తమ్మి మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటార్ పురం గ్రామం కోపరేటివ్ బ్యాంకు లో మేము నా పేరు మీద లక్ష మా భార్య పేరు మీద 50000 తీసుకున్నాము నాలుగు సంవత్సరాలు వడ్డీ అసలు లో కలిపి మొత్తం 2 లక్షల పదిహేను వేలు అయినాయి తర్వాత మూడు సంవత్సరాలు వడ్డీ కట్టుకుంటూ వచ్చాం మూడు సంవత్సరాలు వడ్డీ కట్టిన ఇప్పుడు రెండు లక్షల పదిహేను వేలు ఉంది మా జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉన్నారు 2లక్షల పైన ఉన్న డబ్బులు కట్టమన్నాడు రుణమాఫీ కాలేదు రైతుల పక్షాన మాట్లాడుతున్నందుకు మా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము
Anna.. Nspor
Sir. Runamafi vachindhi 🙏
4th list not credited anna
తమ్మి మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటార్ పురం గ్రామం కోపరేటివ్ బ్యాంకు లో మేము నా పేరు మీద లక్ష మా భార్య పేరు మీద 50000 తీసుకున్నాము నాలుగు సంవత్సరాలు వడ్డీ అసలు లో కలిపి మొత్తం 2 లక్షల పదిహేను వేలు అయినాయి తర్వాత మూడు సంవత్సరాలు వడ్డీ కట్టుకుంటూ వచ్చాం మూడు సంవత్సరాలు వడ్డీ కట్టిన ఇప్పుడు రెండు లక్షల పదిహేను వేలు ఉంది మా జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉన్నారు 2లక్షల పైన ఉన్న డబ్బులు కట్టమన్నాడు రుణమాఫీ కాలేదు రైతుల పక్షాన మాట్లాడుతున్నందుకు మా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము
అన్న రేషన్ కార్డు గురించి మాన్‌ఫెస్టోలో ఉందా అన్న దొంగప్రభుత్వం