🤩ఇవి ఎందుకు ఇస్తారో తెలిస్తే కామెంట్ చెయ్యండి🤩

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 5

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 8 дней назад +1

    నల్ల నువ్వులు బెల్లంతో కలిపి తింటే అమ్మాయిలకు ఆరోగ్య పరంగా మంచిది, కొన్ని ఆఫ్రికా దేశాలలో మరియు తైవాన్ లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రభుత్వమే తయారుచేయించి అమ్మాయిలతో తినిపిస్తున్నారు. ఇలా తినడం ఊపిరితిత్తులకు ఆరోగ్యం ఇస్తుందని, దీని ఆధారంగానే మనకు తెలకపిండి వడియాలు చల్దన్నంతో తినే అలవాటు మన పెద్దలు చేయించారని చెప్తుంటారు

    • @beenaskitchenvlogs1109
      @beenaskitchenvlogs1109  8 дней назад

      Thank you..andi

    • @beenaskitchenvlogs1109
      @beenaskitchenvlogs1109  8 дней назад

      Chaala manchi information chepparu... thank you so much

    • @ramesh_patnaik
      @ramesh_patnaik 7 дней назад +1

      నాగులచవితి రోజున నల్ల నువ్వులను బెల్లంతో కలిపి దంచి సిమిలి ఉండలను చేసుకుని తినడం వలన ఆతర్వాత వచ్చే చలికాలంలో ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్తారు. మీరు తిరుపతిలో అలా నువ్వుల లడ్డూలను పెడుతున్నారని చెప్తే నాకు సంతోషం అనిపించింది, ఎందుకంటే మనదేశం నుండి నువ్వులను దిగుమతి చేసుకుని ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలు స్కూల్ కి వెళ్తున్న అమ్మాయిలకు తినిపిస్తున్నాయి. నా అన్వేషణ అనే యూట్యూబర్ తైవాన్ లో ఇలా చక్కీలలా చేయించి స్కూల్ పిల్లలకు వీళ్ళు పెడుతున్నారు కానీ మన దేశంలో ఇలా పనికివచ్చే పనులు చేయరు అని కామెంట్ చేసిన వీడియో చూసాను

    • @beenaskitchenvlogs1109
      @beenaskitchenvlogs1109  7 дней назад

      Thank you.. thank you so much andi. chaala valuable information chepparu👌