30రూ‌ లకే కడుపునిండా భోజనం | Full Meals Just For Only 30 Rupees at Vijayawada | @sumantv Enterment

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 1 тыс.

  • @ChanduGoud-nk2pm
    @ChanduGoud-nk2pm 2 года назад +262

    మనం బ్రతికే సమాజంలో అందరూ డబ్బుకోసం ప్రాకులాడే వాళ్ళే ఉండరు... కొంతమంది ఇలాంటి మంచి వారు కుడా వుంటారు...మీకు నా పాదాభివందనం అమ్మ..

  • @tadepallinandakishore9961
    @tadepallinandakishore9961 2 года назад +112

    హోటల్ వారికి పరిచయం చేసిన మీకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yanamalaSundar
    @yanamalaSundar 2 года назад +32

    అమ్మా.. నీకు పాదాభివందనం. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214 2 года назад +108

    వైజాగ్ లో ఎక్కడా కూడా ₹30/- లకు కనీసం సింగిల్ Egg కూర కూడా ఇవ్వరు...
    ఈ రోజుల్లో మీరు పెట్టే భోజనం అనేది ఒక అన్నదాత తో సమానం..ధర్మం అంటే
    మాధవ సేవ అంటే మానవ సేవే..
    అన్నదాత సుఖీభవ...Serve people... సంతృప్తి చెందే దానం ఏదైనా ఉంది అంటే ఇది అన్నదానం మాత్రమే...
    అన్నం పరబ్రహ్మ స్వరూపం..
    అన్నమో రామచంద్రా...
    ఆకలి అందరికీ ఒక్కటే పేద అయినా..
    పెద్ద అయినా...ఇక చాలు అని అంటారు కేవలం భోనానంతరం...ఆ కృష్ణమ్మ దుర్గమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి.

    • @dhulipudinagababu9670
      @dhulipudinagababu9670 2 года назад +1

      Nad to marri palem rao statting vallu 40 only

    • @konatalahemasunder6076
      @konatalahemasunder6076 2 года назад +1

      vizag RTC complex lo kuda 40 unlimited meals Central park opp shop no 5 very superb taste

    • @sudarshannarva1568
      @sudarshannarva1568 2 года назад

      అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదాత సుఖీభవ ఆ దుర్గమ్మ తల్లి దయ జూ పాలని ప్రార్థ న జైహింద్

    • @umakoyyana7626
      @umakoyyana7626 2 года назад

      విజయవాడ లో ఎక్కడ

    • @bullimohan7277
      @bullimohan7277 2 года назад

      Vizag complex daggara unnai

  • @shankarsScreen
    @shankarsScreen 2 года назад +55

    మీరు నిజంగా చాలా గొప్పవారమ్మా.....30 రూపాయలకి భోజనం అంటే ఈ రోజుల్లో కలలో కూడా ఊహించలేము

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 года назад +187

    30 రూపాయలు ఎత్తుకొని కనకదుర్గమ్మ దగ్గరకుపోతే అక్కడ ఉండే ధర్మకర్తలు కడుపు నిండ భోజనం పెడతారోలేదో కానీ హోటల్ ప్రగతికి పోతే కడుపునిండా ఆకలి తీరా భోజనం పెడతారు 30 రూపాయలకే ఆకలి బాధ తీర్చిన అన్నపూర్ణములకు పాదాభివందనాలు 🙏

    • @krishnach3219
      @krishnach3219 2 года назад +4

      This system meals perfect . Some body giving free meals waste. That people giving donations is good. They will maintain neatly

    • @rajubabusenapathi6017
      @rajubabusenapathi6017 2 года назад +10

      🙏🙏🙏 ఇటువంటి వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

    • @dr.sharmakurapati4359
      @dr.sharmakurapati4359 2 года назад +7

      Adress please

    • @rangaswamyreddy8191
      @rangaswamyreddy8191 2 года назад +3

      Where is it?

