GANGA RAYE JAALARI GANGO NEW FOLK SONG 2021 SRIKANTH FOLK SONGS

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 1 тыс.

  • @paidipallyprashanthchinna8262
    @paidipallyprashanthchinna8262 Год назад +21

    ఇంకా ఇలాంటి సాంగ్స్ పాడాలని ఆ గంగదేవుణ్ణి ని కోరుకుంటున్నాను

  • @sagarpamulaparthi3991
    @sagarpamulaparthi3991 3 года назад +44

    మిద్దె రాములు గారి ఒగ్గు కథలో
    రాములు గారు చాలా బాగా పాడారు చాలా గ్రేట్
    ఆయన స్వరం బాగుంటుంది.

  • @madhavisaidulu7632
    @madhavisaidulu7632 3 года назад +9

    Super yadav
    Mana yadavula kosam padinatundhi bro

  • @saireddy7538
    @saireddy7538 3 года назад +8

    ఈ పాట పాడేటప్పుడు నాగలక్ష్మి నవ్వు 1:12 to 1:16 అద్భుతంగా ఉంది👌👌👌

  • @chilugurijangaiah5911
    @chilugurijangaiah5911 3 года назад +15

    నక్క శ్రీకాంత్ గారు మీ పాట సూపర్ నీయొక్క కొంత సూపర్ గా ఉంది మీయొక్క జాలరి గంగా పాట చాలా బాగుంది అంచెలంచెలుగా ఎదగాలని కోరుతున్నాను ఇటువంటి పాటలు ఎన్నో బయటకు

  • @darlingmaheshyadav1436
    @darlingmaheshyadav1436 3 года назад +19

    శ్రీకాంత్ అన్న మన యాదవులను గుర్థుచేసి మంచి పాట పాడినావు జై✊ యాదవ్స్

  • @yadagiriyadagiri3560
    @yadagiriyadagiri3560 Год назад +3

    జై శ్రీ కాంత్ యాదవ్ సూపర్

  • @ravithotapally6870
    @ravithotapally6870 Год назад +3

    Patavinkapothe nidra ravtle anaaaaa

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 3 года назад +11

    ఈ పాటకి నక్క శ్రీకాంత్ గానం
    మరియు ముజిక్ సౌండ్స్ చాలా బాగున్నాయి 👍👍🚩🚩🚩🚩🚩

  • @rajagopalrp1870
    @rajagopalrp1870 3 года назад +1

    Suppar g my tamilnadu

  • @gaddamsai4844
    @gaddamsai4844 3 года назад +49

    నక్క శ్రీకాంత్ అన్న నీ పాట వింటే ఇప్పుడే అయిపోయిందా ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది 😘😘

  • @sandelashekar
    @sandelashekar 3 года назад +17

    మినీ మిద్దె రాములు.............సాంగ్ superb....

  • @boyinipraveenkumar5816
    @boyinipraveenkumar5816 3 года назад +3

    మా ఫ్రెండ్ దుమాల ఒగ్గు బాలు ద్వారా 2011 లో విన్న మళ్లీ ఇప్పుడు శ్రీకాంత్ తమ్ముడు ద్వారా 2021 లో వింటున్న చాలా సంతోషంగా అనిపించింది. ❤️

