పల్లవి:- రాజుల రాజు యేసు జన్మించే ఈ నాడు ఆది అంతమైన వాడు అల్పుడైనాడు (2) రండి రారండి కొనియాడి పాడేదము రండి రారండి కీర్తించి పొగడేదము 1. దీనులకై దైవమే దిగివచ్చిన నేడు పాపులకై పావనుడేసు ఉదయించినాడు (2) ఉన్నత స్థానమును విడచి వచ్చినాడు (2) పశువుల పాకలో పవలించినాడు (2) ఉన్నత స్థానమును విడచి వచ్చినాడు (2) ||రండి|| 2. మనకొరకై మ్రానుపై మరణించినాడు మోక్షముకై మార్గముగా నిలిచెను యేసుడు (2) రక్షణ మార్గము మన యేసు నాథుడు (2) నమ్మిన వారికి నిత్య జీవము నమ్మని వారికి నిత్య నరకము (2) రక్షణ మార్గము మన యేసు నాథుడు (2) ||రండి||
PRAISE THE LORD FRANCIS PAUL RAJ PAUL SUNNY NEW CHRISTMAS SONG CHALA BAGANUI NEE VOICE NANKU CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🎄🧑🎄🎁☃️❄️🎊🎉 MERRY CHRISTMAS AND HAPPY CHRISTMAS YOUR FAMILY
పల్లవి.... రాజుల రాజు యేసు జన్మించె ఈ నాడు ... ఆది అంతమైనవాడు అల్పుడైనాడు రండి రా రండి కొనియాడి పాడెదము రండి రా రండి కీర్తించి పొగడెదము ^ దీనులకై దైవమే దిగివచ్చెను నేడు పాపులకై పావనుడేసు ఉదయించినాడు ^ఉన్నత స్థానమునే విడిచి వచ్చినాడు పశువుల పాకలో పవళించినాడు ॥రండి రారండి॥ మనకొరకై మ్రానుపై మరణించినాడు మోక్షముకై మార్గముగా నిలిచెను యేసుడు రక్షణ మార్గము మన యేసు నాధుడు నమ్మిన వారికి నిత్యజీవము నమ్మని వారికి నిత్యనరకము ॥రండి రారండి॥ ॥ రారాజు ॥
పల్లవి:- రాజుల రాజు యేసు
జన్మించే ఈ నాడు
ఆది అంతమైన వాడు
అల్పుడైనాడు (2)
రండి రారండి కొనియాడి పాడేదము
రండి రారండి కీర్తించి పొగడేదము
1. దీనులకై దైవమే దిగివచ్చిన నేడు
పాపులకై పావనుడేసు ఉదయించినాడు (2)
ఉన్నత స్థానమును విడచి వచ్చినాడు (2)
పశువుల పాకలో పవలించినాడు (2)
ఉన్నత స్థానమును విడచి వచ్చినాడు (2)
||రండి||
2. మనకొరకై మ్రానుపై మరణించినాడు
మోక్షముకై మార్గముగా నిలిచెను యేసుడు (2)
రక్షణ మార్గము మన యేసు నాథుడు (2)
నమ్మిన వారికి నిత్య జీవము
నమ్మని వారికి నిత్య నరకము (2)
రక్షణ మార్గము మన యేసు నాథుడు (2)
||రండి||
సరళ మైన పదాలతో...దేవుని అద్భుతంగా స్తుతించిన పాట...దేవునికి మహిమ కలుగును గాక...దేవ దీవెనలు నీకు..సమ్మృద్ధిగా అనుగ్రహింప బడును గాక...
చాలా అద్భుతమైన లిరిక్స్ తమ్మి, and singing And music
ప్రైస్ ది లార్డ్ అన్న చాలా బాగా పాడారు హ్యాపీ క్రిస్ట్మస్ 🌲🌲
PRAISE THE LORD FRANCIS PAUL RAJ PAUL SUNNY NEW CHRISTMAS SONG CHALA BAGANUI NEE VOICE NANKU CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🎄🧑🎄🎁☃️❄️🎊🎉 MERRY CHRISTMAS AND HAPPY CHRISTMAS YOUR FAMILY
Super brother wonderful lyrics May God Bless u
Dear Francis Paul May our Good LORD bless you ABUNDANTLY and use you for HIS glory.
దేవునికి మహిమ కలుగును గాక , అన్నా మీరు పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మా చర్చిలో మీరు పాడిన పాటలన్నీ పాడాను
🎉🎉🎉👌👌👌Awesome song👌👌👌 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 👌👌👌👌
Super song 👍 nice lyric francis Paul 👍vocal, music,tune all set to the song 👌 good team work
Nice Song 🎧
Greetings from Vision Of Christ London.
