హాయ్ ఫ్రెండ్స్. చాలా మంది అడిగిన పంచోపచార పూజ వీడియో అప్లోడ్ చేశాను. అలాగే ఈ వీడియోలో చాలామంది అడిగిన సందేహాలకు, సమాధానాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. లింక్ ఇక్కడ ఇస్తాను ,ఒకసారి చూడండి. పంచోపచార పూజా విధానం ruclips.net/video/cFlRAsWqJGk/видео.html
నమస్తే అండి , పూజా విధానము బాగా వివరించారు. ఒకటి ఏమిటంటే నాకు తెలిసింది (తెలుసుకున్నది) చెప్తాను ,దీపం వెలిగించాకా కుంకుమ బొట్టు పెట్టి,నాలుగు అక్షతలు వేయాలి. పుష్పం ఉంటే ఒక పుష్పం పెట్టాలి. మిగతాది అంతా బాగా చెప్పారు.
Chala baga chepparu amma.. 😍 And inkkokati kuda chesty manchidhi mundhu roju puvvu thisi kallaku adhukoni pakkani pettali and 2ragi chembbu lu lo water vesi devudi dhaggara oka mula pedathy chala manchidhi
First of all thank you for your comment andi.e ottula vishayam okkokkaru okkola cheptunnaru andi.meeku nammakamaina vallu cheppindi patinchandi.modatlo nenu kuda 2 veliginchedanni.1 kakundaa ennainaa no problem bhakti pradanam.
Antha correct ga chepparu chivarilo akshalu neellu paleem lo vadalali Daniki oka slokam vundi aa tharuvatha prasadam sirasargunami ani Pooja chesina pushpala lo okati manam kallakaddukoni theesukovali
Nice explination Andi, మంత్రాలు బాగా చెప్తున్నారు అక్షతలు నిద్ర చేసినవి వాడకూడదని అంటారు ,మీరు అక్షతలు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పారు ఈ సందేశం తెలుసుకొని చెప్పండి
One one one laga 3 vesara One plus one Okatiga veyyali Kada Chagantivaru cheppindi 3 vatthulu kalipi one ga veyyamannaru Adi okati veyyavachho Leda. 3 plus 3 ga Rendu veyyalo cheppaledu Meeru one one one vesinatlu unnaru
Nenu one one one vesanu andi,naku alage cheparu.meeru evarinaina kanukkuni vesukondi.okkokkaru okkola cheptunnaru andi,meeku edi nammakam unte adi follow avvandi.
@@sirisallinone Ade one one one laga kanapadithe adiga ala kooda vestharo ani Anthe Eeee deeeparadhana gurinchi okkokka t Vidhan I’m chepthunte Meeru annatlu evariki thochindi vaallu chesukovadum correct ani posthumdi good
మేడమ్ మగవాళ్ళు అయితే స్వాహా అని ఆడవాళ్ళు అయితే నమః అని అన్నారు కదా. ఎవరు చెప్పారండి ఇలానే చెప్పాలని. తెలియక అడుగుతున్నాను..అన్యధా భావించరాదని ప్రార్ధన.
పర్వాలేదండి అనుమానం ఉన్నప్పుడు అడగడంలో తప్పులేదు కదా. మా పూజారి గారు మేము రుద్రాభిషేకం చేయించుకున్నప్పుడు మావారికి స్వాహా, నాకు నమః అని చెప్పి ఆచమనం చేయించారు, అప్పుడు అడిగితే ఆయన చెప్పారు.
చాలా బాగా చెప్పారు కానీ నాకు రెండు సందేహాలు ఆచమనం చేసేపాత్ర కేవలం ఆచమనానికి వాడాలా మా కలశంచెంబు అంటే మనం పువ్వు అక్ తలు వేసి గంగేచ యమున అని చదువుతాం కదా ఆనీరు. వున్న కి దేనికి దేనికి వాడతాం తెలియచేయండి నేను అన్నం నైవేద్యం పెడతాను అప్పుడు మళ్ళీ ఆచమనం చేయాల అన్నం నైవేద్యం పెట్టేటప్పుడు ఎలాపెట్టాలో తెలియ చేయండి🙏🙏
Achmaneeyam water oka chinna plate lo ammavariki choopunchi vesinattu.. akshintalu kuda vere plate lo veyocha. Cleaning easy avuthundhani adiganu. Alage panchopachara puja video pettandi please. Thanks!
