మల్లన్న సతీమణి మాటలు వింటే కన్నీళ్ళు ఆగవు...||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 470

  • @kasularamesh654
    @kasularamesh654 3 года назад +289

    వదినమ్మ don't worry అన్న కు ఏమీ కాదు

  • @rajkumarkumar1760
    @rajkumarkumar1760 3 года назад +215

    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు , బహుజన సంఘాలు అందరూ మల్లన్న అరెస్టు ను ఖండించాలి . దళిత, బహుజనులు ఆడబిడ్డకు అందరూ అండగా ఉండాలి జై మల్లన్న

  • @kanakamramcharan9540
    @kanakamramcharan9540 3 года назад +82

    మన దళిత బిడ్డను పెళ్లి చేసుకుని సమాజానికి చాటి చెప్పిన మన మల్లన్నకు దళితులు సపోర్ట్ చెయ్యండి జై బీమ్ జై మల్లన్న

  • @gprabhaker1748
    @gprabhaker1748 3 года назад +89

    ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ బాతాల పోశెట్టి పోయేకాలం వచ్చింది అక్కగారు మల్లన్న మీద ఎన్ని కేసులు పెట్టినా ఆ భగవంతుడు మల్లన్నకు అండగా ఉంటాడు

  • @ramindlakumarbabu
    @ramindlakumarbabu 3 года назад +107

    అన్న వస్తాడు మీరు ధైర్యంగా ఉండండి అధైర్య పడొద్దు... మల్లన్నకు మేం ఉన్నాం

  • @3DmuralsbyRavichand
    @3DmuralsbyRavichand 3 года назад +220

    Take care తల్లి....మీకు మంచే జరుగుతుంది.

    • @gundurajesh555gundu7
      @gundurajesh555gundu7 3 года назад

      Jii mallanna

    • @lingalababu5109
      @lingalababu5109 3 года назад

      @@gundurajesh555gundu7 !!!!!!!!

    • @Googleranie
      @Googleranie 2 года назад

      అమ్మ ని మొగడు నోరు దెగ్గర పెట్టుకొని మాట్లాడలి కదా! నూరు ఉంది కదా అని ఇష్టం వాచినట్టు మాట్లాడితే ఇలానే ఉంటది, .భార్య బిడలని దూరం చేసుకువడం, జైలు పాలుకావడం,
      అమ్మ ఎవ్వరు ఏ పార్టీ వాడు ఇడిపించాడు ఎవ్వరి స్వార్దoవాడిదే మల్లన్న ను వాడుకొంటున్నారు, నువ్వు చెప్పమ్మా వింటాడు వినకపోతే అయన కర్మ

  • @sanjeevmeesala5234
    @sanjeevmeesala5234 3 года назад +66

    అమ్మ మల్లన్న గురించి భయపడకండి తెలంగాణ ప్రజలు ఆయన వెనుక ఉన్నారు కెసిఆర్ పోయేకాలం దగ్గర పడ్డది తెలంగాణ ప్రజల్ని నాలుగు లక్షల కోట్ల అప్పుల లో తో చేసినారు జై మల్లన్న

  • @rameshgadipelly7041
    @rameshgadipelly7041 3 года назад +106

    అందరూ తీన్మార్ మల్లన్న కు మద్దతుగా నడవండి

  • @nagarjunanumulapuri3037
    @nagarjunanumulapuri3037 3 года назад +32

    కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఇంకా పోరాడాల్సి రావడం సిగ్గుచేటు. జై మల్లన్న ✊జై ప్రవీణ్ sir✊✊జై భీమ్ ✊✊✊

  • @astroidyt
    @astroidyt 3 года назад +44

    మా ప్రాణాలు పనంగా పెట్టైన అన్నను కాపాడుకుంటాం వదినమ్మ.... 🙏🙏🙏

    • @Googleranie
      @Googleranie 2 года назад

      అన్ని దొంగ మాట్లాడు ఎవర్ని నమ్మ వదు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకరు కూడా మల్లన జైలు లో ఉంటె పోయి చూడలేదు విళ్ళాను మీ అయన నుమ్ముకుంటే గోవిందా govindha...

