అహం కారంతో ఉన్న ప్రతి దేశానికి, ప్రతి ప్రజానీకానికి, కరోనా తరువాత రెండో హెచ్చరిక అందరికీ,, ప్రధానంగా రాజకీయ నాయకులు కి... అహం కారికి ప్రకృతి హెచ్చరిక 🔥
ఇది ఎలా చూసిన మహా వినాశనమే మనం ఇతరులకు ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఇది విశ్వం యొక్క రూల్( లా )గ్లోబల్ వార్మింగ్ ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. ఇలాంటి సంఘటనల వల్ల ఇంకా ఎక్కువవుతుంది..😔🙏..
అన్నయ్య గారు, కాలిఫోర్నియా లో కార్చిచ్చు ఎలా మొదలైందో కానీ పాపం అక్కడ ప్రజలు మాత్రం పడే ఇబ్బందులు వర్ణనాతీతం మాటల్లో చెప్పలేనివిగా ఉన్నాయని వింటున్నాము వారికి వెంటనే భగవంతుణ్ణి మంచి చేయాలనే కోరుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
ప్రపంచవ్యాప్తంగా అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు లాస్ ఏంజెల్స్ లో లాగా అగ్నికి ఆహుతి కావాలని నా కోరిక తధాస్తు తధాస్తు తధాస్తు . సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🇮🇳🙏
జపాన్ మీద ప్రయోగించి న అణు బాంబు , ఆ పాపం ఇప్పుడు మోదలైనది ఇది ప్రారంభం మాత్రం అంత్యం కాదు నాగసాకి మరియు హిరోషిమా జనాలకి ఇప్పుడు ఆత్మ శాంతి కలిగే కి మొదలు పెట్టాడు దేవుడు
ప్రేమ్ గారు మీ యూట్యూబ్ ఛానల్ ని నేను చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను sir, కానీ కర్మ ఎప్పటికీ ఎవరిని వదిలిపెట్టదండి ఎందుకంటే మీరంటున్నారు అక్కడ ఉన్నది ప్రజల అని ఆ ప్రజలే నాయకులు ఎన్నుకుంటారు వాళ్లే డిసిషన్ తీసుకునే వాళ్ళు కాబట్టి కర్మ అనుభవించక తప్పదు......
నమస్తే అండి ప్రేమ గారు అది ఆగకూడదు ప్రపంచ పటంలో ఈ రెండు దేశాలు ఒకటి అమెరికా రెండు పాకిస్తాన్ మూడవది టర్కీ ఈ దేశాలన్నీ సర్వనాశనం అయిపోయి భూమటనైపోతే ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా అమెరికా మొత్తం తగలబడడం కోరుకుంటున్నాను అందులో భారతీయులు ఉండొచ్చు ఇంకా ఎవరైనా ఉండండి
మరో 5 రోజుల్లో జోబైడెన్ పదవి నుండి దిగిపోవచ్చు కానీ జోబైడెన్ చేసిన వాగ్దానాన్ని ట్రంప్ కచ్చితంగా నెరవేరుస్తాడు చిల్లర రాజకీయాలు చేయడానికి వాళ్ళు ఇండియన్ పొలిటిషన్ కాదు
'Reality at Dawn' published in 1947 by శ్రీ రామచంద్ర మిషన్ చదవండి.లాస్ట్ టాపిక్ "My vision" చదవండి.అమెరికా భవిష్యత్ తెలుస్తుంది.వంగా కాదు, కాలజ్ఞానం కాదు.
Few people do'nt the power of Almighy. For every action there is a reaction. It may happen today or tomorrow or later. Nobody ca'nt escape. We must realise. Preme gari explanation beautifully.
