ఈ మధ్యమ కిచెన్లోకి నల్లగా దోమలు లాంటివి చిన్న చిన్నవి వస్తున్నాయి అవి గోల్డ్ స్టాండ్ దగ్గర పల్లాల చుట్టూ ఆ కిచెన్ లో ఎక్కువ ఉంటుంది దోమలు ఎంత స్ప్రే చేసినా కూడా అవి పోవట్లేదు నాకు ఒకటి దోమల స్ప్రేలు నచ్చవని మా ఆయన బాధ పడలేక స్ప్రే చేస్తున్నారని అవి ఎంత నీటుగా పెట్టిన కిచెన్ లో కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి అవి ఉండకూడదు అంటే చెప్పండి ఏదైనా
All ideas are very good
Thank you 🙏 andi
Useful tips sirisha garu
Thank you 🙏 andi
ఈ మధ్యమ కిచెన్లోకి నల్లగా దోమలు లాంటివి చిన్న చిన్నవి వస్తున్నాయి అవి గోల్డ్ స్టాండ్ దగ్గర పల్లాల చుట్టూ ఆ కిచెన్ లో ఎక్కువ ఉంటుంది దోమలు ఎంత స్ప్రే చేసినా కూడా అవి పోవట్లేదు నాకు ఒకటి దోమల స్ప్రేలు నచ్చవని మా ఆయన బాధ పడలేక స్ప్రే చేస్తున్నారని అవి ఎంత నీటుగా పెట్టిన కిచెన్ లో కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి అవి ఉండకూడదు అంటే చెప్పండి ఏదైనా
Karpuram veliginchandi