  • @vijenderpatel6392
    @vijenderpatel6392 3 года назад +69

    మల్లన్న ఖచ్చితంగా గెలుస్తాడు

  • @uppunuthulakavitha4
    @uppunuthulakavitha4 3 года назад +49

    Don't worry mdm we always support Mallanna, he is a real hero, he will success everything, may god bless you Mallanna

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 3 года назад +80

    అక్క నువ్వు ఏమీ భయపడకు , యావత్తు తెలంగాణ ప్రజలు అన్న వెంట ఉన్నారు

  • @Mr-Narasimha-Entertainment
    @Mr-Narasimha-Entertainment 3 года назад +54

    Akkka don't worry. Mallanna great person 🙏

  • @buemoon8474
    @buemoon8474 3 года назад +33

    వదిన అన్న గురించీ బాధపడకు ...
    మేము అంత రామ దండుల ఉంటాము....

    • @Googleranie
      @Googleranie 2 года назад

      అన్ని దొంగ మాట్లాడు ఎవర్ని నమ్మ వదు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకరు కూడా మల్లన జైలు లో ఉంటె పోయి చూడలేదు విళ్ళాను మీ అయన నుమ్ముకుంటే గోవిందా govindha...

  • @madhu6206
    @madhu6206 3 года назад +39

    జై మల్లన్న✊✊

  • @kummarilalithkumar3975
    @kummarilalithkumar3975 3 года назад +39

    Don't worry amma annaki Telangana prajalu motham venta vunnaru jai mallanna jai jai mallanna save mallanna ✊✊✊✊✊

  • @kumaralmpally8120
    @kumaralmpally8120 3 года назад +51

    అక్క నీవు బయపడకు.మల్లన్న వెనుకాల యావత్ తెలంగాణ ప్రజలు వున్నారు.రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి. జై మల్లన్న 🔥🔥🔥7200

    • @Googleranie
      @Googleranie 2 года назад

      అన్ని దొంగ మాట్లాడు ఎవర్ని నమ్మ వదు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకరు కూడా మల్లన జైలు లో ఉంటె పోయి చూడలేదు విళ్ళాను మీ అయన నుమ్ముకుంటే గోవిందా govindha...

  • @himabindubindu3971
    @himabindubindu3971 3 года назад +44

    Please God help this family.. prove that justice is still alive

    • @Googleranie
      @Googleranie 2 года назад

      అన్ని దొంగ మాట్లాడు ఎవర్ని నమ్మ వదు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకరు కూడా మల్లన జైలు లో ఉంటె పోయి చూడలేదు విళ్ళాను మీ అయన నుమ్ముకుంటే గోవిందా govindha...

  • @shekargolla5511
    @shekargolla5511 3 года назад +32

    Jai Mallanna, release Mallanna immediately

  • @rameshnettu0414
    @rameshnettu0414 3 года назад +5

    జైజై మళణ జైమళణ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాం 💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @prashanthsvs
    @prashanthsvs 3 года назад +23

    Don't warry vadhinamma,
    Mallanna verry soon comming back to Annaya, 💐💐💐💐

  • @atlaprashanth700
    @atlaprashanth700 3 года назад +26

    We are support mallanna

  • @medisaritha9168
    @medisaritha9168 3 года назад +9

    వదిన గారు మీరు భయపడకండి అన్నకు ఈ తెలంగాణ ప్రజలు అందరు తోడుగా ఉన్నారు ఉంటారు. నేను bc మా ఆయన sc మేము మల్లన్నగరిని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. #relesaemallanna జై భీమ్...✊✊.. జై మల్లన్న....✊✊✊

    • @Googleranie
      @Googleranie 2 года назад

      అన్ని దొంగ మాట్లాడు ఎవర్ని నమ్మ వదు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకరు కూడా మల్లన జైలు లో ఉంటె పోయి చూడలేదు విళ్ళాను మీ అయన నుమ్ముకుంటే గోవిందా govindha...

  • @guduguntlanagaiahnagaiah1904
    @guduguntlanagaiahnagaiah1904 3 года назад +29

    Jai bheem Jai RSP Jai mallanna

  • @rahulrajseetha7123
    @rahulrajseetha7123 3 года назад +5

    Sc st కేసు పెట్టిన వారు ఎవ్వరో కన్నీ ఆ కేసును వెన్నికి తీసుకోండి🙏🙏🙏

  • @sai_sharanam
    @sai_sharanam 3 года назад +21

    Mamatha garu 🙏

  • @saariikamoto
    @saariikamoto 3 года назад +7

    Awesome video excellent 👍. అక్క. We support you always 🙏

    • @srinivassairam7799
      @srinivassairam7799 3 года назад

      Dont worry sister ,mallanna voka vyakthi kadu telangana prajala shakthi.he will release soon as a LION

