ఇవాళ 20 బాక్సులు టమాటా కొన్నాం మావా 🥲 || Edhi Yaaparam ||

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • #EdhiYaaparam #telugunews #dailyvlog #food #vlog #vegitablebusiness #entertainment #agriculture #streetfood #atovlogs #trending #teluguvlogs

Комментарии • 163

  • @hanumantharao-qr5mh
    @hanumantharao-qr5mh 22 часа назад +36

    మావా ... నువ్వు గ్రేట్. RUclips లో 80% వీడియోస్ అన్నీ ఫేక్. కానీ నీ వీడియోస్ 100% నిజాలు చెబుతున్నావ్. వ్యాపారం చేయాలి అనుకునేవాళ్లకు ఎలా చేయాలి అని దారి చూపిస్తున్నావు. నువ్వు ఇలానే 10 మందికి ఆదర్శం గా ఉండాలి మా.. వా.

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад +1

      Tanq మావా...😍❤️‍🩹

    • @villagefoodvantalu
      @villagefoodvantalu 20 часов назад +2

      100% అన్నా

    • @kk-rl9ok
      @kk-rl9ok 19 часов назад

      మాకు మార్కెట్ దూరం మామ తేవాలంటే 60 కిలోమీటర్లు వెళ్లాలి కిరాయి ఎక్కువ

    • @Navneetharts
      @Navneetharts 18 часов назад

      @@PavankumarUndamatla @PavankumarUndamatla నువ్ 100% సూపర్ మావ..నేను మీ ఊరికి దగ్గర్లోనే మావ...బిక్కవోలు మావ.....నాకు సపోర్ట్ ఇవ్వు మావ..నేను కూడా చేసుకుంటా మావ.....నీకు పోటీ పెట్టను మావ...

    • @Navneetharts
      @Navneetharts 18 часов назад

      @@PavankumarUndamatla ​​ @PavankumarUndamatla నువ్ 100% సూపర్ మావ..నేను మీ ఊరికి దగ్గర్లోనే మావ...బిక్కవోలు మావ.....నాకు సపోర్ట్ ఇవ్వు మావ..నేను కూడా చేసుకుంటా మావ.....నీకు పోటీ పెట్టను మావ...

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat 17 часов назад +4

    Good bro, దినదినాభివృద్ధి చెందాలని నేనెప్పుడూ కోరుకుంటున్నాను అన్న❤🎉❤ ఈరోజు కూడా వచ్చాను కాకపోతే మీరు ఆ పక్కన రోడ్ లో ఉన్నారు. బ్రో😊

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  17 часов назад +1

      Haa...అవును బ్రో ఇవాళ రెండు వేశాం...😃

  • @maruthikrishna7648
    @maruthikrishna7648 12 часов назад +2

    మిత్రమా నేను ఏ వీడియోలు పూర్తిగా చూడను అన్ని స్కిప్ చేసి చూస్తాను కానీ నీ వీడియో మాత్రం పూర్తిగా చూశాను మీ కష్టం తగ్గ ఫలితం ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను మా అనంతపురం జిల్లా నుంచి కూడా బోయినపల్లి మార్కెట్ కు టమోటా ఐచర్ బండ్లు ఎక్కువగా వస్తాయి మాది కళ్యాణదుర్గం మేము రెండు ఎకరాలు టమోటా వేసాము ఈరోజు నేను మా తోటలోని టమోటా ను 650 రూపాయలకు ఒక పెద్ద బాక్స్ కు ఈ రేటు ప్రకారం కోయించానో మంచి క్వాలిటీ వి

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  12 часов назад

      Tanq అండి...❤️‍🩹😍
      650 అంటే రేట్ చాలా పెరిగినట్టు ఉంది అండి...😃

  • @shivagoudpulusu9989
    @shivagoudpulusu9989 22 часа назад +6

    హాయ్ అన్న గుడ్ మార్నింగ్ 💐 మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెట్టండి అన్న ఆల్ ద బెస్ట్👍🏼

  • @VenkeyNtrRajakaYouth
    @VenkeyNtrRajakaYouth 22 часа назад +7

    నువ్వు ఏ ఏ వ్యాపారాలు చేసి లాస్ అయ్యావు కొంచెం చెప్పనా? ఒక వీడియో చెయ్!

