Daily mi videos chusi ma 5 years old paapa mimmalni imitate chesthundhi andi. Regular dialogue Yellamma thalli ki dhannam pettukuni school ki aithe vellipodham antundhi roju 😂😂 Good job brother
Meeru rojuki on an average 15 hours work chesthunaru.. 9 to 6 job prakaram calculate chesthey 6 hours ot chesthunattu. Dani prakaram calculate chesthey meeru per day per person 1500 tesukuna takuvey.. So pedha pedha company owners kuda salary tesukuntaru .. 1200/15 = 80 rs per hr adhey 8 hours job loki convert chesthey per month one person salary 19200 /- + ot 16800 /- total 36000/- .. So salary comments ni neglect chesi meeru inka mundhuku velandi.. ❤❤కృషితో నాస్తి దుర్భిక్షమ్.. ❤❤కష్టే ఫలి❤❤
నేను వేస్తున్న బ్రదర్ వంకాయి పచ్చిమిర్చి సన్న కాకర అలసంద వేస్తున్న డ్రిప్పు ద్వారా మీకు కాల్ చేయాలంటే ఏ విధంగా మేము కాంటాక్ట్ అవ్వాలి జనవరిలో బెండ కూడా వేస్తాను ఇప్పుడు బెండకు సీజన్ అయిపోయింది
mava , onion bussiness chesinappudu a market lo kone vadivi . andaru ammedanikanna 5 RS takkuva ki ammithe business baga jarugutunda konchem cheppu mava
నేను చెయ్యండి అని చెప్పడం వల్ల ఇంత ఇంత లాభాలు చూపించడం వల్ల కనీసం అనుభవం లేకుండా నేను చెప్పే ఎదో మాటలు విని ఆటో కొనేసి వ్యాపారంలో దిగిపోయాకా అది ముందుకు సాగించే ఓపిక లేకపోతే మొత్తం నాశనం అవుతారు కదా అందుకని నన్ను అడగకండి అన్నాను వాళ్ళే బయట తెలుసుకుని లోకల్ లో మార్కెట్స్ కి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుందని...🙏
Vachina income lo Vegetables kondaniki ayina karchu thisesi.....Auto ki daily 500 & Mee father ki 1000-1200 daily salary thiyadam varaku ok mama.... Kani niku seperate ga daily salary avasaram ledu,enduku ante pettubadi nedhe and profit kuda nedhe mama.....
నువ్వు చాలా గ్రేట్ బ్రో ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్లుగా చెపుతున్నవు. బిజినెస్ బాగా జరగాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. 🙏🙏🙏💐💐💐
చాలా థాంక్స్ అండి...❤️🩹
నువ్వు కనిపించవు వినిపిస్తావు. మీ నాన్న కనిపిస్తాడు వినిపించడు
😂😂😂😂
Daily mi videos chusi ma 5 years old paapa mimmalni imitate chesthundhi andi. Regular dialogue Yellamma thalli ki dhannam pettukuni school ki aithe vellipodham antundhi roju 😂😂 Good job brother
పిల్లలలో మన fallowing Bane undhi అయితే...😂😂❤️🩹
Yes
Haha
ఇలాంటి బ్రాంచ్ లు ఇంకా చాలా పెట్టాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ విష్ణు బ్రో
"ఎల్లమ్మ తల్లికి దండం పెట్టి "బయలుదేరుదం 🙏🙏🙏
🙏🙏❤️🩹
రోజూ ఈ లాంటి లాబాలు రావాలి ❤❤❤❤❤
Anna travel part video tagginchi sales jariginappudu video penchu tripod use chey nee business ki ibbandhi undadhu
Sare amdi...❤️🩹
Inka public konanga ela matladtaru em antaru adi kuda involve cheyanri baga astadi
@@akshaykotawar5816dondakay etla undi bendakay etla ani customer ni adigithey daridranga untadi, endhuko avi anni , time lapse chalu le
@@NikhilKumaroff96 viewer always curious how people behaves it is psychology bro alane new content astadi
Bro munkaya kavale anaru kada
800 is normal wages, 1000-1200 is overtime... Ur taking correct payment.. cos u even drive auto...so 1000-1200 is correct wages
Meeru rojuki on an average 15 hours work chesthunaru.. 9 to 6 job prakaram calculate chesthey 6 hours ot chesthunattu. Dani prakaram calculate chesthey meeru per day per person 1500 tesukuna takuvey.. So pedha pedha company owners kuda salary tesukuntaru .. 1200/15 = 80 rs per hr adhey 8 hours job loki convert chesthey per month one person salary 19200 /- + ot 16800 /- total 36000/- .. So salary comments ni neglect chesi meeru inka mundhuku velandi..