  • @praju5927
    @praju5927 3 года назад +25

    జై మల్లన్న

  • @srividyavidya5708
    @srividyavidya5708 3 года назад +19

    God bless you ma

  • @swarnalathareddy1002
    @swarnalathareddy1002 3 года назад +9

    Don't worry thalli .
    Everything will go good very soon 👍
    God bless you 🙌

  • @psunder3838
    @psunder3838 3 года назад +18

    Jai teenmar mallanna🐯

  • @KP-ow9ve
    @KP-ow9ve 3 года назад +18

    Jai Mallanna

  • @parmeshgeetha4825
    @parmeshgeetha4825 3 года назад +20

    Jai malanna

  • @mramkanth
    @mramkanth 3 года назад +7

    #Releasemallanna

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    అక్క మీ వెనక న్యాయం ఉంది.🙏💅🙌🤝✊.

  • @ganeshkandi2610
    @ganeshkandi2610 3 года назад +15

    Don't worry akka, i am with mallanna garu.

  • @rameshshravanapalli7531
    @rameshshravanapalli7531 3 года назад +1

    తెరాస కు పోయే కాలం దగ్గర పడింది. జై మల్లన్న

  • @pravalikamadugula3830
    @pravalikamadugula3830 3 года назад +14

    Be careful sister d be strong

  • @JanasenaQuotes
    @JanasenaQuotes 3 года назад +12

    Jai MallAnna #7200

  • @motivationallegend1162
    @motivationallegend1162 3 года назад +13

    Jai mallanna 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @searchganesh3550
    @searchganesh3550 3 года назад +10

    జై మల్లన్న 🙏🙏🙏

  • @atmvillagestars5917
    @atmvillagestars5917 3 года назад +1

    వదినమ్మ మీరు బాధపడకండి ఇప్పుడు మనం బాధపడుతున్నాం తర్వాత మనం సంతోష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మల్లన్న చేతిలోనే కెసిఆర్ పతనం కాయం

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 3 года назад +1

    అమ్మా.. మీరు ధైర్యంగా ఉండండి మల్లన్న కు అండగా మేమున్నాం
    జై మల్లన్న జై భీమ్ 🙏

  • @raghunet55
    @raghunet55 3 года назад +13

    Jai mallanna 💪💪

  • @pullasrinivas1346
    @pullasrinivas1346 3 года назад +3

    వదినమ్మ మల్లన్న గారికి ఏమి కాదు k c r తాటాకు చప్పుళ్లకు బేధారాడు మల్లన్న తప్పకుండ దేవుడు న్యాయం చేస్తాడు

  • @ALPHA-GAMEING-b2k
    @ALPHA-GAMEING-b2k 3 года назад +8

    We stand with you akka

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 3 года назад +1

    పంచభూతాల సాక్షిగా మల్లన్న గారికి ఏమీ కాదు ధైర్యంగా ఉండు తల్లి తెలంగాణ సమాజం మొత్తం మల్లన్న వెంటే ఉంది అధైర్య పడకండి ధర్మమే గెలుస్తుంది

  • @kraghu522
    @kraghu522 3 года назад +12

    అక్క... It's really Inspiration in TS ...
    Teen Mallana is not a single person...
    He is a system Changer...
    Mallana nu chusinappudu anipistuomdi TS oke okka Hero Fight chestunnndu ani for Dharma kosam Ani

    • @Googleranie
      @Googleranie 2 года назад

      అన్ని దొంగ మాట్లాడు ఎవర్ని నమ్మ వదు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకరు కూడా మల్లన జైలు లో ఉంటె పోయి చూడలేదు విళ్ళాను మీ అయన నుమ్ముకుంటే గోవిందా govindha...

