Oct 5 News Papers: తిరుమల నెయ్యిలో పెద్ద స్కాం బయటకు.. | సుప్రీం తీర్పు నచ్చినట్టు | GundusoodhiPINN

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #telugubreakingnews #gundusoodhipinn #news #telugupoliticalanalysis #gundusoodhinews #pawankalyan #gundusoodhipinnchannel #eenadutelugunewspaper #sakshinewspaper #telugunewspapers
    Oct 5 News Papers: తిరుమల నెయ్యిలో పెద్ద స్కాం బయటకు.. | సుప్రీం తీర్పు నచ్చినట్టు | GundusoodhiPINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Комментарии • 235

  • @sreenathmudigallu4489
    @sreenathmudigallu4489 2 часа назад +46

    మీ కంటెంట్ నచ్చక పోవడమంటూ ఉండదు.చాల నిక్కచ్చిగా ఉంటుంది మీ విశ్లేషణ.

    • @Sree-u8m
      @Sree-u8m 2 часа назад

      Bochem kadhu

    • @manoharmeka999
      @manoharmeka999 Час назад +1

      Is that so? When are buying plots in BHP gated community?

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 2 часа назад +12

    ఒక సామాన్యుడి ప్రశ్న... నిజం చెపితే నేరమా.... ఎలా అయినా నిజం గెలవాలి....ఒక ప్రజా స్వామ్య వ్యవస్థలో అది కష్టం....చట్టం డబ్బు ఉన్నవాడికి చుట్టం...ఇది బహిరంగ రహస్యం...ఓం నమో వేంకటేశాయ....జై హింద్...

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu1344 2 часа назад +6

    శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤🎉

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Час назад +6

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐

  • @nvramireddy9820
    @nvramireddy9820 3 часа назад +7

    శుభోదయం అన్నగారు

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn 2 часа назад +8

    శుభోదయం శీను గారు

  • @RameshKodabala-u7x
    @RameshKodabala-u7x 2 часа назад +14

    సఖల సాఖల మంత్రి అమయకూడా😂😂😂😂😂

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 2 часа назад +4

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @ravinaidu7713
    @ravinaidu7713 2 часа назад +3

    శుభోదయం శ్రీను గారు

  • @purnamarri9503
    @purnamarri9503 2 часа назад +5

    అన్న నువ్వూ రోజు చెప్పిన చెప్పక పోయినా మా ఇంట్లో ముగ్గురం ఉంటాం ఆ మూడు సెల్ లా నుండి నేను లైక్ చేస్తాను అన్న.

  • @beerakaprasad9190
    @beerakaprasad9190 2 часа назад +3

    శుభోదయం శ్రీను గారు❤

  • @praksY
    @praksY 2 часа назад +6

    ఈ కమిటీలు అంటేనే విషయాన్ని సాగదీసి ఎటూ తేల్చకుండా ఉంచుతారనే విషయము మనందరికీ తెలుసు.... ఒక క్రిమినల్ సుప్రీమ్ తీర్పుల మీద ప్రెస్ మీట్ పెట్టడమంటే ఏంటో!!! ఆ సుప్రీమ్ కోర్టు వారికే తెలియాలి... ఆ పులకేశి కి సుప్రీమ్ తీర్పులన్న, మన వ్యవస్థల న్నా , సీబీఐ అన్నా ఎంత గౌరవమో జగద్వితమే కదా!!!!

  • @nambalaramakrishna7501
    @nambalaramakrishna7501 2 часа назад +4

    Shubhodayam srinivas garu

  • @shivamalli7387
    @shivamalli7387 2 часа назад +3

    గుడ్ మార్నింగ్ అన్న 🎉

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 2 часа назад +2

    శుభో దయం శ్రీను గారు

  • @DigalaHarirama
    @DigalaHarirama 2 часа назад +3

    సూపర్. బ్రదర్

  • @chidanandappathammandra3685
    @chidanandappathammandra3685 2 часа назад +6

    good morning శ్రీను గారు... liked...

