Fighting against All Odds, Boy Shines In Singing | Singer Sai Kumar Emotional Story | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 560

  • @PKDJ-gx3sr
    @PKDJ-gx3sr 2 года назад +205

    సాయి కుమార్ నీ వాయిస్ ఎక్సలెంట్ గా ఉంది. 👌 త్వరలోనే మీ అప్పులన్నీ తీరిపోయి మీ అమ్మా నాన్న తో కలిసి ఉంటూ సంతోషంగా గడపాలని 🎤ఇంకా మరెన్నో పాటలు మా కోసం పాడాలని కోరుకుంటున్నాం.🎧 గాడ్ బ్లెస్స్ యు, సాయి కుమార్.💐💐💐🍫🍫🍫🍫

    • @pbabu669
      @pbabu669 2 года назад

      God bless you child

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 2 года назад +111

    యేంది సామి ఆ గానం మధురాతి మధురం.
    వాడి వయసెంత అతను పాడే పాటల్లోని లోతు మాత్రం
    ఓ మనిషి జీవితమంత.
    సాయి కుమార్ ఒక గాయకుడు మాత్రమే కాదు
    మంచి సామాజిక స్పృహ కలిగిన బాల మేధావి.
    అంజన్న దయతో వాక్కు ను పొందిన సాయి
    అందరి మన్ననలు పొందిన అతడి గాత్రం వింటూ ఉంటె మనసుకు ఎంతో హాయి .
    ఆంజనేయ స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు . ..🙏
    thanks for a Lovely video . ..

  • @ajaybonkuri9382
    @ajaybonkuri9382 2 года назад +97

    ఆంజనేయస్వామివారు ఆశ్హిషులతో నీవు తప్పకుండ బాలసుబ్రమణ్యం అంతటి వాడివి అవుతావు..🙏బెస్ట్ అఫ్ లక్❤
    .

  • @koushikKumar97
    @koushikKumar97 2 года назад +106

    మా
    గద్వాల (జిల్లా )
    మల్దకల్ (మండలం)
    తాటికుంట ( ఊరు)
    శభాష్ రా తమ్ముడు నీలాంటి టాలెంట్ వున్న వాళ్ళందరికీ ఇంకా సమాజం లో ముందుకు రావాలని కోరుకుంటూ 🙏🙏🙏

  • @suryabathini9738
    @suryabathini9738 2 года назад +160

    ఇలాంటి వాళ్ల కోసం విసిక్స్ యాజమాన్యం ఒక గూగుల్నెంబర్ పెట్టి వీలైనంతవరకు దాతలు సహకరించగలరని కోరుతూ ఆ కుటుంబానికి అంతో ఇంతో సహాయం చేసిన వాళ్లమవుతాం అతని భవిష్యత్తు మనం బాటలు వేసిన వాళ్ళం అవుతాం

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +95

    ఇలాంటివి అన్ని వార్తలు ఛానల్ లో ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను
    అప్పుడే అతనికి కొద్దిగా అయినా మేలు జరుగుతుంది 👍👍

  • @kakkerlarajaiah1167
    @kakkerlarajaiah1167 2 года назад +2

    సాయి మీ తండ్రి తల్లి ఆశీస్సులతో గొప్పవాడివి కావాలని ఇంకా ప్రయత్నం చేయాలని ఆ పరమశివుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను

  • @tharimilachinna936
    @tharimilachinna936 2 года назад +173

    పాటలకు పుట్టినిల్లు పాలమూరు అందులో మా గద్వాల్ జిల్లా వాసి కావడం చాలా సంతోషం❤️

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 2 года назад +69

    తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంది. నీ గొంతు సూపర్👌👌💐

  • @narrasuresh2697
    @narrasuresh2697 2 года назад +83

    Godbles u babu ,నీకు మా ఆయుర్వేద వైద్యం ఉచితంగా అందిస్తాము ,త్వరలోనే వచ్చి కలుస్తాము

  • @Yadagiriyadav-pz4ld
    @Yadagiriyadav-pz4ld 2 года назад +17

    పేదరికం మనకు ఉన్నా పరిస్థితులను దెబ్బ తీస్తుందో ఏమో కానీ మన తెలివి తేటలను ,శక్తిని.ఆపలేదు...తమ్మి మంచి భవిషత్తు ఉంది నీకు...