మన భారతదేశంలో కూడా ఎవరైతే ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారో వాళ్లు కూడా గుణపాఠం దీని ద్వారా నేర్చుకోవాల్సింది మోగ్లీ పేరున ఇతర మతాల వరకు ఒకరికి వందమందిని చంపుతాం అనే నినాదాలతో రాజ్యాన్ని ఏలుతున్నారు ఇలాంటి రాజ్యాలు ఎక్కువ రోజులు సాగవు ప్రతి దౌర్జన్యానికి ఒక అంతు అనేది ఉంటాది
అయ్య ప్రేమ్ గారు పాలకులు చేస్తున్న మూర్ఖపు అనలొచ్చిత చర్యలకు అమాయక ప్రజలు ఇబ్బంది పడడ్డం ప్రమంచం లో చాలా దేశాల్లో జరుగుతోంది.రష్యా,ఉక్రెయిన్,యుద్ధం, అమ్మస్,ఇజ్రాయిల్,పాకిస్థాన్ మిలట్రీ అధికారుల అహంబావపు ఆలోచనలు మొదలగు వాటి వల్ల ఎంతో ప్రాణ నష్టం,జరుగుతోంది.ఎవ్వరూ ఏమీ చెయ్య లేము.అదృష్టవశాత్తు మన భారత దేశం లో ఆ దుస్థితి లేనందుకు మన మందిరం ఆనంద పడాలి
అది పొరపాటు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇరాన్, సిరియా, లెబనాన్ లో ప్రజలు ఎవరూ వారి ప్రభుత్వాలను ప్రశ్నించలేదు. ప్రభుత్వాలకు మద్దతు యిచ్చారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. యధోరాజ తథోప్రజ. దీనికి ఆనందము ఒద్దు, దుఃఖము ఒద్దు.
@user-srinivasa ప్రజలు ఎదురు తిరగడం అంత ఈజీ కాదు .పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గెలిచినా ఏమీ చెయ్యలేని పరిస్తితి. ముస్లిం దేశాలలో ప్రజలు స్వేచ్ఛా జీవితం గడప లేరు
జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు శ్రీ రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం చదవండి చదివించండి పాటించండి జై శ్రీరామ్ మీ మిత్రులకూ శ్రేయోభిలాషులకు ఇంకా ఎవరికైనా గిఫ్ట్ రూపంలో మన ధర్మ గ్రంథాలను ఇవ్వండి ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంధాలు ఇవి. జై శ్రీరామ్
సారు నా చిన్నప్పుడు అంటే 1960లో పెట్రోల్ bunk CALTEX అని ఉండేవి ఆ పేరు ఎలాగూ వచ్చింది అంటే కాలిఫోర్నియా మరి టెక్సాస్ లో నుండి తీసిన పెట్రోల్ గనులు ,అందుకు కాలిఫోర్నియా rich oil fields , అవి అంటుకున్నట్టుఉన్నాయి ,దీని అర్పడము క్లిష్టతరమైన పని గాని ట్రంప్ గారు ఏదో చేస్తారు అని ఆశించుతున్నాను
పేరులోనే ఉంది కాలిఫోర్నియా కాలిపోయింది కర్మ సిద్ధాంతం ఎప్పటికైనా తెలిసి వస్తుంది ఎవరికైనాఅయినా పాపం ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు పాలకులు చేసిన పాపాలకు ప్రజలకు శిక్ష పడింది
వాళ్ల నగరానికి వాళ్లు పెట్టుకున్న పేరే లాస్ ఏంజెల్స్.... ఎప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడు ఎప్పటికైనా అది లాస్ అయ్యే...నగరమే.... అందుకే లాస్ అయింది మొత్తం ఆ నగరం అంత లాస్ లాస్ లాస్ లాస్..... అందుకే మనుషులకి నగరాలకి ఊర్లకి మంచి మంచి పేర్లు ఉండాలి
ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటున్నా మనిషి కేవలం నిమిత్త మాత్రులమని గుర్తించాలి. ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం మహానేరం. దాని ఫలితమే కాలిఫోర్నియా కార్చిచ్చు. అలాంటి విపత్తులను చూసైనా ప్రపంచ ప్రజలకు, పాలకులకు కనువిప్పు కలిగితే మంచిది.
