Karthavyam - Telugu Full Movie | Nayanthara | Gopi Nainar | Ghibran
HTML-код
- Опубликовано: 3 июн 2019
- Karthavyam is the Telugu dubbed Version of the critically acclaimed Tamil movie Aramm starring Nayanthara.
Directed By: Gopi Nainar
produced By : Sharrath Marar
written By: Gopi Nainar
Music By: Ghibran
Edited By: Rubens
Production Banner : Northstar Entertainment Развлечения
Subscribe to @NorthstarEntertainmentYT for all our future updates!
Hola ❤😊😍🥰😘❤️💞ok
2024 లో ఈ సినిమా చూసినా వారు లైక్ కొట్టండి
Meee😅😮
Mee
ఇది సినిమా కాదు నిజం లా ఉంది
ఈ కథ ఇంత అద్భుతంగా తెరకెక్కించిన
Director గారికి ధన్యవాదాలు
నయనతార always లేడీ సూపర్ స్టార్ ఇన్ సౌత్ ఇండస్ట్రీ ఎంత మంది వచ్చిన నయన్ నీ ఎవరు రీప్లేస్ చేయలేరు 🔥🔥🔥
నిజంగా ఈ సినిమా చూసి చాలా ఏడ్చాను నయనతార గారు మీరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగుంది సినిమా😭😭😭😭🙏🙏🙏🙏 ఇలాంటి సినిమాల్లో దేశానికి ఎంతో అవసరం ఎంతోమంది రాజకీయాలు మారాలి ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో చేయాలి 😘😘😘😘 ఐ లవ్ యు నయనతార గారు 😘😘😘😘
అస్సలు యూట్యూబ్ లో నేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేను..కాని ఈ సినిమా చూశాక. ... పెడ్తున్న.
.నా కన్నుల్లో నీరు వచ్చింది....
గ్రామ ప్రజలు ఎంత కలిసికట్టుగా ఉన్నారో ..hats off..
S Anna awesome movie..
Same feeling
nagendra Bunny AA ok
Village People have unity and faith,respect on work. But Indian Constitution not have any responsibility
Vijay V utjgh
నా జీవితంలో సమాజానికి ఉపయోగపడే సినిమా చూసానంటే ఇది ఒక్కటే
Avunandi Excellent movie Daridrulu yee Political leaders ni nammakudadu
Same feeling
TT0 hi BB q ko BB mi 6 by@@sudhabehara392
కర్తవ్యాన్ని దైవంగా భావించే వారికి ఈ చిత్రం అంకితం 🙏
Hats of you nayanthara mam ... She did not act in it.. She lived in it..❤️❤️
నిజాయితీగా పనిచేసే ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పాదాభివందనం... గొప్ప సినిమా...నయనతార గారి నటన, దర్శకుడి ప్రతిభ ఈ సినిమాకు ఆయువుపట్టు...నిర్మాతకు,మిగిలిన యూనిట్ కి అభినందనలు
This is a movie that is why officer shows her discontent against politicians. But in real life, officers especially civil servants arent allowed to go against even if theyre doing wrong. If any case they go against to the politicians they will be transferred to other states.
చాలా రోజుల తర్వాత కళ్ళల్లో నీళ్ళు వచ్చే సినిమా చూసాను
నయనతార గారు hatsoff
నయనతార గారు ఇలాంటి సినిమాలు ఇంకా తియ్యాలని కోరుకుంటున్నాను
This is not a movie...This is a reflection of a real situation,,,no words to appreciate,,100% superb
Nijam ga evariko kadhu papa ki dandalu antha sepu dairyam ga vundhi and super nayanthara akka
ఈ సినిమా నేనూ చూడటం అనేది నా అదృష్టం. ఎందుకంటె ఆ పిల్లవాడు తన చెల్లిని బయటకు తీస్తున్నప్పుడు కన్నీళ్ళు వచ్చాయి. ఏదో తెలియని feeling .