  • @boletrinadharao196
    @boletrinadharao196 3 часа назад +6

    Hi sir good మార్నింగ్ 🙏

  • @VenkataramanaVavilapalli-in6ff
    @VenkataramanaVavilapalli-in6ff 2 часа назад +4

    Goodmorning. Srinivasgaru

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 58 минут назад

    Your prediction is correct శ్రీనివాస్

  • @nmabashanmabasha1718
    @nmabashanmabasha1718 3 часа назад +3

    ♥️హాయ్ ❤️ మార్నింగ్ బ్రో❤️❤️❤️❤️

  • @anandjonna9768
    @anandjonna9768 3 часа назад +7

    శుభోదయం సోదరా

  • @bandiramanjineyulubandiram3225
    @bandiramanjineyulubandiram3225 3 часа назад +3

    నమస్తే అన్న

  • @RAMARAONALLA
    @RAMARAONALLA Час назад +2

    మా జగనన్న తిరుమలకు ఆ దేవా దేవుడను దర్శించు కోవడానికి సతీసమేతముగా వెళ్ళాడు..ఎంట్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సెట్ వేసుకుంటాడు , మా రాజ్యములో అంతే..

  • @sbm9063
    @sbm9063 3 часа назад +3

    శుభోదయం శ్రీనివాస్ గారు 🌄🙏
    2nd like 2nd comment

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 2 часа назад +2

    Shubhodyam srinivasu garu

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 часа назад +4

    చివరిలో స్పొట్స్ గురించి ఒక అయిదు నిమిషాలు చెప్తే బాగా ఉంటుంది

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 2 часа назад +6

    శ్రీను గారు మీ ప్రతీ విడియో ముందు లైక్ చేసి చూస్తా

  • @attilijagan8139
    @attilijagan8139 2 часа назад +4

    Good morning Srinivas garu 💐

  • @seenutheboss734
    @seenutheboss734 Час назад +3

    ఒక్క మాట తమ్ముడు ....కల్తీ నెయ్యి లారీలు తిరస్కరించ రు .అసలు కల్తీ నెయ్యి రావటం ఏమిటీ . పంపే కంపనికి తెలియద స్వామివారి నెయ్యి అని

  • @krishnamohan9343
    @krishnamohan9343 2 часа назад +20

    బాబాయిని చంపి చంద్రబాబు పేరు ఎందుకు చెప్పావు?
    ఈ ఒక్క ప్రశ్నకి నువ్వు సూటిగా సమాధానం చెప్పరా సోనీ బాబు.😅😅

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 9 минут назад

      ఉరికే అలా చెప్తే ఎలా ఉంటుందో అని చెప్పాను : జగ్గు 🤣🤣🤭

  • @venkatramana3581
    @venkatramana3581 Час назад

    శుభోదయం శ్రీనివాస్ గారు.💐💐💐

  • @dhanunjaykadiyala1708
    @dhanunjaykadiyala1708 2 часа назад +4

    జగన్ గారి కేసులు కూడా సీబీఐ నే కదా చూసేది. తెలియక అడుగుతా

  • @bak3426
    @bak3426 2 часа назад +13

    Y 🐑 బ్యాచ్ మళ్ళీ దొరికేసారు లడ్డు కల్తీ విషయం లో..😂

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 2 часа назад

      Pedda Anna ANDAVUNTY YEDYNA cheyavachu Ei syko batch ki dattha puttrudu ni yevaru yemicheyaleru😂

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 2 часа назад +3

    చెపితే ప్రమాదం కాబోలు. చాలా మంచి సమాధానం సిధ్ధం ముందే చేసుకున్నారు.😊

  • @purna4142
    @purna4142 2 часа назад +4

    Morning srinivas garu

  • @MasanamSamba
    @MasanamSamba 2 часа назад +6

    నమస్తే శ్రీనివాస్ సార్ నిదానంగా మాట్లాడేటప్పుడు అసలు ఏమి వినపడట్లేదు సార్ సౌండ్ సిస్టం ఒకసారి చూసుకోండి సార్ థాంక్యూ సార్

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 2 часа назад +2

    ఎవరు ఎన్ని విమర్శలు చేసిన, మీరు 👌🏻👍🏻నిష్పక్షపాతంగ వీడియోస్ చేస్తున్నారు, good keep it up.