    • @sivaiahbandaru6544
      @sivaiahbandaru6544 2 года назад

      God bless them always🌹🌹🌹

  • @charanvss931
    @charanvss931 2 года назад +67

    నిజంగా మనిషి రూపంలో వున్న దేవుడు సూపర్ మీరు ఎప్పుడూ సంతోషం గా వుండాలి 🙏🙏🙏👌👍

  • @sampathg2625
    @sampathg2625 2 года назад +64

    వారి ముఖాలలో ఎంత ఆనందం ఉంది

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 года назад +24

    హోటల్ ను ముందు పరిచయం చేసిన సుమన్ tv వారికీ ధన్యవాదములు ఎంతో మంది పేదవాళ్ళుకు అన్నపూర్ణ, దుర్గమ్మ తల్లిలా ఉన్న ఈ హోటల్ యాజమాన్యం వాళ్ళు ఎంతో మంచి చేస్తున్నారు వాళ్ళు వెల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా ఎంతమందికైనా అన్నము పెట్టాలని నా మనః పూర్వక పాదాభివందనం

  • @edwardchristopher7348
    @edwardchristopher7348 2 года назад +39

    Amma you are great , Vijayawada people are lucky people having such loving and kind hearted family in city , God bless them abundantly 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryateja2402
    @suryateja2402 2 года назад +42

    అమ్మా మీరు ఎల్లప్పుడూ చల్లగా వుండాలి అని ఆ పరమేశ్వరుడు ని ప్రార్ధిస్తున్నాను

    • @nirmalachitta9874
      @nirmalachitta9874 2 года назад

      Address pettandi meeru ya video chasina

    • @nirmalachitta9874
      @nirmalachitta9874 2 года назад

      Kesineni sivanadh garu free ga peduthunnaru

    • @nirmalachitta9874
      @nirmalachitta9874 2 года назад

      Rajakeeya nayakulu veelani chusi siggu techhukovali avaginja pedithy aakasam antha cheppukotam ee rojullo

    • @psrkrishna1968
      @psrkrishna1968 2 года назад

      Address and phone number please sir

    • @psrkrishna1968
      @psrkrishna1968 2 года назад

      @@nirmalachitta9874 k

  • @saienginering346
    @saienginering346 2 года назад +37

    వారు నిజంగా దన్యజివులు వారికి భగవంతుడు వెన్నుదన్నుగా అన్ని విషయాలలో వుండాలని ప్రార్దిస్తున్నాను.

  • @vadlaninancharayya5006
    @vadlaninancharayya5006 2 года назад +19

    మీరు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం .

  • @challapallinagababu7292
    @challapallinagababu7292 11 месяцев назад +5

    అతని మొహం లో ఆనందం చూసారా నవ్వుతూ.... సూపర్ sir 🙏🏻🙏🏻🙏🏻 మీరు ఎప్పుడు బాగుండాలి

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 года назад +31

    అందరూ వాళ్ళు కోసంవాళ్ళ బిడ్డల కోసమే పోకులాడుతుంటారు ఇలాంటి మనసున్న మారాజులు మా జగన్మాతలాంటితల్లులు జనాలు కోసం బతుకుతుంటారు నిజంగా మీరు చెప్పినట్టు అలాంటి వారే ఉంటే వారికి పాదాభివందనాలు🙏 ♥️🙏సచ్చిన శవాలను కూడా అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునే టటువంటి కొంతమందిమనుషులు ఉండే ఈ రోజుల్లో, అలాంటి గొప్ప మానవత్వం నిండిన మనుషులను మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు.♥️👌👍

    • @bhraoboyina8214
      @bhraoboyina8214 2 года назад +1

      Vijayawada lo hotel ekkada undo cheppaledu tv vallu

    • @maddala6767
      @maddala6767 2 года назад

      Place plz .

    • @rameshrudraraju429
      @rameshrudraraju429 2 года назад

      సుమన్ టీవీ వాళ్ళు హోటల్ అడ్రస్ చెప్పండి వాళ్లకు మీకు ధన్యవాదములు

  • @magulurifrancis9573
    @magulurifrancis9573 2 года назад +22

    God bless your kind work.... Divinity is seen in their hearts.... Thank you very much for your compassionate service... Thanks to suman TV for the recognition

  • @sureshtech3018
    @sureshtech3018 2 года назад +16

    నిజంగా 30 కీ భోజనం పెట్టడం చాలా గ్రేట్ అందులో విజయవాడ లో కోట్లు సంపాదించే వాళ్ళు కూడా పెటే మనుసు లేదు దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలని దీవించలని కోరుకుంటున్నాను

  • @nukathotin.anjaiah8902
    @nukathotin.anjaiah8902 2 года назад +18

    మీరు కష్టపడిన దానికి సరిపోదు కదమ్మా మీలాంటి వారు సమాజంలో ఉండటం ఎంతో ప్రజలు చేసుకున్న అదృష్టం

  • @ananthakrishna9771
    @ananthakrishna9771 2 года назад +94

    ఒక మంచి విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారు.... బాగానే ఉంది ...కాకపోతే హోటల్ ఎక్కడుంది... అడ్రస్.... ఇవ్వకపోతే..... ఎట్లా తెలుస్తుంది సార్....