మేమైతే ముందు ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత తులసి పూజ చేస్తామండి .కొంతమంది ముందు తులసికి కూడా చేస్తారు. కార్తీక మాసం అయితే సూర్యోదయానికి ముందే తులసి పూజ చేయాలి కాబట్టి, ముందు తులసికి చేస్తూ ఉంటాం.
హాయ్ ఫ్రెండ్స్. చాలా మంది అడిగిన పంచోపచార పూజ వీడియో అప్లోడ్ చేశాను. అలాగే ఈ వీడియోలో చాలామంది అడిగిన సందేహాలకు, సమాధానాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. లింక్ ఇక్కడ ఇస్తాను ,ఒకసారి చూడండి.
పంచోపచార పూజా విధానం
ruclips.net/video/cFlRAsWqJGk/видео.html
K9o9
@@tanushc7701; VIP
😊
@@tanushc7701😮😢6😊😢❤namaste 724 n
Thank you akka. Chaala baga chepparu
నమస్తే అండి , పూజా విధానము బాగా వివరించారు.
ఒకటి ఏమిటంటే నాకు తెలిసింది (తెలుసుకున్నది) చెప్తాను ,దీపం వెలిగించాకా కుంకుమ బొట్టు పెట్టి,నాలుగు అక్షతలు వేయాలి. పుష్పం ఉంటే ఒక పుష్పం పెట్టాలి.
మిగతాది అంతా బాగా చెప్పారు.
Thank you andi. దీపం వెలిగించే ముందే, దీపపు కుందుకు గంధం రాసి బొట్టు పెట్టాను. అలాగే దీపం దర్శయామి, అన్నప్పుడు పుష్పం అక్షతలు ఉంచాను. మీరు చెప్పినట్టు కూడా చేయవచ్చు
🙏 శ్రీ మాత్రే నమః 🙏 నిత్య పూజ కోసం చాలా బాగా వివరణ ఇచ్చారు మీకు ధన్యవాదములు
Thank you andi
అమ్మ నిత్య పూజా విధానం చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు వందనం.🙏🙏🙏🙏🙏.
Thsnk you andi
Chala baga chepparu amma.. 😍 And inkkokati kuda chesty manchidhi mundhu roju puvvu thisi kallaku adhukoni pakkani pettali and 2ragi chembbu lu lo water vesi devudi dhaggara oka mula pedathy chala manchidhi
Ok amma,thank you
చాలా చక్కగా చెప్పారు అమ్మ 🙏🏼
నేను పూజ చేస్తున కానీ ఇంత అందంగా చేయాలి అని epude తెలిసింది ..ధన్యవాదాలు తల్లి🙏🏼
👍🙏🏼😊
పంచోపచార పూజ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి థాంక్యూ
E kaliyugam nadustundi ante me lanti aadavallu matrame..tqs andi chala vivaranga cheparu..
So happy for your comment andi,thank you.
Thank you Madam I'll follow from tomorrow 🙏 Very usefull
👍😊
చాలా చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదములు
👍😊
simply and Best video Madam. Thank you very much🙏
Om Arunachaleswaraya Namaha🙏
Thanq andi
Thank you so much akka, DESRPTION lo kuda anni bhaga ichharu...