  • @saripallinaidu927
    @saripallinaidu927 3 года назад +16

    జై యాదవ్💪💪💪❤️❤️❤️
    ఓం నమః శివాయః🙏🙏🙏❤️❤️❤️

  • @rahulcreations4099
    @rahulcreations4099 3 года назад +4

    Super శ్రీకాంత్ అన్న సాంగ్ అదుర్స్

  • @venkateshyadav9288
    @venkateshyadav9288 3 года назад +40

    ✊జై జై యాదవ్ 🚩🚩🚩🚩🚩 సూపర్ సాంగ్👏

  • @aakasharamannavarthalu1188
    @aakasharamannavarthalu1188 3 года назад +6

    patta lyrics pettra sreekanth garuu

  • @rallabandirajamogili7180
    @rallabandirajamogili7180 3 года назад +1

    Super anna

  • @Palleaturu
    @Palleaturu 3 года назад +1

    Yadav andharu okka like vesukonndi

  • @petlaprabhakar9460
    @petlaprabhakar9460 3 года назад +19

    🐳🦈జై గంగపుత్ర జై భీష్మ 🐬🐬

  • @killerking9419
    @killerking9419 3 года назад +2

    👌👌👌👌👌👌 అన్నా

  • @KrishnaAmbati-kd4uo
    @KrishnaAmbati-kd4uo 3 года назад +5

    సూపర్🙏🙏🙏🙏💪

  • @krishanathurai2064
    @krishanathurai2064 3 года назад +1

    Supar song

  • @bommagoniviswanadam212
    @bommagoniviswanadam212 3 года назад +16

    ని సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం శ్రీకాత్ అన్న

  • @gainisrinivas3082
    @gainisrinivas3082 3 года назад +1

    Hatsap Srikanth Anna chala Naga padinavu 👍👍👍 porlam natu vesetappudu ma dikki chala baga padutaru anyway onemore thanks

  • @chinnuyadav6510
    @chinnuyadav6510 3 года назад +3

    Super Anna 🙏🙏🙏

  • @pavanilachulagari5899
    @pavanilachulagari5899 3 года назад +2

    Super srikanth anna...all the best nagalakshmi garu

  • @byagarirajanarsu5022
    @byagarirajanarsu5022 3 года назад +15

    సూపర్ సంగ్ శ్రీకాంత్ అన్న గారు 👌👌👌🙏🙏🙏9⃣4⃣9⃣0⃣1⃣5⃣8⃣5⃣5⃣8⃣

  • @aelpugondanarsimlu3287
    @aelpugondanarsimlu3287 2 года назад +2

    Nakka srikanth anna👌👌👌👌👌

  • @GaddamMusic
    @GaddamMusic 3 года назад +57

    ఈ పాట తమ్ముడు నక్క శ్రీకాంత్ చాలా బాగా పాడినాడు అలాగే సంగీతం GL నాందేవ్ అన్నా చాలా బాగా ఇచ్చారు. సూపర్ Lyrics👌🤝🎸🎧🎙️అలాగే చెల్లెలు నాగలక్ష్మి కూడా నా అశిషులు

  • @maddikuntaswamy2110
    @maddikuntaswamy2110 3 года назад +2

    శ్రీకాంత్ Anna chala bagundi song🎵🎵🎵🎵 super🎉🎉🎉🎉🎉❤👫🎉❤🎉

  • @naveenfolksinger7092
    @naveenfolksinger7092 3 года назад +63

    సూపర్ సూపర్ శ్రీకాంత్ అన్నా మీరు ప్రతి పాటకు ప్రాణం పోస్తున్నారు. అన్నా ఇంకా ఇలాంటి సాంగ్స్ పాడుతూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👌👌

  • @harijakkula2484
    @harijakkula2484 3 года назад +1

    హాయ్ శ్రీకాంత్ అన్న. మీ గొంతు 👌🏻👌🏻👌🏻. మీ పాటలు అన్ని చాలా బాగుంటాయి. మీరు, మహేష్ కలిసి తీసిన సాంగ్ చాలా చాలా బాగుంది. మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి, అవి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.