  • @narsaiahtekulapally7625
    @narsaiahtekulapally7625 3 года назад +12

    Jai mallana release mallana

  • @githamadhurijannu958
    @githamadhurijannu958 3 года назад +8

    badha padaku akka meku andaru support chestunnaru

  • @vanithapaka2732
    @vanithapaka2732 3 года назад +17

    Jai mallana 7200 👍👍👍👍

  • @SathishSathish-hr6pf
    @SathishSathish-hr6pf 3 года назад

    I will support

  • @santhoshkancharla8685
    @santhoshkancharla8685 3 года назад +2

    కోమెరెళ్ళి మల్లన్న లాగా బయటకు వస్తాడు
    అమ్మా
    మల్లన్న బరోసా యాత్ర
    మీ ఇంటి దగ్గర నుండి
    చెంచలి.గూడ జై లక్ష మంది తో
    పాదయాత్ర చేస్తాం
    పాశం యాదగిరి sit
    పెద్దల లో కలిసి కోర్టు లో పెర్మిషన్ తీసుకొనండి
    మల్లన్న అభిమానం చూపిస్తాం
    మల్లన్న కులం నాయము దర్మ ము

  • @himabindubindu3971
    @himabindubindu3971 3 года назад +5

    #releasemallana

  • @sathishbatta5712
    @sathishbatta5712 3 года назад +15

    Jai mallanna

  • @rahulrajseetha7123
    @rahulrajseetha7123 3 года назад +4

    నేను కుడా దళిత బిడ్డనే మిత్రుమా...దయచేసి sc st కేసును వెనికి తీసుకోండి🙏🙏🙏🙏

  • @hanumandlulanka2519
    @hanumandlulanka2519 3 года назад +10

    dont worry akkaiah 👍

  • @syedsajju65
    @syedsajju65 3 года назад +6

    👍👍👌👌👏👏

  • @killerking9419
    @killerking9419 3 года назад +1

    మల్లన్న మీద ఎవ్వడు ఎన్ని ఆరోపణలు చేసిన అవి పనికి రనివే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు అక్రమంగా పెట్టినవే మనం భయపడాల్సిన పని లేదు మనకు మల్లన్న ప్రశ్నించడం నేరిపించాడు మనం ప్రశ్నిందాం మల్లన్న బయటకు వొచ్చే వరకు మేము అందరం మీకు అండగా ఉంటాం

  • @narsimluberla1720
    @narsimluberla1720 3 года назад +8

    👌👌👌🙏🙏🙏

  • @danduvamshidhar612
    @danduvamshidhar612 3 года назад +12

    Jai bheem jai mallanna 7200

  • @anshusunil5017
    @anshusunil5017 3 года назад +7

    Akkka nuv em badha padaku king is back 👑 mallanna 💪

  • @sherimidipriya4107
    @sherimidipriya4107 3 года назад +7

    Jai Mallanna ✊✊✊✊✊

  • @malgamvishnugoud9121
    @malgamvishnugoud9121 3 года назад +8

    🙏✊✊✊✊✊✊

  • @kampelliraju3173
    @kampelliraju3173 3 года назад +1

    అక్కా మేము దళిత బిడ్డ లమే జై మల్లన్న

  • @gangannagariramesh7241
    @gangannagariramesh7241 3 года назад +1

    ఐ సపోర్ట్ మల్లన్న

  • @muralireddysrirampuram4588
    @muralireddysrirampuram4588 3 года назад +2

    ప్రతి ఒక్కరు kcr మీద కేసు పెట్టాలి గ్రామాలు గ్రామాలు తరలిరావాలి.

  • @yadhi3216
    @yadhi3216 3 года назад +1

    అంత మంచి జరుగుతుంది అక్క

  • @kankabhoomeshbhoomesh4469
    @kankabhoomeshbhoomesh4469 3 года назад

    ప్రభుత్వం కుట్రా జై మల్లన్న..జై భీమ్స్.. జైజై

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 3 года назад +1

    మన తండ్రియైన దేవుని దీవెనాశీర్వదములతో నీకు నీ కుటుంబమునకు సకల శుభములు సదాకాలము ఉండవలెనని
    🕌LJC🕌 నామమున నాప్రార్థన.
    tolerate for few days my CHILD.

  • @PavanPavan-yh2iu
    @PavanPavan-yh2iu 3 года назад +1

    We will be with u akka

  • @sirikondaprashanth2720
    @sirikondaprashanth2720 3 года назад +1

    #wesupportmallanna

  • @kishtaiaht2417
    @kishtaiaht2417 3 года назад

    జై మల్లన్న జైజై మల్లన్న
    మల్లన్న ను విడుదల చేయాలి.

  • @vamshi2nd392
    @vamshi2nd392 3 года назад +1

  • @gajjadachandrshekar3244
    @gajjadachandrshekar3244 3 года назад +1

    Don't Varry Vadhinamma, Anna Ku Telangana prajalu Andharu Support ga Vunnaru.Anna is Come Back Soon,

  • @pushpanagabathula6021
    @pushpanagabathula6021 3 года назад +1

    #ReleaseMallanna, Jai mallanna

  • @jaswanth21
    @jaswanth21 3 года назад +2

    #relesemalanna... .