❤❤కృషితో నాస్తి దుర్భిక్షమ్.. ❤❤కష్టే ఫలి❤❤
నిజంగా మీరు చాలా బాగా చెప్పారు చాలా బాగా అర్ధం చేసుకున్నారు చాలా థాంక్స్ బ్రో...🙏❤️🩹
0:15 Anna jio airtag ani okati untade adi konukkondi and auto key ki keychain ga peatukuntea mobile lo track cheayachu and time waste kadhu
అల్లమ్మ తల్లీ అశీసులు ఉంటాయి మావ 🎉
🙏❤️🩹
నేను వేస్తున్న బ్రదర్ వంకాయి పచ్చిమిర్చి సన్న కాకర అలసంద వేస్తున్న డ్రిప్పు ద్వారా మీకు కాల్ చేయాలంటే ఏ విధంగా మేము కాంటాక్ట్ అవ్వాలి జనవరిలో బెండ కూడా వేస్తాను ఇప్పుడు బెండకు సీజన్ అయిపోయింది
Gunti Nagaraju కూడా MLA గా పోటీ చేసినప్పుడు ఆయన announcement ఇలాగే చేశాడు sound 😂😂😂😂😂😂 Sri Vishnu bro 😂😂😂😂😂🎉🎉🎉
బ్రో గుంటి నాగరాజు నీ బాగానే వేసుకుంటున్నావు ప్రతి కామెంట్ లో 😂
Good hard work brother ❤
బండి దగ్గర Q లో నిలబడ్డారు బలే😂😂😂
Continue your work
Good do it bro.....god bless you...
Thank you bro...🙏❤️🩹
మీది ఎ ఉరు 🙏మీరు ఓపెన్ చెప్తావు మీ వ్యాపారం మంచిగా జరగాలి అని కోరుకుంటున్నాను 🙏👌❤️
🇮🇳🇮🇳🇮🇳 క్లే మంగావెళ్ళిలాబా 0 గా వెళ్ళి రా పవన్ కుమార్ గారు మాది భీమవరం పేరు నాగమ ల్లె శర రావు ధ్యాంక్సే
16 గంటల రోడ్డు మీదే వుండే అమ్మాలి అంటే నిజంగానే చాలా కష్టం...రోజుకి 1200 కూలీ తక్కువే నీ కష్టం మెల్లగా తెలుస్తుంది...
❤❤మావా నేను యే ఊరి అభిమానిని........ మావా❤❤❤😊
పాలకొల్లు...😍❤️🩹
@PavankumarUndamatla ధన్యవాదాలు మావా గుర్తుపెట్టుకున్నందుకు❤️❤️
అరటి కాయలు కూడా అమ్మండి. కొత్తి మీర కూడా పెట్టండి
మామా నేను కళిగా ఉంటున్న నేను HYD వచ్చి కూరగాయల వ్యాపారం చేద్దాం అనుకుంటున్న ఈ లోగా నీ వీడియోస్ కనిపించాయి RUclips lo నాకు మంచి సలహా చెప్పు మామా
Mava ne valla ma frnd gaditho illa bandi peintichi business start chasa mava
Oka 2 days nunchi super ga vundhi yaparam mataram😊😊😊
తమ్ముడు మీరు అయితే 1200 జీతం తీసుకుంటున్నారు కానీ youtube లో ఎంత సంపాదిస్తున్నారు చెప్పండి
Very hard work bro. Only thing is you are the boss.
Thank you bro...😍❤️🩹
Future lo Bussiness Chesta Mama Nenu Ni Lanti Inspiration Ichevallu Kavali Youth ki I Appreciate Your Work Mama💎
Evado edo annarani nuvvu samadhanam cheppaku anna ...ni kashttam ni eshttam...😊😊
చాలా థాంక్స్ బ్రో...❤️🩹
Congratulations for 65 k
సూపర్ సూపర్ 💐💐🤝💯
మీరు మంచి గుర్రింపు బానే తెచ్చుకున్నారు. మీ బండిపి మీ గుర్తింపు తెచ్చిన ఇది వ్యాపారం బ్యానర్ పెట్టండి. అందరూ కచ్చితంగా గుర్తించి ఆగుతారు.
