అశోక థియేటర్ రాజమండ్రి మా ఫస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ ఆది థియేటర్లోని చూశాం ఇప్పుడు కల్కి మూవీ చూశాను థియేటర్ సౌండ్ సిస్టం సూపర్
మంచి లీడింగ్ థియేటర్. పక్కనే స్వామి.. ఆ పక్కనే లక్ష్మీ.. మూడు సినిమా హాళ్ళ సెంటర్ అని పిలుస్తారు... అయితే లక్ష్మి థియేటర్ కొన్ని న్యాయ పరమైన ఇబ్బందులవల్ల మూసే శారు.. ఈ థియేటర్ సౌండ్ సిస్టమ్ లైటింగ్ బాగుంటాయి...ఆనాటి ఎన్టీఆర్ సినిమా లు తరువాత చిరంజీవి గారి మూవీస్ 100రోజులు ఆడాయి. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వారి ఆధీనం లో వుంది...
@@Suryathegamer8209 Naku aite i max theaters vadu , yendukante ticket prices yekuvaga untai Inka rjy lo 300 - 500 seating theaters lo hit movie chuse feel , i max lo radhu .
Nice look also screen sitting kinda seats kuda ba pettaru kontamndi normal chair vestaru RJy vastu unta next time vaste cnfm ga show vestha apsara syamala chusa 👍
మేము అశోక Theatre కల్కి మూవీ చూసాము, అసలు సౌండ్ డిజిటల్ క్లియర్ గా లేదు, మూవీ స్క్రీన్ brightness చాల తక్కువగా వుంది,డార్క్ మోడ్ సినిమా అని తెలుసు కానీ 100% కనులవిందుగా లేదు . దీనికి ముందు సాలార్ మూవీ చూసాము. అది ఇంకా వేస్ట్ అసలు ఇమేజ్ క్వాలిటీ లేదు, మరి ఏమిటి ప్రాబ్లెమ్ తెలియదు, ఆపరేటర్ ప్రోబ్లేమా లేక దాని performance అంతేనా అర్ధం కాలేదు. dt.30/06/2024
ఈ థియేటర్ కి బ్యాడ్ స్క్రీన్... చిన్నగా వుంటుంది... వెనక కూర్చుని చూస్తే చాలా చిన్నదిగా కనపడుతుంది.... హైట్ కూడా బాగా తక్కువ... ఎన్నిసార్లు ఆధునికీకరణ చేసినా స్క్రీన్ హైట్ మాత్రం మార్చడం లేదు... వేస్ట్ థియేటర్...
అశోక థియేటర్ రాజమండ్రి మా ఫస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ ఆది థియేటర్లోని చూశాం ఇప్పుడు కల్కి మూవీ చూశాను థియేటర్ సౌండ్ సిస్టం సూపర్
❤ సూపర్ బ్రో చాలా బాగా ఉంది డియటర్ నైస్
My favourite theatre in my childhood. 90s lo rajamundry best theatre. First DTS experience super feel Ayya
Old Ashoka DTS superb and Dolby Digital also
నేను కార్తీక్ మూవీ.. కాస్మోరా చూసా నైస్ theatre and sound 👌👌👌
మంచి లీడింగ్ థియేటర్. పక్కనే స్వామి.. ఆ పక్కనే లక్ష్మీ.. మూడు సినిమా హాళ్ళ సెంటర్ అని పిలుస్తారు... అయితే లక్ష్మి థియేటర్ కొన్ని న్యాయ పరమైన ఇబ్బందులవల్ల మూసే శారు.. ఈ థియేటర్ సౌండ్ సిస్టమ్ లైటింగ్ బాగుంటాయి...ఆనాటి ఎన్టీఆర్ సినిమా లు తరువాత చిరంజీవి గారి మూవీస్ 100రోజులు ఆడాయి. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వారి ఆధీనం లో వుంది...
Tooo gd chala bagundhi theater chustunte New theater felling vastundhi
Nice theater seating colors sprrr tammudu ❤
ఎక్కువగా చిరంజీవి మూవీస్ ఈ అశోక థియేటర్ లో వేస్తారు...చిరంజీవి సినిమాలు చాలా రికార్డ్స్ ఉన్నాయి
Konni theatres lo cross sitting untundi adi baguntundi ala pettalsindi side nundi chusina prblm unadu clr ga screen kanipistundi
Very good Explanation
Rajanagaram Rayudu Cinemax theatre video cheyadi
Okay 👍
Nenu chusina movie premiste ..bro ....kani sound Matram kekaa........
Ninna Kalki ki vella sound lo clarity ledhu screen ni chustey TV chusinattu undhi
Nice explanation
Very nice bro chala baga chupinchavu ❤
Tagore
Baba
sankranti
shankardada mbbs
happy
bomarrillu
veedokkade
ghajini
hanumanthu
ashok
ivi naku gurthunna movies nenu ashoka lo chusinavi
Nice video bro ❤👍🏻
Awesome renovation sprrr
Syamala Theatre chestara??
