హైడ్రా దూకుడు..! కబ్జాదారులలో టెన్షన్ ! Br Siraj

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024
  • Hydra Aggressive Action Against Encroachment || Br Siraj
    For More Videos Subscribe To Our Channel.
    Br Siraj Official RUclips channel
    Speaker: Br. Siraj Ur Rehman,
    Founder & President, PMF (Peace Message Foundation)
    Gold medalist
    PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
    Follow us on :
    / brsiraj
    / brsiraj
    www.brsiraj.com/
    For Contact : 9701919654
    For More Videos Subscribe To Our Channel.
    #brsiraj #brsirajurrehman #PMF

Комментарии • 82

  • @jakeerhussain6275
    @jakeerhussain6275 Месяц назад +21

    పేదలు ఐతే తగిన న్యాయం చెయ్యాలి

  • @sambs3609
    @sambs3609 Месяц назад +27

    ఈ విషయం లో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలో లేదో అర్థం కావడం లేదు... డబ్బున్నోళ్ళు బ్రతికిపోయారు...కానీ పెద మధ్య తరగతి జనాలు ఇరుకున్నారు..

  • @ismailshaik6621
    @ismailshaik6621 Месяц назад +1

    Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MdSaleem-nh5hx
    @MdSaleem-nh5hx Месяц назад +3

    నష్ట పోతున్న వారి గురించి కూడా ఆలోచించాలి.

  • @AnjuBollevlogs
    @AnjuBollevlogs Месяц назад +15

    Good job cm రేవంత్ రెడ్డి sir

    • @NagasramaNagasrama
      @NagasramaNagasrama Месяц назад +1

      Ara.anju.bedavall.ell.taeim.evakuda.kulchda.good.jobb.arra

  • @loveaishu2315
    @loveaishu2315 Месяц назад

    👌👌👍👍 correct decision

  • @syedjanipasha8288
    @syedjanipasha8288 Месяц назад +7

    గుడ్ hydra

  • @shaiksubhanioffical7627
    @shaiksubhanioffical7627 Месяц назад +5

    Baga chaparu sir

  • @sksubhanishaik1744
    @sksubhanishaik1744 Месяц назад

    Anytime I like my support everyday ❤️😀👍Anytime I like my support everyday ❤️😀👍

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 Месяц назад

    ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జరగాలి. మీ యొక్క చిత్తశుద్దిని తారతమ్యము లేకుండ కచ్చితంగా జరిపించండి.
    ఈ లాంటి ప్రాంతంలో అత్యంత పేద కుటుంబాలకు చెందిన వారుంటే వారికి ఎవరు ఆ భూములను అమ్మి డబ్బు పోగుచేసుకున్నరో వారినుండి వీరికి ఇప్పించే కార్యక్రమం చెయ్యగలరు.

  • @cmvali3171
    @cmvali3171 23 дня назад

    తెలంగాణ ఆంధ్ర లలో ముస్లిం పెళ్లి సర్టిఫికెట్స్ గురించి ఒక వీడియో చేయండి సార్ దీని గురించి వివరంగా తెలియచేయండి

  • @ShaikhAdiba-i7d
    @ShaikhAdiba-i7d Месяц назад +5

    ప్రభుత్వం మంచి పని చేస్తుంది 👌

  • @JajulalokeshkumarJajulalokeshk
    @JajulalokeshkumarJajulalokeshk Месяц назад +3

    Rail jihadi guruchi oka video cheyyandi

  • @VictorFrancis8152
    @VictorFrancis8152 Месяц назад +1

    Rail jihad video cheyandi Siraj garu.

  • @abdulmannan-q8i2r
    @abdulmannan-q8i2r Месяц назад +7

    Good decision revanth Reddy

  • @riyazsheik3048
    @riyazsheik3048 Месяц назад

    Please siraj gaaru do video on Tirupathi laddu issue
    especially u r opinion on CBN and PK Comments

  • @MohdShaheed-o3i
    @MohdShaheed-o3i Месяц назад +1

    ❤❤❤❤❤

  • @SUREndar_69
    @SUREndar_69 Месяц назад

    Vvv good hydra 👍

  • @channelpgc8984
    @channelpgc8984 Месяц назад +3

    Fathima college visayam?. Meelanti vallu andaru gattiga adagali, fathima college kuda kulcheyyali ani.