  • @rajhandles
    @rajhandles 21 час назад +3

    nice explanation brother ur videos are always genuine. A small suggestion brother per box for example tomato's price cheptunaru but box lo how many kgs unayi brother?? same in case of mirchi basta lo how many kgs... if u can add it helps more people

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад +1

      Sare అండి next video లో చెప్తాను...❤️‍🩹
      టమాటా బాక్స్ 25కేజీ
      మిర్చి బాగ్ 50కేజీ లెక్క కానీ 55…60…65 కూడా వస్తాయి ఒక్కోసారి...👍

    • @anandakshay3289
      @anandakshay3289 18 часов назад

      Box lo 25 to 27 kg untai

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 15 часов назад +1

    నీ వ్యాపారం లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మామ.👍

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  15 часов назад

      చాలా థాంక్స్ మవా...😍❤️‍🩹

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv 20 часов назад +1

    Edhi yaparam good concepted happy business

  • @HeyAlexaTelugu
    @HeyAlexaTelugu 19 часов назад +1

    Hi bro... Just normal gaa mee videos chusanu interest ga undi ani subscribe chesikunanu... But today midi madi mandapeta ante shock ayyanu bro... ❤❤❤

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  17 часов назад

      కలవపువ్వు సెంటర్ లో కలుద్దాం రేపు...😂😂😂

  • @ch.harish8080
    @ch.harish8080 22 часа назад +2

    Okay bro daily good information thankyou so much ❤

  • @PadalaRavi-b8u
    @PadalaRavi-b8u 17 часов назад +1

    బాగుంది మామ వీడియోస్

  • @QatarBalagam
    @QatarBalagam 22 часа назад +2

    Chala inspiring anna....

  • @Navasraa
    @Navasraa 21 час назад +5

    Me concept nachhi sub chesa

  • @AGRIHOMETV
    @AGRIHOMETV 20 часов назад +2

    All introverts attend here 😂

  • @ramaniramani105
    @ramaniramani105 19 часов назад +1

    Super unnay ni videos ❤

  • @BhargavChikkala
    @BhargavChikkala 22 часа назад +2

    From Dwarapudi ❤

  • @prolongtrader7874
    @prolongtrader7874 22 часа назад +2

    Introvert kastalu 😂

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 21 час назад +2

    Bro madi amalapuram... Business jagrathaga chayandi bro.... Now in Kakinada

  • @chinnalocalvlogs...6025
    @chinnalocalvlogs...6025 22 часа назад +6

    Don't feel one day yours ....one day not for you... lern more business development kna.
    Bord ela okasari pettu bro.
    1kg tamoto iety only 40rs...
    3kg tamoto iety only 100rs ...
    3kg tamoto 120rs only pettu
    3kg టమాటో కొంటే ఒక కేజీ ఫ్రీ అని పెట్టు..
    నువ్వు అనుకున్న ₹100 కు మూడు కేజీలు టమాటా పడుతుంది ఒక్క కేజీ 30 రూపాయలు పడుతుంది నువ్వు ఫ్రీ గా ఇచ్చే టమాట దానిలోనే కలిసిపోతుంది 120 రూపాయలు కదా మూడు కేజీలు అయితే... జనాలకు నువ్వు పెట్టే రేటు సంబంధం లేదు ఫ్రీగా ఇంకో కేజీ వస్తుంది కదా అని మాత్రం ఆలోచిస్తారు ఒక్కసారి వీలుంటే ట్రై బ్రదర్... వీడు సలహాలు ఇస్తున్నాడు అని నువ్వు అనుకోకపోతే నీకోసం సబ్స్క్రైబ్ చేసుకున్న నా కోసం ఐదు నిమిషాలు బోర్డు పెట్టి సేల్ చేయవా ప్లీజ్ ఐదు నిమిషాలకు నీ వ్యాపారం నష్టం అయితే రాదు కదా కొంటె ఒక కస్టమర్ అయినా ఉంటాడు లేదా నీ నీ పాత బోర్డు మళ్లీ పెట్టు

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад

      Sare bro కచ్చితంగా నువ్ చెప్పినట్టు చేస్తాను కానీ ఇప్పుడు మిర్చి వేసాను టమాటా వేసినప్పుడు చేస్తాను...😃👍

