రేవంత్ భాషపై అద్దంకి ..!! ప్రభుత్వం కూలిపోతుందా ....!? | Addanki Dayakar Exclusive interview

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    రేవంత్ భాషపై అద్దంకి ..!! ప్రభుత్వం కూలిపోతుందా ....!? | Addanki Dayakar Exclusive interview
    #addankidayakar #cmrevanthreddy #kcr #congress
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 248

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 7 месяцев назад +36

    అద్దంకి దయాకర్ నిజమైన నాయకుడు❤

  • @Ramlucky212
    @Ramlucky212 7 месяцев назад +22

    దయాకర్ నువ్వు నీ ఆత్మ సాక్షీ గా మాట్లాడుతున్నది నిజమైతే మరోసారి నువ్వు గ్రేట్

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 7 месяцев назад +14

    నేను భువనగిరి ప్రాంత వాసిని కాంగ్రెస్ వీరాభిమానిని
    #అద్దంకి_దయాకర్ గారికి ప్రత్యేక కాబినెట్ స్థానం కేటాయించాలి......ఎవడైనా అడ్డు వచ్చారో వారికి రాజకీయ బౌశత్ లేకుండా చేస్తాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @prathapgosula321
    @prathapgosula321 7 месяцев назад +52

    Anna కచ్చితంగా ప్రరిటీ ఉంటది మీకు.

  • @nareshnoone1632
    @nareshnoone1632 7 месяцев назад +30

    డ్రగ్స్ లిక్కర్ ధరణి కాళేశ్వరం మీద విచారణ జరిపి కేచియార్ కుటుంబానికి పూర్తి శిక్ష వేయాలి 2:37

    • @LahariMathyala
      @LahariMathyala 7 месяцев назад +1

      Asalu cheyaru...Epudu Congress ki KCR aa fund manager ithadu chudu.... Revanth Kavitha oka company lo directors... Timepass chestharu anthe

    • @srinivasrao4225
      @srinivasrao4225 7 месяцев назад

      100/jail

  • @vishhuv3000
    @vishhuv3000 7 месяцев назад +4

    దయాకరన్న అంటే అందుకే అబిమానం మంచి సహనం ఓర్పు తన మాటలు ఎవరిని నొప్పించేల ఉండవు, మంచి నాయకుడు.

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 7 месяцев назад +37

    అన్నా ఏమికాదు అంత బాగానే ఉంటుంది.ఓపిక పట్టన్నా

  • @kodicharlapapaiah1726
    @kodicharlapapaiah1726 7 месяцев назад +12

    కచ్చితంగా ఉండాలి కబినెట్లో. అన్న 👍

  • @gudigechandu6801
    @gudigechandu6801 7 месяцев назад +2

    త్యాగ పురుషుడు.
    మంచి రోజులు ఉంటాయి మీకు.. అన్న గారు

  • @Dailynews605
    @Dailynews605 7 месяцев назад +189

    దయాకర్ అన్న 100% కాబినెట్లో వుంటాడు. అనుకునే వాళ్ళు ప్లీజ్ ❤

  • @kamathamvenkataiah9753
    @kamathamvenkataiah9753 7 месяцев назад +4

    Dayakar అన్న నీ ఓపిక కు హత్సప్ అన్న.

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 7 месяцев назад +9

    Good message sir

  • @sayloudlywithdare2303
    @sayloudlywithdare2303 7 месяцев назад +13

    Waiting anna e interview kosammm❤❤❤❤

  • @kattasrinivas4235
    @kattasrinivas4235 7 месяцев назад +13

    దయాకర్ అన్న మీలాంటి వారికి అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 7 месяцев назад +1

    Interview. Superrrrrrrrr.

  • @rangangoud8133
    @rangangoud8133 7 месяцев назад +9

    Addanki garu you are a correct Congress leader , Congress will do justice to you ,yours services are need to Congress .

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 7 месяцев назад

    మీ మొఖంలో, మాటల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది అన్న.

