మావా మన దేశం లో మనం తప్ప ఎవరు బాగుపడరాదు.. అది మన బురలు.. మీరు చాలా మందీ కి మార్గం చూపెడుతున్నారు.. 🌹🌹🌹మీ మనసు చాలా మంచిది 🌹🌹🌹వి వి పద్మనాభ రెడ్డి 🌹🌹🌹విజయవాడ 🌹🌹🌹 TKU MAVA🌹🌹🌹
అన్న కష్టపడంది ఏది రాదు, నీలాగా రోడ్ల మీద వ్యాపారం చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి మీరు చూపించే 10 20 నిముషాలు వీడియో చూసి ఇంత ఈజీ గా సంపాదిస్తున్నారు అంటే మేము పోరబడినట్లే దాని వెనక 16 గంటల కష్టం ఉంది,
మావ... నీవల్ల వేరే వాళ్ళు కూడా ఆటో కొనేసి, నీలాంటి వ్యాపారమే పెట్టేస్తే, అప్పుడు నువ్వు ఇంకో వ్యాపారం పెట్టి అది కూడా నేర్పిస్తాను అని చెప్పు..... ❤రాజమండ్రి👌🏻
మావా నీవు సూపర్ అంతే.అంటే అంతే.హా మావా వెయిట్ మెషీన్ లెవెల్ గా పెట్టి వెయిట్ వేయాలి.అంటే ముందుకి వెనకకి వుంటే వెయిట్ ఎక్కువ వస్తాది. నాది ఒక చిన్న వ్యాపారం నాకు తునికల శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు చేకింగ్ కి వచ్చి చూసి చెప్పారు కానీ అది నిజమే అని మావా నేను మీకు చెపుతున్నా.☺️🤝👌💐
Continue sharing your thoughts, wholesale price of other vegetables : your daily profit which will motivate other young people to do vegetable & other business instead of depending on jobs. Jobs are not easy to get the desired position/ money & finally young people depend on parents. 🎉🎉
Before corona vegitable business bagundedhi Anni rakalau prajaku takkuva lo dorikevi Rate 100 unna kurgaya 70 ki , 20 unnay kurgaya 50 ki ala marigin lu marchi Anni rakalu samnam chesi ammevaru Ala anni items tine avakasam undedhi Ippudu ela auto lo ye item ki aa item vidiga ammadam Marigin tho ammadam valla Anni tinaleni parisitii vastundi
నువ్వు వ్యాపారాన్ని ఇలా అందరికి తెలిసి చేయటం వల్ల నీకు కలిగే నష్టం అతి త్వరలో తెలుస్తుంది మిత్రమా... నీ లాభం చెప్పు కానీ నువ్వు ఎంతకి కొంటున్నావో చెప్పనవసరం లేదు. నీ వీడియోస్ నువ్వు ఎక్సప్లయిన్ చేసే విధానం వల్ల చూస్తున్నాం గాని ను ఎంత సంపాదిస్తున్నావో అని తెలుసుకోటానికి కాదు. అర్ధం చేస్కో మిత్రమా. వ్యాపారాన్ని బజారున పెట్టకు..
రోడ్డు మీద నీ వ్యాపారం లో లాభం ఈ రోజు ఉంటది రేపు ఉండక పోవచ్చు కానీ నీ యు ట్యూబ్ చానల్ సక్సెస్ అయితే నీకు కచ్చితం గా లాభం ఉంటుంది ఎప్పటికి ఇప్పుడు రోడ్డు మీద నువ్వు పడుతున్న కష్టానికి ప్రతి ఫలం కచ్చితం గా ఉంటుంది
అన్నయ్య నేను బండి మీద బీరకాయ టమాటా అమ్ముదాం అనుకుంటున్నా ఎలా ఉంటాది. రెండు ఐటమ్స్ మాత్రమే అమ్ముతాను ఊరు ఊరు తిరిగి ఎలా ఉంటాది నీ సజెసషన్ చెప్పండి బ్రదర్.