😊
పూజా విధానం చాలా బాగా చెప్పినారు చెల్లెమ్మ చాలా సంతోషంగా ఉంది
ధన్యవాదములు😊
Excellent Madam thank you very much Andi
@@bhaskarasubbireddypenumall3820 😊👍
Super andi Nene Pooja చేసిన ఫీలింగ్ కలిగింది
Thank you for your wonderful comment andi 😍
Anni. Superga clearga. Chepparu
Cinna ammayi ayina
Deeparadhana daggare. Doubt ga undi
Oka vatti. Vesi 3. Deepalu veliginchavu
Monnane oka pedda guruvu garu. Trivatti tho ani Chepthe doubt tho
Comment chesthe 3 kalipi okati ani reply ichharu.
Daani gurinchi Koddiga clarity ivvu
Nenu 1+1. Laga. 2deepalu. Kamakshamma deepum chesukuntamu
First of all thank you for your comment andi.e ottula vishayam okkokkaru okkola cheptunnaru andi.meeku nammakamaina vallu cheppindi patinchandi.modatlo nenu kuda 2 veliginchedanni.1 kakundaa ennainaa no problem bhakti pradanam.
చాలా బాగా చెప్పారు మేడం. నేను మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసాను.🙏
Thank you very much andi
Thank you i dont no how to do shodopachara pooja we try to learning thank you andi
😊👍
నమస్కారం అండీ పూజా విధానం చాలా సింపుల్ గా సలువుగా సులభంగా చక్కగా వివరించారు ధన్యవాదాలు తల్లీ
ధన్యవాదాలు అండి
@@sirisallinone n
Excellent chala clarity ga chepparu madam tq very useful video
Thanq for your comment andi,watch other devotional videos also.
చాలా చాలా బాగా చెప్పారు తల్లీ. Thank ypu 🙏🙏🙏
Thank you for your comment andi
@@sirisallinone M in and the first half a century later on a good idea for and of itself as well and 77777
By
Excellent full positive vibes suri garu meeru siri laksmi nijamga
@@KSPadma-fw4ew Tq so much for your compliment andi😍
Mi nithya pooja vidhaanam nenu chala late ga chusanu ... Naku pooja vidhaanam teliyadu. Ippudu miru cheppina pooja vidhaanam nenu note chesukoni roju pooja chestunnaanu.. ippudu maku chala satisfied ga vundi, thank you so much amma..
Thank you for your comment andi,ilanti comments chadivinapude chala happyga anipistundi.😊
very simple and 100% pooja vidhanam very nice mam tq
Thanq so much madam😊
Very clear and comfort. Very good video.
Thanq for your comnent andi,watch panchopachara pooja also.u will like it.
Thank u. Madam u explained very well. Which all these i never know.
I will donthis kind of proedures from next onwards..
👍👌
The beauty of this video is ..u given pdf link.i hav taken print. This is helping a lot
Thanq for your kind word🙏🏼
Thanks for sharing this information.😊
Chala baga chepparandi.thanks andi
😊👍
బాగా చెప్పారు తల్లీ వందనం.
ధన్యవాదములు అండి
చాలా బాగా చెప్పారు నెను ఇలాగే చేస్తాను
@@bhavani5664 Tq andi
I'm not south indian but I like this Pūjā. 😇♥️
Hari Om 🙏🕉️🌹
Thank you😊
Chala chala chala.......Thanks 👌🙏🙏 sister.......
Thanq😊
చాలా బాగా చెప్పారు మేడం గారు 🙏
Thank you andi
Very useful puja procedure for all tq 👍 nice explanation .
Thanq andi
Chala Baga chepparu. Thanks andi 🙏
👍😊
Baga explain chesaru thank you madam garu
Thank you for your comment andi,watch my other videos also you may like them.thank you.
Exelent madam.clear ga explain chesaaru.great mFam.
Thank you andi
@@sirisallinone uhyyyuiiijuhuyyyuuuy
chaala baga chesaru, 2 chinna corrections andi, lakshmi devi ki vidiga pooja cheyyakunda, lakshmi narayana ani cheppali, iddariki kalipi pooja cheyyali, ammavaru chala santhoshistharu, inkoti harathi swamy ki dishti thiyyataniki, ayanaki choopinchaddu, manamu theesukokudadu, swamy ammavariki dishti theesina aa harathiki only dannam pettukovali. Thelisindi cheppanu, thappuga anukovaddu.