మహిళలు మహిళలే కదా, పిల్లలు పిల్లలే కదా అని ప్రేమ్ గారు అన్నారు ----అది తప్పు మహిళలు గానీ, పిల్లలు గానీ మతాన్ని బట్టి ఉంటారు. అంతా ఒక్కలా ఉండరు. అందరూ ఒక్కరు కాదు, రాక్షసులలో పిల్లలు, మహిళలు అనరు, పిల్ల రాక్షసుడు, రాక్షసి అంటారు.
People should think deeply about selecting leader based their personal qualities, leadership qualities, knowledge of protection and laws and Lord's love for everyone. It is truly a deep thing.
కొన్ని రోజుల ముందు స్వర్గం లాంటి ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ఆహారం కోసం ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు ఇది కథ మనిషి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు
శ్రీర్మాదేవి జుషితాం !! అమ్మా శ్రీదేవీ ఈ బ్రహ్మాండాన్ని, సకల జీవరాశులను కాపాడు తల్లీ !! సర్వేజనా సుఖినో భవంతు. ఈ భూమండలాన్ని ప్రకోపించిన ప్రకృతి విళయాన్ని శాంతింప చెయ్యి తల్లీ!!
బాగా చెప్పారు sir.😂😂😂😢😢😢
@@sathiraju7982ప్రకృతికి విరుద్ధంగా బ్రతికితే ఆ ప్రకృతి తల్లి ప్రకోపించదా......
🙏🏻
ఎవరు చేసుకున్న కర్మ వారికే తప్పదు ....అనుభవించక తప్పదు.
అహం కారంతో ఉన్న ప్రతి దేశానికి, ప్రతి ప్రజానీకానికి, కరోనా తరువాత రెండో హెచ్చరిక అందరికీ,, ప్రధానంగా రాజకీయ నాయకులు కి... అహం కారికి ప్రకృతి హెచ్చరిక 🔥
Mana India lo raajakeeya nayakulu ilage chaavali daridrulu politicians all over world lo andarini kotti vuri tiyaali
చేసిన పాపం ఎప్పటికైనా వదలదు.
ఇది ఏ కర్మ సిద్ధాంతం ఇది ఎప్పటికైనా నిజమైతే తీరాల్సిందే.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే సత్యం
Nijame sir 🙏🏻 khrama siddhantham evarini vodili pettadhu
ఎంత గొప్పవాడైనా! పాపభీతి లేకపోతే శిక్ష అనుభవించ వలసిందే.
దైవ ప్రీతి పాపభీతి సంఘ నీతి ఇవి ఎప్పుడైతే లోపి స్తుంటాయో అన్నీ ఇలాంటి వే జరుగుతాయి..😢
దేవుడు అణుబాంబు నిజంగా వేసాడు ఏమో 🙏🙏
ఇది ఎలా చూసిన మహా వినాశనమే మనం ఇతరులకు ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఇది విశ్వం యొక్క
రూల్( లా )గ్లోబల్ వార్మింగ్ ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. ఇలాంటి సంఘటనల వల్ల ఇంకా ఎక్కువవుతుంది..😔🙏..
ప్రకృతి అనేది దేవుని ఆయుధం
ప్రపంచ వ్యాప్తంగా తన బుతూ సినిమాలతో సంపద కలిగిన లాస్ వేగాస్, చాలా బాగా లాస్ అయింది. రక్తం తాగే రక్త బెహారుల నగరం చాల లాస్ అయింది.
Correct
😂😂😂
Currect 🎉🎉🎉😮😮😮
సార్ నమస్కారము కనుమ పండుగ శుభాాంక్షలు 🙏💐🇮🇳🚩
USA: మీరు పెద్ద తోపులు అని అంటూ ఉంటారేమో మరి... నిప్పుని అర్పలేక పోయారే...!
Thanks for valuable information 🙏🙏🙏🙏🙏🙏
Nice explanation brother. God bless you brother.
