Yemunnave Pilla Video Song | Nallamala Movie | Sid Sriram | P.R | RaviCharan | RM | Madhura Audio

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Yemunnave Video Song
    #emunnavepilla #SidSriram #yemunnaveSong #SidSriramyemunnaveVideoSong #SidSriramEmUnnavePillaSong #Nallamala #NallamalaMovie #SidSriramYemunnaveSong #SidsriramYemunnaveFolkSong #TeluguLatestFolkSongs #LatestFolkSongs #SidsriramSongs #LatestSidsriramSongs #SidsriramTeluguSongs #PR #AmitTiwari
    Song: Yemunnave Pilla
    Singer: SidSriram
    Lyrics-Music:PR
    Yemunnave Pilla Streaming on Digital Platforms
    Apple Music :music.apple.co...
    Spotify : open.spotify.c...
    Jisaavn : www.jiosaavn.c...
    Gaana : gaana.com/song...
    Wynk : wynk.in/music/...
    Cast: Amit Tiwari, BhanuSri, Nassar, Tanikella Bharani, Ajay Ghosh, Kalakeya Prabhakar, Shavar Ali, Chatrapati Shekhar, Kasi Vishwanath, Chalaki Chanti, Mukku Avinash
    Producer: R.M
    Story-Dialogues- Screenplay- Direction: Ravi Charan.
    Music-Lyrics: PR
    DOP: Venu Murali
    Production Executive: S.B.Babu
    Art: P.V.Raju
    Stylist : Shobha Rani
    Stunts: Nabha
    Editing: Shiva Sharvani
    VFX: VijayRaj
    Motion poster & Publicity Designer : Shakthi Graphiste
    PRO:Vamsi Kaka
    Music Label: Madhura Audio
    Music Credits
    Keyboard Programming: Siddharth Salur
    Live Rhythms: Chiranjeevi, Anil
    Mixing And Mastering: Vivek Thomas (Kochi)
    Mix Assist: THE SOUND DOCKK (Hyderabad)
    Kindly Subscribe to Madhura Audio for latest songs & Movie updates. Click here - goo.gl/YNjRZq
    For more latest Telugu Movie Songs, Video Songs and Jukeboxes :
    ►Subscribe us on RUclips: goo.gl/AQxHlX
    ►Like us: / madhuraaudio
    ►Follow us: / madhuraaudio
    ►Follow us on Instagram: / madhuraaudio

Комментарии • 5 тыс.

  • @RAJU-uc3rw
    @RAJU-uc3rw 3 года назад +3154

    అదేంటో మంచి మంచి పాటలు అన్నీ🔥🔥
    చిన్న సినిమాలుకే దక్కుతాయి...
    ఆ ఒక్క పట తో 🎶🎶మూవీ పెద్ద హిట్ కొడుతుంది🔥🔥

    • @taruntaru1348
      @taruntaru1348 3 года назад +30

      Aa pata

    • @vaddeswapna4104
      @vaddeswapna4104 3 года назад +28

      Hi. Raju

    • @naru-252
      @naru-252 3 года назад +27

      Pedda cinema ki recommandation.....vallake estharu.....full talented antu stamp vestharu.

    • @RAJU-uc3rw
      @RAJU-uc3rw 3 года назад +8

      @sreeja ha

    • @mr6fts
      @mr6fts 3 года назад +18

      30 rojullo preminchadam ela movie lo kuda song thone hit

  • @shaiknoorzahan947
    @shaiknoorzahan947 3 года назад +692

    ఏమున్నదే సిద్దు, ఏమున్నదే...?
    నీ గొంతులో ఏదో తేనున్నదే..
    ఏమున్నదే సిద్దు, ఏమున్నదే...?
    ఆ గొంతులో ఏదో మయూన్నదే...
    OMG i am big addictor to ur voice❤️, lirics also awsome👌👌👏👏💖