Ok andi,thank you
చాలా బాగా చెప్పారు అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq akka
Thanq tammudu
చాలా బాగా చేసి చూపించారు. వివరంగా చెప్పారు. ధన్యవాదములు
Thank you for your comment andi
Chala ante chala ba chepparu anno videos chusa avaru entha Baga cheppale so sweet Andi
Thank you si much for your comment dear,keep watching my videos😊
Chala baga cheparu madam
Thank you andi
thank you sister, chaala baaga chepparu
Welcome dear,visit my channel for more useful videos.
Chala bhaga vivarincharu medam gari
Thank you for your comment.inka chala useful videos unnay channel visit cheyandi.
చాలా బాగా చెప్పారు 🙏 అలాగే పంచోపచార పూజ కూడా చూపించండి
Ok andi, thank you.
Chala Baga explain chesaru madam.
Thanks madam.
Thanq andi😊
👏👏🙏🏻 very nice and simple
Thank you andi
Chala clear gha chepparu andhi tq🥰
Thank you andi panchopachara pooja kuda vundi chudandi.
@@sirisallinone ok andhi
Thanks for this valuable video. Namastey.
😊👍
Baga cheaparu andi... Tnq so much andi
🙂👍
ధన్యవాదాలు అమ్మ ...💐🙏🙏🙏👌
😊
..k?m.'k.m................m.m...km.m........k,...........j...........zj.,z..u cl gm v
Super explanation tq
@@tirunavalliarunakumari3109 👍😊
Hair touch chesi malli devudini touch cheyakudadu antaru ga mari meeru flower pettukoni god ni touch chestunaru...
Hair touch avvakunda flower just durchanu andi,hair touch ayite hand wash chesukovali.thank u for watching.
@@sirisallinone 1aaàà hu ftg
Antha correct ga chepparu chivarilo akshalu neellu paleem lo vadalali Daniki oka slokam vundi aa tharuvatha prasadam sirasargunami ani Pooja chesina pushpala lo okati manam kallakaddukoni theesukovali
Ok andi,thank you
Nice explination Andi, మంత్రాలు బాగా చెప్తున్నారు
అక్షతలు నిద్ర చేసినవి వాడకూడదని అంటారు ,మీరు అక్షతలు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పారు ఈ సందేశం తెలుసుకొని చెప్పండి
Nenu kanukkunnanu andi vadukovachu.avunetito kalupukovali andi.
Nithya పూజ ku aakathulu ddabbalo kalipinavi vadachu
Spishal pandagalaku aakshathalu kalupukovali
Ok andi,thank you
@@sirisallinone s
Chala Baga chepparu. Kanee chala time padutundi.
Thanq andi.startinglo time padutundi kani konchem practice ayyaka 10-15 minures lo ayipotundi andi.
One one one laga 3 vesara
One plus one Okatiga veyyali
Kada
Chagantivaru cheppindi 3 vatthulu kalipi one ga veyyamannaru Adi okati veyyavachho Leda. 3 plus 3 ga Rendu veyyalo cheppaledu
Meeru one one one vesinatlu unnaru
Nenu one one one vesanu andi,naku alage cheparu.meeru evarinaina kanukkuni vesukondi.okkokkaru okkola cheptunnaru andi,meeku edi nammakam unte adi follow avvandi.
@@sirisallinone Ade one one one laga kanapadithe adiga ala kooda vestharo ani Anthe
Eeee deeeparadhana gurinchi okkokka t
Vidhan I’m chepthunte Meeru annatlu evariki thochindi vaallu chesukovadum correct ani posthumdi good
👍
అవునండి మూడు వొత్తులు కలిపి ఒకటి చేసి వెలిగించాలి
చాలాబాగా చేసి చూపించారు
Thank you andi
మేడమ్ మగవాళ్ళు అయితే స్వాహా అని
ఆడవాళ్ళు అయితే నమః అని అన్నారు కదా.