నిన్ను వీడియోలు పెట్టొద్దంటే ఇదే కంటెంట్ మీద వీడియోలు పెట్టడానికి చాలామంది ఉన్నారు నీవు మ్యాప్ లో ఒక లొకేషన్ లాంటి వ్యక్తివి మాత్రమే కానీ ఆ లొకేషన్లో ప్రయాణం చేసే ధైర్యం ఓపిక రెండూ ఉండాలి అవి వారి యొక్క లాభనష్టాలను నిర్ణయిస్తుంది కానీ వాటికి నువ్వు బాధ్యుడు కావు డిమార్ట్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినంక చిన్నచిన్న కిరాణా వ్యాపారస్తుల వ్యాపారం చాలా తగ్గిపోయింది అందుకని వారి యొక్క షాపింగ్ మాల్స్ ను ఆపగల వాపగలరా నీవు వీడియోలు చెయ్ నీవు కాదంటే ఈ కంటెంట్ను వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు ఒక్కడివి ఆగితే వందలమంది ఈ కంటెంట్ మీద వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నారు
అన్న వ్యాపారనికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు 😂😂😂
అన్న కు కాదు .
అన్న ప్రాఫిట్ కు ఫాన్స్.😂😂మామ
మావా మన దేశం లో మనం తప్ప ఎవరు బాగుపడరాదు.. అది మన బురలు.. మీరు చాలా మందీ కి మార్గం చూపెడుతున్నారు.. 🌹🌹🌹మీ మనసు చాలా మంచిది 🌹🌹🌹వి వి పద్మనాభ రెడ్డి 🌹🌹🌹విజయవాడ 🌹🌹🌹 TKU MAVA🌹🌹🌹
మీకు లాభం వస్తే మాకు లాభం వచిన్నటు ఫీల్ అవుతం మామ. 😂
మావా.... 20 నిముషాలలో 400 లైక్ లు 2500 వ్యూస్ నీ సూపర్.అందరు మాటలు చెపుతారు అంతే, ఎవ్వరూ ఏమీ చేయలేరు అది మనలాగా కొంతమంది మాత్రమే.....నీ
అన్న కష్టపడంది ఏది రాదు, నీలాగా రోడ్ల మీద వ్యాపారం చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి మీరు చూపించే 10 20 నిముషాలు వీడియో చూసి ఇంత ఈజీ గా సంపాదిస్తున్నారు అంటే మేము పోరబడినట్లే దాని వెనక 16 గంటల కష్టం ఉంది,
❤పాలకొల్లు అభిమానిని😮😮 ఇధి యాపారం❤❤
మావ... నీవల్ల వేరే వాళ్ళు కూడా ఆటో కొనేసి, నీలాంటి వ్యాపారమే పెట్టేస్తే, అప్పుడు నువ్వు ఇంకో వ్యాపారం పెట్టి అది కూడా నేర్పిస్తాను అని చెప్పు..... ❤రాజమండ్రి👌🏻
మామ పెట్టుకుని వీడియోస్ పెట్టడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలుస్తది అందరికీ మామ కి లాభం వస్తుందని అందరూ ఆటో కొనుక్కొని పెట్టుకుంటే నష్టమే
పోటీ వుంటేనే వ్యాపారం....
జై గోమత జై గోమత జై గోమత 🙏🙏
Mawa ni anubhavanni nuvvu chupistunnav dhantlo thappu emundhi , niku nacchi nuvvu chrstunnav, 👌❤️❤️❤️👌
బాగుంది తమ్ముడు.keep it up. transperency vunte ఎవరైనా like చేస్తారు.
హలో మామ నీ హెల్ప్ కావాలి మామ నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా
ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దు మామ ఇది వ్యాపారం😂😂
కష్టే ఫలి మావ,😊😊
మావా నీవు సూపర్ అంతే.అంటే అంతే.హా మావా వెయిట్ మెషీన్ లెవెల్ గా పెట్టి వెయిట్ వేయాలి.అంటే ముందుకి వెనకకి వుంటే వెయిట్ ఎక్కువ వస్తాది. నాది ఒక చిన్న వ్యాపారం నాకు తునికల శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు చేకింగ్ కి వచ్చి చూసి చెప్పారు కానీ అది నిజమే అని మావా నేను మీకు చెపుతున్నా.☺️🤝👌💐
Everyday Morning me videos choodataniki chala bavuntundhi.