  • @MohammadManzoor-z5l
    @MohammadManzoor-z5l Месяц назад

    👏👏👏

  • @SaleemMalik-em8ej
    @SaleemMalik-em8ej Месяц назад +5

    Good job cm revath reddy future lo evaraina kabja cheyalante vanuku puduthundi

  • @creatcreat1748
    @creatcreat1748 Месяц назад +1

    Good Job Sir CM Sir

  • @JaveedVestige1450
    @JaveedVestige1450 Месяц назад

    Govt Decision is Hydra Correct 💯 Bcse City Safe purposely,but Some time given
    Them people before Collapse building s😊😊😊

  • @rafikamal6422
    @rafikamal6422 Месяц назад +1

    Good job for future generation- we live today but it’s our responsibility to keep this earth for future generations..

  • @bajibaba-v8e
    @bajibaba-v8e Месяц назад +1

    poor people aite nasta pariharam evvali

  • @mahishaik1754
    @mahishaik1754 Месяц назад

    Good job cm sir

  • @gogopubg5774
    @gogopubg5774 Месяц назад

    Very good .. ..

  • @fatimakhan7082
    @fatimakhan7082 Месяц назад

    Manchiki yevaraina support chestam kaani pedha prejalaki inko dhaggara accodamation echheka vaari nivasam hydra yedaina cheyachhu kaani munduninfirmation kooda evvaly,goppavaraite ela ayina parvalesu,pedhavariki ebbandi lekunda choodaly ani na abhiprayam.

  • @iliyazbasha3021
    @iliyazbasha3021 Месяц назад

    It is good but it should implement all cities as revanth sir.

  • @s.althafalthaf6816
    @s.althafalthaf6816 Месяц назад

    Good job

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk Месяц назад

    రామోజీ ఫిల్మ్ City CM Jalagam vengalrao పుణ్యమా అని కబ్జా కోరు కథనం. ఉన్న వాడి జోలీ కి పోరు . అనుమతి ఇచ్చిన వారికి శిక్షలు వేయాలి.

  • @RafiqMohammed-vi5iz
    @RafiqMohammed-vi5iz Месяц назад +3

    Poor people yekkadiki povali and support chesthunna valla houses nu kulchi padavesthe valla badha meeku telusthundi

  • @snaaz5450
    @snaaz5450 Месяц назад

    Our thoughts and our suggestion as third option our Honorable Reventh reddy sir today Possession government land reveth reday sir his good human being and secular I think he should take permanent
    decision on this lands to benefit all again people never Occupy land illigaly
    And not belong to specific group as musslims hindus Cristian dalith

  • @jameelabegem304
    @jameelabegem304 Месяц назад

    دیشکی رچھامیں یبھی سوچنےکی بات حےگورنمیٹ کوبھی نوقسان اورعوام کوبھی لیکن محلت دیناتھاانکوبھی حفاضت کرلےنے

  • @ShaikFirdose-sq3du
    @ShaikFirdose-sq3du Месяц назад +1

    First information ivvali

  • @asmajaveriya
    @asmajaveriya Месяц назад

    brother hydra manichinganay undi kani padawala gurunchi alochinchali tealanga ku samudram ladu wana nete ne store chasukuwadani chrvulu ontai charuvulu kaadukowadam andare badyatha padawalini waray dagara allotment chasi apudu kulagattali padawalu alabathakali adi kuda alochinchali

  • @GhouseKadapa
    @GhouseKadapa Месяц назад

    Opadi kulpueinawarike
    Midilclass adhukowali
    Rigitsteson I eindikabatte mundhu
    Prabutwam rang😢