  • @నిజంనిప్పులాంటిది-హ5ర

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే..... మీరు చేస్తున్న సేవకి మీకు మా పాదాభివందనాలు 🔥🔥🔥🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌺🌺🌺🌺

  • @alluvenkatarao949
    @alluvenkatarao949 Год назад +4

    అన్ని దానాల కన్నా అన్న దానం చాలా గొప్పది... ఈ రోజుల్లో కూడా కేవలం 30 రూపాయలకు ప్లేట్ భోజనం పెడుతున్నారు అంటే మీరు నిజం గా చాలా great 👍👍

  • @saikumarkonduru
    @saikumarkonduru 2 года назад +6

    Super super good information for poor people

  • @anudeeprapolu827
    @anudeeprapolu827 2 года назад +35

    పేద ధనిక అని తేడా లేకుండా 30 రూపాయలకే భోజనం పెట్టే వాళ్ళ ఆకలి తీరుస్తున్న మనిషి రూపంలో కనపడుతున్న దేవుళ్ళు
    ఈ వీడియో చేసి ప్రపంచానికి పరిచయం చేసిన
    యాంకర్ అన్నకి కృతజ్ఞతలు 💐💐💐

  • @rayudunadikam132
    @rayudunadikam132 2 года назад +2

    ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను

  • @jammukasivisu5888
    @jammukasivisu5888 2 года назад +8

    ఇంత మంచి విషయాన్ని వెలుగులోకి తెచ్చిన Suman tv వారికి thanks .ఆ హోటల్ వారికి మా పాదాభివందనాలు💐💐💐💐

    • @eluriramesh2595
      @eluriramesh2595 2 года назад

      Address ఎక్కడ సుమన్ టీవీ యోంకర్

  • @rajamihirakshaprasadtannir7289
    @rajamihirakshaprasadtannir7289 2 года назад +13

    అన్నదతా సుఖీభవ ఆయుష్మాన్భవ మీనమ్మకానికి
    మీదాతృత్వానికి దాసోహం 🙏🙏🙏🙏అది విజయ
    వాడలో ఎక్కడో అడ్రస్ చెబితే బాగుండేది వెళ్లి నప్పుడు వాళ్ళను దర్శించెపని

    • @Tech_learner255
      @Tech_learner255 2 года назад +2

      తాలూకా ఆఫీస్ వెనుక, దుర్గా కళామందిర్ సినిమా హాల్ దగ్గర..

  • @chokkaprakashrao8629
    @chokkaprakashrao8629 2 года назад +16

    దేవుడు మీ కుటుంబమును దీవించునుగాక 🙏

  • @acharya148
    @acharya148 2 года назад +16

    నేను వెళ్లి భోజనం చేసి ,
    30 రూపాయలు కూడా భోజనానికి ఖర్చుపెట్టలేని నిరుపేదలు 10 మందికి ముందుగానే 10 టోకెన్స్ కి డబ్బులివ్వడం ద్వారా విరాళం ఇద్దామనుకుంటున్నాను. మరికొందరు కూడా ఇలా చేస్తే వీళ్ళ పుణ్యం మనక్కూడా దక్కుతుంది .
    డబ్బులు ఇవ్వలేని పేదవారికి అన్నం పెట్టి కడుపు నింపుతున్న ఈ ధర్మాత్ములకు నష్టం రాకుండా ఉంటే కొన్ని ముందు తరాల వాళ్ళు కూడా ఈ సేవాకార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంటుంది .
    ఈ హోటల్ ను ఎక్కువ పబ్లిసిటీ చేస్తే దగ్గర్లో ఉన్న కమర్షియల్ హోటల్స్ వాళ్ళ నుండి వీళ్లకు ఎమన్నా ప్రమాదం జరగవచ్చు.
    దయచేసి ఎక్కువ హడావిడి చేయవద్దు ఫ్రెండ్స్ .