  • @ravikirany2k
    @ravikirany2k 2 часа назад +3

    సుప్రీం తీర్పు వయా గా ఏం లేదు.సీబీఐ లోకల్ పోలీసు సహకారం లేకుండా ఎంక్వైరీ చేయటం కష్టం.ఇప్పుడు సిట్ వేయటమే వైసిపి కి పెద్ద దెబ్బ. స్టేట్ నించి సీనియర్ ఐపీఎస్ లు ని వేస్తే సీబీఐ ఆఫీసర్లుకూడా సీనియర్స్ ఐపీఎస్ కి సెల్యూట్ చేయాల్సిందే కదా

  • @kondavetibangari38
    @kondavetibangari38 2 часа назад +2

    శ్రీనివాస్ గారు..ఒక వేల లడ్డు విషయం లో కల్తీ జరిగింది అని సుప్రీంకోర్టు అంగీకరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?

  • @AkkulappaL
    @AkkulappaL 2 часа назад +3

    శుభోదయం మిత్రమా

  • @maheshchodavaram1021
    @maheshchodavaram1021 2 часа назад +3

    భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తిరుమల లో ఒక రోజు లేదా రెండు రోజులు వోటింగ్ లేదా మౌత్ టాక్ సిట్ వాళ్ళు అడిగి తెలుకుంటే కేసు క్లోజ్ అయిపోతుంది

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 2 часа назад +4

    C.B.I ki jaggu meeda😊JAGGU ki C.B.I meeda baaga VISWASHANIYATA untadi😊😊😊😊

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 6 минут назад

    శుభోదయం తమ్ముడు ❤

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 3 часа назад +2

    Good morning Srinivas garu

  • @PathakotaKasireddyP
    @PathakotaKasireddyP 2 часа назад +2

    Good.marnig.sir

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 2 часа назад +2

    సుప్రీమ్ కోర్టు దెబ్బ లెవన్ గాడు అబ్బా

  • @ravidora3757
    @ravidora3757 2 часа назад +2

    Good morning srinivas garu....💐💐💐💐

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 часа назад +3

    చాలా గొప్ప సేవా తత్పరులు గనుక నష్టం వ్యాపారం చేసేరు జగన్ లానే గొప్ప నితి పరులు

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 3 часа назад +7

    ❤🎉❤Anna Manchi Poodhunna❤🎉❤

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 2 часа назад +2

    కొన్న ధర కన్నా అమ్మే ధర తక్కువ విషయం చెల్లుతుందా?

  • @praksY
    @praksY 2 часа назад +4

    సుప్రీమ్ కోర్టు కమిటీ వేసింది, సంతోషం.. మరి కాల పరిమితి పెట్టిందా? పెట్టకపోతే దీనికి మించిన మూర్ఖత్వం ఉండదు...

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 часа назад +4

    నిజమైన ఆవు నెయ్యి 900రూపాయలు ఖరీదు అవుతుంది అది దేశీ ఆవు నెయ్యి జేర్చి ఆవు నెయ్యి అయితే 700కు రావచ్చు

    • @madhubesta586
      @madhubesta586 2 часа назад

      దేశీ ఆవు గీ 1లీటర్ 1800పడుతుంది పెరుగు తయారు చేసి దాన్ని చిలికిన తరువాత వచ్చే వెన్న నుంచి తయారు అయ్యే నెయ్యి ఒరిజినల్ నెయ్యి.పాల ను వేడి చేసిన తరువాత వచ్చే మీగడ ద్వారా నెయ్యి తక్కువ కాస్ట్ ఇది హెల్త్ కి మంచిది కాదు కాకపోతే లడ్డు తయారు చేయడము వల్ల ఏమి కాదు

  • @satishganni6896
    @satishganni6896 Час назад +1

    సార్ శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ బాగుంటుంది కానీ అనవసరమైన సోలు ఎక్కువగా ఉంటుంది అది మార్చుకుంటే మీ రే సుపర్ 🙏

  • @satishchowdary7420
    @satishchowdary7420 2 часа назад +2

    మా గ్రామం లో ఏం చేయడం లేదు.

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 2 часа назад +2

    Good morning Srinivas!

