Kamareddy SI - constable Incident : Constable Shruti Kamareddy Latest News | SumanTV Telangana |

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 5

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 2 дня назад +4

    ఆమె డ్యూటీ గురించి ఎవరడిగారు ?
    ఆమె కేరక్టర్ గురించి తెలుసు కోవాలంటే,ఆమె నుండి విడాకులు తీసుకున్న భర్తను ఒకసారి కలవండి.

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 дня назад

    జరిగిందంతా విన్నాక గూడా, శృతి అంటే నాకు సానుభూతి ఎక్కువయింది.
    ఆమె పోసిషన్ లో ఉన్న ఎవరినా ఆలాగే చేస్తారేమో.

  • @DHazarathaiah
    @DHazarathaiah 2 дня назад

    On,on

  • @anandmadikonda6976
    @anandmadikonda6976 2 дня назад +1

    మీకు కరెక్ట్ గా విషయం చెప్పడం రావట్లేదు....విధులు వేరు... పర్సనల్ డిటైల్స్ వేరు...పర్సనల్ విషయాలు అందరికీ తెలిసినట్టు చేస్తారా ఏంటి.....మీ మాటలు వింటే వారు చెరువులో పఢీ చనిపోయినట్టు అనిపించట్లేదు...అసలు ముగ్గురు కల్సి చెరువులో శవాలు అయి కనిపించారా....?మీ మాటలు వింటే అసలు వారు చనిపోలేదు ఇదంతా కలా లాగ అనిపిస్తుంది......శృతిని వారు ఇద్దరు కిడ్నపు చేయచ్చు...అమే చాల గొప్పది....ఆమెను అనవసరంగా బదునాం చేస్తున్నారు...కదా....! మీ అంత గొప్ప రిపోర్ట్ర్ ఏవరు లేరు ...ముందు ఎం చెప్పావు ఇప్పుడు ఎం మాట్లాడుతున్నావు...... ఈమె గొప్పది అని చెప్పిన నీవు ఫోనే చార్టింగ్ గురించి నువెలా ప్రస్తావిస్తవూ ...నీ రిపోర్ట్ కరెక్ట్ లేదు....నీ రిపోర్టింగ్ వళ్ళ వాస్తవాలు తప్పుతోవా పడుతున్నాయి...నీ మాటలు వింటే శృతి గారు ఇలా ఎలా అయ్యారు నువ్వే చెప్పాలి.....పెద్ద టాస్క్ అంటే మీరు పాకిస్థాన్కి వేళ్లవా నువు నీ ఓవర్ యాక్షన్..సుమన్ tv నుండి తీసేయండి