Comments chaduvu Anna .. love from machilipatnam
❤
చదువుతున్నాను మవా ప్రతీ కామెంట్...😅❤️🩹
New subscriber from Kuwait❤ super bro🤩🎉
చాలా థాంక్స్ బ్రో...🙏🙏❤️🩹
Organic Vegetables sell chey Mama... Love from Japan❤
Wishing Idhi yaaparam 100k subscribers very soon , like an share very fast 😅
Good Evening Mavaa🎉🎉
First like kotina Anna nanu ❤
Tanq bro...😍❤️🩹
Bro like and subscribe requests starting lo or after first 10 min adugu. Last lo adigite vupayogam vundadu, chala mandi chivari daka chudaka povachu
Roju same videos antey ok... Mee family me Kids chupinchandi like hometour 😊😊
చూపిస్తాను బ్రో త్వరలో...❤️🩹😅
Super bro 😊
Tanq bro...❤️🩹
Nee meedha rooju rooju ki respect peerugutudhi Bro from canada
చాలా థాంక్స్ అండి...❤️🩹
దొండ కాయ ను మీరు మార్కెట్ లో kg కి ఏ ధర చొప్పున కొన్నారు
17rs Andi...❤️🩹
Super brother
చాలా థాంక్స్ బ్రో...🙏❤️🩹
Nuvvu Super brother. Excellent Liked and Subscribed
సరుకు కొన్న ఎమౌంటుకవర్ల కి డీజిల్ కి తీసుకో బ్రోలాస్ట్ ఎంత మిగిలింది చెప్పు బ్రోమీరు లాస్ట్ నా వెయ్యే 1200 మిగిలింది అంటే చిరాగ్గా ఉంది బ్రో
Sare bro reapati nundi జీతాలు చెప్పనులే...🙏❤️🩹
Namaste mava❤❤❤❤
Hai annayya i am Nagaraj
Bagalur from Tamilnadu
Nenu two Wheeler meda vegetables vyaparam chayyala anukuta annayya.
Hi bro lit Kanta ambrella kavali bro ekada Durgatundi chapu bro
బేగంబజార్ లో దొరుకుతుంది బ్రో...❤️🩹
@@PavankumarUndamatla tq bro
Congratulations MAMA
Tanq mava...❤️🩹
Super❤ ❤ bro
Bro nee videos kosam waiting bro
Anna love from karnataka ne video kosam waiting
Tanq bro...😍❤️🩹
#Yellamma_thalli ❤🙌🙏🙏
సూపర్
Waiting for your video
Tanq bro...😍❤️🩹
Good
🎉🎉🎉
❤️🩹😍
❤ from Kuwait mama 🎉
😍❤️🩹
anna Lingampally lo unna valaku lb nagar long avutundi kada daggarlo edanna market unte cheppu anna
Patancheru
Vachesa maya 💥
చెప్పు మాయా...😅❤️🩹
వ్యాపారం అంటే ఒకరోజు వున్నట్లు ఇంకొక రోజు వుండదు కాబట్టి మీరు జీతం తీసుకోవడం వచ్చినరోజు బాగానే వుంటుంది. మరి రాని రోజు ఎవరు ఇస్తారు చెప్పండి.
mava , onion bussiness chesinappudu a market lo kone vadivi . andaru ammedanikanna 5 RS takkuva ki ammithe business baga jarugutunda konchem cheppu mava
Super
First view broo❤🎉🎉
Thank you bro...❤️🩹🙏
Me bike ki petrol kuda " kalapadi " swami 😅😅😅😅
Cauliflower cabbage ammandi
Super super
నిజాంపేట సర్కిల్ పోదామా రాయదుర్గం నుంచి
Bangalore
😍❤️🩹
Hi మామ
bro nee videos daily chusthunna kani ninna video kanipinchina chudaledhu routine ayinattu anipinchi endhuku chepthunna ante nuv ilage chesthe konni rojulaki nee videos ki views aagipothay
లేదు bro మళ్ళీ ఒక 1week లో కొత్తగా try చెయ్యడానికి చూస్తున్నాను నేను కూడా...🙏❤️🩹
Bro nenu kuda vegetable business start chedam anukuntunanu manchi auto name cheppu bro
Goruchikkudu beans ammandi
మామ నీ వీడియో చూడాలి ఎంకరేజ్ చేయాలి నువ్వు హెల్ప్ చేయవు సూపర్ మామ నువ్వు....