  • @kanakarajuyadav4851
    @kanakarajuyadav4851 3 года назад +9

    Super song❤

  • @varalaxmilaxmi7895
    @varalaxmilaxmi7895 Год назад +1

    బ్రదర్ యువర్ గొంతు సూపర్ 👌👌

  • @nspmyvillage1055
    @nspmyvillage1055 3 года назад +25

    ఇ పాట వింటుంటే మనసూ ఎంతో ప్రశాతంగా వుంది 💚

  • @myadarisandeep3447
    @myadarisandeep3447 3 года назад

    Supper ga paduthunnav annayya nice song bro

  • @chmalleshvlchmamatha4748
    @chmalleshvlchmamatha4748 3 года назад +15

    అన్నా నువ్వు ఓగ్గుకథలో కొస్తే సూపర్ ఉండు మినీ మిద్దేరాములు

  • @nakkanagaraju7130
    @nakkanagaraju7130 3 года назад +2

    Very nice Srikanth 👌👌

  • @rudtfhst2803
    @rudtfhst2803 3 года назад +3

    Srikanth anna super song naga laxmi channel ke thanks

  • @chinthalanarsaiah3013
    @chinthalanarsaiah3013 3 года назад +4

    జై యాదవ్

  • @anilkumarnagu13
    @anilkumarnagu13 Месяц назад

    మీ పాట కు తగ్గట్టు ఆహా బావాలు సూపర్ శ్రీకాంత్ గారు

  • @vallapumusic5693
    @vallapumusic5693 3 года назад +4

    Super song

  • @bprashanth3607
    @bprashanth3607 3 года назад +2

    Superb song Anna
    MAA korika bestha Valla mida Oka powerful song padandi Anna memu Miku runapadi untam

  • @durgamogiliwar6657
    @durgamogiliwar6657 3 года назад +4

    హిట్ సాంగ్స్

  • @laxmipallerla1817
    @laxmipallerla1817 3 года назад +1

    సూపర్,👌👌

  • @medichelimichandu3441
    @medichelimichandu3441 3 года назад +4

    నీ వాయిస్ చాలా బాగుంది మిత్రమా

  • @gonamunendra5451
    @gonamunendra5451 3 года назад +1

    సూపర్ అన్న 👌👌👌👍👍

  • @munnanaresh9146
    @munnanaresh9146 3 года назад +5

    ur the best of telanagana state............ ur voice is the best gift given by the god..................... great anna gosssssssszbumpssssssss

  • @byagarirajanarsu5022
    @byagarirajanarsu5022 3 года назад +1

    శ్రీకాంత్ అన్న గారు మిగొంతు చాలా బాగుంది పాట ఎన్ని సార్లు చూసినా మళ్లీ వినాలనిపిస్తుంది

  • @vinnuvslove1587
    @vinnuvslove1587 3 года назад +1

    Super song srikanth anna

  • @predatoryt2209
    @predatoryt2209 3 года назад +10

    abbaa emanna padinava annaaaa♥️♥️♥️♥️♥️

  • @sureshkumargunda5027
    @sureshkumargunda5027 3 года назад +4

    Super song anna💞💞💞

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 3 года назад +1

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @veeraboinakumaryadav5322
    @veeraboinakumaryadav5322 3 года назад +17

    నక్క శ్రీకాంత్ యాదవ్ గొంతు లో జాలువారిన జలరిగంగ రాజుల అలమంద పశుపోషణ ఏవుసం మానవ జీవదరా జలగంగ అద్భుతంగా పాడి నవు తమ్ముడు, go-ahead 🎯✊🔥🌄🥦✍️

  • @AjayYadav-mg6ul
    @AjayYadav-mg6ul 3 года назад

    Super song Anna bagundhi Anni sarlu vinna vinabudhi avuthundhi

  • @gentelarajeshnetha6334
    @gentelarajeshnetha6334 3 года назад +4

    ఈ సాంగ్ ఇప్పటికీ రోజుకి ఓ పది సార్లు‌
    వింటా ...
    శ్రీకాంత్ అన్న వాయిస్ ఈ సాంగ్ కే
    హైలెట్...