  • @da-ot4tl
    @da-ot4tl 3 года назад +4229

    Sid sriram fans oka like comment esukondii👍❤️

    • @bhavyamoka9111
      @bhavyamoka9111 3 года назад +26

      Love u sid

    • @da-ot4tl
      @da-ot4tl 3 года назад +10

      @@bhavyamoka9111 voice tho song kii life vochestadii❤️

    • @da-ot4tl
      @da-ot4tl 3 года назад +6

      @st creations Anna voice matram ❤️

    • @saichander6790
      @saichander6790 3 года назад +6

      Sid sriram sir legendary singer

    • @shobanar8875
      @shobanar8875 3 года назад +8

      I love sid

  • @alluarjun1470
    @alluarjun1470 5 месяцев назад +254

    2024 ❤lo vintuna valu be like

  • @vijaykumarvadla8620
    @vijaykumarvadla8620 3 года назад +633

    Sid voice lo magic undhi bro nachithe like veskondi bayya👍

  • @ajaykumarkummari2464
    @ajaykumarkummari2464 3 года назад +2010

    Sid Sri ram annayya fans oka like vesukondi
    👇

  • @rscreations7464
    @rscreations7464 3 года назад +799

    ఏ పాటకైనా సిద్ శ్రీరామ్ గారు......... ప్రాణం పోస్తారు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahendrabhupati1780
    @mahendrabhupati1780 3 года назад +524

    ఏమయ్యా శ్రీరామ, నీ గొంతు లో ఏదో మాయుందయ్యా. ఇంక మంచి మంచి పాటలు పాడాలి, పాడుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 👍👍👍👍👍

  • @reeltoreal2372
    @reeltoreal2372 3 года назад +3626

    లేత లేగదూడ పిల్ల తాగే
    పొదుగులోని పాల రంగు నువ్వే
    పచ్చ పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నవే
    నింగి సాటుకున్న సినుకు నువ్వే
    సూటిగా దూకేసి తాకినావే
    ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నవే
    ఓ… మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే
    సీకటి ధాటినా సెందురుడు… దాగే లాగా ఏమున్నవే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    అందంతో బంధించావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    సూపుల్తో సంపేశావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    మాటల్లో ముంచేశావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    నవ్వుల్తో ఊపిరి ఆపేసావే
    ఓ… తొలి సినుకు సేరి
    ఈ నేల గాలి గుప్పించే… మట్టి సువాసన నీది
    పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే… పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది
    నువ్వు నడిసే నడకల్లో… నది పొంగుల హంగుంది
    లేత నడుము మడతల్లో.. ఈ మాయల మనసుంది
    వాలే రెండు కన్నుల్లో… బోలెడంత సిగ్గు దాగుంది
    వాలుజడ గుత్తుల్లో… ఈ భూగోళం మొత్తముంది
    హే..! ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    అందంతో బంధించావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    సూపుల్తో సంపేశావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    మాటల్లో ముంచేశావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    నవ్వుల్తో ఊపిరి ఆపేసావే
    ఓ… ఎగిరేటి సిలకా గోరింక వంక… ఓరా కన్నేసి సూసింది సూడు
    తరిగేటి సొగసా కాదేమో బహుశా… అయినా నవ్వేసి వచ్చింది నేడు
    కారుమబ్బు సీకట్లో నీ వెన్నెల నవ్వుంది
    ఆరుబయట వాకిట్లో… ఆ సుక్కల ముగ్గుంది
    జంట అయ్యే దారుల్లో నీ సిగ్గుల అడ్డుంది
    వెంటవచ్చే అడుగుల్లో జన్మజన్మల తోడుంది
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    అందంతో బంధించావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    సూపుల్తో సంపేశావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    మాటల్లో ముంచేశావే
    ఏమున్నవే పిల్ల… ఏమున్నవే
    నవ్వుల్తో ఊపిరి ఆపేసావే...

  • @mudrinasuresh2156
    @mudrinasuresh2156 3 года назад +226

    దినేమ్మ ఎమ్మున్నది ఏమున్నది సాంగ్ 🔥🔥🔥🔥

    • @pangaanji4199
      @pangaanji4199 3 года назад +1

      నాకు చాలా ఇష్టం సీదు శ్రీరామ్ అయినా సాంగ్స్ కిమతిపోతుంది ❤

  • @janij6428
    @janij6428 3 года назад +71

    Haa voice Lo nee edho magic vundi....
    Sid sri ram mana TFI dorikina oka varam ane cheppukovali... Emi antaru frnds... 👇

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri5252 3 года назад +480

    ఏమున్నవే పిల్ల ఏమున్నవే నిజంగా ......పాట వింటుంటే ప్రాణం గాల్లో తెలినట్టువుంది ....... Fabulous Lyrics ......... నా పిల్ల నాకు గుర్తొస్తుంది ....

