ఇద్దరు మహనీయులు ఒకే ఇంట్లో...! ప్రాచార్య శలాక రఘునాథశర్మ ||

Поделиться
HTML-код

Комментарии • 12

  • @andalbookcenter6208
    @andalbookcenter6208 Год назад +4

    ఈ వయసులో కూడా వారి కంఠం ఘనంగా ఉంది. ఇటువంటి గొప్ప మహానుభావుడు చూడడం కూడా మన అదృష్టమే. గురువుగారికి పాదాభివందనాలు.🎉

  • @pujariramarao8910
    @pujariramarao8910 Год назад +3

    మా శర్మ గారు నిజంగా మీరు కారణ జన్మలు...... 🙏🙏🙏

  • @stpsvenkateswarlu1054
    @stpsvenkateswarlu1054 Год назад +2

    బ్రహ్మశ్రీ రఘునాథశర్మ మహోదయులకు నమస్సులు.
    మీ పాండితీ ప్రకర్షకు
    ప్రతిభా పురస్కారం సహజసిద్ధము.సాధారణము. మాకది చాలా గొప్పది. జన్మభూమి అయిన మన గొల్లపల్లి కి గర్వకారణం. మీ గొప్పతనం వలన మన ఊరి ప్రఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందుతోంది.
    ప్రణామపూర్వక అభినందనలు🎉

  • @ramaprasad8036
    @ramaprasad8036 Год назад +2

    రఘునాథ శర్మ గారు మీ పాద పద్మము లకు నస్కారములు. మీరు సరస్వతీ పుత్రులు. మిమ్ములను ఆ సరస్వతీ దేవి ఎలా వదిలివేస్తారు. పుస్తక రూపం లో మీ గృహం నిండా ఆవరించి ఉంటారు.ప్రజ్ఞా రూపం లో మీ మస్తిష్కం లో స్థిరంగా ఉంటారు. మీకు సన్మానం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీకు భాషా సేవ చేయటానికి భగవంతుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. --- అవ్వారి రామ ప్రసాద్.

  • @jaggarao2312
    @jaggarao2312 Год назад +1

    గొప్ప వ్యక్తులు.. ఇటువంటి వారిని.. సన్మానించుకోవటం.. మన అదృష్టం..!! 🙏🙏

  • @kamsalimanemma3620
    @kamsalimanemma3620 5 месяцев назад +1

    భాషా రక్షకులకు నమస్తే
    డా. కె.బాలస్వామి

  • @kamsalimanemma3620
    @kamsalimanemma3620 5 месяцев назад

    నమామి తెలుగు
    డా.కె.బాలస్వామి

  • @sailajarudrapaka187
    @sailajarudrapaka187 Год назад

    🙏🙏🙏

  • @geervanim4358
    @geervanim4358 6 месяцев назад

    శలాక రఘునాధ శర్మ గారి లాంటి వాళ్ళ వ్యాసాలు మనకు ఎక్కడ లభిస్తాయి

  • @kamsalimanemma3620
    @kamsalimanemma3620 5 месяцев назад

    నమో నమో తానా

  • @madhug2321
    @madhug2321 Год назад

    Happy to see Sharma garu…