  • @prashanthshanu5329
    @prashanthshanu5329 3 года назад

    Super song Srikanth brooo

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 3 года назад +4

    SUPER SONG BAGA PADINAVU SRIKANTH👌🙏

  • @ryapanisrinulatha5560
    @ryapanisrinulatha5560 3 года назад +2

    తమ్ముడు ముందు నీ గొంతు నాకు చాలా బాగుంది నాకు నచ్చింది ఇ పాట సూపర్ సూపర్ ర్ ర్ గా ఉంది మ్యూజిక్ కూడా బాగుంది

  • @narsaiahsakapuram2872
    @narsaiahsakapuram2872 3 года назад +22

    జై.గంగపుత్ర. సూపర్.సాంగ్.మా.జాలర్లు.సే కుబోవుని.బిడ్డ.గుల్ల.బోయ్ లకు.బైస్తా.బోయిలకు గంగమ్మతల్లి.మాకు.ఆడిబిడ

  • @rajugottati140
    @rajugottati140 2 года назад +2

    సూపర్ అన్న మీ వాయిస్

  • @manoharmelodies3243
    @manoharmelodies3243 3 года назад +8

    అచ్చమైన పల్లె పాటకు స్వచ్ఛమైన గళం తోడైన వేళ

  • @aanjiyadav3706
    @aanjiyadav3706 3 года назад

    Elanti songs padalante Srikanth anna tharuvathe evaraina aa song enti aa voice enti anna Mee voice ki memu pedda abhimanulam YADAVULAM❤️

  • @amarfolkseries1125
    @amarfolkseries1125 3 года назад +3

    Excellent music

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Год назад

    NakkaSreekanth neevu njanga nakkakanna thealivayinodavu pata entha adbutanga rashavu vinasompuga padavu neevu greate sreekanth super super suuuuuuuuuuuuuuuuper AtoZ adripoyindi. 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @venkateshtpt
    @venkateshtpt 3 года назад +27

    అన్న గారు మీ యొక్క పాటలు చాలా baguntavii

    • @prashanthmunna1740
      @prashanthmunna1740 3 года назад

      Q

    • @dandugulashankarshankar5825
      @dandugulashankarshankar5825 3 года назад

      ష,,,, శ,, శవ, శ,,,, షషషషషష, శశి,,, ,శ,, ళ సంష శశషవళవళషవషవషషషషళషవషషవళషళష. ళ, ష షా, ళళషషళషవషవషషళషషవషళషవశళషశషళషషషళళషషష, శశశశళశ. శవ, శశి, శళళళళశవశళషశళషషళషషళళషషషషవష, సంష, ళషవషవషవష,,, సంష, శలవు, వషషళళషషశషవషషళవళషష ళ సేన నషషపన, వ లు, వ, ద, శవ, శ, ళ వేళ, ళ,, వలన, ళ,, శవ, వచన, వ, ధ, వళి న, ధ, వాదన, ధధధధధ, న,, నావ, వషళళఝఝ, ఛఠజటఝఝ

    • @chiluveriganesh6705
      @chiluveriganesh6705 3 года назад +1

      @@dandugulashankarshankar5825
      2 👍

  • @gouthammadduri7436
    @gouthammadduri7436 2 года назад

    Superb song Yadav garu

  • @MrVenkanna
    @MrVenkanna 3 года назад +14

    సాంగ్ బాగుంది అన్న....పాట కి ని గొంతు బాగుంది

  • @akulabikshapathi3493
    @akulabikshapathi3493 3 года назад +1

    సూపర్ శ్రీ కాంత్ గారు

  • @Laxmanstudios773
    @Laxmanstudios773 3 года назад +3

    పాట సూపర్ ఉంది మస్త్ పాడినవ్ శ్రీకాంత్ అన్న 👌👌👌👌👌👌👌

  • @Pembi84184
    @Pembi84184 3 года назад

    Supar song brother

  • @manashyam1912
    @manashyam1912 3 года назад +3

    ఎన్ని సార్లు choosina మళ్ళి మళ్ళి choodalanipisthundhi
    Super song🤩🤩👌👌👌😍

  • @karnakarkonduri105
    @karnakarkonduri105 3 года назад +1

    Super అన్న

  • @ThinkingBoys
    @ThinkingBoys 3 года назад +3

    జై గంగపుత్ర జై గంగమ్మ తల్లి

  • @sridharmudham9165
    @sridharmudham9165 3 года назад

    Supar bro

  • @sipellyvenkateshvlogs2688
    @sipellyvenkateshvlogs2688 3 года назад +3

    శ్రీకాంత్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ సూపర్ సాంగ్ ...ఇంతకంటే ప్రేమ ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అదిలాబాద్ ఉట్నూర్ 🎉🎉🎉🎉🎉🎉