All the Best. Continue cheyandi. Don't Stop
దొండకాయ షుగర్ ఉన్నవాళ్ళకి మంచిది. బీరకాయ అనారోగ్యంతో ఉన్నవాళ్ళకి బెస్ట్ అందుకే రేట్ ఎంతైనా కొంటారు. Quality బంగాళాదుంపలు పెట్టండి. టొమాటో, మిర్చి కొత్తిమీర రొండురోజులకి ఒకసారి పెట్టొచ్చుగా
❤❤❤❤మామ తగ్గేది లే ❤❤
మాది అమలాపురం మాయ
రోజు హైదరాబాద్ మార్కెట్ రేట్లు చెప్పు భయ్యా 🎉🎉🎉
Anna nuvu chala true gaa cheputhunavu
Daily మనదే na 1st like
Excellent, All the best. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నాగులచవితి శుభకాంక్షలు bro
సూపర్ 💐
Business గురించి బాగా చెప్పారు
Tanq Andi...❤️🩹
Super broo
ఆల్ ది బెస్ట్ బాబు
🇮🇳🇮🇳🇮🇳🍉🍉🍉🍉 ఇధి వ్యాపారం) భాగుంది నా పేరు నాగా మలే శ్వర రావు బెండ కాయ లు దొండకా😂 భీర . కాయలు 😮
Continue sharing your thoughts, wholesale price of other vegetables : your daily profit which will motivate other young people to do vegetable & other business instead of depending on jobs. Jobs are not easy to get the desired position/ money & finally young people depend on parents.
🎉🎉
Keep going. 🎉🎉🎉🎉 ❤ all the best.
Before corona vegitable business bagundedhi
Anni rakalau prajaku takkuva lo dorikevi
Rate 100 unna kurgaya 70 ki , 20 unnay kurgaya 50 ki ala marigin lu marchi
Anni rakalu samnam chesi ammevaru
Ala anni items tine avakasam undedhi
Ippudu ela auto lo ye item ki aa item vidiga ammadam
Marigin tho ammadam valla
Anni tinaleni parisitii vastundi
Thumbnail editing bagunde annnaaaaa....
Mava ni videos super vinat❤, elana continue chai mama vidoes
Tanq mava...❤️🩹
అన్న వీడియో సూపర్ అన్న
First comment love you bro 💖
Edhi yaapaaram ❤
భయ్యా అందరకి సెట్ అవ్వదు
Good morning mava❤
హాయ్ మామ శుభోదయం
Yakkada me village
నువ్వు అన్ని ఓపెన్ గా మాట్లాడకు భయ్యా
బిజినెస్ చేసుకో చాలా బాగుంది
ఎంత లాభం వచ్చింది ఎంత ఏమైంది ఏం చెప్పకు నష్టపోతే ఏమన్నా చెప్పుకో
ఖమ్మం వాళ్ళు ఉంటే ఓక లైక్ కోటండి మావ 😂
Congratulations for 60 k
నువ్వు వ్యాపారాన్ని ఇలా అందరికి తెలిసి చేయటం వల్ల నీకు కలిగే నష్టం అతి త్వరలో తెలుస్తుంది మిత్రమా... నీ లాభం చెప్పు కానీ నువ్వు ఎంతకి కొంటున్నావో చెప్పనవసరం లేదు. నీ వీడియోస్ నువ్వు ఎక్సప్లయిన్ చేసే విధానం వల్ల చూస్తున్నాం గాని ను ఎంత సంపాదిస్తున్నావో అని తెలుసుకోటానికి కాదు. అర్ధం చేస్కో మిత్రమా. వ్యాపారాన్ని బజారున పెట్టకు..
Super bro👏
ట్రై కరెక్ట్ గా చెప్పు మామ కాకపోతే ఏంటంటే 17 వత్తది కాపోతే ఏంటంటే కరెక్టుగా చెప్పు అంతేలే ఇంకా త్వరగా చేస్తే కట్ చేశారు❤
First like ❤
Nee videos daily chustha bro ❤
Congratulations bro 🎉👏
జై శ్రీ రమ్ జై శ్రీ రమ్ జై శ్రీ రమ్🙏🙏
5 thousand profit lo medhi and me father dhi salary laga amount pettukovali full day time spend chestharu kadha
Meeru half kg or kg packets chesi vunchi sale chesthe baaga sale avuthundi
రోడ్డు మీద నీ వ్యాపారం లో లాభం ఈ రోజు ఉంటది రేపు ఉండక పోవచ్చు కానీ నీ యు ట్యూబ్ చానల్ సక్సెస్ అయితే నీకు కచ్చితం గా లాభం ఉంటుంది ఎప్పటికి ఇప్పుడు రోడ్డు మీద నువ్వు పడుతున్న కష్టానికి ప్రతి ఫలం కచ్చితం గా ఉంటుంది
1 hour 6579 views 1068 likes. Nani from vijayawada
Super annaya 4000labam epudu alage kavalani korukuntnna
Bro lemons available
Gittani varu alage antaru, neevemi pattinchukovaddu. Continue chey
Nv super mama
Supar tammudu
Tanq annaa...❤️🩹
Hi mama enjoy your life 🎉
❤ from Kuwait mama 🎉
Hi bro from London ..roju chusthunta broo .gd
Super
Vegetables idho iroju vacchinatu
Edi yaparam bro😂😂
Nice business bro
Eppudunna situationlo dondakaya okkate koncham thakkuva vundhi anna 😊
బీరకాయ
Good morning 🌄
అన్నయ్య నేను బండి మీద బీరకాయ టమాటా అమ్ముదాం అనుకుంటున్నా ఎలా ఉంటాది. రెండు ఐటమ్స్ మాత్రమే అమ్ముతాను ఊరు ఊరు తిరిగి ఎలా ఉంటాది నీ సజెసషన్ చెప్పండి బ్రదర్.