  • @VenkyBoire-xi6tu
    @VenkyBoire-xi6tu 7 месяцев назад +2

    Dhauakar anna. Is greate 🎉. Parson💐💐🌹🙏🙏

  • @seetharamparasagani6731
    @seetharamparasagani6731 7 месяцев назад +7

    అన్న నల్లగొండ లో అడుగు రెడ్డి తప్ప ఇంక్కా ఎవరికి ఎవరా

  • @మన్యంబోయ్చెర్రీ
    @మన్యంబోయ్చెర్రీ 7 месяцев назад +6

    దయాకర్ అన్నకి టికెట్ ఇస్తే ఆయన హీరో అవుతాడు .....అది రెడ్డి బ్యాచి కి ఇష్టం లేదు.....అందుకనే టికెట్ రాకుండా చేస్తున్నారు.....

  • @YerramsettyMurthy-rs7cp
    @YerramsettyMurthy-rs7cp 7 месяцев назад

    Yes

  • @pssastri5696
    @pssastri5696 7 месяцев назад +5

    Goodleader

  • @panugantimallesh6744
    @panugantimallesh6744 7 месяцев назад

    అద్దంకి దయాకర్ అన్న కు టికెట్ ఇవాలి. అన్న. అంత మంచి మనిషి

  • @kunduruvenugopalreddy3879
    @kunduruvenugopalreddy3879 7 месяцев назад +6

    U are a real hero

  • @gkrvideos3973
    @gkrvideos3973 7 месяцев назад +2

    ❤❤❤❤❤

  • @JOSH.KMS999
    @JOSH.KMS999 7 месяцев назад +4

    Super

  • @gaveenmaneesh901
    @gaveenmaneesh901 7 месяцев назад

  • @purnachandrababu1137
    @purnachandrababu1137 7 месяцев назад +3

    Well said Bhai, keep it up, I like to see you next cabinet meeting, wish you all the hest

  • @B.Karunakar.baswapoor
    @B.Karunakar.baswapoor 7 месяцев назад

    మా అద్దంకి దయాకర్ అన్నకి కచ్చితంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలి

  • @nari1998nr
    @nari1998nr 7 месяцев назад +2

    Great anna machiga vishlechincharu

  • @kunduruvenugopalreddy3879
    @kunduruvenugopalreddy3879 7 месяцев назад +4

    Dayanna meeru great 🎉

  • @shyamsundermanne5854
    @shyamsundermanne5854 7 месяцев назад

    Pakka undali

  • @mamindlapallymaheshkumar7278
    @mamindlapallymaheshkumar7278 7 месяцев назад +10

    Free schemes చూసి కాంగ్రెస్ కు ఓటు వేసినాము, కరంట్ 200 యూనిట్లు లోపు ఉచితంగా అందరికీ ఇస్తాము అన్నారు. కాని ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అంటున్న రు. కర్ణాటక లో అందరికీ below 200 units even government job వున్న వాళ్లకు కూడా ఇస్తున్నారంట!! రేవంత రెడ్డి గారూ మీరు మాకు కూడ ఉచితంగా ఇవ్వండి ఎందుకంటే మేము below 200 units only using current, if you give free current we I have an influemce of atleast 1000 votes with me. If you give free current to me I will recommend our people vote for you ok. Please implement power scheme to me.

    • @rajeshreddy4491
      @rajeshreddy4491 7 месяцев назад

      Bhicham kosam vote vesina valu adagadiki emi ledu vadu bicham vesthey teskovalinde, free kosam vote vesina antuna em karma maku

    • @mamindlapallymaheshkumar7278
      @mamindlapallymaheshkumar7278 7 месяцев назад

      @@rajeshreddy4491 vaani intla kelli isthaledu gadaa !! Adi bichham etla avuthadi??? Vaani intla kelli isthe bichham avuthadi gaani, adi mana hakkkuu

  • @venkannapanjala9179
    @venkannapanjala9179 7 месяцев назад

    Great Daya kar anna manchirojulu vasthayee

  • @KummariThiripathi
    @KummariThiripathi 7 месяцев назад +3

    Anna new super Anna

  • @accambergonola9868
    @accambergonola9868 7 месяцев назад

    దయాకర్ అన్న అనుతా సుముతు గా ఉంటెసిటు రావాలంటే కష్టం అన్న

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 7 месяцев назад

    దయకరన్న మీ నవ్వు బాగుంటది

  • @ThirupathiGundeti-i2j
    @ThirupathiGundeti-i2j 7 месяцев назад +6

    Jai Congress

  • @ChandraiahDasari-wr3xf
    @ChandraiahDasari-wr3xf 7 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @fatimakhan7082
    @fatimakhan7082 7 месяцев назад

    Dayakar matladindi 100% ✓

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 6 месяцев назад

    Mr Addanki is the Most Eligible candidate to Hold the CM post in all aspects.

