ఏదైనా ఒక సిద్ధి లేదా విద్య ఆయా సాధకుల అర్హతను బట్టి మాత్రమే వుంటుంది.. కనకధారా స్తోత్రం అందించిన ఆదిశంకరులు స్వప్రయోజనానికి కాకుండా ధర్మం వున్న చోటనే ఆ ఫలం దక్కాలని చెప్పారు.. ద్రోణుడు తన కుమారుడైన అశ్వద్ధామకు కూడా కొన్ని విద్యలు నేర్పలేదు.. ఆవేశపరుడైన కారణంగా.."అహం వైస్వానరో భూత్వా ప్రాణినా దేహ మాశ్రిత, ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధమ్...అన్ని జీవులయందు సాక్షిగా వుండి వారి ఆహార విహారాదులనుబట్టి వారికి యోగమును ఇస్తానని శ్రీకృష్ణ పరమాత్మ బోధ... విజయతే గోపాల చూడామణి...
అమ్మ వారు మీకు ఏదో మంత్రోపదేశం ఇచ్చారు అమ్మ వారే మీకు గురువుగా వచ్చి మంత్రోప దేశం ఇచ్చారు మీరు చాలా చాలా అదృష్ట వంతులు ఆ మంత్రం ఏమిటో మీరు సరిగ్గా గుర్తుకు తెచ్చుకుని జ పించండి అమ్మను మనస్ఫూర్తిగా పూజించండి అమ్మ అనుగ్రహం మీకు చాలా చాలా కలుగుతుంది ఇప్పటి నుండి మీకు అంతా మంచే జరుగుతుంది, మీరు భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు. ఇప్పటి నుండి మీరు మాంసాహారం తినడం మానండి జీవ హింస మహా పాపము ,మానవులు మాంసాహారం తినడం మహా పాపము. మీరు ప్రతీ రోజూ తప్పని సరిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. అమ్మ వారు మీకు ధ్యానంలో మంచి సందేశం ఇస్తుంది, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది.
Comment లు చూస్తే video తక్కువ సేపు చేయాలని కోరుతున్నారు కాని నాకుమాత్రం video అప్పు డే ipoendha అయ్యో అనుకుంట మీరు చెప్పింది వింటే ఉంటే టైమ్ తెలియదు నాకూ కళ్ళు ముందు drusyam కనిపిస్తోంది yedho ఫీలింగ్ లోకి వెళ్లి పోతున్నా
వాళ్ళు కొత్త subscribers అండి కానీ నేను మైక్ పట్టుకుని చెప్తూ ఉంటా కాబట్టీ ఇన్నీ నిముషాలే చేయాలంటే కుదరదు. కొన్ని చిన్న vidiaos కూడా ఉంటాయి. అది topic నీ బట్టి కొన్ని విషయాలు clear గా explain చెయ్యాలి కాబట్టీ vidiao length ఎక్కువ అవుతుంది
జై శ్రీమన్నారాయణ
Thankyou so much valuable information maa,🙏🙏
Thank you amma❤
54 లైక్ మనసును ఏకాగ్రం చెయ్యాలి. మన చుట్టు మాయ విపుడూ కాచుకొని ఉంటుంది అరిషడ్వర్గాలును అదుపులో ఉరిచుకోవారి భగవన్నామ స్మరణ ఎపూడూ చేస్తూ ఉండాలి ఓమ్ నమో నారాయణాయ🙏🙏🙏
కొంచెం షార్ట్ వీడియోలు చేయండి. మీరు చెప్పేదంతా వినలేక పోతున్నాము
ఒక వీడియో గంటి పెట్టిన వినేవాళ్ళు మాలాంటి వాళురు ఉన్నారండి
Thank you madam
ఓం నమో నారాయణాయ 🙏🙏
ఏదైనా ఒక సిద్ధి లేదా విద్య ఆయా సాధకుల అర్హతను బట్టి మాత్రమే వుంటుంది.. కనకధారా స్తోత్రం అందించిన ఆదిశంకరులు స్వప్రయోజనానికి కాకుండా ధర్మం వున్న చోటనే ఆ ఫలం దక్కాలని చెప్పారు.. ద్రోణుడు తన కుమారుడైన అశ్వద్ధామకు కూడా కొన్ని విద్యలు నేర్పలేదు.. ఆవేశపరుడైన కారణంగా.."అహం వైస్వానరో భూత్వా ప్రాణినా దేహ మాశ్రిత, ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధమ్...అన్ని జీవులయందు సాక్షిగా వుండి వారి ఆహార విహారాదులనుబట్టి వారికి యోగమును ఇస్తానని శ్రీకృష్ణ పరమాత్మ బోధ... విజయతే గోపాల చూడామణి...