Review the sound and maintainance of theatre ( Vs mahal ) in outer Rajahmundry .
Rajamundry maku i max kavali bro big screen 😢lo chudali kalki 2898AD movies lantivi 😉
@@Suryathegamer8209
Naku aite i max theaters vadu , yendukante ticket prices yekuvaga untai Inka rjy lo 300 - 500 seating theaters lo hit movie chuse feel , i max lo radhu .
Madi vizag nenu rjy vachinapudu ee theatre lo nakshatram and thikka movie chusanu
Bro korukonda ramakrishna theatre pettu bro
Nice look also screen sitting kinda seats kuda ba pettaru kontamndi normal chair vestaru RJy vastu unta next time vaste cnfm ga show vestha apsara syamala chusa 👍
Sai krishna theatre chudu bro Rajahmundry lo bass Inka thumpy ga osthundi not only bass trebles and mids perfect untai
Bro yesterday vellanu. Bokka la unde sound ac. Kuda ame ledu screen old wast theatre
Bayya Rajahmundry Lo inka emaina theaters renovation avutunaya? ... Anusri kuda cheyyi bro baguntadi
ఈ థియేటర్ లో ఎన్టీఆర్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అయ్యేవి ఆ రోజుల్లో తరువాత చిరంజీవి మూవీస్
Bro attili kanakadurga theatre video chei bro please
This theatre aata movie Lo undi kada Siddharth hero
Super video
Thanks 👍
Bro oka req e sari videos chesemundu lopala sound systems video kuda pettu bro
Sure brother
Super bro Video bro🤩 Naadhi Rajahmundry bro,Bro alagey Ramakrishna theatre inside video cheyyandi bro chala years nundi close ayyipoyiundhi
Ramakrishna lo em ledhu plain ga undi
Adhe Anna inside video okasari cheyandi Anna @@theatrebabu9796
@@theatrebabu9796 record chei bro pls chala memorable theater adi
Bro srikanya gajuwaka kameswari kinnera maddilapalem video petu bro
Sure
మేము అశోక Theatre కల్కి మూవీ చూసాము, అసలు సౌండ్ డిజిటల్ క్లియర్ గా లేదు, మూవీ స్క్రీన్ brightness చాల తక్కువగా వుంది,డార్క్ మోడ్ సినిమా అని తెలుసు కానీ 100% కనులవిందుగా లేదు . దీనికి ముందు సాలార్ మూవీ చూసాము. అది ఇంకా వేస్ట్ అసలు ఇమేజ్ క్వాలిటీ లేదు, మరి ఏమిటి ప్రాబ్లెమ్ తెలియదు, ఆపరేటర్ ప్రోబ్లేమా లేక దాని performance అంతేనా అర్ధం కాలేదు. dt.30/06/2024
ADIRINDHI BRO
bro screen size perigindha
Alaney undha
Alane undi kakapothe aluminised screen ga change chesaru
Very nice video 👍👍👍
Thanks brother
❤❤
Bhayya Vizag Lo Kinnera theatre Renovation ayyinattu vundhi Monday nunchi booking s open ayyayi.konchem fast gaa video pettandi bro
Video on editing please stay tuned
కాకినాడ థియేటర్ పెట్టాండి
Ok brother
nenu DONGA DONGA & Annayya movie choosanu . CHIRU master movie nunchi DTS start chesaru anukunta
Master movie 100 days ki ee theater ni dts chesaru …appudu balcony 10 rs nundi 20Rs ki pencharu …dts Chiranjeevi gari gift to the owner
Shankar Dada zindabad
Bro Gajuwaka kanya theatre review chey bro
Sure
4K or 2k ???
I already mentioned christie 2k projection
ఈ థియేటర్ కి బ్యాడ్ స్క్రీన్... చిన్నగా వుంటుంది... వెనక కూర్చుని చూస్తే చాలా చిన్నదిగా కనపడుతుంది.... హైట్ కూడా బాగా తక్కువ... ఎన్నిసార్లు ఆధునికీకరణ చేసినా స్క్రీన్ హైట్ మాత్రం మార్చడం లేదు... వేస్ట్ థియేటర్...
నేను 2008 కృష్ణ చూసాను
గతంలో చాలాకాలం క్రితం అమరజీవి చూసా.
swami theatre ippudu vunda
Undi
Eroju nenu veltunna kalki jai prabhas ❤
Ella undhi bro theatre
Hi bro❤
Hello brother
Still screen is not nice, small in width
Ashoka main problem small screen
చిన్న స్క్రీన్,సౌండ్ క్వాలిటీ బాలేదు,4k ప్రొజెక్టర్ కాదు.
Kalki susanu super theaters
Waiting for gajuwaka srikanya theatre
Ashoka Theatre Ante Sr. NTR Cinema laku puttinillu laantidi
Vijayawada Durga Kalaamandhir elaago, Rajamundry Ashoka theatre kuda NTR cinemaalu ekkuva gaa aadevi,
Thanks for your information ☺️