dheevinchaave || samrudhiga || sung by || deva Priya || దీవించావే || సంమృదిగా Deva gospel musical

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • dheevinchave || samrudhiga || sung by || deva Priya || దీవించవే || సంమృదిగా Deva gospel musical ministry దీవించవే సమృద్ధిగా సతీష్ కుమార్ సాంగ్ #christmas#hosannaministries#oneness #pastorjohnwesly #arstevensonsongs #mannachurch #jesus #jkchristopherlatestsongs #yesayya #deva

Комментарии • 1,3 тыс.

  • @rkarthik724
    @rkarthik724 11 месяцев назад +135

    మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు 🙏💐👌

  • @preethieg
    @preethieg 10 месяцев назад +8

    Wow amazing! Beautifully sung ❤

  • @joshuaraju1979
    @joshuaraju1979 Год назад +93

    నా చిట్టి తల్లి తప్పకుండా ఆ దేవుడు నిన్ను,మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.
    Praise the Lord 🙏

  • @sramesh7277
    @sramesh7277 Месяц назад +2

    Super song❤❤❤❤

  • @RaviTeja-sb2km
    @RaviTeja-sb2km 10 месяцев назад +19

    సిస్టర్ బాగా పాడారు సిస్టర్ మీకు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @joshuadas_zpf
    @joshuadas_zpf Год назад +57

    అసలు ఆ స్వరంలో నా దేవుడు..ఎంత ఆత్మీయత.. మాధుర్యం.. పెట్టాడో..
    చాలామంది ఈ పాట పాడారు కానీ..నువ్వు పాడితే..నాకు స్వయంగా దావీదు ఆ రోజ్జులో ఎలా పాడడో దేవుణ్ణి ఎంత హత్తుకొని పాడి ప్రభువుని మహిమ పరిచాడో అలాగే..నువ్వు పాడుతుంటే.. అనిపిస్తుంది..నిన్ను బట్టి ప్రభువుని నిజంగా కీర్తిస్తున్నాను...తల్లి... గాడ్ బ్లెస్స్ యూ నాన్న

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  Год назад +2

      Praise God tnq somuch Anna praise lord 🙏

    • @shekinaglory7788
      @shekinaglory7788 9 месяцев назад +1

      100%correct brother

    • @ramakrishnavelisetty6395
      @ramakrishnavelisetty6395 6 месяцев назад +1

      👌✝️✋

    • @ramakrishnavelisetty6395
      @ramakrishnavelisetty6395 6 месяцев назад +1

      ఆయనను స్తుతించి ఆరాధించి కీర్తించి నిమిత్తం పిలవడిన దానివి కృప సమృద్ధిగా కలుగును గాక

  • @ammakodukucookingchannel
    @ammakodukucookingchannel Год назад +52

    నీ స్వరం ఎంత బాగుందో అంత చక్కగా పాడావు తల్లి😇😇

  • @Kamalakiran1016
    @Kamalakiran1016 10 месяцев назад +11

    దేవుడు నీకు ఇచ్చిన స్వరం గొప్ప వరం తల్లి..May God bless you and your family..

  • @sriveni
    @sriveni 3 месяца назад +2

    Music avasaram Leni melodious voice.God bless you 🎉

  • @-Paster._Ahroone.
    @-Paster._Ahroone. Год назад +63

    యేసయ్య మహోన్నతమైన దేవా పరిశుద్ధమైన దేవా వినియమ్మ గల వారి వద్దకు దీనమనసులు వారి దగ్గరకు వచ్చిన దేవుడవు. నీ ప్రేమ ఆ కుటుంబం నింపబడును గాక. 🙏. సిస్టర్ గారు పాడిన పాట అనేకమంది ప్రజలలో ఆశీర్వాదం నింపబడును గాక 🙏 చక్కటి స్వరాన్ని ఇచ్చినటువంటి దేవా మహిమ మహిమ గణత ప్రభావములు మీకే చెల్లించుకుంటున్నాం 🙏 ఆ కుటుంబం బహుగా దీవించి ఆశీర్వదించండి నీ మహిమల వాడుకునే బిడ్డలుగా ఉంచండి 🙏amen. పాస్టర్ అహరోన్ ఎటపాక

  • @MrMrelsons
    @MrMrelsons 11 месяцев назад +15

    Amma దేవుడు నీకు మంచి స్వరం యిచ్చాడు యిచ్చిన దేవునికి వందనాలు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని deevinchlani ప్రార్ధిస్తున్నాను. 🙏