  • @prasadreddy2714
    @prasadreddy2714 7 месяцев назад

    Yes అద్దంకి దయాకర్ అన్నా ఇంత పోరాటం మీరు చేసిన గాని మన తెలంగాణలో ఎందుకన్నా ఈ కాంగ్రెస్ సోలో ఈ వ్యవస్థ చూపిస్తున్నారు వ్యవస్థ మీకు మంచి పోస్ట్ కావాలి దేశంలో అత్యున్నమైన పోస్ట్ నాకు తెలిసిందని మీరు గవర్నమెంట్ అయితే ఈ బెటర్ అనిపిస్తుంది అన్న నాకు మీరు గవర్నర్ అయితే బెటర్ 🙏🙏 జై తెలంగాణ జై ఓబిసి జై డాక్టర్ జి డి ప్రసాద్ రెడ్డి జయహో అద్దంకి దయాకర్ అన్నా 🙏🙏

    • @prasadreddy2714
      @prasadreddy2714 7 месяцев назад

      👆🏼 దయాకర్ అన్నా మీరు మన దేశంలో మన రాష్ట్రంలో గాక అత్యున్నత పదవులు స్వీకరించాలి అంబేద్కర్ మహా జ్యోతిరావు పూలే అడుగుజాడలు నడిచిన మీరు మరి మన తెలంగాణ ప్రజలకు ఎంతో ఆదర్శం మీరు ఆదర్శమైన ఉద్యమాలు చేసినారు మీరు ఓబిసి గురించి మాట్లాడుతున్నారు ఇది అందరి తెలంగాణలో ఉన్న ఓబిసి ఐక్యతను పాటించాలి అద్దంకి దయాకర్ అన్నకు మనం తోడుగా ఉండాలి జై భారత్ జై తెలంగాణ జై ఓబిసి ఇట్లు మీ డాక్టర్ గోపు ప్రసాద్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ జై అద్దంకి దయాకర్ అన్న జయహో జయహో

  • @LingalaRamesh-wk9uc
    @LingalaRamesh-wk9uc 7 месяцев назад

    Yes❤❤❤

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q 7 месяцев назад +6

    ముఖ్యమంత్రి పదవిని గౌరవించాలి KCR ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరైనా ఇలా మాట్లాడారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సహనాన్ని ఒప్పుకోవచ్చు ఆయన సహనాన్ని కోల్పోతే ఇంకా మజా వస్తది BRS హోదా తెలుస్తది ఇప్పటిదాకా ఒకమాట ఇప్పుడు ఒకమాట తేలుద్దీ

  • @thavuryabarmavath9581
    @thavuryabarmavath9581 7 месяцев назад

    Great leader Dayakar anna.jai congress jai revanth.

  • @marthisrinivas4536
    @marthisrinivas4536 7 месяцев назад

    మంచి తనము అమర్యాద పాలు దయాకరన్న వేచి చూడండి అన్నగారు

  • @mothilalnenavath5180
    @mothilalnenavath5180 7 месяцев назад

    దయన్న లాంటి లిడర్ మన సమాజానికి చాలా అవసరం. బవిష్యత్తు యువకెరటం.

  • @rallabandisudharani9019
    @rallabandisudharani9019 7 месяцев назад

    Every time very peaceful mind tho untaru...Dayakar anna atkane undalane korukuntunam🎉

  • @chinthakuntasaivlogs
    @chinthakuntasaivlogs 7 месяцев назад +2

    మోసపోయిన దయాకర్ అన్న

  • @rajeshrapally8291
    @rajeshrapally8291 7 месяцев назад +1

    Anna Super

  • @mothilalnenavath5180
    @mothilalnenavath5180 7 месяцев назад

    అన్న గారు ఇలాంటి వ్యక్తి సమాజానికి చాలా ముఖ్యం. మీరు పిసిసి అద్యక్షుడు కావాలి.