Already RUclips dwaraga chala business lu open ainai...
Ilanti chinna chinna vyaparalu kuda Ila meelantivalla valla pothai future lo....
నాన్నా గారు ఏప్పుడు వస్తారు బ్రో
Love from mandapeta
Mama oka box block grape kavali
Don't worry bro, manam edugutu unte chala nagative comments vastavi
Kakarakya kuda bagakonaru bro
ఓ మావోయ్ ఈరోజు కూడా నాదే ఫస్ట్ కామెంట్ ❤
Antha kaliga unnava bro
@@Prakruthiya_madilu😂
@@Prakruthiya_madilu అవును. నువు నాకన్నా ఎక్కువ కాలిగా వున్నావ్ అందుకే కామెంట్స్ కి రిప్లై ఇస్తున్నావ్ 😁
Nice🎉🎉🎉🎉🎉
హాయ్ మావ ఎలా ఉన్నారు మీ యాపారం సూపర్ మావ😂 పాలకొల్లు😂
ఏపుడో చెప్పాను నీవు కామెంట్స్ పటించుకోవదు.... నేను చెప్పాను చెక్ చేసుకో....... కామెంట్స్ అసలు పటించుకోవదు.అడవి దొండ కాయలు చేదుగా ఉంటాయి జాగ్రత్త......
Nuvu supper anna
❤❤❤
Meeru Adam Seeker Urdu channel chudandi Arabic Quran, Hadeez, Tafsir, Tawaheed, Sunna anni origialnl explain chestaru. Allah wilbe very happy.
Good morning anna
🎉hi bro good morning
Video length pechuu anna
Yaparam lo compitation avasarame ,viniyogadarulu bagupadatharu
RUclips income?
నిన్ను వీడియోలు పెట్టొద్దంటే ఇదే కంటెంట్ మీద వీడియోలు పెట్టడానికి చాలామంది ఉన్నారు నీవు మ్యాప్ లో ఒక లొకేషన్ లాంటి వ్యక్తివి మాత్రమే కానీ ఆ లొకేషన్లో ప్రయాణం చేసే ధైర్యం ఓపిక రెండూ ఉండాలి అవి వారి యొక్క లాభనష్టాలను నిర్ణయిస్తుంది కానీ వాటికి నువ్వు బాధ్యుడు కావు డిమార్ట్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినంక చిన్నచిన్న కిరాణా వ్యాపారస్తుల వ్యాపారం చాలా తగ్గిపోయింది అందుకని వారి యొక్క షాపింగ్ మాల్స్ ను ఆపగల వాపగలరా నీవు వీడియోలు చెయ్ నీవు కాదంటే ఈ కంటెంట్ను వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు ఒక్కడివి ఆగితే వందలమంది ఈ కంటెంట్ మీద వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నారు
Phone pay ee rojuki aa roju amount ela chupistundi bro cheppu okasare
Bro nenu invest chesta workers and area kavali
Good marnig bro
👍👍👍👍🙏
You tube nundi amount vastunda anna
Brother nenu donda thestanu 50 kg bag 900 today price
Hi mama
First view
Start your own vegetables shop ...
Social media lo videos pettachu nachithe chustaru bro nachakapothe chudaru vadiki vodeos cheyyadam raadhu
మా విజయనగరం లో అస్సలు వ్యాపారం అవ్వదు న్యూ ఆటో తీసుకున్నాను లాస్ ayyanu
రోజుకు 2000thosend కూడా అవ్వలేకపోతున్నాను
Evadu food pettadu, neetulu cheptaru