  • @lovenature2662
    @lovenature2662 3 года назад +2

    #RELEASEMALLANNA

  • @rameshbathuka8739
    @rameshbathuka8739 3 года назад +1

    We are support to mallanna,
    Plz all dear frnds and all peoples support to mallanna jai mallanna

  • @ranjithkumaratiketi7656
    @ranjithkumaratiketi7656 3 года назад +2

    Jai mallanna 🙏

  • @timesglobal8639
    @timesglobal8639 3 года назад

    Be strong

  • @mohammadafsar1984
    @mohammadafsar1984 3 года назад +2

    Jai Bheem Jai meem

  • @babubabusankuri1966
    @babubabusankuri1966 3 года назад

    Super medam

  • @MrGirlraji
    @MrGirlraji 3 года назад +13

    Amma we support you......
    Evuriki teludamma ivi false case lu ani.....
    Anna cheppindu ga.... Bytaki vatchaka vallandariki chupistha ani

  • @egurlakomuraiah9158
    @egurlakomuraiah9158 3 года назад

    వదినమ్మ మల్లన్నకు యేమి కాదు తెలంగాణ లో ఎంతో మంది మల్లన్న లు తయారు చేసాడు కొద్దిగా ఓపిక పట్టండి ✊✊

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 3 года назад

    Super Madamgaru

  • @masterfurnishing8446
    @masterfurnishing8446 3 года назад +1

    🙏

  • @Sandeep.277
    @Sandeep.277 3 года назад +2

    మీరు ఏమి బయపడొద్దు మేడమ్
    మల్లన్న కు అంతా మంచే జరుగుతుంది ...

  • @ALPHA-GAMEING-b2k
    @ALPHA-GAMEING-b2k 3 года назад +18

    Jai mallanna jai 7200 akka be happy anna ku court's thoduga vunnayi chillara kcr em peekaledu

  • @kavitha9546
    @kavitha9546 3 года назад

    Take care

  • @gajjadachandrshekar3244
    @gajjadachandrshekar3244 3 года назад +1

    #RELEASETEENMARMALLANNA,HE IS OURS TELANGANA PEOPLES VOICE

  • @shankarbabu1668
    @shankarbabu1668 3 года назад +11

    No problem amma...mallanna tiger mallanna ki amikadu

  • @PremKumar-sf1ns
    @PremKumar-sf1ns 3 года назад +5

    We all support mallanna release mallanna immediately

  • @shekarbagi7642
    @shekarbagi7642 3 года назад +20

    Don't worry akka Mallanna ki m kadhu meeru bayapadakandi🙏

  • @sodarirajkumar
    @sodarirajkumar 3 года назад

    మీరు భయపడకండి తల్లి , మల్లన్న కు ఏం కాదు
    మల్లన్న చిరు నవ్వు తొ కనిపించడు అది చాలు మాకు 🙏
    మీలాంటి వాళ్లు ఉన్నందుకు చాల గర్వంగా ఉంది ✊

  • @yadagiri.narsing9203
    @yadagiri.narsing9203 3 года назад

    మీకు ఏమి కాదు don't వర్రీ అమ్మ మీరు గెలుస్తారు🌹

  • @purushoththamu7566
    @purushoththamu7566 3 года назад +1

    Miku maa support vuntadhi amma

  • @kamidrisrikanth834
    @kamidrisrikanth834 3 года назад +1

    Don't worry we are all with you madam..

  • @ravindarkadari1181
    @ravindarkadari1181 3 года назад

    100,% మీకూ సపోర్టుగ్గా వున్నాం అక్క మీరు అదైర్యా పడొద్దు మల్లన్న నిజాయతీ నియమాలు ఖాళీగాగిన వ్వక్తి అన్నకు ఏమీ కాదు త్వరోలే అన్నా బయటికి రావాలి అనీ యావత్తు తెలంగాణా కోరుకుంటుంది 101%బయటికి వస్తాడు kcr కీ రాజకీయ బొంద పెడతాడు ఇది నిజం
    నిజం
    నిజం నిజం
    జై మల్లన్న
    జై బీమ్ ✊️✊️✊️✊️✊️✊️