Super powerful comments Sir 🙏👌
Very good message sir
అన్నయ్య గారు, కాలిఫోర్నియా లో కార్చిచ్చు ఎలా మొదలైందో కానీ పాపం అక్కడ ప్రజలు మాత్రం పడే ఇబ్బందులు వర్ణనాతీతం మాటల్లో చెప్పలేనివిగా ఉన్నాయని వింటున్నాము వారికి వెంటనే భగవంతుణ్ణి మంచి చేయాలనే కోరుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
@@rameshbabu3404 pichodiva endi America lo manushulu untara 😂😂😂 rakshesulu manavathvam lenu neechulu
అతడికి చెప్పండి అది అను బాంబు కాదు కర్మ ఫలితం
మాణిపూర్ విషయంలో కూడా దేవుడు విడిచి పెట్టడు.
కరెక్ట్ sir మీరు 👍
అమ్మ నాన్నను ఆంధ్రాలోనే వదిలేసి కాలిఫోర్నియాలో బెటర్ లైఫ్ ను అనుభవించిన తెలుగు వాళ్ల గురించి కూడా ఒక వీడియోను చేయగలరు
Super
S......s sir correct... .ur information very very useful
Really an wonderful words..
ఇది నేచర్ బాంబు ఎవరు తపించుకోలేరు
ప్రపంచం లో మొదటి గా మాయం అయ్యే దేశం....ఎప్పుడో చెప్పారు.
ఎవరి ఖర్మ వాడికే...జై శ్రీరామ్
యాగం ఒకటే solution వర్షం పడుతుంది
Good joke ...
రాజస్థాన్ లో చెయ్యండి శాశ్యామలంగా మారిపోతుంది. ఈ విషయం తెలియక రాజస్థాన్ వాళ్ళు చాలా నష్టపోయారు.
😂😂😅😅
Jay PREM garu Jay Hindu Jay Bharat
Thanks for this Information Sir..🙏🙏
Super speech Vastavalu chepparu,GOD Seeing,.
Excellent sir
Nice 👍 info sir 4m u
ప్రపంచవ్యాప్తంగా అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు లాస్ ఏంజెల్స్ లో లాగా అగ్నికి ఆహుతి కావాలని నా కోరిక తధాస్తు తధాస్తు తధాస్తు . సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🇮🇳🙏
Jaggu 420?
జపాన్ మీద ప్రయోగించి న అణు బాంబు , ఆ పాపం ఇప్పుడు మోదలైనది ఇది ప్రారంభం మాత్రం అంత్యం కాదు
నాగసాకి మరియు హిరోషిమా జనాలకి ఇప్పుడు ఆత్మ శాంతి కలిగే కి మొదలు పెట్టాడు దేవుడు
రష్యా వాటర్ జెట్ లను తెప్పించుకోవచ్చు కదా...
కానీ మొహం లేకపోయే..!!!
Yessssss
ప్రేమ్ గారు ప్రజలను ప్రజలకు చూసే దేశం లేదు ఈ ప్రపంచంలో మనిషిని సాటి మనిషిగా చూసే రోజులే కావు ఇవి
America lo manushullerule nu feel kaku
దేవుని బయం లేని ప్రాంతం 🙏🙏🙏
ఆహిం సో పరమో ధర్మః
ధర్మో రక్షతి రక్షితః
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION
Thanks for the update
సూపర్ సార్
Namaskaram Prem Garu
ప్రేమ్ గారు మీ యూట్యూబ్ ఛానల్ ని నేను చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను sir, కానీ కర్మ ఎప్పటికీ ఎవరిని వదిలిపెట్టదండి ఎందుకంటే మీరంటున్నారు అక్కడ ఉన్నది ప్రజల అని ఆ ప్రజలే నాయకులు ఎన్నుకుంటారు వాళ్లే డిసిషన్ తీసుకునే వాళ్ళు కాబట్టి కర్మ అనుభవించక తప్పదు......