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 3 года назад +1844

    ఈ మధ్య కాలంలో సినిమాలకి పాటలే ప్రాణం అయిపోయాయి😍 పాట హిట్ అయితే చాల్ automatic ga మూవీ పై expectations పెరుగుతాయి ❤️

    • @subbalakshmi8256
      @subbalakshmi8256 3 года назад +24

      Yaa

    • @Lakshmizt
      @Lakshmizt 3 года назад +25

      Yes if it is sid sriram voice most of the members see the songs

    • @divya-jp5sy
      @divya-jp5sy 3 года назад +5

      Yes

    • @kuresulaabhi1722
      @kuresulaabhi1722 3 года назад +2

      Super gaa cheppu bro

    • @mr6fts
      @mr6fts 3 года назад +4

      Sid sriram pata lakin pranam postunnadu

  • @venkattelugumusic472
    @venkattelugumusic472 3 года назад +42

    Oka villain heroga cheyadamnte chala great Anna best of luck nice acting best of luck 👌👌👌👍👍💯💯💯😎

  • @mteditz5675
    @mteditz5675 3 года назад +85

    Kodhigaa "Entha sakkagunnaave" song laa anipinchindhi bayyaa..
    Always Sid Sriram... 😍

  • @muthukurupremsekhar5376
    @muthukurupremsekhar5376 2 года назад +9

    ఇలాంటి song ఏమున్నవే... ఏమున్నవే పిల్ల ...వింటుంటే గాల్లో ఎగిరి గంతేసినట్లుంది
    ఇలాంటి పాటలు ఇంకా ఇంకా కావాలి

  • @anji-prakash
    @anji-prakash 3 года назад +20

    నీ గానం నుండి వచ్చే ప్రతీ పాట ఓ ముత్యం 👌👌💕💕

  • @luckyj7773
    @luckyj7773 3 года назад +2327

    ఈపట్టీ వరుకు విలన్ గా నటీచారు హీరో గా మీకు మంచీ అవకాశాలు రావాలీనీ కోరు కొంటునను

    • @satakarnimaharaja4306
      @satakarnimaharaja4306 3 года назад +35

      మంచి నటుడు అమిత్ తివారి..
      రాజీవ్ కనకాల గారిది ఒక సినిమాలో సెకండ్ హీరో గా చేసాడు..

    • @_memes_for_fun
      @_memes_for_fun 3 года назад +13

      Yes

    • @nagarajuyadav7831
      @nagarajuyadav7831 3 года назад +4

      @@satakarnimaharaja4306 😭

    • @nareshrohan2523
      @nareshrohan2523 3 года назад +4

      @@_memes_for_fun h
      .........
      ..
      .
      ..,

    • @_memes_for_fun
      @_memes_for_fun 3 года назад +2

      @@nareshrohan2523 what bro

  • @learningrpa7639
    @learningrpa7639 3 года назад +1238

    Even most of the movie teams starting promotions with sid sriram voice.. Agree or not?

  • @ashok-fc9ze
    @ashok-fc9ze 2 года назад +20

    ఈ పాటలో ఎంత ప్రేమని చూపారు🙏,
    చాలా ధన్యవాదాలు ఇంత మంచి పాట మాకు ఇచ్చారు, ప్రాణం పోసిన నట్టు ఉంది పాటకు🙏

  • @davidraj3595
    @davidraj3595 3 года назад +43

    Sid sriram great bayya, chinna pedda cinema ani theda lekunda anni patalaku manchi effort ichi padathadu

  • @TheCharan732
    @TheCharan732 3 года назад +21

    Congratulations amit tiwari Nd Bhanu garu👌🏼👌🏼👌🏼

  • @manojking7520
    @manojking7520 3 года назад +58

    I didnt expect villian will be hero .and bhanu will be heroine .cinema will be super hit 💓💓💓

  • @user-sj9gf4is7f
    @user-sj9gf4is7f 3 года назад +17

    Love from kerala
    മലയാളി... അങ്ങനെ ഇവിടെയും എത്തി🧡

  • @Polasaswapna333
    @Polasaswapna333 3 года назад +89

    One of my fav song❤️❤️❤️❤️❤️sid sriram sir like plss🙏🏻🙏🏻..