  • @gracey3102
    @gracey3102 Год назад +9

    . దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో..
    సెలయేరులై ప్రవహించుమయా..
    చీకటిలో.. కారు చీకటిలో..
    అగ్ని స్తంభమై నను నడుపుమయా..
    ||దీవించావే సమృద్ధిగా||
    1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో.. నా ఊసులలో..
    నా ధ్యాస బాసవైనావే..
    శుద్ధతలో.. పరిశుద్ధతలో..
    నిను పోలి నన్నిల సాగమని..
    ||దీవించావే సమృద్ధిగా||
    2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..
    ||దీవించావే సమృద్ధిగా||
    `

    • @princeberry1508
      @princeberry1508 Год назад

      Sister song chala baga padaru super, devudu me kutumbbani goppaga divinchunu gaka amen 🙏 me vioce chala bagundhi

  • @eswarbandi9378
    @eswarbandi9378 Год назад +4

    ప. దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో..
    సెలయేరులై ప్రవహించుమయా..
    చీకటిలో.. కారు చీకటిలో..
    అగ్ని స్తంభమై నను నడుపుమయా..
    ||దీవించావే సమృద్ధిగా||
    1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో.. నా ఊసులలో..
    నా ధ్యాస బాసవైనావే..
    శుద్ధతలో.. పరిశుద్ధతలో..
    నిను పోలి నన్నిల సాగమని..
    ||దీవించావే సమృద్ధిగా||
    2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..
    ||దీవించావే సమృద్ధిగా||

  • @JaladiYakobu
    @JaladiYakobu Год назад +38

    దేవుడు మీ కుటుంబానికి సమృద్ధి ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నా ను😊 praise the lord అమ్మ

  • @rosemarysathish5061
    @rosemarysathish5061 8 месяцев назад +3

    Praise the lord sister God bless your family 🙏

  • @maryratnakumari5539
    @maryratnakumari5539 10 месяцев назад +4

    Papa ninnu parama thandri manchi lifeni iathadamma God bless you thalli

  • @Vijayseelam
    @Vijayseelam 27 дней назад +1

    Blessed family GOD BLESS YOUR CHILDRENS

  • @Joyoflaw
    @Joyoflaw Год назад +32

    Skip చేద్దాం అంటే మనసు ఒప్పలేదు మొత్తం వీడియో చూసేసా చాలా చక్క గా పాడారు sis గిటార్ కూడా చాలా బాగా play చేసారు 🤍

  • @persis3438
    @persis3438 9 месяцев назад

    Wonderful voice amma.god bless you

  • @manisharaj9709
    @manisharaj9709 Год назад +17

    చక్కని స్వరం ఇచ్చాడు aa యేసయ్య నీకు.... ఆయన కొరకు జీవించు sister.... ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారు

  • @Joseph_T_surendra
    @Joseph_T_surendra Год назад +8

    దీవించావే సమృద్ధిగా - DEEVINCHAVE SAMRUDDHIGA SONG LYRICS
    దీవించావే సమృద్ధి గా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణం గా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో ఎడారులలో
    సెలయేరు లై ప్రవహించుమయా
    చీకటిలో కారు చీకటి లో
    అగ్ని స్తంభమై నను నడుపుమయా " దీవించావే "
    చరణం :
    నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా
    నా ఒంటరి పయనం లో నా జంట గా నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో నా ఊసులలో
    నా ధ్యాస బాసవైనావే
    శుద్ధతలో పరిశుద్ధత లో
    నిను పోలి నన్నిలా సాగమని " దీవించావే "
    కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
    కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
    ఆశలలో .. నిరాశలలో ..
    నేనున్నా నీకున్నా అన్నావే ...
    పోరులలో .. పోరాటములో ..
    నా పక్షముగానే నిలచావే ... " దీవించావే "

    • @sarahlekhana3285
      @sarahlekhana3285 Год назад

      చాలా బాగుంది మీ వాయిస్, పాట.. కూడా, దేవుని కేమహిమ..🙏🙏

  • @laxmansedam-gx4ex
    @laxmansedam-gx4ex Год назад +39

    God bless you maa beautiful vioce . Future lo miru goppa singer aytaru miru. Mi vioce ni prati vakkaru istapadutaru. Ones again god bless you and your team 👍👍👍🤝🤝🤝

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  Год назад

      Amen praise God tnq somuch bro praise the lord 🙏

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe Год назад

      ❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤🎉🎉

    • @Sofia-LeahGoldenShepard
      @Sofia-LeahGoldenShepard Год назад

      Melodious song with powerful vocals. ❤❤❤. The lyricist is blessed.