ఎవరు చెప్పారండి ఇలానే చెప్పాలని.
తెలియక అడుగుతున్నాను..అన్యధా భావించరాదని ప్రార్ధన.
పర్వాలేదండి అనుమానం ఉన్నప్పుడు అడగడంలో తప్పులేదు కదా. మా పూజారి గారు మేము రుద్రాభిషేకం చేయించుకున్నప్పుడు మావారికి స్వాహా, నాకు నమః అని చెప్పి ఆచమనం చేయించారు, అప్పుడు అడిగితే ఆయన చెప్పారు.
Thank you for watching ,watch my other videos also.
శాస్త్రం లో వుంది అండి. బ్రాహ్మణులలో కూడా మగవారికి స్వాహా, ఆడవారికి నమః
Yentha baaga explain chesaru andi super 👌👌👌👍👍🙏🙏🙏
Thank you andi
🙏🙏🙏
Thank you andi
Thank you so much Andi ....pooja vidhaanam chaalaa baagundi 🙏🙏🙏
Thank you for your comment andi
చాలా బాగా చెప్పారు కానీ నాకు రెండు సందేహాలు
ఆచమనం చేసేపాత్ర కేవలం ఆచమనానికి వాడాలా
మా కలశంచెంబు అంటే మనం పువ్వు అక్ తలు వేసి గంగేచ యమున అని చదువుతాం కదా ఆనీరు. వున్న కి దేనికి దేనికి వాడతాం తెలియచేయండి
నేను అన్నం నైవేద్యం పెడతాను
అప్పుడు మళ్ళీ ఆచమనం చేయాల
అన్నం నైవేద్యం పెట్టేటప్పుడు ఎలాపెట్టాలో తెలియ చేయండి🙏🙏
ఆచమనం చేసే పాత్ర లో నీరు ఆచమనం చేయడానికి ,సంకల్పం చెప్పినప్పుడు వేలు ముంచడానికి వాడాలి. నైవేద్యం మీరు పూజ చేసేటప్పుడు పెడతారా తర్వాత పెడతారా?
@@sirisallinone పూజ అంతా అయ్యాక
@@janakibaswaraju8849 పూజలో భాగంగా నైవేద్యం పెట్టేటప్పుడు అన్నం సమర్పించవచ్చు అండి. అన్నం పైన ఒక తులసీదళం వేసే సమర్పిస్తారు.
Thanku useful vedio andi
Welcome dear,keep watching😊
Super ga chepparu thanks andi
😊👍
Chala baga cheseru thank you madam
😊
చాలా బాగా చూపించి చెప్పారు
Thank you andi
చాలా చాలా బాగా చెప్పారు
Thank you andi
చాల బాగా చెప్పారు
Thank you andi
Chala tnks andi
You r welcome😊
Chala chakkaga vivaranga chepparu thanks sis
Thankyou for your comment
Chala chakkaga cheparu👌🙌🙌
@@VithanalaVenkataramana Thank you andi
Chaala thanks Akka chaala baaga chepparu kachitamga water prttukovaala akka
Ha pettali andi
Chala chakkaga chepparandi
Tq andi
పూజా విధానం చాలా బాగా వివ రించారు దన్యవ దములు
Thank you 😊
Super Akka Baga chepauv 🎉🎉😊
@@thestylishman....191 Thank you 😊
ఎక్స్ల్లెంట్ ఎక్సప్లనేషన్ andi
పూజ చాలా బాగా chesaaru
Thank you andi, పంచోపచార పూజ కూడా షేర్ చేశాను వీలైతే చూడండి
Thanks you Akkaya Garu
Thanq
Super andii tq
😊🙏🏼
Chala bagaga chepparu andi🎉🎉
Tq andi
అమ్మా అమ్మ గారు చాల చాల బాగా చిప్పేరు🕉️🕉️🌺🌺🌹🍏🐚🐚🍉🔥💐🍒🍌🌿🥭🥭🌻🍎
ధన్యవాదములు అండి
Dhanyavadalu Sirisha garu. Chala chakkaga sulabhanga nitya puja ela cheyalo vivarincharu. Naaku ok sandeham. Vigneswara shodasha naamalu tharavatha vigneshwarudu ki dhoopa deepam neivedyam ayyaka migatha puja chesukovali kada? Koncham doubt clear cheyandi
Avunandi.
