Big News Big Debate : వాలంటీర్ల వ్యవస్థే వైసీపీ ఓటమికి కారణమా..? | AP Politics - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июн 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #BigNewsBigDebate #APPolitics

Комментарии • 86

  • @Baashha_DJ
    @Baashha_DJ 19 дней назад +22

    జన్మభూమి కమిటీలకు మించి వైసిపి కార్యకర్తలు కింద స్థాయిలో చేశారు, నోరు విప్పి ఏదైనా చెప్పితే వెంటనే సాయంత్రానికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే అది నువ్వు పోలీస్ స్టేషన్ కి రా అని

  • @harishollu4280
    @harishollu4280 17 дней назад +4

    2024లో జగన్ ఓడిపోవడానికి 😢😢కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పుల చేసి కాదు అందుకే జగన్ ఓడిపోయాడు జగన్ నియంత అహంకారం పరిపాలన ఓడిపోయింది ప్రజలు గెలిచారు ప్రజాభిమానం గెలిచింది వాళ్ళ అప్పలనాయుడు పాలకొల్లు

  • @srinivassunkari9697
    @srinivassunkari9697 19 дней назад +6

    శిదిరి గాడికి సినిగిపోయింది

  • @AAAbbb-gg8zm
    @AAAbbb-gg8zm 19 дней назад +9

    ప్రజల తిరుగుబాటు ఇలానే ఉంటది నియంత అనుకొని rule చేస్తే

  • @Baashha_DJ
    @Baashha_DJ 19 дней назад +5

    సోషల్ మీడియాలో కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి వేరే పార్టీ వాళ్ళని తిట్టి విపరీతంగా వ్యతిరేకతను కూడగట్టారు వాళ్ళు వాళ్లేమో ఫేమస్ అయ్యారు ఈరోజు వైసీపీ పార్టీ అధికారం కూలిపోవడం జరిగింది

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 14 дней назад +1

    ఎలక్షన్స్ ఇంకా రాకముందే కోడు రాకముందే విపరీతంగా ప్రజాధనంతో ప్రచారాలు మొదలుపెట్టారు ఇవన్నీ ప్రజలు గమనించి మంచి తీర్పు ఇచ్చారు

  • @chandrasekharvamaraju8055
    @chandrasekharvamaraju8055 16 дней назад +2

    Public participation is required in this type of discussion..dhurjati

  • @sathyananddharavath3676
    @sathyananddharavath3676 12 дней назад +1

    మీరు చేసిన పనికిమాలినా పనికి ఓడిపోయ్యారు వాలంటీర్ల మీద ఎడుస్తారేంట్రా అప్పల
    మీరు ఉద్వోగస్తులను,లోకల్ నాయకులను,సర్పంచులను,రోడ్లను పటించుకోకుండ,
    కరోన సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వాలంటీర్లను ఓడిపోయిన తర్వాత ఇలా వాలంటీర్ల మీద నెటేస్తూన్నారు.సిగ్గలేదు నీకు

  • @nagarajumeduri6516
    @nagarajumeduri6516 19 дней назад +8

    Elections అయిన మరు క్షణం టీవీ9 TDP ki మారిపోయింది,మీడియా సంస్థలే భయపడితే ఇంకా వైసీపీ కార్యకర్తలకు ఎవరు
    Support చేస్తారు.దయచేసి
    ఈసారి మాకు సపోర్టు చెయ్యండి.

    • @TPNIndia
      @TPNIndia 19 дней назад +1

      It's common

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 14 дней назад

    అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు కూడా నడపాలి అభివృద్ధి లేదు ఈ రాష్ట్రానికి కంపెనీలు కూడా రాలేదు

  • @kollurisiva7755
    @kollurisiva7755 13 дней назад

    చివరగా బంపర్ విక్టరీ లో నిలిచింది కారకులు ప్రజలే ఇంకెవరు

  • @bablusree1540
    @bablusree1540 17 дней назад +5

    20శాతం ఓట్ల కోసం 80శాతం ఓట్లు కోల్పోయినా జగన్ ప్రభుత్వం ఉద్యోగులను నిందించడం వారి డబ్బు నీ ఉచితల పేరుతో విచ్చల విడిగా పంచటం, నిరుద్యోగులను నిర్వీర్యం చెయ్యడం రైతులను పట్టించుకోక పోవటం కేవలం ఉచటలు అనటం అభివృద్ధి ఊసే లేకపోవటం వలన వైసీపీ నాశనం అయ్యింది ఇక ఆ పార్టీ నీ నిరుద్యోగుల ఉద్యోగులు రైతులు భవిష్యత్తు లో కూడా నమ్మి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే బొత్స గారి లాంటి వారు ఉద్యోగులు కాళ్ళు పట్టుకొని అడగాలి అన్నారు ఇలాంటివే బాగా దెబ్బ కొత్తాయి ..