  • @danishzehen_f_6376
    @danishzehen_f_6376 Месяц назад +1

    Pedalanu nyayam cheyali

  • @madhubammidi676
    @madhubammidi676 Месяц назад

    Poor people ani cheppi COMMERCIAL BUSINESS chestunnaru... HYDRA doing Homework compulsorily and enquiring all before DEMOLITION..... Example: water tankers business in SUNNAM CHERUVU.... Hats off HYDRA.... But after demolishing compulsorily lakes parks laga develop chesi PUBLIC ki use avvaali and security petti updates teesukovali with drones ....otherwise malli kabzaa and occupy chestaaru.... Plzz consider my REQUEST CM and HYDRA SIR....

  • @HazaraShaik-r6h
    @HazaraShaik-r6h Месяц назад +1

    Good job cm revanth sir

  • @shivakumarkurma3559
    @shivakumarkurma3559 Месяц назад +1

    Ayya siraj garu bekub ఓవైసీ కట్టిన అక్రమ భావనలను అల్లా క్షమిస్తాడు అని video cheyyyu

  • @shafiammu9518
    @shafiammu9518 Месяц назад +1

    Peeda vallaki double bedroom evvandi

  • @Shaikbabjanbabjan-u9i
    @Shaikbabjanbabjan-u9i Месяц назад

    Assalam walekum sar

  • @harikrishnayadav9764
    @harikrishnayadav9764 Месяц назад

    ప్రవక్త ఆరు సంవత్సరాల పాపని పెళ్లి చేసుకుని సెక్స్ చేశారు కదా దాని గురించి వీడియో చేయండి

    • @Ayuthullah
      @Ayuthullah Месяц назад

      Nevu chusi nava aaru samast Ralu pelli chasukundi

    • @anwarsheik8562
      @anwarsheik8562 Месяц назад

      Velli me ramudini adugu...seeta gari age kuda anthe..pelli ki mundu

  • @దుర్యోధన
    @దుర్యోధన Месяц назад

    Waq property unte?

  • @adlurianilkumar1673
    @adlurianilkumar1673 Месяц назад

    ధనవంతుడు ఎవడు నష్టపోడు .... పేదోనికి మాత్రం 100 percent అన్యాయం చేస్తుంది ... నిర్ధాక్షిణ్యంగా వాళ్ళని రోడ్ మీద పడేస్తే వాళ్ళకి కూడు గుడ్డా ఎట్లా ఎవరు ఆదరించాలి ... నేను కాంగ్రెస్ కి ఓట్ వేసాను కాని మల్లి అదే తప్పు చేయను ...

  • @syedjanipasha8288
    @syedjanipasha8288 Месяц назад +1

    I support hydra

  • @ashokbatra7870
    @ashokbatra7870 Месяц назад

    నీవు చెప్పినా పెదవాళ్ళ కు గవర్నమెంటు ఇండ్లు ఇవ్వలే తర్వాత కూల్చలీ గత గవర్నమెంటు చేసిన తప్పు వలన

  • @nadiseramsanthosh8147
    @nadiseramsanthosh8147 Месяц назад +3

    విడి వీడియో లు చూడకండి

  • @rrallinone8773
    @rrallinone8773 Месяц назад

    Sir anni mere cheparu ..mari sagam cherulo kattina OYC islamic girls college ne yenduku kulchaledu .....niku dammu unnte ippudu chepu

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 Месяц назад

    Old city ni kuda vadala kudadu , hindu muslim kadu nijam kavali

  • @shaikrasheeda666
    @shaikrasheeda666 Месяц назад +1

    Manchi Pani chesaru kaani akkada loss ayyina vallaki yedo vidhanga andaga undi chesi unte inkaa baagundedi 😢paapam pedaprajalu

  • @AmbatijamulappaJamalappa
    @AmbatijamulappaJamalappa Месяц назад

    Mavurikipiliccettannalaundira rokr

  • @Rajenderthuti802
    @Rajenderthuti802 Месяц назад

    100 percent correct. Jai revanth reddy❤❤

  • @syedjanipasha8288
    @syedjanipasha8288 Месяц назад +1

    ముందు పెద్ద పెద్ద బిల్డింగ్ స్ కులగొట్టాలి

  • @mominumar-kh7uc
    @mominumar-kh7uc Месяц назад +1

    Assalamualaikum wr wb yevaro kondaru tappa...
    Andaru nyayanni oppukoru...
    Yemundi AP lo jagan sir ni yela dincharo...
    Alage next time TS lo Revanth sir ni kuda dinchestaru...