Namaste andi
Meeru chala baa cheptunnaru andi
Kani naaku chinna sandheham andi
Meeru pancha patra kakunda maro patra lo vunna uddarini ne
Malli meeru pancha patra lo pettaru
Ala petta vacha koncham naaku meeru idhi clarity gaa cheppandi please
ఉద్ధరణ ని కడుక్కుని పంచ పాత్రలో పెట్టుకోవచ్చండి ,లేదంటే పంచ పాత్రలో పువ్వు కానీ ఆకు కానీ వేసిన సరిపోతుంది.tq
చాలా బాగుంది అభినందనలు
ధన్యవాదములు
🙏 ధన్యవాదాలు మీకు
👍😊
Chala chala chakkaga alamkkaremcharu , chala chala chakkaga vevaremcharu amdi ma lamtte vallaki Ede baga use avutumde
Thank you andi.naa video meeku use ayyindi ante chala anamdangaa undi.varalaxmi vratam video kuda undi chudandi sis.
ruclips.net/video/ffHMr_s_3AA/видео.html
Chala Baga చెప్పారు
Thanq😊
Hi andi nenu first time chustunanandi miru prathi Oka comment ki reply icharandi thank you andi chala baga cheparu
Thanq andi.comment ante viewers manaku ichina response ,vallaku respond avvali kadandi😊
Chala baga cheparu akka
Tq😊
హలో చాలా బాగా చెప్పేరండి
Thank you andi
Chala Baga chepparu madam simple super
Thank you andi
Bagaa.chapparu..good.job..medam
Thank you andi
Nice andi chala baga chepparu
Thanq andi
Namaskaaram andi.panchopachara pujalo sankalpam cheppukovaala vadda cheppandi.
Cheppukovali andi
Thank you so much andi.
chaaaala dhanyaavadumulu🙏🙏🙏
😊👍
tq s andi
😊👍
Achmaneeyam water oka chinna plate lo ammavariki choopunchi vesinattu.. akshintalu kuda vere plate lo veyocha. Cleaning easy avuthundhani adiganu. Alage panchopachara puja video pettandi please. Thanks!
Vere platelo vesukovachu kani,directga cheyadam better andi.I will share panchopavhara puja soon.
Chala clear ga chepparu Andi 🙏🙏
Thank you andi
Inkaa illanti videos kaavali. Really I like ur way of explaining ....
Thank you for commenting andi.inka panchopachara puja,varalakshmi vratam,vinayaka chaviti lanti chala pujalu unnayandi.channel visit cheyandi.
@@sirisallinone sure sirigaaru
@@keerthana2293 👍😊 keep following dear
@@sirisallinone madam. One small doubt. Shodasopachaara ante yenti?please reply
@@keerthana2293 shodasa ante 16,e pooja lo manam 16 upacharalu chestam.
వాలా బాగా చెప్పారు👌👌👌అయితే ఒక చిన్న సవరణ అండి దూది అంటున్నారు కాదు పత్తి అనాలి గమనించగలరు🙏
Ok andi,thank you
Tq andi manchi information icharu kani naku oka doute andi modhata intlo deeparadhana cheyala leka thulase kota dhegara deeparadhana cheyala
మేమైతే ముందు ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత తులసి పూజ చేస్తామండి .కొంతమంది ముందు తులసికి కూడా చేస్తారు. కార్తీక మాసం అయితే సూర్యోదయానికి ముందే తులసి పూజ చేయాలి కాబట్టి, ముందు తులసికి చేస్తూ ఉంటాం.