  • @panthaganiraja0039
    @panthaganiraja0039 3 месяца назад +1

    Beautiful voice can't scroll my eyes.
    Completely blessed voice.

  • @Emmanuelfellowshipvijayawada
    @Emmanuelfellowshipvijayawada 10 месяцев назад +10

    దేవుడు మంచి స్వరం ఇచ్చాడు తల్లి,
    మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలి, తల్లి మీ పాటల ద్వారా అనేక మంది ప్రభువు దగ్గరకు రావాలి తల్లి.
    God bless you maa.

  • @babykandavalli8
    @babykandavalli8 9 месяцев назад +1

    Nice ra thalli
    To God be the glory 🙌 hallelujah 🙏

  • @chinnuchinnu5503
    @chinnuchinnu5503 Год назад +23

    🙏 వందనాలు సిస్టర్ గణిత మహిమ దేవునికి చెల్లును గాక ఆమెన్ మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @JesinthaMarry-z4v
    @JesinthaMarry-z4v 6 месяцев назад +2

    Amen amen amen amen amen 🙏👏👏👏❤

  • @pas_Rajesh_Elim
    @pas_Rajesh_Elim 10 месяцев назад +6

    దేవుని దీవెన అంటే ఏంటో భక్తులకు ఇప్పటికైనా అర్ధం కావాలి.... నీ గానం గాత్రం ఆమోఘం దేవునికే మహిమ... God Bless You Thalli

  • @jayapradhakarlapudi1240
    @jayapradhakarlapudi1240 10 месяцев назад +1

    Super voice u have

  • @ashokpedapati7909
    @ashokpedapati7909 9 месяцев назад +3

    What a divine voice
    Really god gave you a wonderful voice
    God bless you nanna

  • @elurisathibabu7344
    @elurisathibabu7344 10 месяцев назад +3

    Deva priya neevu pade prathi pata vintuntanu excellent Amma

  • @kvijaysudhakarofficial8359
    @kvijaysudhakarofficial8359 10 месяцев назад +5

    అద్భుతమైన స్వరం తల్లిగా అమోఘం ఘమకాలు god bless you

  • @samsonemmu3663
    @samsonemmu3663 11 месяцев назад +1

    What gace you have❤

  • @basavaiahkollipara9162
    @basavaiahkollipara9162 8 месяцев назад +5

    మన దేవుడు దీవించే దేవుడు. సకాలా శీర్వచన స్తోత్రములకు మించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్థమైన నామము నిత్యము మీ కుటుంబం ద్వారా స్తుతింపబడును గాక. Amen

  • @prasanth7147
    @prasanth7147 11 месяцев назад +1

    Super voice sister

  • @Udaytharun9
    @Udaytharun9 Год назад +20

    ఆ దేవాది దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించునుగాక ...దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడమ్మా మీకు

  • @bennikondabattula6548
    @bennikondabattula6548 10 месяцев назад +2

    God bless you Talli

  • @Brother_vijayrajofficial
    @Brother_vijayrajofficial Год назад +21

    దేవుడు మిమ్మల్ని ఇంకా బలముగా దేవునికి మహిమ కరముగా ఇంకా వాడుకొనును గాక

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  Год назад +3

      Amen tnq somuch bro praise the Lord

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe Год назад +1

      ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @ChallaAdilakshmi
    @ChallaAdilakshmi 4 месяца назад +1

    Super Akka ❤️😍🎉 💓💗💗💖💝😍🥰💘💕💞🥰😍🤩☺️

  • @chandrasekhar652
    @chandrasekhar652 9 месяцев назад +8

    చెల్లి నీవు ఒక ప్రొఫెషనల్ singer ku ఏమాత్రమూ తక్కువ కాదు. నీకు ఈ స్వరము ఇచ్చిన దేవుణ్ణి ఇలాగే నిత్యము స్తుతి పాడాలని కోరుతున్నాం.

  • @prasadkdv6424
    @prasadkdv6424 2 месяца назад +1

    Sweet voice keep it sister' May God use your family in his ministry more and more ❤🎉

  • @kristusiluvasuvarthaminist1757
    @kristusiluvasuvarthaminist1757 Год назад +19

    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించు TELUGU
    చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే
    నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా
    జీవించలేను నేనయ్య నా వంటరి పయనంలో నా జంటగా
    నిలిచాలేనే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2)
    ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావేశుద్ధతలో
    పరిశుద్ధతలో నిను పోలి నన్నిల సాగమని
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే
    నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    2.కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్యకొరతే
    లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మానా నా కన్నీరంతా తుడిచావే
    కన్న తల్లిలానా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) TELUGU
    ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నా వేపోరులలో
    పోరాటంలో నా పక్షముగానే నిలిచావే
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే
    నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