  • @jcpmlg2618
    @jcpmlg2618 2 года назад +68

    నీ పాటల్లోని తత్వం అర్థమైతే ఈ లోకంలో అజ్ఞానం తో పాటు అవినీతి కూడా అంతరించిపోతుంది.Anyway superb.

  • @తెలంగాణప్రజాగొంతు-డ6ల

    సూపర్ రా సాయి నీ తెలివి,నీ గొంతు మహా అద్భుతం. నీకు కష్టాలన్ని పోవాలని మనస్పూర్థిగా కోరుకుంటు,మీ టీచర్ కు,అవనిశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @venurajbashaboina9994
    @venurajbashaboina9994 2 года назад +1

    హ్యాట్సాఫ్ తమ్ముడు..
    నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్న

  • @ksantosh4319
    @ksantosh4319 2 года назад +3

    నీకు నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 తమ్ముడు నువ్వు ఓ మంచి గాయకుడు కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... 🙏🏻🙏🏻🙏🏻

  • @santhosh77674
    @santhosh77674 2 года назад +63

    ఇట్లాంటి వల్ల గురించి న్యూస్ లో చూపియూరి రాజకీయా నాయకుల గురించి హీరోల గురించి చూపించకురి..న్యూస్ అంటే పేదవారికి సాయం చేసేలా ఉండాలి

  • @narendarpuli8153
    @narendarpuli8153 2 года назад +3

    గురువు,,, గారికి నా ప్రథమ ధన్యవాదాలు పిల్లల టాలెంట్ గుర్తించి ఓ స్థాయిలో చూపించారు,,,

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 2 года назад +65

    ఆర్థికంగా ఎవరైనా ఆదుకుంటే బాగుండు... 🙏🏻

  • @pavannayak7409
    @pavannayak7409 2 года назад +4

    సూపర్ తమ్ముడు మరెన్నో అవకాశాలు వచ్చి మీరు ఇంకా పై స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.

  • @ramanachari6227
    @ramanachari6227 2 года назад +3

    Excellent talent. నా దగ్గర ఒక దేశభక్తి గీతం వుంది. ఈ పాట ఈ అబ్బాయి చేత పాడించాలని వుంది. పాటను ఎవరికి పంపించాలి.
    Dr. B. V. Ramana chari
    Lectuter in physics(retd.)
    Madanapalle., chttoor dist.
    A. P.

  • @baluvanjary2402
    @baluvanjary2402 2 года назад +41

    ఊరి రాజకీయ నాయకులు కార్యకర్తలు హెల్ఫ్ మీ

  • @madakaravi6700
    @madakaravi6700 2 года назад +3

    నువు చాలా గొప్ప గాయకునివి అవుతవు ...
    సూపర్

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 2 года назад +57

    Super Godbless you, evaraina taalent gurthinchi munduku nadapandi

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 2 года назад

    సాయికుమార్ నీ వయ్స్ చాలా బాగుంది నువ్వు గొప్ప సింగర్ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటాను 🙏🙏🙏🙏

  • @krishpylla427
    @krishpylla427 2 года назад +5

    😭😭😭😭...no words....kastham ruchi telisinavadiki ...kalam thappaka
    Dhari chupisthundhi.....