నేను చెయ్యండి అని చెప్పడం వల్ల ఇంత ఇంత లాభాలు చూపించడం వల్ల కనీసం అనుభవం లేకుండా నేను చెప్పే ఎదో మాటలు విని ఆటో కొనేసి వ్యాపారంలో దిగిపోయాకా అది ముందుకు సాగించే ఓపిక లేకపోతే మొత్తం నాశనం అవుతారు కదా అందుకని నన్ను అడగకండి అన్నాను వాళ్ళే బయట తెలుసుకుని లోకల్ లో మార్కెట్స్ కి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుందని...🙏
@@PavankumarUndamatla లాభా నష్టాలు కష్టానస్టులు చెప్పాలి తరువాత వాళ్ళ కెపాసిటీ వయ్యాపారం చెయ్యడం లేక లేదా అని నా అభిప్రాయం మామ 🙏
Hi Mawa good morning from Ghatkesar
Good morning mava...😍❤️🩹
Anna ni video roju chustha ninna 9am ki pettamante same time ki pettavau e roju
అవును బ్రో...❤️🩹👍
నాది నెల్లూరే మామ నీలాంటి ట్రక్కు బండి ఉంది త్రీ ఇయర్స్ నుంచి తోలుతున్న ఏదైనా కొంచెం చెప్పవా
అవకాశం ఉంటే నాలనే నెల్లూర్ లో చెయ్యండి బ్రో...😅❤️🩹
Cheppedhi yemundhi brother cheyyandi
1st view 🎉
Thanks ...🙏❤️🩹
అన్న మీరు పెట్టు లోకేశాను యక్కడ అన్న
Hai anna I like ur videos
Tanq bro...❤️🩹😍
అన్న ప్రతి రోజు నీ వీడియోలు చూస్తాను.నీ వీడియోల కోసం వేచి ఉన్నాయి
RUclips income yantta vasttadhi cheppu bro
Labam chapi " adulo me jethali 2400rs " + auto ki poyaka ?? Labam thakuve vasathadi a point 👉 lo alochechu swami 😊😊😊😊
Good morning mama
Good morning mava...❤️🩹
Nice video bro lovely
Hii anna...😊
Vachina income lo Vegetables kondaniki ayina karchu thisesi.....Auto ki daily 500 & Mee father ki 1000-1200 daily salary thiyadam varaku ok mama.... Kani niku seperate ga daily salary avasaram ledu,enduku ante pettubadi nedhe and profit kuda nedhe mama.....
Bro, appudu danni profi anakudadu. Income anali mottamu amount ni.
మామ 😂😂😂😂
Anna Naku chinna job undi, but Saturday Sunday dry chilli sell cheddam adukuntunna mi laaga for second income source. Salaha evvandi Anna.
Rice kuda sell cheddam ani idea undi, direct from rice mill.
🤩
😍❤️🩹
ఫస్ట్ కామెంట్ ఇన్ విశాఖపట్నం
Tanq...😍❤️🩹
Munakkaya Em Rate Teesukuntav Mawa ?
మామ మీరు బయట తినడం బలేదు,
❤❤
😍❤️🩹
Good marnig bro
Good morning mava...❤️🩹
Total
5000 migilindi 🎉🎉
nuvvu Petty 10 minutes video low, five minutes, travel video, Vuntondhe business akuva choopinchadaniki try chey
మావా ఒక్కసారి కురగాయలు అమ్మెదగ్గర ఒక్కసారి నాన్నది స్వరం వినిపించు మావా
వినిపిస్తాను మావా త్వరలో mic ఒకటి కొనాలి Bluetooth ది...😅❤️🩹
@PavankumarUndamatla ok mava thankyou for reply
Avnu
🖐🖐🖐👌👌👌👌🤩🤩🤩🤩😜😜😜
1st view
Tanq bro...😍❤️🩹
What you will do with rest of the rest of the amount of 2600₹ ?