ఓం నమస్తే గురువుగారు నాగ అనగా చంచలమైన లేదా ఎక్కిళ్ళు త్రేన్పులు అని కూడా అర్థం పంచమి అనగా పంచభూతముల యొక్క పాలు అనగా జ్ఞానము నకు గుర్తు అనుకుంటే పుట్ట అంటే మన పొట్ట పో అసి అనగా అయి ఉన్నావు అనగా పంచభూతములకు ఆధారమైన అటువంటి మధ్యలో ఉన్నటువంటి దినాన సహితంగా పరమాత్ముని తెలుసుకోవడమే పండు గా అంటే నీవు పండుగ మారాలి పిండగా ఉండకు కాయగా ఉండకు పండుగ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం ఇది దీని గురించి కూడా విశ్లేషించ గలరని ఆశిస్తూ యోగ శంకర్ సత్యసాయి జిల్లా హిందూపురం
పాము పాలు తాగదా ? పూర్వం శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కొంత కాలం మంత్రాలయం దగ్గరలో వేరే ఊరిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక పుట్ట ఉండేది అట తన శిష్యులతో ప్రతి రోజూ ఆ పాముకి పాలు పెట్టే వారు అట కొంత కాలం తర్వాత పాము పుట్ట ను తవ్వించి అక్కడ ఉన శిలా రూపంలో ఉన్న పాము ముద్రను బయటకు తియ్యించారు అని విన్నాను సాధారణ పాములు పాలు తాగకపోవచ్చు దేవతా సర్పాలు తాగవచ్చు.
@@Dr.VenkataChagantiఉత్తరాదివారు అనుసరించే చాంద్రమాన ( పౌర్ణమి నుండి పౌర్ణమి ) విధానంలో మన (శుక్ల పాడ్యమి నుండి బహుళ అమావాస్య) ఆషాడ మాస బహుళ పంచమిని... శ్రావణ మాస శుక్ల పంచమిగా పేర్కొంటారు ఇస్కాన్ భక్తులు దీనినే పాటిస్తారు
🙏🙏🙏 0:43 😊
చాగంటి గారు,మీకు రీసెర్చ్ కి ఒక గొప్ప. సబ్జెక్ట్ దొరికింది.మేము మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాము
మంచి విషయం చెప్పారు సర్. 🙏
ఓం 🙏
Thank you sir 🙏
ఓం
💯💯💯💯💯
Om
Namaste sir
Namasthee guruvugaru...Thank you
Om sri gurubhyom namaha 🙏
ఓం నమస్తే గురువుగారు నాగ అనగా చంచలమైన లేదా ఎక్కిళ్ళు త్రేన్పులు అని కూడా అర్థం పంచమి అనగా పంచభూతముల యొక్క పాలు అనగా జ్ఞానము నకు గుర్తు అనుకుంటే పుట్ట అంటే మన పొట్ట పో అసి అనగా అయి ఉన్నావు అనగా పంచభూతములకు ఆధారమైన అటువంటి మధ్యలో ఉన్నటువంటి దినాన సహితంగా పరమాత్ముని తెలుసుకోవడమే పండు గా అంటే నీవు పండుగ మారాలి పిండగా ఉండకు కాయగా ఉండకు పండుగ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం ఇది దీని గురించి కూడా విశ్లేషించ గలరని ఆశిస్తూ యోగ శంకర్ సత్యసాయి జిల్లా హిందూపురం
Guruvu gariki namaste
🕉️
Namasthe guruji🙏🙏
Namaskaram guruvu garu..🙏
🙏🙏🙏🙏
Om subramanyaya namaha.. subramanya Shakti gurinchi vedham lo emaina vundha guruvugaru?
🚩🇳🇪🙏
ఆ వీడియో link ఇస్తే బావుండేది కదా description లో !
Namaskaram Chaganyi garu Naga panchami on Sravana panchami kadandi
పాము పాలు తాగదా ?
పూర్వం శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కొంత కాలం మంత్రాలయం దగ్గరలో వేరే ఊరిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక పుట్ట ఉండేది అట తన శిష్యులతో ప్రతి రోజూ ఆ పాముకి పాలు పెట్టే వారు అట కొంత కాలం తర్వాత పాము పుట్ట ను తవ్వించి అక్కడ ఉన శిలా రూపంలో ఉన్న పాము ముద్రను బయటకు తియ్యించారు అని విన్నాను
సాధారణ పాములు పాలు తాగకపోవచ్చు
దేవతా సర్పాలు తాగవచ్చు.
అయ్యగారు.. నాగ పంచమి శ్రావణ మాస శుక్ల పంచమి.... నాడు వస్తుంది.ఆ షా డ మాసము కాదు.😢
ఆషాఢ బహుళ పంచమి: నాగ పంచమి : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
@@Dr.VenkataChagantiఉత్తరాదివారు అనుసరించే చాంద్రమాన ( పౌర్ణమి నుండి పౌర్ణమి ) విధానంలో మన (శుక్ల పాడ్యమి నుండి బహుళ అమావాస్య) ఆషాడ మాస బహుళ పంచమిని... శ్రావణ మాస శుక్ల పంచమిగా పేర్కొంటారు
ఇస్కాన్ భక్తులు దీనినే పాటిస్తారు
Tiger ki age ekkuvemo andi
నాగ పంచమి అనునది శ్రావణ శుక్ల పంచమి కదా సందేహం తీర్చగలరు గురువు గారు
Nagapanchami sravana masam suklapakshm lo vastundi
😂😂
🙏
Thank you sir
🙏🙏🙏