  • @charanmanda7543
    @charanmanda7543 2 года назад +14

    భక్త ప్రహ్లాద మూవీ లో ఉన్న బాలుడు,ఎలా, పాటలు పాడాడో, ఈ చిన్నోడు స్వరం లో కూడా అంత బలం ఉంది,

  • @krishnakoora4325
    @krishnakoora4325 2 года назад +22

    Brith your life తమ్ముడు great👍👍👍👏👏👏

  • @singersandhyaoficial279
    @singersandhyaoficial279 2 года назад +3

    తమ్ముడూ మీ వాయిస్ చాలా అద్భుతంగా వుంది & ఛాల అధ్బుతంగా పడవు 👌👌👌👌👌👌 మరెన్నో పాటలు పాడుతూ గొప్ప గాయకుడివి కావాలి& అమ్మ నాన్న తో కలిసి ఆనందంగా వుండాలి ..& ఆర్థిక సమస్య తిరిపోవలని...మనసార కోరుకుంటున్న తమ్ముడూ, గాడ్ బ్లెస్ యూ. 👌👌💐💐🔥🔥

  • @satyanarayanagovind5049
    @satyanarayanagovind5049 2 года назад

    అద్భుతమైన ది
    లోపలి హ్రుదయాన్ని
    ఆనందంలో పులకరింప
    చేస్తున్నా
    హ్రుదయం
    పూర్వక
    అభినందనలు పాటలకు

  • @రవిచంద్రరవిచంద్ర

    సాయి కుమార్ నువ్వు అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను మన గద్వాల్ డిస్ట్రిక్ట్ సింగర్

  • @sarmannaikannasuperbvoice8644
    @sarmannaikannasuperbvoice8644 2 года назад +1

    ఎస్పీ బాలు అంతటి గొప్ప మేధావి కావాలని ఆ ఆంజనేయ స్వామిని వేసుకుంటున్న సాయి

  • @jangamnagamallaiah5025
    @jangamnagamallaiah5025 2 года назад +1

    ఇంకో ఎన్నో పాటలు పాడి జిల్లాకు పేరు వస్తుందని జోగులాంబ అమ్మవారిని కోరుకుందాం సాయి కుమార్ కు ధన్యవాదాలు

  • @venkannafashion5705
    @venkannafashion5705 2 года назад +4

    Vvvvvv very nice sai kumar...God bless you ...Nivu jivitham lo yentho yeduguthav sai ...All the best

  • @HINDIMASTER2023
    @HINDIMASTER2023 2 года назад +4

    ఈ బాబు యొక్క బ్యాంక్ A/ c no IFC code వివరాలు కూడా తెలిస్తే చెప్పండి చాలా మంది ఎంతో కొంత సహాయం చేయడం జరుగుతుంది.

    • @vamankumarkotakonda2709
      @vamankumarkotakonda2709 2 года назад

      చందన పాప కోరినట్లు బ్యాంకు అకౌంట్ వివరాలు పెట్టాలని వారిని గైడ్ చేస్తున్న టీచర్ చూడాలని కోరుతున్నాను. అందరూ గొంతు బాగుందని, పాట బాగుందని, ప్రభుత్వం సహాయపడుతుందని(ఈప్రభుత్వం, ఈఅధికారులు పట్టించుకోరుఅని)కాకుండా తోచినంత సహాయం ఎవరికి వారుగా ఆదుకోవాలి

  • @barapatisaidulu2410
    @barapatisaidulu2410 2 года назад +4

    మన తెలంగాణ బిడ్డ కీ మనమందరాం కలసి
    పోరాడుదాం 🙏🙏🙏

  • @maggidiajay6943
    @maggidiajay6943 2 года назад +2

    ఆల్ ది బెస్ట్ తమ్ముడు సాయి కుమార్ పాటని నామవు కానుక మంచి జీవితం ఉంటుంది ❤️❤️🎉

  • @Eswar-s8e
    @Eswar-s8e 2 года назад +1

    సాయి ని భవిష్యత్తు చాలా బాగుంటది దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి.. మంచిగా సంగీతం నేర్చుకో ఇంకా గొప్ప గాయకుడు అవుతావు..

  • @venuvicky7901
    @venuvicky7901 2 года назад +2

    భవిష్యత్తులో చాలా చక్కని సింగర్.. ఆట పాట కళకారుడువ్ 🙏🏻💐👍

  • @kdprasad8281
    @kdprasad8281 2 года назад

    మీరు మంచి స్ధాయికి రావాలి తమ్ముడు ... ఎంత కష్టం వచ్చిన చదవు విడిచి పెట్టకండి...మీకు మంచి జరగాలని కోరుకుంటున్న...మీ అన్నగా....