  • @sagadamtabitha4210
    @sagadamtabitha4210 9 месяцев назад +2

    God bless you all..👌👍🙏

  • @kristusiluvasuvarthaminist1757
    @kristusiluvasuvarthaminist1757 Год назад +4

    Mee kosam memu pardhana chisthamu ekka meru vadabadale

  • @prabhukamigalla4832
    @prabhukamigalla4832 20 дней назад +1

    🙇🏼‍♂️🙏🏼

  • @Vinaykumar-284
    @Vinaykumar-284 Год назад +24

    వాయిస్ మాత్రం రికార్డింగ్ స్టూడియో లో వింటున్నట్టు ఉంది..
    Praise the lord....

  • @DEBORAHS-oe5yx
    @DEBORAHS-oe5yx 6 месяцев назад +2

    Beautiful voice sister ….Glory to God alone amen.. God bless you

  • @Maverick_Jude
    @Maverick_Jude Год назад +5

    Dear sister, what a sweet voice God has blessed you with! Please continue to glorify our loving God through your beautiful voice and your family.

  • @TheBibleAssociation
    @TheBibleAssociation 6 месяцев назад +2

    Thank You Jesus. Amen 🙏

  • @gangaramgoda796
    @gangaramgoda796 Год назад +6

    Nice voice ra chelly.. God bless you.. Your singing for grory of god 🙏

  • @Kumari-p8f
    @Kumari-p8f 25 дней назад +1

    🙏🙏💐💐💐

  • @సిరిఆడియోబైబిల్అండ్సండేస్కూ

    దేవున్ని ఘనపరిచిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 Месяц назад +1

    Glory to god... Voice matram another level

  • @VwithNature
    @VwithNature 10 месяцев назад +1

    Praise the lord sister

  • @udayakuchipudi1901
    @udayakuchipudi1901 Год назад +5

    Praise the Lord 🙌 nice singing God bless you ra thalli

  • @forjesuschristlove.5965
    @forjesuschristlove.5965 5 месяцев назад +1

    Glory to God always✝️🙌🙏 May God bless you my dear Sister ❤️. May God bless ur family abundantly.

  • @chandrasekhar3716
    @chandrasekhar3716 Год назад +5

    Music also super🎉🎉🎉🎉🎉

  • @anithasalmon4160
    @anithasalmon4160 Год назад +6

    Very sweet voice ma... very good 👍

  • @VenkannaPonduru
    @VenkannaPonduru 10 месяцев назад

    God blessu uuuuuu bangru thalli.......

  • @YASHJASPEROFFICIAL
    @YASHJASPEROFFICIAL Год назад +5

    A Wonderful Rendition ❤🙌

  • @jumalasrinu6983
    @jumalasrinu6983 Год назад +1

    Super sister ❤

  • @dondapatijoseph8029
    @dondapatijoseph8029 9 месяцев назад +1

    సూపర్ వాయిస్

  • @rajeshjesussongs584
    @rajeshjesussongs584 Год назад +4

    దేవుడు మిమ్మును ఆశీర్వదించి నిత్యము యేసయ్య కృపతో కాపాడును గాక. 🏆

  • @Jesus-Mine-s7h
    @Jesus-Mine-s7h 4 месяца назад +1

    Chala Baga Padaru Sister
    Praise the God 🙌😇

  • @KundavaramArmstrong
    @KundavaramArmstrong 3 месяца назад +1

    Praise the Lord.

  • @balarajuyadala618
    @balarajuyadala618 Год назад +6

    ప్రభువైన యేసు క్రీస్తు కే మహిమ కలుగును గాక..
    God bless you sister.
    God bless you brother guiter and chota bhai...
    ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు, క్రమపద్దతిలో ఒక్కొక్కటి సమాకుర్చుతాడు..యెహోవా యీరే.
    ఓన్లీ బీ లీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్..

  • @joshithawilson
    @joshithawilson Год назад +9

    Very pleasant song super melody voice deva priya🎉😊🙏

  • @Dr.A.Jyothi
    @Dr.A.Jyothi 4 месяца назад +1

    Praise the Lord sister and brother … god bless all of you … god will watch everything… your family develop to coming soon 🙏🙏🙏🙏🙏🙏

  • @Vanicookingworld
    @Vanicookingworld Год назад +4

    Excellent voice is given by God to you, Praise god about you, your voice is using for our Lord Jesus Christ Glory to God

  • @vinoliadasari7868
    @vinoliadasari7868 9 месяцев назад +2

    Wonderful singing. God bless you abundantly.