  • @user-Maheshc5wm6v
    @user-Maheshc5wm6v Месяц назад

    Eroju kukatpally

  • @nawazshareef537
    @nawazshareef537 Месяц назад

    Hydra diversion politics 👎

  • @RAFIQUE-VSKP
    @RAFIQUE-VSKP Месяц назад

    Mim 420

  • @pallalamallikarjunarao389
    @pallalamallikarjunarao389 Месяц назад

    మీ ఓ వై సీ భవనాలు కుల్చామని, చెప్పు ముందు.

  • @sureshlakkabathinila2sures593
    @sureshlakkabathinila2sures593 Месяц назад

    పెద్దవాళ్ళు బలి అయ్యారు పెద్దలు ఒకరు ఇద్దరు మాత్రమే ఓ వయ్ సీ వాళ్ళు బాగానే ఉంటారు

  • @Surendrababu-j3m
    @Surendrababu-j3m Месяц назад

    చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, ఫలితం అనుభవిస్తున్నారు, ఇది న్యాయమైన చర్యలే కదా, ఇందులో కొందరికి ఏడుపెందుకు

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 Месяц назад

    ఇక్కడ హైడ్రా ముమ్మాటికి తప్పు చేసింది మానవత్వం మరిచిపోతుంది, పకృతి నుంచి ఏదైతే వైపరీత్యాలు జరుగుతాయో అవి మనకు చెప్పి రావు అవి దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి, నిజంగా ధర్మ మార్గాన ఈ హైడ్రా నడుస్తూ ఉంటే వారికి ముందుగా నోటీసులు ఇవ్వాలి, తప్పు ఎక్కడి నుండి జరిగిందో అది తెలుసుకోవాలి, వారికి తగిన కాంపెన్సేషన్ చెల్లించిన తర్వాతే కులచాలి, ఎవరైతే ఈ హైడ్రా బాధితులు వాళ్లకు న్యాయం జరగాలి 10% అక్రమ వాసులు అయితే 90 శాతం మంది ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకున్న వాళ్ళు, వాళ్లు 20 30 40 ఏళ్ల నుండి అక్కడ నివాసం ఏర్పరుచుకుని ఉంటున్నారు అప్పుడున్న ప్రభుత్వాలే వారికి అనుమతులు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకోవాలంటే వారికి ముందుగా నోటీసులు ఇవ్వాలి వాళ్ళ సామాగ్రిని ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు పునరావాసం కల్పించిన తర్వాతే వాటిని demolish చేయాలి, ఇక్కడ పేద మధ్య ఉన్న అని భేదం లేకుండా వారి వైపు న్యాయం ఉంటే అందరికీ న్యాయం చేయాలి.

  • @ibrahimkiller5769
    @ibrahimkiller5769 Месяц назад

    This is wrong decision

  • @Srinivaschary333
    @Srinivaschary333 Месяц назад +2

    Ex Muslims, Sameer, Sahil, Ademseekar, ZAFARHERITIC.
    తెలుగు Ex ముస్లిం DAARASIKO.
    Ex Muslims గురించి వీడియో చేయగలరు.

  • @AyubKhan-ue8xb
    @AyubKhan-ue8xb Месяц назад

    Oyc aakraminchukunna atni naanna aaraminchukunna tappu yavru chesina tappe oyc brothars aakramnlaku paalpadi unte takshnam kuulchi veyyali

  • @ZAMEERSPYYT
    @ZAMEERSPYYT Месяц назад

    ❤❤❤