So please అందరూ బొరు భావి ముసి వేయండి. పిల్లల ప్రాణాలను కాపాడండి
Edi Nija jeevitham hats off please use cheyani Boru Bavini dayachesi pudcheyandi
This is true!! This year (2022) is the same as this situation movie..A boy named Rayan, 5 years old..He fell into a hole 32m deep. Rescuers in Morocco dig for third day to reach the boy. He survived but he is no longer alive :( RIP Rayan..We all love you..May he be placed with the believers..amiinn
🥲🥲🥲
Yes
Yy
Ttttty
My name also rayan
The moment that the boy brought his sister out!! No words to express my feelings!!! 💓
చాలా రోజుల తరువాత ఒక గొప్ప సినిమా చూసాను ఇది సినిమా అనే కంటే నిజ జీవితంలో జరిగిన జరుగుతున్న సంఘటన చూసినంత సేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి 🙏🙏🙏🙏🙏🙏
Really bro
Heart touching words
from you
Hatsf
Fida
God bless you
My heartfully wishes to you
Suppr
@@harikasai5582 thank you madam
@@hifriends3607 thank you brother
లేడీ సూపర్ స్టార్ నయనతార 🔥💟 ఈ మూవీ గురించి మాట్లాడలంటే మాటలే రావట్లేదు కన్నీళ్లు తెప్పించారు దేనికైనా గుండె దైర్యం ముఖ్యం అని బాగా చూపించారు it.s a very good film 🙏🙏
I hugged my 2.8 yrs daughter and I cried after watched this movie😭
Heart touching movie 💓
But,
Happy ending 🎬🤗
Shettre eereg telugu barpunda?
@Celebrity Photos And Videos 😂😂
అబ్బో....అవునా😂😂😂
Wow,semma,Vera level acting....so,only she is called...""" Lady super star"""....🤗🤗🤗😘😍 nayanthara
What a Direction !! Tears are coming out continuously. This movie is reflection of our political and govt system. Hats off to all the team :)
ఆ బాబు తన చెల్లిని బయటికి తీసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు😥😥😥😥
😭😭😭
@@badananarsingarao3627 l9
L
naku kuda brother
Yeah bruh, Tq for ur comment, e comment valle movie chusaa
Same
My first tear started when I heard the girl voice in phone record....very nice movie.... well done 👍🏻
Aa
Eiejd
Nayanthara mam really salute of you your always keep rocking in your acting
Hi
Hello
నా వయసు 35 ఇప్పటి వరకు నా లైఫ్లో సినిమా చూస్తున్నానా నిజం లైవ్ చూస్తున్నానా అర్థం కాలేదు హ్యాట్సాఫ్ కర్తవ్యం సినిమా యూనిట్
సూపర్ బ్రో😊
Great movie I'm big of fan Nayanatara medam🙏❤
Bhaiya aapko Telugu Aati hai kya
@@harithakur745 hahahahahah
Plz iska Hindi me kaise milega btaie
@@Miss_captain13 You can on the subtitles if you know English. I am not understanding the language so I did the same
Super figure
చిత్రం యూనిట్ అందరికి నాయొక్కమనస్పూర్వక శుభాభినందనలు
2024 lo Chusinavallu 👍🏻😊
I'm totally speechless... What a great movie!! Tears in my eyes 😭
😥😥😥😥😥😥😥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Just now I watched this movie hats off Nayanatara it's not a movie it's an Emotion of feelings I felt my Eyes with tears hats off to whole team Excellent 👌 Movie
Venkatesh Kosaraju OK y
I got tears from my eyes after seeing this movie whoo experienced like this🙁🙁
Me
Me
Me
Mee too
Mee too
Goosebumps is very small word to describe the situation that boy takes out his sister
Really Wonderful movie inspiration Al movie 🙏🙏🙏hats off director and all team what a movie really to seeing this movie 2eyes arenot sufficient I got lot of tears in my eyes in climax 👌👌👌👌