    • @chinnalocalvlogs...6025
      @chinnalocalvlogs...6025 18 часов назад

      @@PavankumarUndamatla k bro thanks

  • @microcnctechnology1341
    @microcnctechnology1341 23 часа назад +1

    Super business

  • @ThirupathiReddy-z2g
    @ThirupathiReddy-z2g 22 часа назад +1

    Super

  • @mallikarjunaraom6888
    @mallikarjunaraom6888 22 часа назад +1

    Good🎉

  • @pavans6750
    @pavans6750 21 час назад +3

    Tammudu Naku bowenpally lo shop vundi neetho matladali

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад

      Num evvandi అన్నా cal చేస్తాను...😃👍

  • @GopiKollipara
    @GopiKollipara 17 часов назад +1

    Han ya na

  • @SriNSri121
    @SriNSri121 13 часов назад

    Nuv super thammudu 👌👌 "All The Best" for your Business 🎉👍👍👍❤

  • @surabhikishore5313
    @surabhikishore5313 21 час назад +2

    మార్కెట్లో ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు బ్రో అందులోను కూరగాయల మార్కెట్లో అస్సలు ఉండదు చిల్లర వర్తకులు ఇవాళ పది రూపాయలకు కిలో ఏదన్నా కూరగాయలు వచ్చాయని అనుకుంటే మళ్లీ తెల్లారి పోతే అదే కూరగాయలకు 30 రూపాయల కేజీ అంటారు హోల్సేల్ మార్కెట్లో అలానే ఉంటాది కూరగాయల బిజినెస్ చేసేవాళ్ళకి మైండ్ ప్రశాంతంగా ఉండదు తెల్లవారి కూరగాయలు కొందామని మార్కెట్ కి వెళ్తే ఆ రేట్లు నచ్చక ఆమె తిరుగుతుంది టైం అయిపోతుంది మళ్లీ పొద్దుగాల వెళ్లి సేల్ చేసైనే ప్రజలు కొంటారు

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад

      అంతే బ్రో ఈ వ్యాపారం...🙂🥲

  • @user-rj1vu1zy7k
    @user-rj1vu1zy7k 18 часов назад +1

    Anna mee video s .anni regular ga chustunna.naaku kuda meelaga business cheyalani vundhi 2yr .nundi anukuntunna....inka start cheyale mimmalni chusaka nammakam vachindi ..inthaku mundhu nenu auto fasinger auto nadipevani .3----4yr.nundi kaaliga vunna vyaparam chedamanykuntunna

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  17 часов назад +2

      చెయ్యి మావా కాళిగా ఉండేబదులు ఏదోకటి చేస్తే loss వచ్చినా లభం వచ్చినా చెయ్యాలి అని interest వస్తుంది...❤️‍🩹😃👍

  • @KasiSivaganga-uk8fj
    @KasiSivaganga-uk8fj 21 час назад +1

    Bro nice miru

  • @veerashivaji1
    @veerashivaji1 21 час назад

    👍👌

  • @shivagoudpulusu9989
    @shivagoudpulusu9989 22 часа назад +2

    అన్నా బోన్ పల్లి కూరగాయల మార్కెట్లో మొత్తం మహిళలే ఎక్కువగా బస్తాలు మోస్తారు

  • @sribalajitrends3989
    @sribalajitrends3989 22 часа назад +3

    Hai bro namaste super business idea charging light cost entha, company name chepandi bro pls reply

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад

      ఆ లైట్స్ లోకల్ made అండి company name ఉండవు ఒక్కో లైట్ 1750rs అండి బేగంబజార్ లో కొన్నాను...😃👍

    • @sribalajitrends3989
      @sribalajitrends3989 21 час назад

      @@PavankumarUndamatla tq so much bro reply echinanduku tq

  • @rajeshnagalla714
    @rajeshnagalla714 10 часов назад +1

    New subscriber❤

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 14 часов назад

    Meeru vyaparam🎉😮 chala bagundi

  • @DAILYMARKET
    @DAILYMARKET 9 часов назад

    Nice bro

  • @sgmdriyan1930
    @sgmdriyan1930 6 часов назад

    Very nice video bro 🤜

  • @ManAppa-o8d
    @ManAppa-o8d 11 часов назад

    గుడిమల్కాపూర్ మార్కెట్ కు వెల్లు బ్రదర్ ఒకసారి అక్కడ రెట్లు తక్కువ వుండొచ్చు

  • @PrasuVeeru-vo3zz
    @PrasuVeeru-vo3zz 22 часа назад +1

    Good morning bro

  • @venkatanarasimhamurthykoll6974
    @venkatanarasimhamurthykoll6974 21 час назад

    Very fine bro

  • @skmastanbee1597
    @skmastanbee1597 22 часа назад +2

    Maava maava,,,,,ladies kuda chustaru tammudu but ok carry on tammudu all the best

  • @fashionvastras1517
    @fashionvastras1517 22 часа назад +4

    Hello andi Meru antha duram velisinavarasam ledu
    Ma daggara direct ga farm nunchi tesukondi enka thakuva ki vasthundi if you want wholesale comment if you interest i will give number