Wonderful lyrics.. Nice Tunning RAJPAUL ANNA
super song Francis Paul 🙌🙌
Wonderful tune & Vocals👌🏻
God Bless & wishing to reach many 🥰
Amen Super song
I was thinking recently why dont bro chinni have his own album ... As he has a good talent of singing .. N today saw this vedio....
Superb song💐💐💐Lyrics,tune and voice everything was good👏👏👏
God bless u my son glory to god
Wonderful lyrics tammudu
Wonderful song.. 🎼💞🎈🎈
చాలా అద్భుతమైన పాట దేవునికి మహిమ
Wonderful song anna 🙏🙏🙏
Praise the lord
Wonderful lyrics & music God bless you all team
congratulations brothers... ❤️
ప్రై థా లోడ్ ఆమెన్
Wonderful... Brother.. God Bless You.. Inka adikanga aayana panilo vaadukonunu గాక...
Wonderful Song
Lyrics,Tune,Music superb 💓
Happy Christmas 🎶🎄
God Bless you All
Praise God
Wonderful song chinny brother god bless you
SHALOM. JESUS BLESS YOU NANA.WONDER FULL SONG .
Praise the the francise Anna Chinni Anna
Wonderful lyrics&vocals
Advanced happy Christmas
Glory to God Amen Hallelujah 🙌
Praise the lord 🙏🙏
Praisethilordannaya🙏🙏🙏🙏
Wonderful Song Meaningful ❤️
Song super lyrics super music super super super super
Happy Christmas to all the team... 🙏 🙏 🙏 అద్భుతం.... 🙏 🙏 🙏
Wonderful song brother, all glory to God 🙏🙏🙏
Devuniki Mahima kalugunu gaka Amen
Awesome music... God bless you all the team members.
Nice and meaningful song anna
Nice song brother I enjoyed it
Nice Song Good Job
Super music and advance happy Christmas
Wonder full song
Wonderful lyrics brother and God bless to all efforts of team🙏 Brother track pettandi please 🤷♂️🙏🙏🙏
Nice music anna super singing chinni anna
Super song anna nice music Benny
👌🏻👌🏻👌🏻bro very nice song
CHINNY SAVARAPU ANNAYA super song ❤️❤️❤️
superb 👍👍🎉
God loves u all.... 🙏
CHINNY ANNAYA
Very good super 👌👌👌brother
🎊Congratulations 🎊👏🎊👏*ONLY 2022 TELUGU CHRISTMAS 200+ SONGS PLAYLIST*
ruclips.net/p/PLWM5ax7pL70sljOUaDLt4r2z1I8z3U99x
*VICTOR'S PLAYLIST*
Merry Christmas ☃️
Nice song brothers
Nice song 💐💐💐💐💐💐💐💐💐
Glory to God 🙏 Amen lirics pettandi brother
Super sunny sir music
Super
Happy Christmas 🌲🌲🌲
Track pettandi brother RUclips lo please. Raj paul bro song track petandi brother please
Brother song track upload cheyandi bro
Anna rajpual anna song track upload cheyanna christmas ki padali
❤️❤️
Bro please do upload lyrics too...
Wonderful lyrics joyful music❤️
God bless you dear brother❤️
పల్లవి....
రాజుల రాజు యేసు జన్మించె ఈ నాడు ...
ఆది అంతమైనవాడు అల్పుడైనాడు
రండి రా రండి కొనియాడి పాడెదము
రండి రా రండి కీర్తించి పొగడెదము
^ దీనులకై దైవమే దిగివచ్చెను నేడు
పాపులకై పావనుడేసు ఉదయించినాడు
^ఉన్నత స్థానమునే విడిచి వచ్చినాడు
పశువుల పాకలో పవళించినాడు
॥రండి రారండి॥
మనకొరకై మ్రానుపై మరణించినాడు
మోక్షముకై మార్గముగా నిలిచెను యేసుడు
రక్షణ మార్గము మన యేసు నాధుడు
నమ్మిన వారికి నిత్యజీవము నమ్మని
వారికి నిత్యనరకము
॥రండి రారండి॥
॥ రారాజు ॥
@@francispaultigiripalli thankew brother!
@@francispaultigiripalli anna eyy
Brother e song scale please
Super🎶🎤🎙️🎻🪘
anna track petara
Dev unke Mahim kallu Nagar ka
🌳🌳🌳🌳🌲🌲🌲🌲🌷🌷⚘⚘🇮🇳🇮🇳🇮🇳💙❤❤💐💐💐💐🤝🤝🤝👌👌👌👍👍👍🌷🌷⚘⚘⚘🤲🤲🤲🛐🛐🛐🛐🤝🤝🤝💒💒💒⛪⛪⛪