  • @narsingraounnelanarsingrao6338
    @narsingraounnelanarsingrao6338 3 часа назад +1

    Good morning srinivas gaaru

  • @musunuruwwwsrinivasarao5607
    @musunuruwwwsrinivasarao5607 Час назад +1

    Good analysis

  • @raisingstar8264
    @raisingstar8264 2 часа назад +1

    Prathi roju like chesta undanu❤

  • @venkatarao1973
    @venkatarao1973 Час назад +2

    ఖచ్చితంగా శ్రీనివాస్ గారు నేను మా పిల్లల్ని సివిల్స్ చదివిద్దాం అనే అనుకున్నాను కానీ కొంతమంది బ్యూరోక్రసీ అధికారుల్ని చూసాక అసహ్యం వేసి ఆ ప్రయత్నం విరమించుకున్నాను.హుందాగా ఉండవలసిన కొంతమంది రాజకీయ నాయకుల బానిసలుగా నీచాతి నీచంగా బతుకుతున్నారు. అత్యున్నత హోదా విలువలు తీసిన ప్రవీణ్ ప్రకాష్,వెంకటరెడ్డి లాంటి వారే ప్రత్యక్ష ఉదాహరణ.

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 3 часа назад +3

    Like no 1 chinababu🎉❤👍

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 Час назад

    గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕

  • @bhumaiahduggineni7143
    @bhumaiahduggineni7143 3 часа назад +2

    Good mornig srinu garu

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 часа назад +5

    రాత్రి మా ఊర్లో భారీ వర్షం పిడుగుల శబ్దానికి ఒళ్ళు జలదరించింది,😊 మా ఇంటి ముందు వీధి దీపాలు ఎప్పుడు వస్తాయి రోడ్డు ఎప్పుడు వస్తుంది మంచినీళ్ల కొళాయిలు ఎప్పుడు వస్తాయి వేచి చూస్తూనే ఉన్నా గత ఐదేళ్ల నుంచి

  • @kotijasti8019
    @kotijasti8019 3 часа назад +2

    Good Morninng Sir

  • @chalamaraosanagapalli5853
    @chalamaraosanagapalli5853 2 часа назад +2

    Good morning srinivas

  • @syedmohmmadmohmmad945
    @syedmohmmadmohmmad945 2 часа назад +2

    Good morning seenu

  • @varaha-wr6od
    @varaha-wr6od 2 часа назад +3

    లడ్డు మీద ,ఇంకా మాట్లాడక పోవటం మంచింది.

  • @nityanandam8737
    @nityanandam8737 2 часа назад +1

    Goodmorningsrinugaru❤

  • @BabjiDevara-v2m
    @BabjiDevara-v2m Час назад +3

    శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ గత ప్రభుత్వంలో పేపర్ తెరిస్తే మంత్రులు ప్రెస్మీట్లు చూస్తే ఎప్పుడు తిట్లు తప్ప ఇంకేం ఉండేవి కాదు ఇప్పుడు తిట్లు లేవు అభివృద్ధి గురించే రాస్తున్నారు ఇదే పనికిమాలిన చెత్త ప్రభుత్వం కి ఇప్పుడున్న ప్రభుత్వం కి తేడా

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Час назад

    Your prediction is correct

  • @yoganandhparasaram5357
    @yoganandhparasaram5357 Час назад

    Srinivas garu Mee analysis baguntundi...👌

  • @srinivasmokara607
    @srinivasmokara607 3 часа назад +2

    today keka cnu anna first like,

  • @venkatchintha4966
    @venkatchintha4966 3 часа назад +2

    Good morning srinu ga ru 🎉🎉❤

  • @gvkanandscreens
    @gvkanandscreens 2 часа назад +2

    💜💜💜 Subhodayam 💜💜💜💜

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 Час назад

    శ్రీనివాస్ గారు పగలు తీరిక లేక పోతే తెల్లవారుజామున 4:30 కె లేచి మీ వీడియోలు (పెండింగ్) మొత్తం చూస్తాను.❤❤

