అందుకే...నాలుగు పశువులు ఉండటం ఉత్తమం అన్నా.... ఎరువులు ఎక్కువగా చల్లవలసిన అవసరం ఉండదు... పశువుల ఎరువు సరిపోతుంది... ఖర్చు తక్కువ... మంచి ఆరోగ్య కరమైన పంట పశువులను పోషించడానికి ఎవరు ఆశక్తి చూపించడం లేదు... అదే ప్రధానమైన సమస్యా
మొదటిది ఇక్కడ నేను చెప్పిందే తక్కువ ఖర్చులో మంచి నారుమడి పొందడం ఎలా అనేది.. ఇక రెండోవది ఎకరా నారు మడికి 250 పెట్టడం ఎక్కువ పెట్టుబడి అవుతుందా...? మూడవది పొద్దుగాల లేస్తే వాడే ఎరువులు కోరమాండల్ gromore ఎరువులు. వాటిని ప్రత్యేకంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు.. వాటి వినియోగ తాలూకా ప్రయోజనాలు తెలియాలనే నా ఉద్దేశం..
అన్నా మాది మాది యాదాద్రి భువనగిరి నవంబర్ 13 రోజున నారు మొలక చలనం నారు ఎదుగుదల లేదు నారు ఎర్రగా అవుతుంది దానికి ఎదుగుదలకు ఏం చేయాలి ఎర్రగా రాకుండా ఏం చేయాలి
అంటే దాదాపు 18 డేస్ నారుమడి... ముందుగా nativo 10gm అలాగే , zinetra పంపుకి 30ml చొప్పున స్ప్రే చేయండి... ఒక రెండు రోజులు ఆగి 28:28:0 పంపు కి 100gm చొప్పున అలాగే క్లోరో 50 ec 40 ml చొప్పున స్ప్రే చేయండి
నారు మడి దున్నేటపుడు జింక్ చల్లినాము ఒక వారం తర్వాత గొర్రు తొలేటపుడు అంటే మొలక చల్లేటపుడు DAP or ఏదైనా అడుగు పిండి చల్లుకోవచ్చ లేకుంటే జింక్ and DAP reaction ఏమైనా అవుతద??
Good information prudhvi sir..👍
సూపర్🎉🎉
Prudhvi Sir, Super
అన్న సూపర్ అన్న 👌
బాగా చెప్పారు సార్.
@Agronomist Prudhvi🎉
Excellent 👍
Super bro
First view and comment
🙏
Good
Nyc suggestions @prudvi nawabpet
Appreciate the support! 🙏
Good morning bro
Good morning ☘️
DAp బంగారం లాంటిది. సార్ 20.20.20.13 వాడి వాడి భూమిలో అధికముగా సల్ఫర్ నిలువ భూమిలో యుందని పరిశీలనలో తెలుస్తుంది మరల సల్పర్ వాడితే ఏలా సార్
అన్న నారు మడి దూక్కిలో పొస్పెట్ యూరియా అగ్రామిన్ మాగ్స్ కలుపుకొని చల్లచా
చల్లవచ్చు... అలాంటప్పుడు.. జింక్ కలుపవద్దు....ఓన్లీ స్ప్రే చేయండి...
Anna naru posi 1 week avthundhi. Thondharaga peragalante em mandhulu vadali cheppandi.
Spanta 28.28.0 స్ప్రే చేయండి
Totally fertilizer anni vadhuthe total ga vache amount meke saripothundi
అందుకే...నాలుగు పశువులు ఉండటం ఉత్తమం అన్నా.... ఎరువులు ఎక్కువగా చల్లవలసిన అవసరం ఉండదు... పశువుల ఎరువు సరిపోతుంది...
ఖర్చు తక్కువ... మంచి ఆరోగ్య కరమైన పంట
పశువులను పోషించడానికి ఎవరు ఆశక్తి చూపించడం లేదు... అదే ప్రధానమైన సమస్యా
Inni veste pettubadi peruguddi, income 35-40 Qn minchi raadu ndulandi me products ni promote cheskuntunaru
మొదటిది ఇక్కడ నేను చెప్పిందే తక్కువ ఖర్చులో మంచి నారుమడి పొందడం ఎలా అనేది.. ఇక రెండోవది
ఎకరా నారు మడికి 250 పెట్టడం ఎక్కువ పెట్టుబడి అవుతుందా...? మూడవది
పొద్దుగాల లేస్తే వాడే ఎరువులు కోరమాండల్ gromore ఎరువులు.
వాటిని ప్రత్యేకంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు..
వాటి వినియోగ తాలూకా ప్రయోజనాలు తెలియాలనే నా ఉద్దేశం..
35. 40. Basthalu 70 kg Lavi vasthe great
అన్నా మాది మాది యాదాద్రి భువనగిరి నవంబర్ 13 రోజున నారు మొలక చలనం నారు ఎదుగుదల లేదు నారు ఎర్రగా అవుతుంది దానికి ఎదుగుదలకు ఏం చేయాలి ఎర్రగా రాకుండా ఏం చేయాలి
అంటే దాదాపు 18 డేస్ నారుమడి... ముందుగా nativo 10gm అలాగే , zinetra పంపుకి 30ml చొప్పున స్ప్రే చేయండి... ఒక రెండు రోజులు ఆగి 28:28:0 పంపు కి 100gm చొప్పున అలాగే క్లోరో 50 ec 40 ml చొప్పున స్ప్రే చేయండి
Apsa 80 baguntadha bro
west బ్రో
100%west
నారు మడి దున్నేటపుడు జింక్ చల్లినాము ఒక వారం తర్వాత గొర్రు తొలేటపుడు అంటే మొలక చల్లేటపుడు DAP or ఏదైనా అడుగు పిండి చల్లుకోవచ్చ లేకుంటే జింక్ and DAP reaction ఏమైనా అవుతద??
ఏమి కాదు... ఒక వారం గ్యాప్ ఉంది
Jubelangar vilg
సాఫ్ కలపాచ
కలుపవద్ధు...
Anna sri vishnu 1010 seeds baguntaya cheppava anna pls
Anna reply anna pls
1010 సెగ్మెంట్ బాగానే ఉంటుంది
కానీ శ్రీ విష్ణు ఏంటి సీడ్స్ కంపెనీ నేమ్ హా… ఎన్ని kgs బ్యాగ్ అది
@@navayuvaraithu Sri Vishnu company name 30kg bag anna
@@shivaff4743 MTU-1010 అయితే బాగానే ఉంటుంది.. గాలీ వానలకు గింజ రాలే స్వభావం ఉంటుంది..30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది
@@navayuvaraithu ok thanks anna
Munde cheppali kada bro memu already naaru alikinam😂
😂
Congratulations kotha pelli kodaka..
ఫోన్ నo చెప్పండి
Price 50kg??
550