  • @pre-d2b
    @pre-d2b Год назад +5

    చక్కని స్వరం ఇచ్చాడు aa యేసయ్య meku . God bless you

  • @Sam.Ibrahimpatnam.2024
    @Sam.Ibrahimpatnam.2024 6 месяцев назад +1

    Excellent voice

  • @DASRAVI45
    @DASRAVI45 9 месяцев назад +3

    The way you sung which brings new vibe 🎉❤🙌

  • @AjayKumar-jk9fh
    @AjayKumar-jk9fh 5 месяцев назад +1

    Nice teamwork
    praise the Lord

  • @ravikumarcheemala6129
    @ravikumarcheemala6129 6 месяцев назад +4

    దేవుడు మీకు ఇచ్చి న మంచి గాత్రము ను మురికి సినిమా ఇండస్ట్రీ కి అమ్ముకో కుండా దేవుని స్తుతి, మహిమ కొరకు వాడు తు న్నారు. అభినందనలు

  • @damarlasobharani8916
    @damarlasobharani8916 8 месяцев назад +1

    ❤ touching voice thalli God bless your family Amen 🙏🙏🙏

  • @GraceMary-y5b
    @GraceMary-y5b Год назад +7

    Praise the Lord beautiful singing

  • @sweetyangel117
    @sweetyangel117 7 месяцев назад +2

    Praise the LORD Sister... May God Lead You & Bless You Abundantly... Keep shine With Your amazing Voice✨🙌🙌

  • @enochmishra5706
    @enochmishra5706 Год назад +6

    Real worship thalli.....God bless you abundantly

  • @jonahprem7317
    @jonahprem7317 Год назад +4

    Super voice . God bless you all 🙏

  • @SAMDASM
    @SAMDASM 10 месяцев назад +2

    Dear priya నువ్వు చాలా మధురంగా పాడవు సూపర్

  • @dimmisiudayateja3658
    @dimmisiudayateja3658 Год назад +1

    Super voice sis excellent

  • @bonamsunitha3217
    @bonamsunitha3217 9 месяцев назад +3

    Amazing voice sister🙏🙏🙏amen

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 4 месяца назад +1

    Wonderful song God bless you

  • @PraveensOfficial
    @PraveensOfficial Год назад +7

    Wow chala baga padaru and very nice strumming pattern by our beloved brother, nice percussion and especially your vocals are very nice, may the lord bless you and your ministry Mightily,

  • @kandellineelanjana4300
    @kandellineelanjana4300 10 месяцев назад +2

    God bless you

  • @bhaskarbhupathi196
    @bhaskarbhupathi196 Год назад +8

    Praise The Lord
    దేవుడు మిమ్మును దీవించును గాక
    ఆమేన్

  • @ShataMani
    @ShataMani Год назад +2

    Sure akka

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 9 месяцев назад +4

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @gunupudijyothievangeline1059
    @gunupudijyothievangeline1059 10 месяцев назад +2

    May god bless you❤❤

  • @neelamjeevan2846
    @neelamjeevan2846 Год назад +4

    Beautiful song and music and voice and God bless you all Amen.

  • @lukejayakar5911
    @lukejayakar5911 5 месяцев назад +1

    God bless you thali , our god is awesome 🙌🙌🙌🙌🙏🏽 , god gave great voice maa .keep going on

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe Год назад +8

    ❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🎉🎉🎉

  • @livingston7609
    @livingston7609 9 месяцев назад +2

    God bless you and your family thalli.
    ....నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
    ఆదికాండము 12:2

  • @haneesha2
    @haneesha2 Год назад +5

    What a beautiful voice and wonderful guitar playing! God bless you all!

  • @danielpaulabijiah
    @danielpaulabijiah Год назад +2

    God bless you 😇

  • @samurephath
    @samurephath Год назад +5

    Wow.... beautiful singing sister
    Nyc music bro
    Nyc thammy snars
    Vallu 30lakhs peti with voice auto effects use chaysena song ni simple ga chaysaru without any best equipment just reverb effect really job great...team ❤❤
    May GOD BLESS u all
    Keep uploading

  • @niha.hepsi27
    @niha.hepsi27 8 месяцев назад +2

    Amen

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 Год назад +5

    🙌🙌🙌🙌👌👌👌🙏🙏🙏🙏👏👏👏praise the Lord 🙌🙌🙌దేవుడు దీవించునుగాక ఆమెను 🙏

  • @teegalanissy8304
    @teegalanissy8304 10 месяцев назад +2

    Praise GOD. praise the lord sister