Adesham Ee desham anduke induke ante 10 years Matladina chaladu .. meeru super ga chepparu anna
నమస్తే అండి ప్రేమ గారు అది ఆగకూడదు ప్రపంచ పటంలో ఈ రెండు దేశాలు ఒకటి అమెరికా రెండు పాకిస్తాన్ మూడవది టర్కీ ఈ దేశాలన్నీ సర్వనాశనం అయిపోయి భూమటనైపోతే ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా అమెరికా మొత్తం తగలబడడం కోరుకుంటున్నాను అందులో భారతీయులు ఉండొచ్చు ఇంకా ఎవరైనా ఉండండి
Inkokati maricharu adhi china adhi kuda nasanam avvali
మీరు ఒకటి మర్చిపోయారు. అదే బంగ్లాదేశ్
Manipur lo ami jaruguthundhi eroju crimelo india worldlo no 1place lo vundhi
End of the day USA Happ New year celebration
Voot vesaru kadh sir
God is great 🙏
రష్యా ఇజ్రాయెల్ భారత్ దేశాల సహకారం తిసుకొని మంటలను ఆర్పవచ్చు.
Sir, Adi Los Angeles lo kadaa jarigindi, California antunnare meeru?
భవిష్యత్తులో భారత్ ఆర్థికంగా మొదటి స్థానం రావచ్చు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪💪💪
మోడీ ఉన్నంత వరకు అసంభవం
మరో 5 రోజుల్లో జోబైడెన్ పదవి నుండి దిగిపోవచ్చు కానీ జోబైడెన్ చేసిన వాగ్దానాన్ని ట్రంప్ కచ్చితంగా నెరవేరుస్తాడు చిల్లర రాజకీయాలు చేయడానికి వాళ్ళు ఇండియన్ పొలిటిషన్ కాదు
చెడపుకురా చెడేవు అన్నరూ ఊరికేనా😮
మనిషి ఎవ్వరైనా దేశానికి ధర్మానికి కట్టుబడి లేని వాడు ఇలాగే చావాలి.
బాబా వంగా నోస్టర్డాం చెప్పింది నిజమయ్యే పరిస్థితి.
గర్వం తలకెక్కితే,దేవుడు ఇలానే గర్వం దించుతాడు,పాలస్తినా చిన్న చిన్న పిల్లల ఉసురు అనుకుంటున్నా,పాలుతాగే పిల్లలు సార్ 😢
Time paduthundi anna
అమెరికా వాడు చేసిన పాపాలకు అక్కడ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు
ఖర్మ ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సిందే
జపాన్ మీద బాంబు వేసినప్పుడు ఏమైంది
మన రాజకీయ నాయకులే 😂 బెటర్ గా వున్నారు!
'Reality at Dawn' published in 1947 by శ్రీ రామచంద్ర మిషన్ చదవండి.లాస్ట్ టాపిక్ "My vision" చదవండి.అమెరికా భవిష్యత్ తెలుస్తుంది.వంగా కాదు, కాలజ్ఞానం కాదు.
Few people do'nt the power of Almighy. For every action there is a reaction. It may happen today or tomorrow or later. Nobody ca'nt escape. We must realise. Preme gari explanation beautifully.