    • @kotigogu5660
      @kotigogu5660 2 года назад

      Good

    • @KNReddy-rn6jj
      @KNReddy-rn6jj 2 года назад +1

      అడ్రస్ ప్లీజ్

    • @aylamsubramaniansreenivasa4452
      @aylamsubramaniansreenivasa4452 2 года назад

      Superb idea bro

    • @irkmca3478
      @irkmca3478 2 года назад

      Memu kuda, help chedham ante , address pettaledhu, Mari neeku address elaa thelisindhi, ekkadiki velli 10 tokens isthaavu. Address pedithe kadha Help chesedhi.

    • @srinukoliki1981
      @srinukoliki1981 2 года назад

      మాది విజయవాడనే భవానీపురం ఈ హోటల్ Address ???

  • @venkataramanareddymoogi3959
    @venkataramanareddymoogi3959 2 года назад +3

    పేదలకు అన్నం కడుపు నిండా పెడుతున్న ఆ మంచి కుటుంబానికి దేవుడు అన్ని సమాకూర్చాలని, అన్నదాతలకు పాధాభివందనం

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 года назад +10

    No Words Vandanaalu 🙏🙏🙏
    Endarao Mahanubhavllu 🙏🙏🙏

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 года назад +17

    ఇప్పుడు 30 రూపాయలు భోజనం ఈ రౌజుల్లో ఎక్కడ లేదు.వీళ్ళు చాలా మందికి మేలు చేస్తున్నారు...లాభాపేక్ష లేకుండా.. ధన్యవాదాలు

  • @saikumarkonduru
    @saikumarkonduru 2 года назад +12

    Great persons in Vijayawada city really good job 👌👌👌👌👏👏👏👏🤝🤝🤝🤝👋👋👋👋

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 8 месяцев назад +3

    చవక ధరకే భోజనము అందిస్తున్న అన్నదాతా సుఖీభవ...!

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 2 года назад +4

    మానవత్వం మనిషిలో ఇంకా చచ్చిపోలేదు వీళ్ళ రూపంలో బతికే ఉంది ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీర్చిన వీరికి తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు...👏

  • @lakshmimaddula7385
    @lakshmimaddula7385 2 года назад +4

    May God Bless them
    I wish them good health and fulfill there desire in their life
    Really they goddess kankadurga ammavari wishes🙏🙏🙏

  • @sivajeevasatya3825
    @sivajeevasatya3825 2 года назад +17

    ఎంత ఎక్కువ మంది వస్తే మాకు సపోర్ట్ గా ఉంటుందని హోటల్ వారు చెపుతున్నారు. సరే ఆ సపోర్ట్ మా నుండి రావడానికైనా మీరు అడ్రస్ ఇవ్వాలిగా బ్రదర్. సుమన్ టివి అంటే ఒక మంచి యూటూబ్ ఛానల్. కానీ, తన ఛానల్ కోసం మాత్రమేనా ఈ వీడియో.

    • @saibaba8194
      @saibaba8194 2 года назад

      Thaaluka court back side sir
      Naaku thelusu 10 years numdi... Kaani yeppudu thinaledhu akkada

    • @madhavikandibanda4967
      @madhavikandibanda4967 2 года назад

      @@saibaba8194 sir area ekkada vastundhi sir

    • @saibaba8194
      @saibaba8194 2 года назад

      @@madhavikandibanda4967 ilapuram hotel dhaggara
      Thaaluka court vuntadhi dhaani back side madam

  • @sampathg2625
    @sampathg2625 2 года назад +16

    పేదవాళ్లకు అన్నం పెట్టే మహాప్రభువులు

  • @purushotham920
    @purushotham920 2 года назад +13

    Great job... All should appreciate them and their services and we should say hatsoff

  • @kalyan7672
    @kalyan7672 Год назад +1

    Great good job

  • @babudevarakonda3179
    @babudevarakonda3179 2 года назад +9

    అమ్మా మీకు దండాలు. 🙏

  • @bashidkhanpatan6517
    @bashidkhanpatan6517 2 года назад +2

    good job Sir and Madam 💐💐 We really appreciate your efforts may God give you more strength and blessings 🙏🙏

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540 2 года назад +4

    మీరు వంద సంవత్సరాలు చల్లగా వుండాలి 🎉🎉🎉

  • @ramamohanarao498
    @ramamohanarao498 7 месяцев назад

    Very great people. Stay blessed.