Yes sir
Seriously 2020 lo chusina the best movie... society lo jaruguthunadhi clear ga chupinchi , nayanatara sister chala baga act chesaru handsoff to all the movie family members n rip to the people who disliked this moviee....plzz don't expect vulgarity movies n plzzz encourage these type of movies👏👏👏
సమాజంలో జరుగుతున్న నిర్లక్ష్యం వలన ఎందరో చిన్నారులు బలి అవుతున్నారు. ఆ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ, అధికార ప్రభుత్వ అసమానత వైఖరికి గొప్పగా బుద్ధి వచ్చేలా తీసిన గొప్ప సినిమా🙏🙏👏👏
hands off to the film,.., this film proved that the films are not only to entertaine it also shows the problems of the people and the status of country... amd the main thing A person should always be strengthen.... no words to express more😢
2020 సంవత్సరం లో చూసిన వాళ్లు ఒక like వేసుకోండి..క్లైమాక్స్ మాత్రం కన్నీళ్లు ఆగవు..🙏🙏🇮🇳👏
L
NIJANGA... 😢😢😢
Super 🤗🤗😥😥😥
RR
Nenu 2021 loney chesaanu
చాల బాగుంది సినిమా 👌👌 it shows the reality
Speechless..... soo emotional, heart touching movie... realistic movie where our country is still facing this problem..... super movie
Yee Movie Ki National Award Ravali 💜💝
I don't know how many times i am crying when I watch this movie.
మనిషి గా తన కర్తవ్యం నిర్వహిసై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకువు చిన్నారులను రక్షించుకుందాం దయచేసి వదిలేసిన బోరు బావులను ముసివేయండి, ఈ సినిమా చూసాక కన్నీలు ఆగలేదు, మంచి చిత్రం 🙏🙏🙏🙏
A top notch performance rendered by each of the actors, I could literally feel everything as if I was a member of their family and was crying with them
zoom
Dng
L+
*Got tears for last scene* ❤️❤️
Rare movie...Nayanatara madam...superb acting...real movie leaders should serve society rather they miss use power,,,,buy votes...all the team of the movie congratulations
While Seeing the movie each and every moment my eyes are filled with a water ............... a good and best movie seen after a long time ...................... this movie is fantastic and hatsoff to the team KARTHAVYAM.............
Super paln movie ❤❤❤❤❤❤
నయన్ తార గారు ఇలాంటి ప్రయోగ సినిమాలు ఇంకా చెయ్యాలి అని కోరుకుంటున్నాం.
Super move
Yes nenu kuda alane korukuntunna
Nadeem basho dekkekew uu ductus dying heights finding jaxx fgcu box hindu
Aa
@@chiranjeevibm3093 the g f rgstasrghjgdgl DG b‹446
Nobody can do this except nayanthara maa'm ❤️🔥
She is really a lady super star🔥🔥🔥♥️
What a movie woww its a speechless movement for me when i watching this movie automatically my eyes are wet hats off to this movie director n Nayanathara
దయ చేసి ఎక్కడైన బోరు బావులు వుంటే ప్రభుత్వానికి తెలియ జేయండి ఈ సినిమా చూచినంత సేపు కన్నిళ్లు ఆగలేదు. ఇది సినిమా కాదు నిజం
Ch
Good job medam
What? Shut your mouth ;)
Excellent movie
Movie ends,😭😭😭 automatically
Her swimming hoby save his sister's life
Really superb
IAS officer, Boy
tears my eyes after watching intha manchi movie ki kooda dislikes ela kottalanipistastado naku ippatiki artham kale
After saw this movie, my goal become very strong I, e IAS
All the best
అన్న చెల్లికి బయటకు తీస్తునప్పుడు....
నాకు తెలయకుండ న కళ్లలు నీళ్ళు వచ్చేశాయి.....