  • @vemullanagesh1183
    @vemullanagesh1183 7 месяцев назад

    ఓటు ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని కూల్చుతాం అనే నాయకులను ప్రజలే బుద్ధి చెబుతారు

  • @srinivascnu3933
    @srinivascnu3933 7 месяцев назад

    దయాకర్ గారు మీరు మా నిరుద్యోగుల గురించి సర్ నిరాహారదక్షలు చేస్తున్నారు కనీసం మద్దతు తెలిపినార ...........

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 7 месяцев назад

    All the best Dayakar garu 👍

  • @ShaikNizam-xf6hl
    @ShaikNizam-xf6hl 7 месяцев назад

    Great leader manchi nayakudu . I saport. Addanki dayakar. Sir

  • @gorentlarajamouli9370
    @gorentlarajamouli9370 7 месяцев назад

    Com 2బిజెపి

  • @rajubejjaram619
    @rajubejjaram619 7 месяцев назад

    Dhayakar Anna meeku Revanth Anna manchi Position lo vunchuthadu

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 6 месяцев назад

    At this stage of Telangana situation, better'to Impose president Rule to bring back the situation to Normalcy.

  • @NagarajuLellala
    @NagarajuLellala 7 месяцев назад +1

    Congress లో కర్ణుడు దయాకర్ అన్నా

  • @gorentlarajamouli9370
    @gorentlarajamouli9370 7 месяцев назад

    మంచి టాలెంట్ ఉన్న వక్తి వక్త

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 7 месяцев назад

    , దయన్న ఆత్మద్రోహం చేసుకోవద్దు మాల ఇలా ఉండదు

  • @KrishnaGangishetti-l6g
    @KrishnaGangishetti-l6g 7 месяцев назад

    Next సీఎం పదవి ఇస్తాధి కాంగ్రెస్ అందంకి దయాకర్

  • @bmadhusdhan4150
    @bmadhusdhan4150 7 месяцев назад

    Anna Great Leader 👌👍

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 7 месяцев назад

    Dayaķar Reddylu Neeku Droham Chestunnaru.

  • @rallabandisudharani9019
    @rallabandisudharani9019 7 месяцев назад

    Great leader and inspiration to all 🎉

  • @rallabandisudharani9019
    @rallabandisudharani9019 7 месяцев назад

    Wow ...great values politician...

  • @lakavathvenkanna571
    @lakavathvenkanna571 7 месяцев назад

    Dayakar Anna have a great future ahead

  • @pittabhaskararao6788
    @pittabhaskararao6788 7 месяцев назад

    There is a time for waiting.

  • @ChandraiahDasari-wr3xf
    @ChandraiahDasari-wr3xf 7 месяцев назад

    Super.dayakrnna

  • @boinilimbadri6488
    @boinilimbadri6488 7 месяцев назад

    Great ledar anna dhayakar

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 7 месяцев назад

    Sri.Dayakar gariki evvavalasina gowraram evvadam ledhu...

  • @yncharyy7747
    @yncharyy7747 7 месяцев назад

    Halow Mr.Ganji Raghu Mana Tolivelugu Pl Comment High Court Given Judgement To Congress Govt

  • @maheshgoud7782
    @maheshgoud7782 7 месяцев назад +2

    Jai k c r sir

  • @HanumanRamavath
    @HanumanRamavath 7 месяцев назад

    Real hero dayakar anna

  • @sailakshmi6033
    @sailakshmi6033 7 месяцев назад +2

    This. Type of charcter persons are very few yhosr are GEnuine persons Hats kff dayakar sir