అసలు దీనికి మూల కారణం ఏంటి ఎలా జర మొదలైంది జైశ్రీరామ్
History will repeat s😢
plse make a Video on HINDENBERG REPORT premgaru
మన భారతదేశంలో కూడా ఎవరైతే ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారో వాళ్లు కూడా గుణపాఠం దీని ద్వారా నేర్చుకోవాల్సింది మోగ్లీ పేరున ఇతర మతాల వరకు ఒకరికి వందమందిని చంపుతాం అనే నినాదాలతో రాజ్యాన్ని ఏలుతున్నారు ఇలాంటి రాజ్యాలు ఎక్కువ రోజులు సాగవు ప్రతి దౌర్జన్యానికి ఒక అంతు అనేది ఉంటాది
Andhukey melantolo Ekkadunna goddavaley gaa
అయ్య ప్రేమ్ గారు పాలకులు చేస్తున్న మూర్ఖపు అనలొచ్చిత చర్యలకు అమాయక ప్రజలు ఇబ్బంది పడడ్డం ప్రమంచం లో చాలా దేశాల్లో జరుగుతోంది.రష్యా,ఉక్రెయిన్,యుద్ధం, అమ్మస్,ఇజ్రాయిల్,పాకిస్థాన్ మిలట్రీ అధికారుల అహంబావపు ఆలోచనలు మొదలగు వాటి వల్ల ఎంతో ప్రాణ నష్టం,జరుగుతోంది.ఎవ్వరూ ఏమీ చెయ్య లేము.అదృష్టవశాత్తు మన భారత దేశం లో ఆ దుస్థితి లేనందుకు మన మందిరం ఆనంద పడాలి
అది పొరపాటు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇరాన్, సిరియా, లెబనాన్ లో ప్రజలు ఎవరూ వారి ప్రభుత్వాలను ప్రశ్నించలేదు. ప్రభుత్వాలకు మద్దతు యిచ్చారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. యధోరాజ తథోప్రజ. దీనికి ఆనందము ఒద్దు, దుఃఖము ఒద్దు.
@user-srinivasa ప్రజలు ఎదురు తిరగడం అంత ఈజీ కాదు .పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గెలిచినా ఏమీ చెయ్యలేని పరిస్తితి. ముస్లిం దేశాలలో ప్రజలు స్వేచ్ఛా జీవితం గడప లేరు
That is correct 💯
జై శ్రీరామ్.
ప్రతి ఒక్కరు శ్రీ రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం చదవండి చదివించండి పాటించండి
జై శ్రీరామ్
మీ మిత్రులకూ శ్రేయోభిలాషులకు ఇంకా ఎవరికైనా గిఫ్ట్ రూపంలో మన ధర్మ గ్రంథాలను ఇవ్వండి ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంధాలు ఇవి.
జై శ్రీరామ్
😅😂😅😅😅😅
ఇ శ్రాయేల్ ను ఊత కోసిన వారి గురించి ఇప్పటికీ కొంత మందికి కనిపించదు.
ముఖ్యముగా ప్రేమ్ గారికి ఇజ్రాయెల్ ప్రజల ఊచకోత కనబడదు. అయన పాలస్తీనా టెర్రరిస్ట్లు అమాయకులు అని చెప్పుతాడు.
ugravadam ugravadamey....
ugravadulu ugravaduley. vari Pai jaali padatam vintha ga undhi
సారు నా చిన్నప్పుడు అంటే 1960లో పెట్రోల్ bunk CALTEX అని ఉండేవి ఆ పేరు ఎలాగూ వచ్చింది అంటే కాలిఫోర్నియా మరి టెక్సాస్ లో నుండి తీసిన పెట్రోల్ గనులు ,అందుకు కాలిఫోర్నియా rich oil fields , అవి అంటుకున్నట్టుఉన్నాయి ,దీని అర్పడము క్లిష్టతరమైన పని గాని ట్రంప్ గారు ఏదో చేస్తారు అని ఆశించుతున్నాను
Artificial rain create chesthey ayipothundhi kadha
Supar
వారికి జరగవలసిన శాస్తి జరిగినది. దీనికి మన ఎవ్వరం చింతించవలసిన పనిలేదు. పెరుగుట విరుగుట కొరకే.
Karma returns 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
Veera brammendra Swami garu cheppinatte jaruguthundi prakruthi vilayalatho amerika nasanam aavuthundi
ప్రజలు ఎన్నుకున్నారు కదా నాయకుడు చేసిన పాపం అనుభవించాలి కదా
Joseph Thambi garaa ee wild fire ni aapandi
పాలస్తీనీయుల పాపం తగిలింది
బలవంతుడు బలహీనుని కొడితే
బలవంతుడిని భగవంతుడు కొడతాడు
A person who was technically responsible for fire was arrested in US.