  • @SukanyaCateringpureveg
    @SukanyaCateringpureveg 2 года назад +16

    ఈ భోజనం మా వూరి లో అయితే 130:00 ఆ రేటును తీసుకుని మేము ప్రజా సేవ చేస్తున్నాము అనే మెస్ కూడా ఉన్నది

  • @ssvramareddy3559
    @ssvramareddy3559 7 месяцев назад

    very great humanity for the poor people.God bless ur family .padabhivandanam aAmma

  • @suryaprakasaraokanagala4149
    @suryaprakasaraokanagala4149 2 года назад +4

    Namaskaram to Suman TV. Pl. do many more programmes like this and bring before to the public.

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 2 года назад +2

    మంచి మనసు వాళ్ళ ను దేవుడు దీవించుగాక 🙏🙏🙏🙏🙏

  • @ONGOLEBULLSRACEINGTV
    @ONGOLEBULLSRACEINGTV 2 года назад +4

    అన్న విజయవాడ లో ఎక్కడ అన్న అడ్రస్ చెప్పండి అన్నా. 👌👌👍👍 వీరు అన్నం పెట్టే అన్నదాతలు అన్న .

    • @raghavendraraoraghavendrar5110
      @raghavendraraoraghavendrar5110 8 месяцев назад +1

      VIJAYAWADA , GANDHI NAGAR , DISTRICT JAIL ROAD NEAR DURGA KALAMANDER THEATRE, PAKANNA. BROTHER...

  • @ibrahimmohammed334
    @ibrahimmohammed334 2 года назад +1

    7:50-8:15 really superb ans pure genuine reply
    Really great and thnq sumatv for showing this one

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 2 года назад +3

    ఆ కష్టమర్ 30 రూ భోజనం లో ఎంతో గర్వంగా చెప్తున్నాడు అతని త్రుప్తి అమోఘం అన్నదాత శుఖీభవ

  • @venkataraod89
    @venkataraod89 2 года назад

    really great 👌👌👌
    thanks to anchor & channel to make a wonderful program....
    god bless them 🙏🙏🙏

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 2 года назад +7

    400 మందికి 60 KG ల బియ్యం -2400 వందలు , కిరాణా 2000, కూరగాయలు 2000మరియు వంట చెరకు మరియు పనివాళ్ళు సుమారుగా 2000. మొత్తం 8400, ఇతర ఖర్చులు ఏమైనా 600 . మొత్తం 9000.రూపాయలు. 400 భోజనాలు 30 చొప్పున 12000. కనీసం 3000 రూపాయలు మిగులుతాయి. అరువులు గట్రా పోయినా కనీసం లో కనీసం 2000 అయినా మిగులుతాయి. ఎవరన్నా సరే ఇతర ప్రాంతాలలో ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు

    • @luckyking9659
      @luckyking9659 2 года назад

      Evaro enduku nuvve pettu
      Cheppadam chala easy kaani chakiri chese vadiki telisiddi 🥺🥺🥺🥺🥺🥺

    • @marinavenkatadurgaprasad2539
      @marinavenkatadurgaprasad2539 2 года назад

      @@luckyking9659 , సోదర థాంక్స్ for your response. నేను ప్రొఫెసినల్ గా ఫుడ్ సర్వీస్ లో లేను. అయినా మేము చేసే చారిటీ ఫుడ్ సర్వీస్ వలన నాకు ఇంచుమించుగా బడ్జెట్ తెలుసు. అందువల్లనే ఎవరైనా ఈ bussines లోకి వస్తారు అని ఒక అంచనా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటికే నా ఫ్రెండ్ తో తక్కువ కె బోజనం మెస్ పెట్టించాను. చాకిరి అనే పదం సరికాదు. సేవ అనే పదం సరి అయినది. అయినా మీ సూచన మంచిది కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా నేను కూడా ఇలాంటి ఆహార సేవ మొదలు పెడతాను.

  • @vijayakishore9624
    @vijayakishore9624 2 года назад

    మనం బ్రతికే సమాజంలో అందరూ డబ్బుకోసం ప్రాకులాడే వాళ్ళే ఉండరు... కొంతమంది ఇలాంటి మంచి వారు కుడా వుంటారు...మీకు నా పాదాభివందనం అమ్మ.. 🙏🙏🙏 🙏🙏🙏

  • @puneethkumar5323
    @puneethkumar5323 2 года назад +13

    I stay in Vijayawada I don't know this hotel location.