Yes bro 😥😥😥😥
Very good
🥺
Really nice movie
😭😭😭
ఈ సమాజంలో జరుగుతున్న పరిస్తితులను కళ్లకు కట్టినట్టు చూపించారు చాలా మంచి సినిమా అందరూ చూడండి 🙏🙏🙏
An lady super 🌟, movie exllent.prathi okkaru chudalsina movie
Nice movie andharu officers ela undali..
So such a emotional movie I have got 💧💧💧 tears after seeing this movie great salute to nayanatra garu
2nd part can be done as Nainathara can become a politician now and can fight with another huge problem . ... waiting for Karthavyam-2
Hats off to the director,,,, this is real story.... He made totaly different this is called creativity,,, credit goes to every artist in this film..
Really no words to talk about this movie ONLY tears 😭 come each and every second in this moment of operation and salute u all director and nayanatara jii made a wonderful role here salute u all team Jai Hind Jai Karnataka
Hindi Tejaswini movie
Hindi
Hindi
Really hats off Lady super star Nayanathara
Give an applause to that little kid... for her acting in this role😊
@@fathimathzuhara4986 yess
Heart touching movie I love u Nayana Tara mam hats of u❤❤
గోపి నాయర్ గారు మీరు ఒక మంచి మూవీ తీశారు
ఈ సీన్ చూస్తున్నాను గాని కాల్లోల్లో నీరు కారుతూనే ఉన్నాయి.ఇలాంటి సినిమా సూచీ చాలా రోజులైంది.
i love muvi
2021 lo chustunnara?...then like here❤️
I can't understand this language I am from Punjab but I feel this movie and some time I am crying 😭😭 filing so bed love you filam teem
1.50.32 I got goosebumps.really each and everyone deserves their characters.super movie.
సొసైటీ లో మార్పు రావాలంటే యిలాంటి సినిమాలు చాలా అవసరం హ్యాట్సఫ్ నయినతారా గారు
Cinema lu kadhu sir. Society lo marpu kosam manam maaraali. Cinemalu marchavu. 😭😢😢😭😭
@@softwareproff7885 nijam sir maname marali
Sorry medam
Goosebumps😢😢😢 very interesting and superb.... Literally shed a tear
కర్తవ్యం సినిమాలో నయనతార కలెక్టర్ గా అద్భుతం గా పిల్లను రక్షించే ప్రయత్నం గొప్పగా ఉంది అంతరిక్ష ప్రయోగం భూగృహ అన్వేషణ రెండు విజయవంతం అయ్యాయి
దర్శికుని ప్రతిభ చిత్రీకరించడంలో ను నడిపించిన తీరులో ను కనిపించింది సాహస బాలుర పురస్కారం తప్పక ఇవ్వాలి
ప్రతిభ కల్గిన మేధావిని ఆ కలెక్టర్ తన పట్టుదలతో సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించింది ఎన్ని అవాంతరాలు వచ్చిన నిర్భయం గా నిలబడింది ఆ ప్రాంతం పడే మంచి నీటి సమస్య పరిష్కారం అయిందా ?
ఒక గొప్ప సినిమా ఇటీవల కాలం లో చూసాను రక్షణ సిబ్బంది ఆలోచనా విధానం అభినందనీయం
అయ్యగారి వెంకట రామయ్య
gibran done super bgms.
seriously Climax I felt emotional..😥
Credit goes to director..👏
Totally Movie...👌
There is no words to describe it. Excellent, excellent ever.
ఆ పాప బోరుబావిలో పడిన అప్పటినుండి వాళ్ళ అన్నయ్య ఆ పాపని బోరు బావి లో నుండి తీస్తున్న అప్పటి వరకు నాకు కళ్ళమ్మట నీళ్ళు వస్తూనే ఉన్నాయి
Super ఈ సినిమా ఎవరు తీసారు వాళ్ళకి సెల్యూట్ bro
Super film so many children died because of this carelessness best message......