Nature giving warning for next level, so be follow nature's wish also,by usa.
Very sad. God save them
పేరులోనే ఉంది కాలిఫోర్నియా కాలిపోయింది కర్మ సిద్ధాంతం ఎప్పటికైనా తెలిసి వస్తుంది ఎవరికైనాఅయినా పాపం ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు పాలకులు చేసిన పాపాలకు ప్రజలకు శిక్ష పడింది
అమెరికా పాపం పండింది
దేవుడిని ప్రార్థించండి,, అందరూ ఆగిపోవాలి అని..
Enduku prardhinchali America nashanam avvali , lakshala Mandi amayakulani champi enno peda deshalani nashanam chesina America thagalabadali , idi devudu vidhinchina siksha 😂😂😂😂
అమెరికా పూర్తిహతగలబడిపోవాలి
వాళ్ల నగరానికి వాళ్లు పెట్టుకున్న పేరే లాస్ ఏంజెల్స్.... ఎప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడు ఎప్పటికైనా అది లాస్ అయ్యే...నగరమే.... అందుకే లాస్ అయింది మొత్తం ఆ నగరం అంత లాస్ లాస్ లాస్ లాస్..... అందుకే మనుషులకి నగరాలకి ఊర్లకి మంచి మంచి పేర్లు ఉండాలి
ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటున్నా మనిషి కేవలం నిమిత్త మాత్రులమని గుర్తించాలి. ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం మహానేరం. దాని ఫలితమే కాలిఫోర్నియా కార్చిచ్చు. అలాంటి విపత్తులను చూసైనా ప్రపంచ ప్రజలకు, పాలకులకు కనువిప్పు కలిగితే మంచిది.
మహిళలు మహిళలే కదా, పిల్లలు పిల్లలే కదా అని ప్రేమ్ గారు అన్నారు ----అది తప్పు మహిళలు గానీ, పిల్లలు గానీ మతాన్ని బట్టి ఉంటారు. అంతా ఒక్కలా ఉండరు. అందరూ ఒక్కరు కాదు, రాక్షసులలో పిల్లలు, మహిళలు అనరు, పిల్ల రాక్షసుడు, రాక్షసి అంటారు.
కరెక్ట్!
Ianka dahanamu
Nuv rakshsudivi… and ikkadakuda matamaraaaa neeku.. cheeeee…. Repu needeggariki wastte ilanttisamashay neeku telusttundi…
❤❤😂
👹👹👹 ప్రేమ్ మీరు పాలస్తీనా లేదా లెబనాన్‌లో పుట్టి ఉండాలి
ఇది దివాగ్రహం.
Jagan anna vunte helicopter lo tirigevadu 😂
అక్కడి హిందువులు వరుణ.సూక్తం వదలకుండా పారాయణం చేయాలి.
Abba chaa
Apandi.
Abu.ilantappudu
Nuvu cheppedi...
Jaali to cheppunattu ledu
Issue in LA, not in whole California
Chala Nachindi anna Ee video .. Malli Ekkuva chadivi ekkadeltavu ra ante USA antadu ...
అమెరికా జపాన్ లో హిరోషిమా, నాగసాకియా మీద అణుబాంబులు వేస్తే ఇప్పుడు ప్రకృతి అమెరికాలో లాస్ఎంజిల్స్ మీద అణుబాంబు వేసినట్లుంది.
80km wind force experienced in New Delhi 2013 year feel very horrible God bless me narrow escape falling iron shed sheets
బైబిల్ జెనిసిస్ 19:24
Very bad situation
With Shiva's grace all be saved and this wild fire be stopped soonest possible
సర్ చేసిన పాపం వెంట వెంటనే దాని ప్రతిఫలం వస్తుంది అంటారు కదా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దారుణాలకు అమెరికా కారణం కాదా
People should think deeply about selecting leader based their personal qualities, leadership qualities, knowledge of protection and laws and Lord's love for everyone. It is truly a deep thing.