AMMA.SUPER.SPEACH
ఎక్సలెంట్ మేడం 🌹ఓం నమో నారాయణాయ 🌹హరే కృష్ణ 🌹🌹🌹🌹🌹🙏
Akka meeru cheppina to chest naak anukunnadi Jerry gindi thank you Akka🙏
Omsri matre namaha 🙏🏻🙏🏻🌺🌺
ఓం నమః శివాయ ❤
మీ వీడియోస్ చాలా టైం పడుతుందండి కొంచెం తక్కువ టైంలో చేయండి కొన్ని షాట్స్ పెట్టండి
Yes nijam sister ❣️ naaku,meeru,cheppinattugane,untadhi,seam🎉🎉🎉🎉
Om Namo Krishna Bhagavanaya Namaha .
Om Namo Krishna Bhagavanaya Namaha .
Om Namo Krishna Bhagavanaya Namaha .
❤అమ్మ ఓం నమో నారాయణా యా ❤
Akka video length thagginchii 1video nii 2 videos gaa cheii akka
శ్రీరామ నామ విశిష్టత గురించి వివరించండి
OM namah shivaya Om Sri Hari Omsrimatrenamaha ❤
Om dhum dhuragay namaha
ఓం❤నమొనారాయణాయా❤
Amma ajna chakram dhaggara antha try chcina kanapadatalla amma
Om namasivaya🎉
🙏🙏🙏🙏🙏
Amma naku tomorrow ami jaruguthundho naku kalalo vashthundhi andhuku amma ala please reply evandhi om namaha shivaya ❤
PLEASE , VIDEO TIME ENTHAINA PARAVA LEDU .
అవును అండి.
19:19 19:23
SUPER MEDAM .
అమ్మ ఎవ రుతో మాటలు ఆ డడం వారితో ఉం డటం బుద్ది కాదు వం టా రి గ యుండము అనిపించుతున్ నేను దైవ మార్గంలో uannnnu
Akka naku kalalo white sareelo oka vitantuvu musalame nenu phone number adigite bejaksaralatho kudina mantram paper meeda raasi ichindi, kani naku au mantram poortiga gurtuledu ,deniki ardam cheppu akka plz
పరవాలేదు గుర్తు లేకపోయినా అది మంచి కల
అమ్మ వారు మీకు ఏదో మంత్రోపదేశం ఇచ్చారు
అమ్మ వారే మీకు గురువుగా వచ్చి మంత్రోప దేశం ఇచ్చారు
మీరు చాలా చాలా అదృష్ట వంతులు
ఆ మంత్రం ఏమిటో మీరు సరిగ్గా గుర్తుకు తెచ్చుకుని జ పించండి
అమ్మను మనస్ఫూర్తిగా పూజించండి
అమ్మ అనుగ్రహం మీకు చాలా చాలా కలుగుతుంది
ఇప్పటి నుండి మీకు అంతా మంచే జరుగుతుంది, మీరు భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు.
ఇప్పటి నుండి మీరు మాంసాహారం తినడం మానండి
జీవ హింస మహా పాపము ,మానవులు మాంసాహారం తినడం మహా పాపము.
మీరు ప్రతీ రోజూ తప్పని సరిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి.
అమ్మ వారు మీకు ధ్యానంలో మంచి సందేశం ఇస్తుంది, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది.
Asalu vaksidhi ante enti?
Amma Lalitha sahasra Naamam chadive thappudu kontha kontha thadabadutu ucharanalo kontha mistex undakudada please theliyacheyandi Amma 🙏
ఏం కాదు అండి laastki అమ్మ కి చెప్పండి అమ్మా ఏమైనా తప్పు చదివితే నన్ను క్షమించు తల్లీ అనీ
అమ్మ నేను లలిత పారాయణం శ్రీ మాత్రే నమః అంట అంటే అంతకుమించి ఏమీ రాదు అది సరిపోతదా అమ్మ
అమ్మా అని ప్రేమతో పిలిచినా కూడా అమ్మ పలుకుతుంది అండి