చికెన్ ఫ్రై సింపుల్ గా ఇలా చేసుకోండి//Chiken fry// Telugu ruchulu//-By Kejiya Rani Vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • #kejiyaranivlogs #telugurecipes #aandrarecipes#chikenfry
    హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే చికెన్ ఫ్రై ని చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ తో అలానే తక్కువ సమయంలో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను
    ఈ వీడియోకి అయితే నేను వాయిస్ ఇవ్వలేదు ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఈ వీడియో చూస్తే చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు తెలుస్తుంది
    ఈ వీడియో చూశాక కూడా ఇంకా మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి
    చికెన్ ఫ్రై కరెక్ట్ గా రావాలంటే తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్ గా చూడండి

Комментарии •