  • @b.sanjeevkumarsanju8932
    @b.sanjeevkumarsanju8932 2 года назад +3

    ఈ అబ్బాయిని అభివృద్ధి చెయ్యండి ఇలాంటి వాళ్ళు మట్టిలో మాణిక్యం లాంటి వారు ,

  • @ranjithkumaryadav.m1416
    @ranjithkumaryadav.m1416 2 года назад +1

    ప్రభుత్వం సహాయం చేయాలి🙏 ..... Sai go on success... ✊👏👏👏

  • @srikanthamaragonda8675
    @srikanthamaragonda8675 2 года назад +1

    Sai Kiran all the tammudu same naku kuda patalu padadam ante chala pichi all the best

  • @narasimhapabbala5936
    @narasimhapabbala5936 2 года назад

    అల్ దా బెస్ట్ నువ్వు చాలా గొప్ప గాయకుడిగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను

  • @nareshnani1320
    @nareshnani1320 2 года назад

    గాయం విలువ తెలిసినవాడే సాయం chestaduu thammuduu యేదో ఒక రోజు nuvvuu thappakunda 10 మంది కోసం నీల bhadthav good👍 🤞luck ra💐

  • @madhubharathi4600
    @madhubharathi4600 2 года назад

    Chinna babbu nuvvu chalaa bagaa padutunnaw niku aa devudu chalaaga chudali 👍👍👍 tqq

  • @saigoudambati737
    @saigoudambati737 2 года назад +1

    All the best Thamudu

  • @swetha3405
    @swetha3405 2 года назад

    ఆ దేవుడు నీకు అన్నీ అవకాశాలు కల్పిస్తూ నీ జీవితం లో ఇంకా ఎంతో నువ్వు అనుకున్నవి అన్ని సాధించాలని కోరుకుంటున్నా చిన్ని నాయనా......

  • @sshankar992
    @sshankar992 2 года назад +4

    God bless you thammudu ... Confirm ga chala goppodivi avuthav ...No doubt

  • @kingchanel7222
    @kingchanel7222 2 года назад +6

    Zee Telugu lo vache sa ri ga ma pa little champs la patispet cheste e sari pakka tittle kodthadu e thammudu all the best great future u have 🤗🤗💖

  • @yashwanthdubbakula1436
    @yashwanthdubbakula1436 2 года назад +2

    సూపర్ సాయి nv మరో గిరేటి తమ్ముడు

  • @banjarabeat2321
    @banjarabeat2321 2 года назад +2

    Me kasthaniki falitham thappakunda dorukuthundi nanna god bless you

  • @smilyboyyt9802
    @smilyboyyt9802 2 года назад

    ఇలాంటి వాళ్ళకి అందరినీ కూర్చున్నాం .సహాయం చేయాలని

  • @guyyamalleshyadav3547
    @guyyamalleshyadav3547 2 года назад

    చిన్న నీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @kvijay6023
    @kvijay6023 2 года назад +17

    Excellent voice chinna.god bless you

  • @SailalM44
    @SailalM44 2 года назад +16

    This made my day today. Lost all stress and tension. God bless you.

  • @sujjiaa
    @sujjiaa 2 года назад +1

    I'm crying every time when I'm listening his songs touching my heart...thammuddu lord Shiva bless u n protect u all time...
    Thammuddu who must study and grow n should be in good position...

  • @chevvallaswamy1925
    @chevvallaswamy1925 2 года назад +9

    Super talent tammudu
    This is the first time that I'm praising about singing talent
    Hope u brother God will bless u with awesome wealth health and privilege

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 2 года назад

    అవణిశ్రీ అన్నా....మీరు గ్రేట్ అన్నా

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 2 года назад +4

    గాడ్ బ్లెస్స్ యు పిల్లలు...👏🏻👏🏻👏🏻👏🏻

  • @chandrashakergoudchandu2529
    @chandrashakergoudchandu2529 2 года назад +5

    Life lo gelichedhu nive chinna, God bless you

  • @boyathimmappa5332
    @boyathimmappa5332 2 года назад

    ఆంజనేయస్వామి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాం.