  • @narasimhamurtysarusuddi1590
    @narasimhamurtysarusuddi1590 14 дней назад +1

    Student Scholarship ku college attendance chudali kani ,AP lo volenteer and political leaders confirm cheyali

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 14 дней назад

    వాలంటీర్లు అసలు గ్రామాల్లో ఏమి చేయడం లేదు ఒక పెన్షన్ ఇచ్చేది మాత్రమే వాళ్ళు చేస్తా ఉన్నారా అంత తప్ప ఏమి చేయలేదు ఒక రేషన్ కార్డు అడిగితే 100 సార్లు సచివాలయం చుట్టూ తిరిగాం

  • @anandmahesh324
    @anandmahesh324 14 дней назад +1

    అమరావతి రైతుల కన్నీళ్ళ వైసీపీ నాయకులు కు శాపం

  • @bharatbagadi4433
    @bharatbagadi4433 19 дней назад +5

    Meeru chesina bhoo kabjalu, dourjanyalu,etuvanti development cheyakapovatam

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 14 дней назад

    ఈసారి వచ్చుంటే ప్రతి గ్రామానికి ఒక ఎమ్మార్వో ని పెట్టి ఉండేవారేమో

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 14 дней назад

    మేము ఆసరా పథకంలో మా మహిళలు ఉన్నారు ఈరోజుకి డబ్బులు రాలేదు జనవరిలో బటర్ నొక్కారు

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb 15 дней назад +1

    War one సైడ్

  • @srinualthi6406
    @srinualthi6406 17 дней назад +2

    వద్దు వాలంటరీ

  • @umajalakam8397
    @umajalakam8397 15 дней назад +1

    Main reason ilaanti leaders veedu.Roja .kodali.vamsi.Anil. Ambati Sajjala kodiguddu Amaranadh etc lu . RGV .Sri Reddy .

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 14 дней назад

    బటన్ నొక్కుడు లో ఊరికి కేవలం నూరు మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు 900 మంది లబ్ధి పొందలేదు

  • @kollurisiva7755
    @kollurisiva7755 13 дней назад

    అమర్నాథ్ గారు మీరు వాలంటీర్స్ ని ఎప్పుడు అప్పోయింట్మెంట్ చేసేరు ఎప్పుడు ఎన్నికలు వొచ్చేయి కధలు వొద్దండి జనాలు వినే స్టేజ్ లేరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికైనా మారితే భవిష్యత్ ఉంటుంది లేదంటే అంతే 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-es7wu7pe8h
    @user-es7wu7pe8h 19 дней назад +2

    జీవీల్ గారు కూడా ఇప్పడు ఏపార్టీ loo ఉన్నారు అడగండి ఒక్క అప్పుడు bjp loo ఉన్నారు

    • @MrRavikumar142
      @MrRavikumar142 19 дней назад

      ఇప్పుడూ బీజేపీ లోనే వున్నారు. రాజ్యసభ సభ్యుడు....

  • @bhanuprasad7273
    @bhanuprasad7273 17 дней назад +1

    మన మాయల పకీర్ యేశాలు మాత్రమే కారణం, ఎవ్వరికీ సంబంధం లేదు, మీరందరూ ఎక్సట్రా ప్లేయర్లు మాత్రమే

  • @kollurisiva7755
    @kollurisiva7755 13 дней назад

    అమర్నాథ్ గారు దేనికైనా ఏమీ అర్థం కావటం లేదు అని మాత్రమే చెప్పగలరు

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 14 дней назад

    వాలంటీర్లు వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ అని చెబుతారు వాలంటీర్లకు ప్రజల ధనంతో జీతాలు ఇస్తారు

  • @vinodk18
    @vinodk18 19 дней назад +1

    Correct point ☝️

  • @hidayathsd485
    @hidayathsd485 15 дней назад +1

    Sachivalayam system and volunteer system disturb village harmony and customs and culture.brought city culture into village. Ward members and sarpanch have no value about this system. Mee seva work only they done

  • @raazsakeri7125
    @raazsakeri7125 17 дней назад +1

    అభివృద్ధి అనేది ఎక్కడ లేదు జగన్ గారు మా అక్కచెల్లమా లఓట్లు ఎక్కడ పోయాయి అంటూ చెప్పడం ఇది కరెక్ట్ కాదు.. అభివృద్ధి లేదు.. మరియు మీ మినిస్టర్ లు నోటి దూల కూడ ఓటమికి కారణాలు... 😂

  • @Phanindraapple
    @Phanindraapple 16 дней назад +1

    A buthula leaders Valle garvam ekkuvayi

  • @sarojaravva9072
    @sarojaravva9072 17 дней назад +1

    2019 lo EVM tempering jarigindi

  • @gallaapparao3419
    @gallaapparao3419 17 дней назад +1

    Sir rashtam medha drusti pettamani mendotry ichharu

  • @animireddyTatayyalu
    @animireddyTatayyalu 19 дней назад

    Yes

  • @srinivasaraoprathipati496
    @srinivasaraoprathipati496 18 дней назад +1

    Mental condition ipudu ok na sir...

