Consistency గా ఈ research verity లు దిగుబడి రావడం లేదు.. 😏 ఒక season లో భాగ వచ్చి మరొక season లో సరిగ్గా రావడం లేదు ఎంత మంచి బ్రాండ్ అయినా కూడా.. అందుకే correct గా చెప్పలేక పోతున్నా..
@ MTU 1010 KNM 118 JGL 28639 RNR 28361 MTU 1290 IR 64 MTU 1053 WGL 1537 ఇవన్నీ దొడ్డు గింజ పొడుగు గింజ రకాలు IKP లో A grade లో తీసుకుంటారు. 30 క్వింటాళ్ల పై దిగుబడి
Meeru cheppnidhi 100% correct
First comment Anna
🙏
Good 💯
🙏🙏🙏
Best research paddy video cheyi brother
Consistency గా ఈ research verity లు దిగుబడి రావడం లేదు.. 😏 ఒక season లో భాగ వచ్చి మరొక season లో సరిగ్గా రావడం లేదు ఎంత మంచి బ్రాండ్ అయినా కూడా..
అందుకే correct గా చెప్పలేక పోతున్నా..
Moluka alikina tharvatha enni gantalaki thanniru thiyyali
Anna 118 better or jgl 24423 better
రెండు బెస్ట్.... Jgl 24423 ఇంకా better
Rk sarapanch seeds bagundha annaa
31479 & 606 rabi lo veyyocha? Season dates?
Nava yuva Raithu Anna
Mahindra 404 Plus Manchiga vuntadha Rabi lo
Ok
నాకు తెలిసిన రైతులు ఇద్దరు ఈ కరిఫ్ లో ఒకరికి 20 క్వింటాళ్ల దిగుబడి మరొకరు 26 వచ్చింది అన్నారు...
@@navayuvaraithu
Anna 30+ Quintal vache Dhoddu rakam cheppandanna
@
MTU 1010
KNM 118
JGL 28639
RNR 28361
MTU 1290
IR 64
MTU 1053
WGL 1537
ఇవన్నీ దొడ్డు గింజ పొడుగు గింజ రకాలు
IKP లో A grade లో తీసుకుంటారు.
30 క్వింటాళ్ల పై దిగుబడి
Naku khariflo 31.5 quintal vachindhi 1 acreki
VNR 2318 ఎలా ఉంటది చెప్పండి
PR-126 panta Kalam Anni rojulu anna cheppandi
145 days రబీ సీజన్లో
anna first like
🙏
@@navayuvaraithu anna kaveri 468 ela untundhi cheppandi anna oka video cheyandi plz
@ipparajesh7457 ఇప్పుడు ఉన్న హైబ్రిడ్ లో చాలా సీజన్ లో avg గా మంచి దిగుబడి ఇస్తున్నా రకం.. నేను ప్రస్తుత రోజుల్లో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వినలేదు
ఎకరని ఎన్ని కేజీలు తీసుకోవాలి
Like 19 Anna
🙏
30 years industry
యశంగి ముఖ్యంగా చెట్టూ నీడలో పోయ కూడదు ఎండా తగలాలి దుక్కిలో జింక్ మోతాదులో వేయలి
వెంకట్ రెడ్డి గారూ యూ ట్యూబ్ లో కూడా రీల్స్ చేస్తున్నారా…. డా. కిషన్ రెడ్డి, మాజీ ఏడీఆర్ జగిత్యాల
Sir meru nizambad lo farmers help chasaru
అన్న 3 kg హైబ్రిడ్ రకాలు మంచిగా దిగు బడి రకాలు చేపండి. ఎపుడు నారు పోయాలి
Jgl 28639 పంటకాలం ఎన్ని రోజులు అన్నగారు చెప్పరా
135
Anna rabi lo 35 above vachedoddu rakam vithanalu vunnaya
RNR 28361 రబీలో 150rojula పంట నీటి వసతి ఉండాలి
November లో నారు పోసుకోవాలి..
అలాగే
JGL 28639
JGL 24423
The best
Jgl 28639 పంటకాలం ఎన్ని రోజులు అన్న
@ 135
Sindhuri Srilekha vesukondi
Thank you for taking the time to provide your valuable feedback.
12or 15 days ante molakalu challina roju nundi count cheyala
అవును
S
ఉల్లికోడు తట్టుకునే దొడ్డు వరీ రకాలు చెప్పండి అన్న
RNR 28361
JGL 28639
WGL 1537
నేను కళ్ళారా చూసిన ....ఉల్లికోడు రాని దొడ్డు, పొడుగు గింజ రకాలు..
Tq Anna @@navayuvaraithu
3g గులకలు నారుమడి లో కచ్చితంగా వేయాలి లేకుంటే గొట్టాలు ఏర్పడే అవకాశం ఉంటది
రబి లో ఎక్కువ దిగుబడి వచ్చే సనo రకాలు చెప్పండి అన్న
అన్నా సాయంత్రం వీడియో పోస్ట్ చేస్తాను
@navayuvaraithu ok bro
HMT
Hi అన్న నేను 24423 అండ్ సిరి సూపర్64 పోదాం అనుకుంటున్నా నారు ఎపుడు పొయమంటారు
అవునా... నేను కూడా... Jgl 24423 & jgl 28639 & RNR 28631 వేద్దాం అనుకుంటున్నా..
20 తర్వాత posukondi...
28369 avalible లో ఉందా బ్రో
ఉంది ... మాధవి సీడ్స్ కరీనగర్లో
Supeer 64 వేస్ట్ సీడ్
1
WhatsApp group link Anna
chat.whatsapp.com/L52v9v2yqlD6IxcvrcPoRi
@@navayuvaraithu thanks Anna
సన్న రకం బెస్ట్ 5 సీడ్స్ చేపండి