  • @lovelychinna6140
    @lovelychinna6140 2 года назад

    👌👌👌👌 nana all the best life lo inka manchi position ki vellali ani korukutuna god bless u nana

  • @jupallikoteswararao4177
    @jupallikoteswararao4177 2 года назад +1

    ప్రభుత్వం సాయి కిరణ్ కుటుంబ సభ్యులకు సహయ సహకరాలు అందించాలని కోరుతున్నాను.

  • @balchandramdhyagarla9629
    @balchandramdhyagarla9629 2 года назад +12

    Plz encourage the singers 🙏

  • @sirikondasandya9056
    @sirikondasandya9056 2 года назад +1

    Kokila voice raa nani superb god bless you all the best 🎤🎶🎧

  • @rajimahi4872
    @rajimahi4872 2 года назад +14

    Wow, super voice. God bless you Sai kumar

  • @laxmanp4288
    @laxmanp4288 2 года назад

    Tamuddu super chaala baaga padav 👏👏 adhi mana gadwal jillaa nundi velugondhi singar niv 🥰 ni future baaga undali and mi family kuda 👍 good Luck

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 2 года назад +2

    సూపర్ వాయిస్...

  • @srinuakula8645
    @srinuakula8645 2 года назад +3

    చాలా చక్కగా పడుతున్నాడు

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 2 года назад

    మీకు మంచి భవిష్యత్ ఉంది తమ్ముడు ఆల్ ది బెస్ట్

  • @g.balkrishnareddy32
    @g.balkrishnareddy32 2 года назад +2

    Please evarina help cheyandi . I hope you reach great heights Sai Gbu

  • @gadwalfamily6067
    @gadwalfamily6067 2 года назад

    సూపర్బ్ ర చిన్నాడా మన గద్వాల్ ఆణిముత్యం రా నువ్వు

  • @edhunoorisanthosha5229
    @edhunoorisanthosha5229 2 года назад

    Super tammudu nv Pedda singer avutav God bless you

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 2 года назад

    తమ్ముడు నువ్వుమంచి గాయకుడీవీ అవ్వళీతమ్ముడు ఆయుష్మాన్భవ

  • @vimalavimala7144
    @vimalavimala7144 2 года назад +2

    ఎక్స్లెంట్ వాయిస్ బిడ్డ 🙏🙏🙏

  • @masanirajitha8830
    @masanirajitha8830 2 года назад

    Ne voice super thammudu thwaralone me ebbandulu ani dhuram aipoye me amma nana intiki ravalani korukuntunna all the best 👍

  • @ghanshyamganshyam1137
    @ghanshyamganshyam1137 2 года назад

    పాడిన పాట ఒక చాలా ఫేమస్ సింగర్ ఇప్పుడు సినిమాలో కూడా పాట పాడుతుంది ఆమె నీ పాట కాపీ చేసి ఇంకోసారి ఇంకోసారి నీ పాటలు

  • @atlaprashanth700
    @atlaprashanth700 2 года назад +8

    God bless you chillie & thammudu

  • @Bachelorsadda46
    @Bachelorsadda46 2 года назад +2

    Thammudu vasthai manchi rogulu vasthai ❤️🔥

  • @satyanaranamettu2651
    @satyanaranamettu2651 2 года назад +10

    God bless you ra tammudu 🙏🙏🙏

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 2 года назад

    Super sai Thammudu ne pata padey vedhanam chala bagundhi

  • @manjub.ajournalism2542
    @manjub.ajournalism2542 2 года назад

    Nvuv goppa singer avvali thammudu🎶👌👌👍all the best Nana , chala Baga padutunav very sweet voice ra

