పాడుతూ పోతుంది. ఈ పాట బాగా తెలిసి న వారిని సంప్రదించి వుంటే బావుండేది..ఇక మ్యూజిక్ నిడివి చాలా ఎక్కువ గా వుంది..అలాగే గాయని కూడా టెంపో ను బాగా సస్తైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.. ఓవర్ ఆల్ బాగా పాడింది. -- అభినందన ఆశీస్సులు .
Amen tnq somuch praise the lord 🙏🙏🙏
God soooooooooo loved the world ❤❤❤
Praise God tnq somuch 🙏
Wonderful work by all of you. Glory be to the God 👏👌🎉
Praise God tnq somuch Anna praise lord 🙏
GOD BLESS YOU ALL
Amen tnq somuch anna
గాడ్ బ్లెస్స్ యు తల్లి
Amen tnq somuch Anna praise lord 🙏
Manchi swaramu thalli god bless you maa
Amen tnq somuch praise lord lord 🙏
Wonderful ma..may god bles u more n more..money targetted ga paricharya chestunnna singers vunna ee kalam lo ..nuvvu niswardamaina paricharya cheyyali anekulanu prabhuvu vaipu tippali..No doubt God will nourish u..
Glory to God tnq somuch maa praise the lord 🙏
Super maa my god bless you. nijaanga miru unnatamaina stanamulo tuntaru mi bavishath lo mi vioce ni inka inka vinali anipistundi really you are great singer.... God bless you all. 🙏🙏 meaning full songs
Amen amen amen praise the lord bro tnq somuch 🙏🙏🙏
God bless u ma 🙌⛪🙌
Amen tnq somuch sister praise lord 🙏
వందనాలు తల్లి 👍👍👍👍🙏🙏గుడ్ సాంగ్ చాలా బాగా పాడావు తల్లి 🙏🙏👌👌👍
Glory to God tnq somuch sister praise the lord 🙏
Hallelujah
Amen 🙏
Thalli entha chakkaga padavamma god bless you amma
Amen amen tnq somuch sister praise the lord 🙏
Very meaningful and sweet and beautiful song. Thalli u sang very humble in the Lord ma. Holy🔥 Spirit bless you all for glory🩸❤🩸
Praise the lord Daddy 🙏
Glory to God tnq somuch pastor gaaru praise lord 🙏
Praise the lord 🙏 Anna god bless you bidda ........
Amen tnq somuch praise lord sister 🙏
Praise be to the God🥲
Amen amen 🙏
సాంగ్ బాగా పాడావు సిస్టర్ praise the lord 🙏 God bless you all
Amen tnq somuch praise the lord 🙏 🙏🙏
💯🙌jesus is with ur family. So called missioneries may encourage and support
Glory to tnq somuch sir praise lord 🙏
Praise the lord
Praise the lord pastor gaaru 🙏
తల్లి అద్భుతమైన పాట పాడావు దేవుడు నిన్ను తన సేవలో బహుగా వాడబడాలని నా ప్రార్ధన తల్లి.
Praise God tnq somuch Anna praise lord 🙏
Excellent singing and music song praise be to God
Glory to God tnq somuch sister praise lord 🙏
Your singing is very beautiful ma God bless you dear 👌👌
Amen amen amen tnq somuch pastor gaaru praise lord 🙏🙏🙏
Excellent Excellent Excellent
Classical tune but your performance is fantastic.
May God bless you.
May God use you and your team in a great way.
Glory to God tnq somuch anna praise lord 🙏🙏🙏
Thalli
🙏🙏🙏
Praise the lord God bless you 🙏🙏🙏
Amen praise the God anna 🙏
God bless u talli
Amen tnq somuch praise the lord 🙏
Supar. Song, chala baga, padaru. Vandanalu.
Praise God tnq somuch bro praise lord 🙏
God bless you Amma and your family 🙏😇
Amen tnq somuch pastor gaaru 🙏🙏🙏
What a sweet and melodious voice God has given you, God bless you
Glory to God tnq somuch sister praise lord 🙏
Sister Priya I am really moved by the spirit of God as was listing it purely drawn me towards cross :) God bless you.
Amen amen Tnq somuch anna praise lord 🙏
Really super ❤
Glory to God tnq bro praise lord 🙏
Nice
Praise God 🙏
Supurb.glory to God
Amen amen praise the lord sir 🙏
Praise the Lord thalli and your family elagay more than songs tho Deveni stuthinchli God bless you
Amen tnq somuch Anna praise lord 🙏
🙏
🙏🙏
Thank you for the wonderful song sister ..may god bless you 🙏
Amen tnq somuch sister praise the lord 🙏
Wonderful ❤
Praise God 🙏
Praise the Lord, God bless you all.
Amen tnq somuch Anna praise lord 🙏
GOD BLESS YOU THALLI
Amen tnq somuch sister praise lord 🙏
God bless you thalli ❤
Amen tnq somuch praise lord 🙏🙏🙏
God bless you
Amen tnq bro 🙏
GOD Bless you Talli U and UR family More Time s🎉🎉🎉🎉
Aamen tnq somuch sister praise the lord 🙏🙏🙏
Wow what a wonderful presentation ma. You have a bright future....God bless you 🙏
Glory to god thank you so much praise the Lord
Amen tnq somuch Anna praise lord 🙏
God bless your family.
Amen tnq somuch sir 🙏
Very good song super singing
Thalli May God bless you
Praise God tnq somuch sister 🙏🙏
God bless u ma
Amen tnq somuch anaa praise the lord 🙏
Awesome feel ❤
Glory to God 🙏
Good voice and gifts
God bless you
Praise God tnq somuch 🙏
Your singing very beautiful nana God bless you dear
Amen amen tnq somuch praise lord 🙏
God bless you thalli
Amen tnq somuch sister praise the lord 🙏
Wonderful తల్లి
Glory to God tnq somuch amma
God bless you talli ❤
Amen tnq somuch sister praise lord 🙏
Excellent voice
Praise God tnq bro 🙏
Good sister
Amen tnq somuch bro 🙏
Please post nadipinchu naa naava song,🙏🙏🙏🙏🙏🙏🙏
Ok anna I try
May God bless you ma
ఈ విడియో కి income వున్ టున్ ద brother
Vastay maa
Praise the lord sister, could you please sing kanti papanu kayu reppala song
Ok anna
anna full song padalsindhi
sister bhale paaduthundi
Intha matuke nerchukundhi bro 🙏
Tammuduridhamnekupraisethelord
Amen amen tnq somuch anna 🙏
Song baagaa paaduvu thalli
Song motham try chey
Kudhrithe try chey
Thank you
Ok annaPraise the lord 🙏
Excellent voice, amma nee age entha?
Glory to God 15 years old my study 10th now
చిన్న వయసులో మంచి స్వరము ,మీరు ఎక్కడ బ్రదర్
నేను asr dist ,rampachodavaram
Praise the lord dear God bless you ma
ప్రైస్ ద లార్డ్ 👏
బ్రదర్ మీ మొబైల్ నెంబర్ నా మెయిల్ కి పంపించండి.
Praise God 🙏 మీ మెయిల్ నాకు తెలిధుగా అన్న