  • @maddulababurao4615
    @maddulababurao4615 19 дней назад +1

    Appi ga nuvvu kuda main reason, Animal Husbandry Department ni nasanam chesav

  • @ShaikKareem-nk5cy
    @ShaikKareem-nk5cy 19 дней назад

    Yes 👍

  • @user-hm6sl7eh8l
    @user-hm6sl7eh8l 16 дней назад

    This point is correct sir

  • @haribabu781
    @haribabu781 14 дней назад

    Appalaraju aracaka palanaku vote veyakedhy

  • @chandusekhar6688
    @chandusekhar6688 14 дней назад

    Adi memu chusukuntam

  • @kollurisiva7755
    @kollurisiva7755 13 дней назад

    హా హా అదే బటన్ నొక్కుడు కదా అమర్నాథ్ గారు

  • @user-es7wu7pe8h
    @user-es7wu7pe8h 19 дней назад +1

    Rajani kanth garu mee ఛానల్ ఒకరి పక్కన ఉన్నారా ఒక్క అప్పుడు mee ఛానల్ kee ఎంత పేరు ఉన్నది ఇప్పుడు mee ఛానల్ వన్ saide ఉంది మీరు మారండి వైసీపీ వాళ్ళు చెప్పే అబ్బద్దాలు లు కు మీరు సాక్షి అవద్దు అప్ప్లరాజు గారు చెప్పిన మాటలు ఒక్కటి నిజాం కాదు వైసీపీ నాయకులు ఎప్పడు అయన జగన్ మొహాను గారు kee మూడూ రాజధాని లు vaddu అనీ చెప్పారు అప్పలా రాజు గారు ఏమీ చేశారు

  • @KamarRaju-cv1zu
    @KamarRaju-cv1zu 16 дней назад

    జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై జై పవర్ స్టార్

  • @komalikomali8458
    @komalikomali8458 19 дней назад +2

    Meerinka mararu assemblyni brastu pattinchatu mee jagan vekilu navvulu navvaduga buthulu vintu enjoy chesaru anubhavinchandi

  • @maheshReddys899
    @maheshReddys899 19 дней назад +1

    Land titling act, liquor, cader ki duranga vundadam main reasons.