  • @harimakthum2987
    @harimakthum2987 2 года назад +19

    Great Voice Chinna 👌👏

  • @prabhasraju6514
    @prabhasraju6514 2 года назад +1

    Teacher 🙏🙏🙏🙏🙏

  • @lokeshreddy6692
    @lokeshreddy6692 2 года назад

    జానపదాల ఖిల్లా మా పాలమూరు జిల్లా ఇలాంటి ఎందరో మట్టిలో మాణిక్యాలు కోకొల్లలు జటప్రోలు, గద్వాల్ సంస్థనాలు తెలుగు సాహిత్యాన్ని పెంచి పోషించాయి తెలంగాణాలో కవులే లేరన్న వారి నోర్లు మూయించి తెలంగాణా కవులనందరిని సేకరించి అత్యధిక కవులున్న జిల్లా మా పాలమూరు గోలకొండ కవుల సంచిక ను సూరవరం ప్రతాపరెడ్డి మా గద్వాల్ జిల్లా ప్రజాకవి గాయకులు గోరేటి వెంకన్న గారు మా ఉమ్మడి పాలమూరు.ఈమద్యే పద్మశ్రీ వచ్చిన కిన్నెర మొగులయ్యలాంటి వారు మా జిల్లాలో ఎందరో ఇలాంటి మట్టిలో మాణిక్యలు పేదరికంతో పల్లెల్లోనే మిగిలిపోతున్నారు. ఈ పిల్ల వాడిని ప్రోత్సహిస్తున్న వారందరికి నా 🙏నేను గద్వాల్ బిడ్డగా పుట్టినందుకు నా జన్మ ధన్యమైంది. నువ్ ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ మీ అన్న లోకేష్ రెడ్డి గద్వాల్ 🤝

  • @veeranarsimhanarsimha4408
    @veeranarsimhanarsimha4408 2 года назад

    Super chinna nivu inka ilanti songs padalani korukuntuna God bless you

  • @madhugokarapu4178
    @madhugokarapu4178 2 года назад

    God bless you ra Thamuudu Nuv pedda folk singer Avuthavuuu All the best 👍🤝

  • @ramurameshyadav4677
    @ramurameshyadav4677 2 года назад +1

    భావితరాల తెలం(గానం)

  • @eushettyspeaker
    @eushettyspeaker 2 года назад +1

    Very Good Talent tammudu
    Good job Laxmi narayana Sir & Avani Sri Anna

  • @kamabharathi8205
    @kamabharathi8205 2 года назад +3

    God bless you bangaru tallulu ✝️✝️🛐🛐🛐🕎✌️✌️🙌🙌👍👍👌👌🔥🔥🙏🙏💯💯😍🌹♥️♥️🤜🤜🤛🤜🤛🤜🤛

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 года назад

    Amma me dukkanki devudu
    Sahakarinchunu gaka
    Me thammudu galam devudu
    Manacniga unadali god bless
    You

  • @rathlavathsrinivasulu4648
    @rathlavathsrinivasulu4648 2 года назад

    ఇలాంటి వాళ్ళు తెలంగాణా లో చాలా మంది ఉన్నారు

  • @shivamanimani5249
    @shivamanimani5249 2 года назад +1

    Kashtaalu marchipovalante paatalu undali mari supr

  • @mjptbcwrsgunjapaduguschool174
    @mjptbcwrsgunjapaduguschool174 2 года назад +1

    Super thammudu nu elaanti songs chalaa paadalani manaspurthigaa korukunttunna 👌👌

  • @mmaniraj5724
    @mmaniraj5724 2 года назад +2

    Sai kumar voice super 🙏🙏🙏🙏

  • @bprashanth2956
    @bprashanth2956 2 года назад +1

    Thammudhu super nani

  • @bennyprasad2037
    @bennyprasad2037 2 года назад +4

    So sweet voice tammudu Always keep it up your song's god bless you

  • @mekalamadhusudhan470
    @mekalamadhusudhan470 2 года назад +3

    సూపర్ సాయి

  • @jadhavgeethkumar4771
    @jadhavgeethkumar4771 2 года назад

    Tmdu gd bls u ra ...definitely nv life lo grt singer avthavu

  • @chary786bolloju9
    @chary786bolloju9 2 года назад +4

    God bless you tamudu good singer in future