  • @Gsrinivas-kl9wk
    @Gsrinivas-kl9wk 7 месяцев назад

    రేవంతన్న ఉన్నన్ని రోజులు సీఎం తర్వాత సీఎం మనిషివి మీరే నీ గొప్పతనము రేవంతన్న కు మొత్తం తెలుసు ఆపదలో ఉన్న కష్టాల్లో ఉన్న రేవంతన్న ను వదలలేదు కాంగ్రెస్ పార్టీని వీడ లేదు❤ దటీజ్ అన్న

  • @udayaprakash9566
    @udayaprakash9566 7 месяцев назад

    U r great leader anna

  • @mirzaghalibmohammad2156
    @mirzaghalibmohammad2156 7 месяцев назад +1

    Dayakar deserves better position in govt

  • @pillisaikumar-rm1ki
    @pillisaikumar-rm1ki 7 месяцев назад

    Jai addanki dayakar anna ❤

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 7 месяцев назад

    True leader but demand cheyya pote political post evvary Endukante post lu takkuva demand ekkuva

  • @rajashekar8221
    @rajashekar8221 7 месяцев назад +1

    BJP 13, Congress 2, BRS 1 and MIM 1

  • @medbrao4289
    @medbrao4289 6 месяцев назад

    అధికారంలో ఉన్నవాళ్లు తిట్టాల్సిన పనిలేదు. వాళ్ల పనిపట్టి అంటే తొందరగా అక్రమాలను వెలికితీసి ఫినిష్ చేసి చూపించాలి.

  • @kummarisrikanth8463
    @kummarisrikanth8463 7 месяцев назад

    100,%MP election taruvata kulipothundi

  • @kummarisrikanth8463
    @kummarisrikanth8463 7 месяцев назад

    JAi kcr🎉🎉

  • @cricketlover8460
    @cricketlover8460 7 месяцев назад

    Anna ......

  • @KrishanNakkala
    @KrishanNakkala 7 месяцев назад +2

    Jai.kcr.brs

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 7 месяцев назад

    Then ACB CASES side lined When Apex Court Orders for close of Trail in Hyd 🎉🎉🎉

  • @indiranair7557
    @indiranair7557 7 месяцев назад +1

    Brother Dayaker is very good person.
    Brother Raghu why r U not telling to Dayaker bout Ashok sir hunger strike.

  • @THINKING30
    @THINKING30 7 месяцев назад +1

    బీసీ cm కావాలి, అవినీతి అంతం కావాలి...

  • @safdaralisheik7049
    @safdaralisheik7049 7 месяцев назад

    The great Leader

  • @rajendraprasadkondagorla4283
    @rajendraprasadkondagorla4283 7 месяцев назад

    అన్న రేపు ఈ సీఎం ను కూడా అలాగే పెట్టాల్సిన అవసరం రాకూడదు కదా

  • @balrajumb554
    @balrajumb554 7 месяцев назад

    Jai Addanki Anna🙏

  • @narenderbabu8166
    @narenderbabu8166 7 месяцев назад

    ఎంపి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు చాలా దెబ్బ తింటడి ..... ఖాన్ గ్రేస్ ప్రభావం మొన్న 3 రాష్ట్రాలలో ఎన్నికలు చెప్పినయి కదా దయాకర్.... ఖాన్ గ్రేస్ కు 5 6 సీట్లు మాత్రమే

  • @eslavathpandupandu7203
    @eslavathpandupandu7203 7 месяцев назад

    Ragu Anna konacham raithulu Chala ebandi paduthunaru vari polalu ani andipothunai plz koncham water vadalamani chepandi bro

  • @MdfayazpashaMpdo
    @MdfayazpashaMpdo 7 месяцев назад

    మీకు అన్యాయం జరగదు

  • @kummarisrikanth8463
    @kummarisrikanth8463 7 месяцев назад

    KCR 👑

  • @sureshpapishetti6442
    @sureshpapishetti6442 7 месяцев назад

    Anna just now wait big post Anna

  • @chandramohan8305
    @chandramohan8305 7 месяцев назад

    In justice to Dayakar

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 6 месяцев назад

    Addanki ,in this era exept Reddy no other person is eligible to hold the CM post

  • @venkatswamy4049
    @venkatswamy4049 7 месяцев назад

    1994 NTR OFTER SAME SUCHIATION 2025 KCR BUMPER MEZARITY.