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 года назад

    Manchi seva bhavam unna manusulu nice info. Tqs to this channel

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 2 года назад +4

    అన్న దాత సుఖీభవ ఇలాంటి వారికొసమే సకాలంలో వర్షాలు పడుతున్నాయి

  • @vijeybhaskaraddanki8671
    @vijeybhaskaraddanki8671 2 года назад +1

    ANNADATHA SUKHEEBHAVA🙏🙏🙏🙏🙏 Goddess Sri Durga Matha blessings always on u 🙏🙏🙏🙏🙏

  • @padmakakarla7396
    @padmakakarla7396 2 года назад +8

    Vijayawada ani mention chesaru kaani area mention cheyya ledhu....

    • @AnilKumar-yl8pz
      @AnilKumar-yl8pz 2 года назад

      gandi road. Back side of civel court. Beside Indian oil petrol bunk..

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 Год назад +1

    ఇలాంటి వారికి బియ్యము ,కి రాణ సరుకులు, కురగాయలు ఇచ్చే వాళ్ళు కూడా త క్కువ రేతుకు సరఫరా చేసి పుణ్యం కట్టుకోవాలి.వాల్ల సేవకు ఇదే నా🙏🙏🙏🙏🙏

  • @rajuthammisetty6544
    @rajuthammisetty6544 2 года назад +2

    Food chala.bagundi...anna...iam.also

  • @raovs4990
    @raovs4990 2 года назад

    Dhanyavaadaalu.
    Mahanubhavulu elanti vallu vunnaru enka. God bless them.
    Durga amma kapadutundi.

  • @pattemsrinivasarao6462
    @pattemsrinivasarao6462 2 года назад +4

    హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @shaikirfansahae2947
    @shaikirfansahae2947 2 года назад

    NICE MEET TO YOU ALL FOREVER SMILE ON ALL YOUR FACE'S WITH UR ACHEIVEMENT'S SPECIALY WITH UR ROYALITY'NESS VERY HIGH QUALITY AND GREAT MADAM GARU

  • @manojsidd9494
    @manojsidd9494 2 года назад +16

    Hats off to the owners.... God bless them 🙏🙏🙏

  • @sreenivas4409
    @sreenivas4409 2 года назад +4

    EXCELLENT INFORMATION ON VIJAYAWADA 30 RS FULL UNLIMITED MEALS CONGRATULATIONS BEST WISHES GOD BLESS

  • @haribabu384
    @haribabu384 2 года назад

    Nijanga meeru great....Kanaka durgamma mimmalni challaga choodali ...

  • @karalpatibavanarayana622
    @karalpatibavanarayana622 2 года назад +4

    Vijayawada talukha. Office vadda e hotel vundhi.Pragati hotel

  • @laxminarayanagurram1058
    @laxminarayanagurram1058 2 года назад

    Suman TV ki super ilanti vallani meru prothosinchandi

  • @ramaraovilluri4234
    @ramaraovilluri4234 2 года назад +13

    ధన్యవాదాలు అమ్మ

  • @jayakiran624
    @jayakiran624 2 года назад +1

    MIRU MATLADINA HOTEL OWNER KANNA NA FRIEND ANI CHEPPUKODANIKI CHALA PROUD GA UNDI 👏👏👏👏

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 года назад +9

    కొందరు కోట్లకు కోట్లు ప్రజలదనం దోచుకుని దోచుకొని లక్షల్లో ఏదో దానం చేసినట్టు చేసి ఆకాశమంత పబ్లిసిటీ ఇచుకుంటుంటారు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండాఇలా పెద్ద లావాపేక్షకు పోకుండా ఇలా భోజనం పెట్టేవారు గొప్ప మానవతామూర్తులు

  • @yanadireddy.n9616
    @yanadireddy.n9616 2 года назад +1

    Vellu devullu sir.bamma Garu enka public ki elane meals pettalani durgamma talli veellki andaga undali 👍👍👍🙏🙏🙏

  • @maheswararaosakala5493
    @maheswararaosakala5493 2 года назад +3

    Congratulations medam ,Good Job

  • @balajikammela9216
    @balajikammela9216 9 месяцев назад

    Really hats off you❤❤❤

  • @Surys-g9e
    @Surys-g9e 2 года назад +6

    అడ్రస్ ఎక్కడ బ్రదర్ ❓️❓️❓️❓️

  • @savitri7311
    @savitri7311 2 года назад +2

    Wow.. Great 👍🙏

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 года назад +9

    కర్రీ పాయింట్లలో ఒక్క కూరే 20 రూపాయలు,పెరుగు10రూపాయలు.