  • @brishitha5721
    @brishitha5721 2 года назад

    Nice Srikanth

  • @mamathach9425
    @mamathach9425 3 года назад +4

    Super voice anna emintadi anna voice midhi 👌👌👌👌👌👌👌

  • @srikanthblogs2480
    @srikanthblogs2480 3 года назад +1

    Superrr song srikanth anna

  • @chinnymudirajpilla9657
    @chinnymudirajpilla9657 3 года назад +3

    Nice 😊

  • @langariashok210
    @langariashok210 2 года назад

    Super annya

  • @rajashekarmaharaj7856
    @rajashekarmaharaj7856 2 года назад

    Super anna garu

  • @bandianilkumar2860
    @bandianilkumar2860 3 года назад +4

    మీ పాటకు శణార్తులు

  • @yallaboinaravi5500
    @yallaboinaravi5500 3 года назад +5

    శ్రీకాంత్ అన్న గంగ దేవి ఒగ్గు కథ ని పాట గా మార్చేశావ్ సూపర్ అన్న జై యాదవ్ 💪💪💪

  • @rameshdumpala6137
    @rameshdumpala6137 3 года назад +2

    అన్న మీ గొంతులో ఒగ్గుకథ చాలా వినసొంపుగా ఉంటవి రైటర్ రమేష్ దుంపల

  • @tegellramesh2718
    @tegellramesh2718 3 года назад +9

    సూపరు పాట అన్న👍👍👃👃🇦🇪

  • @Bhavanisrinivas199
    @Bhavanisrinivas199 3 года назад +1

    Woooooowwwwwww 😍😍😍😍😍😍 amazing annaya spr anna spr

  • @vibhuthiparvathalu1209
    @vibhuthiparvathalu1209 3 года назад +4

    వండర్ఫుల్ సాంగ్ నక్క శ్రీకాంత్ బ్రదర్

  • @naniyadav406
    @naniyadav406 3 года назад +1

    Super anna song ilanti manchi songs inka enno padalani korukuntunnam
    🙏Jai Srikrishna 🙏

  • @ramcharan.e484
    @ramcharan.e484 3 года назад +1

    Super 👌

  • @anthatimanoj6958
    @anthatimanoj6958 3 года назад +10

    Good anna ఇంకా ఇలాంటి యదవ్ లా పాటలు ముందుకు తీసుకొనిరావాలి జై యాదవ్స్ ✊

  • @saifunnyclub6829
    @saifunnyclub6829 3 года назад +1

    Super gaa padav anna

  • @malleshk5775
    @malleshk5775 3 года назад +21

    Super song, ur Voice super.

  • @beerla_vaishnavi_shekhar3004
    @beerla_vaishnavi_shekhar3004 3 года назад +3

    Jai kuruma and jai yadavs🙏🙏

  • @thontiyugender1656
    @thontiyugender1656 3 года назад

    Adbhuthanga undi pata🎶

  • @oggulaxman562
    @oggulaxman562 3 года назад +16

    పర్వతరాజు హిమవంతుని బిడ్డ గంగాదేవి

  • @vangapandlanaresh8921
    @vangapandlanaresh8921 3 года назад +1

    Super song nakka srikanth bro..

  • @yembadisriramulu363
    @yembadisriramulu363 3 года назад +3

    Super 👍👍👍🙏🙏🙏

  • @srinivasgundeboina8576
    @srinivasgundeboina8576 2 года назад

    Srikanth anna neee songs super jai yadav