    • @TeluguJaisurya
      @TeluguJaisurya 22 часа назад +1

      Bro ఇలాంటి ఆటోస్ రెంట్ కి కావాలి దొరుకుతాయా

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад

      ఎక్కడ అండి మీ ఫామ్...😃

    • @SrinivasaLodangi
      @SrinivasaLodangi 20 часов назад

      You may give number please

  • @etints7989
    @etints7989 22 часа назад +1

    Godukkanna blue cover auto paina vesukovadam better, anna

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад +1

      అవును కానీ అలా వేస్తే సరకు పాడైపోతుంది బ్రో...🙂

    • @etints7989
      @etints7989 19 часов назад

      @@PavankumarUndamatla correct ye anna. Aithe cover vesi dhaani kindha paper lantidhi (heat observe cheyyandi) yedhaina try cheyy, anna. Saruku paadavvakudadhani...🙂

  • @chilakalapudivbharathkumar9316
    @chilakalapudivbharathkumar9316 20 часов назад

    Mama super content mama videos peduthu undala memu chesthu undala mama

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  20 часов назад

      @@chilakalapudivbharathkumar9316 సరే మావా tanq...😍❤️‍🩹

  • @NSanthosh-z5d
    @NSanthosh-z5d 19 часов назад

    ఫామ్ దగ్గరికి పోతే టమాట బాక్సులు తక్కువ పడతాయి కదా

  • @gopi0722
    @gopi0722 20 часов назад +1

    Market ki veltharu kada.. anni rates ela unnayo chepthe help avuthadi business chese vallaki.. alage date add cheyandi

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  19 часов назад +1

      చెప్తాను మావా...❤️‍🩹😍

  • @ammumadhu-hv1yv
    @ammumadhu-hv1yv 18 часов назад

    మామ రోజు వీడియోస్ పెట్టు ని వీడియోస్ కోసం వెయిటింగ్

  • @AdarshAdarsh-l1w
    @AdarshAdarsh-l1w 12 часов назад

    Bro karnataka lo 15 kg box 150

  • @sekhargagan2502
    @sekhargagan2502 Час назад

    Bro tomatoes 100 ki 4 kgs in renigunta

  • @NSanthosh-z5d
    @NSanthosh-z5d 19 часов назад +1

    200 box ఫామ్ దగ్గర

    • @aurveedamandariki9475
      @aurveedamandariki9475 18 часов назад

      ఫామ్ అంటే ఎక్కడ అడ్రస్ చెప్పండి అన్న

    • @gopi0722
      @gopi0722 17 часов назад

      Address pls

  • @jmanimalathi9349
    @jmanimalathi9349 15 часов назад

    Minimum investment entha vundali

  • @gaddemahesh146
    @gaddemahesh146 18 часов назад

    Mawa madhi kuda Vigetabules shop hy mawa khammam

  • @purushothamv1771
    @purushothamv1771 8 часов назад

    Bro nadhi kuda mandapet

  • @RameshChirukuri
    @RameshChirukuri 21 час назад

    నువ్వు మార్కెట్ అంతా తిరుగుతున్నావ్ ఎందువల్ల మాకు తెలుసు సవకగా కొందామని 😅

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 15 часов назад

    టమోటో ని మొత్తం నొక్కేసి పిసికేస్తున్నారా మావ.😅🤣🤣🤣

  • @Arjun__yadav
    @Arjun__yadav 10 часов назад

    Anna ఇబ్రహీంపట్నం మార్కెట్ కి రా అన్న

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  10 часов назад

      కొంచెం దూరం బ్రో అక్కడికి...🙂

  • @anjanrao300
    @anjanrao300 20 часов назад

    Godugu endhuku mama antha karchu auto ki 4 kattelu katti pina green mat kattu mama baguntadhi

  • @KasiSivaganga-uk8fj
    @KasiSivaganga-uk8fj 21 час назад +1

    Mi face chupimchu bro

  • @rajupundra9491
    @rajupundra9491 21 час назад

    8.05 ఒక్క క్షణం shock మామ... టమాట కొనడానికి ఇంత queue అని...😂😂

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад

      Antha queue unte nenu బెంజ్ లో వెళ్ళేవాడిని మార్కెట్ కి...😂😂😂

  • @manohargowdak8968
    @manohargowdak8968 19 часов назад

    Madhi madanapalle, memu madanapalle inka koyembedu market ki ammuthamu.
    Miku regular gaa tamota kavalantey cheppu mava, hyderabad uppal/mgbs/shamshabad lo dimpistha, i am farmer

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  19 часов назад

      నాకు పెద్దగా పడవు మావా మహా అయితే డైలీ ఒక 30 బాక్సులు పడతాయి అంతే...🙂

  • @karthikbasipogu
    @karthikbasipogu 13 часов назад

    Bro mi chuttu prakkala enni km dhuramlo vegetable shop undhi.