  • @srinidhidarisi011-ut2ez
    @srinidhidarisi011-ut2ez 2 часа назад +2

    Good morning brother

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 часа назад +2

    Good morning sir

  • @VSGC81
    @VSGC81 2 часа назад +4

    నమస్కారం శ్రీనివాస్ గారు నేను అందుకే చెప్పాను ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర అధికార, ప్రతిపక్ష, విపక్షాల కంటే మీకే ఎక్కువ విషయం పరిజ్ఞానం ఉన్నది, అందువలన మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏక కాలంలో ప్రధానమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రి పదవి నిర్వహించి దేశాన్ని బాగుచేయవలసిందిగా నా మనవి

  • @MasthanvalliValli-yt3li
    @MasthanvalliValli-yt3li 2 часа назад +2

    Good morning sir 🎉🎉🎉

  • @rajubabuseeramreddi34
    @rajubabuseeramreddi34 18 минут назад

    Meeru cheppina maatalu nijam ayyayi

  • @harishpavan995
    @harishpavan995 54 минуты назад +1

    Meru genuine journalist 👍

  • @Kgs-e5p
    @Kgs-e5p 2 часа назад +1

    Sir.. Gud mong 💐💐
    Teachers కి నిన్ననే salaries credit అయ్యాయి sir...
    Sir... ఈ paper news పై చిన్న సలహా...
    మీరు చెప్పే ప్రతీ మాట విశ్లేషణ తో కూడుకున్నవే... అయినప్పటికీ కొంచెం ఎక్కువ సమయం అవుతుంది అని నా opinion....
    మీరు కొద్దిగా ముందే సమయం కేటాయించి... Imp వార్తలు ను select చేసుకొని వీడియో మాకు అందిస్తే బాగున్ను అని నా ఒపీనియన్...
    Next ఇంకో విషయం చాలా చాలా అభినందనీయం... కార్పొరేట్ విద్య పై మీరు వీడియోస్ చేస్తాను అనడం ... అందుకు మీకు support గా మేము ఉంటాం sir 👏👏

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 2 часа назад +1

    👍👍👍👍🙏🙏🙏💐

  • @gcharanraju1216
    @gcharanraju1216 2 часа назад +1

    ❤🎉🎉🎉🎉🎉❤

  • @VijayChikile
    @VijayChikile 2 часа назад +2

    Good morning Anna

  • @leelakrishna3441
    @leelakrishna3441 2 часа назад +2

    Gd moring bro 🎉🎉

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 Час назад +1

    ఆల్రెడీ నేను villa బుక్ చేసేసాను

  • @VIJAYAKUMARJONNA-ev7hw
    @VIJAYAKUMARJONNA-ev7hw Час назад

    Your comments on ads and news in the dirty paper are superb.

  • @naiduravindra3186
    @naiduravindra3186 2 часа назад +2

    Finally Y C P in trouble pl close your party

  • @krishnamohan5902
    @krishnamohan5902 2 часа назад +3

    when the team is headed by cbi directior,the conclusion will be favourable to jagan.but people will not trust.

  • @anandaraotamarapalli9485
    @anandaraotamarapalli9485 Час назад

    జై టిడిపి and cbn

  • @SankarRaosonti
    @SankarRaosonti Час назад +1

    మూడునెలలు కు తీరుపై ఇవ్వు లెను

  • @marasanivasanthakumarreddy
    @marasanivasanthakumarreddy 3 часа назад +2

    Hai all gud morning

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 Час назад

    బెంగుళూరు లో నారాయణ చైతన్య స్కూల్స్ లో నే ఫీజు తక్కువ

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 Час назад

    Your content always fair and crystal clear.No doubt.Thanks and congratulations..Srinivas garu.

  • @HANVIKAHAPPYHUB2022
    @HANVIKAHAPPYHUB2022 2 часа назад +1

    Sachivalyam employees ni Ela padithe ala transfer chesesthunnaru....😢😢😢😢

  • @prasannagoud4667
    @prasannagoud4667 2 часа назад +2

    Good morning bro 😊

  • @KrishnaKilli
    @KrishnaKilli Минуту назад

    Good morning Srinagar

  • @bhagyavishwamnaratha3747
    @bhagyavishwamnaratha3747 2 часа назад +2

    Good morning sreenu anna ❤ have a great day 😊