I am from karnataka
I have seen one of the best movie in my life
I ever seen like this movie... In my life time of i really lived it
నిజమైన ప్రజా సమస్యలు 💯
✔✔✔✔✔✔✔✔✔✔✔
రాజకీయ నాయకుల నీచమైన ప్రవర్తన
🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫
సరిగా తీశారు.
👏👏👏👏👏👏👏👏👏
One IAS OFFICER
సిన్సియర్ గా work చేస్తే ఎలా ఉంటుంది. .? 👈
చక్కని ఉదాహరణ. 🙏
Hatsf director.👌
My heartfully wishes to you
NAYANATARA JI.
💖💖💖💖💖💖💖💖💖💖💖
WONDERFUL ACTING
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Claimax scene tears in my eyes..😭😭
This is not a movie real facts going on society....best movie 🙏lady super star of South 🌟 Nayanatara garu and supporting actors superb all. Need more such type of movies to society.
Tamil directories really unique .....what a subject o my god i am completely involved in this movie
Abba...in my 55 years I saw this kind of movie 😭😭😭😭😭the ultimate n one n only 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
Tamil directors ki salute....Super movie.hatts of nayana thara garu.
ఈ దేశంలో రాజకీయాలు పూర్తిగా నశిస్తేనే
దేశం బాగుపడుతుంది.
ఈ సినిమా గూర్చి ఏం చెప్పాలి నేను చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను ఇది కథ కాదు నిజ జీవితం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే అతి సామాన్య విషయం కాని నష్ట పోయేది కన్న తల్లి తండ్రులు వారి కుటుంబ సభ్యులు వీటికి ముగింపు పలకలి ముగింపు రవళి అని కోరుకుందాం 🙏🙏🙏🙏
I have watched this movie in after incident of Mysore dc Rohini sindhuri transfer really we know to know what IAS officer facing so much problems... Bloody political issues.. really superb excellent movie.....
1:50:32. కళ్లలో నీళ్లు ఆగడం లేదు అన్న ఏమి మెసేజ్ ఇచ్చారు అన్నా ఫిదా అయ్యా సినిమా కి
Malayali ondo like adi
👇
This movie is Excellent with a very powerful message! It is also questioning the HONESTY of political leaders ! I really appreciate the director and producers of this movie ! Nayantara lived in the role! For a movie to be good, a powerful theme and sincere director are needed !
It's an inspiration to every upcoming officers and officers who are already working to fight against injustice and to look after safety and preventive measures in their area of working to prevent such disasters 🙂
Hats off to the director
Wj
P000000m7frftyyyyrrreêవ్వతూ.
Intha interest ga inthavaraku aa movie chudaledu 👌👌👌👌 chala manchi message icharu..
చాలా బాగుంది ఇలాంటి మంచి సినిమాలు తీయాలనే కోరుకుంటున్నాము. వీటికి పరిష్కార మార్గాలు చూడండి. బోర్ పడకపోతే వాటిని పూడ్చా లి లోకపోతే వారి మీద కటిన శిక్షలు అమలు లోకి తీసుకురండి plz
How many of you all connected with the situations we have seen from past few years on kids stuck in bore well. 😒😞 Few cases ended happily and few with dead. 😩
Who likes this .Samajam lo elanti manci vallu vunty chalu 👌👌👍👍👍😘😘
Amazing movie hats off to director sir this movie useful to the society
Awesome movie... 😢😢hats off to the director, and heroine.👏👏👏👏
Wow I like this movie and I cried so much this is my favorite fillm
Exlent movie 😢 nayanatara madam is great ❤ super mam meru mee movies ante chala eastam and I am fan of with you
hats off to the team those who disliked this movie they are heartless
Yes😑😑😑
Mind blowing movie super fantastic exlent climaxe super andaru chudandi chala bagundi 😭😭😭😭😭😭😭😓😓😓😓😓😓😭😭😭😭🤤🤤🤤🤤🤤🤤😥😥😥😥😥😢😢😢😢😢😢