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  12 часов назад

      పెద్ద మార్కెట్ ఏ ఉంది బ్రో...😃
      కానీ రోడ్ మీద బండి పెట్టినప్పుడు అలాంటివి లెక్కలోకి రావు...😃

  • @SaiKrishna-ui6lr
    @SaiKrishna-ui6lr 21 час назад +1

    Green mat vadandi bro

  • @visaconsultant1110
    @visaconsultant1110 17 часов назад

    Small question in 1 tray how many kgs will come bro

  • @alibhai811
    @alibhai811 7 часов назад

    కథలు చెప్పకు రా మామ ఇరోజు నీ కలేషన్ 16000 రూపాయలు పట్టి 5500 అంటే అంటే నీ లాభం 10000 వేలు

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Час назад

      నిజం మవా అంత రాలేదు...😃😃😃

  • @jmanimalathi9349
    @jmanimalathi9349 15 часов назад

    Hi anna madhi kovvuru onion business start cheddam anukuntunna evaina suchanalu chebuthava anna

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  15 часов назад +1

      Onion business బాగుంటుంది bro ఈ పచ్చి వ్యాపారం మీద బెస్ట్ రిస్క్ తక్కువ చెయ్యండి బ్రో...👍❤️‍🩹

    • @jmanimalathi9349
      @jmanimalathi9349 13 часов назад

      Starting minimum investment entha vundali bro onion business ki auto lo sale cheyali anukuntunna

  • @NSanthosh-z5d
    @NSanthosh-z5d 19 часов назад

    ఫామ్ దగ్గర పోతే 200 బాక్స్ దొరుకుతుంది కదా
    నాకు లాభం ఉంటది కదా

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  19 часов назад

      ఇక్కడ దగ్గరలో fams ఏం లేవు మావా నాకు తెలిసినవి...🙂🥲

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 15 часов назад

    Mava mirchi Bussiness Bagane Vuntadha Mava.

  • @GhhhGgh-hh2rr
    @GhhhGgh-hh2rr 13 часов назад

    Anna please naku 30k lo trali auto vastunda please

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  13 часов назад

      30k lo అయితే ఏం ఉంటుంది బ్రో ఉండదు
      ఒకవేళ ఉన్నా నీకు వచ్చేది దాని మెయింటేనెన్స్ కి సరిపోతుంది...🙂

  • @reddymanisumalatha
    @reddymanisumalatha 21 час назад

    Anna madi adoni tomato 20kg box 200rupes only

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  21 час назад

      మచ్చ ఉంటుందా bro...🙂

    • @reddymanisumalatha
      @reddymanisumalatha 20 часов назад

      @@PavankumarUndamatla ledhu bro

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  20 часов назад

      @@reddymanisumalatha కానీ మాకు చాలా దూరం బ్రో...🙂

    • @reddymanisumalatha
      @reddymanisumalatha 20 часов назад

      Anna ma side auto vilege lo veste gittubatu avutunda anna cheppandi

    • @reddymanisumalatha
      @reddymanisumalatha 20 часов назад

      Anna daily four vilege auto veste gittubatu avutunda anna cheppandi

  • @KolliSulochana
    @KolliSulochana 19 часов назад

    Hi anna mari meku helpers unnara enti

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  19 часов назад

      హెల్పర్స్ ఎవరూ లేరు నేను నా ఫ్రండ్ మా నాన్న తో చేస్తాను...❤️‍🩹

    • @RamuChowdary-ew5fb
      @RamuChowdary-ew5fb 18 часов назад

      మీ నెంబర్ పెట్టు అన్నా

  • @shaikmansoor4021
    @shaikmansoor4021 20 часов назад

    100 4kg ki neku em megulti bro

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  19 часов назад

      అంటే సరుకు బాలేదు అని ఎంతో కొంతకి అమ్మేసాం ...🙂

  • @RamuChowdary-ew5fb
    @RamuChowdary-ew5fb 18 часов назад

    లేకపోతే మీ నెంబర్ పంపండి

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  18 часов назад

      మీ num చెప్పండి నేనే cal చేస్తాను...👍

  • @GopiKollipara
    @GopiKollipara 17 часов назад

    Annamalai phone number batao