  • @Mag154-em9xt
    @Mag154-em9xt 18 дней назад

    Valanteers overactive ekkuvaindi sir

  • @gurivireddy374
    @gurivireddy374 16 дней назад

    GVL GARU🙏🙏🙏

  • @animireddyTatayyalu
    @animireddyTatayyalu 19 дней назад

    Volinter vasta thasdyendi yes

  • @sarojaravva9072
    @sarojaravva9072 17 дней назад

    Volunteer vyasta vaddu vaddu vaddu. A vyasta baledu dani teru baledu

  • @sarojaravva9072
    @sarojaravva9072 17 дней назад

    Volunteer lu kuda bedirinchevaru

  • @Baashha_DJ
    @Baashha_DJ 19 дней назад +1

    వాలంటరీ వ్యవస్థలో ఉండేది వైసిపి కార్యకర్తలు మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు లేరు ప్రతి పథకం అందరికీ చేరవేశం వాలంటరీ వ్యవస్థ ద్వారా అని వాళ్ళు అంటున్నారు కానీ వాలంటరీలు వైసీపీకి ఎవరైతే సింపతి ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇవ్వటం జరిగింది వాలంటరీ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ,, ఏదన్నా సౌకర్యం లేదు రోడ్డు గురించి గానీ తాగే నీరు గురించి గానీ దేని గురించి అన్న మాట్లాడితే గట్టిగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి పోలీస్ కేసు పెట్టి పోలీస్ పీసిల్ని పిలిపించి బెదిరించడం జరిగింది కింద, స్థాయిలో వీళ్లు చాలా విపరీతంగా అరాచకాలు చేశారు ఇసుక దోచుకున్నారు ఇసక టిప్పర్ లారీలు వెళ్తూ ఉంటే రోడ్డుమీద ఎవరు ఉండేవాళ్లు కాదు ఎందుకంటే ఆ టిప్పర్ లారీలు బ్రేకులు కొట్టరు హారను కొట్టరు. ఒకటే స్పీడ్ మీద వెళుతూనే ఉంటాయి, వాలంటరీ ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ 50 వేల రూపాయల కాడ నుంచి లక్ష రూపాయల మధ్యలో ఎంతోమంది ఇచ్చారు, గడిచిన ఐదు సంవత్సరాలలో కిందే స్థాయిలో వీలు చాలా విపరీతంగా అరాచకాలు చేశారు అది బహుశా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఏమో గాని కింద మాత్రం అది చాలా విపరీతంగా వ్యతిరేకత చాలా రోజుల నుంచి ఉంది, గడిచిన ఐదు సంవత్సరాలలో వీళ్లు ఏదైతే మేము పథకాలు ఇచ్చాము సంక్షేమం చేశాము అని అంటున్నారో కింది స్థాయి కార్యకర్తలు చేసిన అరాచకాలలో ఈ సంక్షేమ పథకాలు జనాలకు కనపడలేదు, ఒక్కొక్క అంశం మాట్లాడుకుంటూ పోతే వీళ్ళు చేసిన అరాచకాలు కిందిస్థాయిలో చాలా ఉన్నాయి,, ఎందుకు ఏ నాయకుడైనా గానీ కింద స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో అని చెప్పి తెలుసుకోరు దేనికి వాళ్లకు ఎవరైతే జపం చేస్తుంటారో వారి జపం చేసే వాళ్ళే పక్కలో ఉంచుకొని వాళ్ళు చెప్పింది నిజమని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇది ప్రతి నాయకుడు ఇలానే చేస్తూ ఉంటారు

  • @rajakumarpp5
    @rajakumarpp5 15 дней назад

    Prajala mata vine time leka poyindi YDRCP karyakarthalaki......niyantha paripalana sagindi.... Matladithe daadulu, case, arrest, cheyadam valana , peajala gonthu nokki abhiprayalu cheppe avakasam lekunda chesaru

  • @Laya.volgsshopping
    @Laya.volgsshopping 19 дней назад

    Roja,nani inka migilina mla lu vallu chese kabjalu ,dhpidilu ,valla bhuthu lu viti annitivalla jagan odipoyadu volunteer valla kadhu

  • @TPNIndia
    @TPNIndia 19 дней назад

    Votamiki 100 reasons ippude vastayi vodina tharvatha. Volunteers TDP vunchuthda leka peekestara? They will decide

  • @Laya.volgsshopping
    @Laya.volgsshopping 19 дней назад

    Geliste volunteer valla gelicham ,gelavakapothe volunteer s valla odipoyam ani chepthunnaru miru nayakula pandhulu

  • @PotatochipsPotato-bo1tu
    @PotatochipsPotato-bo1tu 19 дней назад

    Vaalateer vidhaanam mecchukothaginidhi

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 18 дней назад

    Bhu title lo manchi jarigindi gani chedu jaragaledu idi only TDP janasana valu pracharam chesi otamiki karanam ekuva

  • @Laya.volgsshopping
    @Laya.volgsshopping 19 дней назад

    Volunteer s kuda veyaledhu valla family s kuda veyaledhu ayithe enti am pikutharu eppudu gelavakapothe volunteer s karanamu antunnaru gelisthe volunteer valla gelicha ani dappu kottevara miru nayakula miri chese yadhava panulake jagan odipoyadu volunteer valla kadhu

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 18 дней назад

    Super 6
    Bhu title
    Rajadhani- jagan Mohan Reddy garu padakalu yavaru vochina evavalsinde . jagan Mohan Reddy garu tho mariyu pani ledu endu ante ipadakalu continue authundi mariyu ekuva vosthundi anduke prajalaku yavaru ekuva isthe valuke vote esaru idi 100% nijam prajalaku entha isthe antha kavali gani apudu CBN gadu chepadu srilanka aipoindi ani ipudo vidu isthe srilanka avada

  • @user-go7fr3co8q
    @user-go7fr3co8q 18 дней назад

    Cbn vizag mental hospital ki velali annav kda ra... Appal raju... Bootlu naaku ipud elli...

  • @komalikomali8458
    @komalikomali8458 19 дней назад

    Mee arachakalu buthupuranalu kulagottadalu emi oppukoraa

  • @srinivasulunaidu5818
    @srinivasulunaidu5818 19 дней назад

    జీవిఎల్ గాడు బిజెపి లో ఉన్నాడా! లేక వైసీపీ లో ఉన్నాడా?

  • @raaa8600
    @raaa8600 19 дней назад

    Sachivalayam
    Volunters waste vaddu

  • @vrrealestate
    @vrrealestate 15 дней назад

    😂😂😂 ఈడో పిచ్చోడు శిథిరి చిన్న అప్పారావు