  • @rajendraprasadkoneti7606
    @rajendraprasadkoneti7606 2 года назад +2

    ఇలాంటి సేవా దృష్టి గల హోటల్స్ లో భోజనం చేయడం అంటే.. తిరుమల వెంగమాంబ అన్నప్రసాదం స్వీకరించడమే!

  • @jaiandhra449
    @jaiandhra449 2 года назад +3

    సూపర్ అన్న దాత సుఖీ భవ

  • @leelapavankumar2204
    @leelapavankumar2204 Год назад +1

    Really great work

  • @abdulsaleem6808
    @abdulsaleem6808 2 года назад +6

    Vijayawada lo address cheppaledu sir, kotha variki teliyali kada

    • @AnilKumar-yl8pz
      @AnilKumar-yl8pz 2 года назад +1

      gandi road. Back side of civel court. Beside Indian oil petrol bunk..

  • @namburivenkatareddy8851
    @namburivenkatareddy8851 2 года назад

    Thank you amma

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 2 года назад +5

    అమ్మా.30.రూపాయలకు.భోజనం.పెట్టినందుకు.నిజంగమీకు. పాదాబి వందనం.పెడవాడే.మా.దేవుడు.అనే.నమ్మకం

  • @kvpudu
    @kvpudu Год назад

    Informative..... I am from that area only..... But I never know this hotel.... ❤❤❤

  • @ranjetharavan8910
    @ranjetharavan8910 2 года назад +4

    Location cheputhey inka bagundeydhi

  • @bak1355
    @bak1355 2 года назад +1

    God Bless This Family members 🙏🙏🙏

  • @నిజంనిప్పులాంటిది-హ5ర

    విజయవాడలో హోటల్ అడ్రస్ పెట్టండి జనం తెలుసుకుని వెళ్తారు..... అది వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో చేసినందుకు సుమన్ టి వి గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

    • @AnilKumar-yl8pz
      @AnilKumar-yl8pz 2 года назад +2

      gandi road. Back side of civel cort. Beside Indian oil petrol bunk..

    • @jsriramprakash2774
      @jsriramprakash2774 2 года назад +1

      @@AnilKumar-yl8pz Address : opposite MRO office , Gandhinagar , Vijayawada

  • @shanthikumarmedishetty8594
    @shanthikumarmedishetty8594 2 года назад

    Very very great, Hatsaff to you Pragathi Hotel management 🙏🙏🙏🙏🙏🙏

  • @bhimaraot
    @bhimaraot 2 года назад +5

    Taaluka office prakkana, Gandghi Nagar, Vijayawada

  • @dhamodharrao3894
    @dhamodharrao3894 2 года назад +1

    Very helpful hart . Address please

  • @251797384036
    @251797384036 2 года назад +5

    ఇలాంటి మంచి వాళ్ళు ఉంటేనే లోకం ముందుకు సాగుతుంది. లేకపోతే ప్రళయమే

  • @ganeshkolli7472
    @ganeshkolli7472 2 года назад

    నేను కూడా నా వంతు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తా ఇటువంటి వాళ్ళు సేవకు తగ్గ ప్రతిఫలం పొందాలి🙏

  • @kiranmanda8601
    @kiranmanda8601 2 года назад +6

    Hotel address please sumantv

  • @manjulaxmi2436
    @manjulaxmi2436 2 года назад

    Very good god bless you 🤝🙏🤝

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 2 года назад +28

    అరే....బాబు ఈప్రగతి హోటల్ బోర్డ్ ఉంది
    విజయవాడ మహానగరంలో అబోర్డ్ ఏ
    ఏరియాలో ఉంది!చెప్పలేదు ఎందుకు??

  • @asrao3511
    @asrao3511 2 года назад

    Great. అన్నదాత సుఖీభవ 🙏🙏🙏

  • @mallidesetty6381
    @mallidesetty6381 2 года назад +3

    Pragati hotel owner na frend Ainaduku nenu garwa Padutunnanu idi Gandhi nagar taluka office prakkana unnadi.

  • @pillaapparao1417
    @pillaapparao1417 8 месяцев назад

    Address clearga చెపితే బాగుండేది. అన్నదాత ku పాదాభివందనం

  • @edwardchristopher7348
    @edwardchristopher7348 2 года назад +4

    Address cheppu brother.....

  • @nageswaraok2857
    @nageswaraok2857 2 года назад

    Very good concept sir and madam