ఎన్ని తరాలు మారినా ఆదరణ తగ్గని అతివలను అలరించే ఈపాటను అందించినందుకు మీకు మీబృందానికి అభినందనలు.ఈ పాట వింటుంటే ఒక ఫేమలి సాంగ్ లాగ అనిపిస్తుంది.శోభ గారూ!మీ కంఠం లో ఈ పాట ఇంకా మధురిమలు సంతరించుకుంది.🎉🎉🎉
మధ్యమావతి లో నీవు నీ బృందం తో పాడిన వరలక్ష్మి కీర్తన బహు అద్భుతంగా ఉంది శోభా! చక్కని స్వరం కూడా వేస్తూ ఆలపించి మమ్మల్ని మురిపింప చేసినందుకు నీకూ, నీ బృందానికి కూడా అభినందనలు అందజేస్తున్నాను.
Madam, I keep listening nd learning you sung songs. Very beautiful singing andi. Tnq madam
ఎన్ని తరాలు మారినా ఆదరణ తగ్గని అతివలను అలరించే ఈపాటను అందించినందుకు మీకు మీబృందానికి అభినందనలు.ఈ పాట వింటుంటే ఒక ఫేమలి సాంగ్ లాగ అనిపిస్తుంది.శోభ గారూ!మీ కంఠం లో ఈ పాట ఇంకా మధురిమలు సంతరించుకుంది.🎉🎉🎉
👌👌medam bhaga padaru
Chala bavundhi madam 🙏
చాల బాగా పాడారు శోభ గారు
Chaala baga paduthunnaru shoba garu, 🙏
మధ్యమావతి లో నీవు నీ బృందం తో పాడిన వరలక్ష్మి కీర్తన బహు అద్భుతంగా ఉంది శోభా!
చక్కని స్వరం కూడా వేస్తూ ఆలపించి మమ్మల్ని మురిపింప చేసినందుకు నీకూ, నీ బృందానికి కూడా అభినందనలు అందజేస్తున్నాను.
ధన్యవాదాలు 🙏🙏🙏
Super ❤
🙏🙏🙏🙏🙏🙏
🙏🏻👌
Nice amdi
Ee ragam mam
Madhyamavathi.. .
Meeru ye paata paadina bavutundi
Pls give lyrics in English also