  • @S.RamannaDora1983
    @S.RamannaDora1983 3 года назад +149

    ఏముందిరో పాట ఏముందిరో
    మా మనసుల్ని తాకినది
    ఏముందిరో పాట ఏముందిరో
    ఊహలోకాల్లో నింపినది
    👍👍👍👍👍👍

  • @SrinuSrinu-vc1hg
    @SrinuSrinu-vc1hg 3 года назад +169

    ఆ ఒక్క పాట తో సినిమా హిట్ అవుతుంది

  • @siddarthans37
    @siddarthans37 2 года назад +193

    I am from Tamil Nadu, I don't fully understand the lyrics, by accident I found this song on Spotify, Wow what an amazing song and Music, Now addicted to it ❤️ All the best wishes for the film to be a great Success 🎉

  • @sanjusanju-qc3cs
    @sanjusanju-qc3cs 3 года назад +501

    తెలుగు సాహిత్యానికి వెల. వెల వందనాలు...,
    మనస్సు మోయలేని మాటలను పాటల రూపంలో అందించగల అక్షరాల అక్షయ పాత్ర నా తెలుగు భాష . 🙏🎉🎉🎉

    • @sankarg6007
      @sankarg6007 3 года назад +6

      Super

    • @neelimayanamandra1530
      @neelimayanamandra1530 3 года назад +12

      👍
      తేటగీతి తేనె కలిపిన తెలుగు భాష 🙏🙏

    • @GurudattSinha
      @GurudattSinha 3 года назад +8

      వెల వెల కాదు, "వేల వేల "

    • @travelwithganesh866
      @travelwithganesh866 3 года назад +1

      మరియు మాకు👯

    • @rajudxn1
      @rajudxn1 3 года назад +4

      దేశ భాషలందు తెలుగు లెస్స 🙏

  • @praveeninformativedata3363
    @praveeninformativedata3363 3 года назад +565

    ఈ హీరోకు ఉన్న టాలెంట్ ను గుర్తించి అవకాశం యిచ్చినందుకు,చిన్న artistlaku కూడా అవకాశాలు వస్తాయని ఎదురు చూసేవాళ్లకు బలాన్ని చేకూర్చినందుకు ధన్యవాదాలు..

    • @cartoonsintelugu9526
      @cartoonsintelugu9526 3 года назад +4

      ఎస్ బ్రో

    • @manojgamer-zh9hm
      @manojgamer-zh9hm 2 года назад +4

      S bro

    • @vengalaraochagantichaganti8111
      @vengalaraochagantichaganti8111 2 года назад +4

      Amith is good actor

    • @callmeanilakhiakhi4242
      @callmeanilakhiakhi4242 2 года назад +1

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️❤️❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹

    • @sindhupriyasahu6328
      @sindhupriyasahu6328 2 года назад

      Nnn

  • @madhusudhan8688
    @madhusudhan8688 3 года назад +417

    ఎన్ని సార్లు విన్నా వినలనిపించే సాంగ్..

  • @asmitharavi7402
    @asmitharavi7402 2 года назад +5

    Sid sriram garu mammalni me patalatho me voice tho champesthunnaru...

  • @nagurushajahan7929
    @nagurushajahan7929 3 года назад +69

    SID SRI RAM GARU REALLY GREAT VOICE NAKUU CHALA ISTAM 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mrlokesh1079
    @mrlokesh1079 3 года назад +3828

    Song vinttu comments chadhive vallu vunnara

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 3 года назад +902

    పాత విలన్లు హీరోలు గా వెలుగులోకి వస్తున్నారు శుభపరిమాణం ఇది

    • @meenakshi33
      @meenakshi33 3 года назад +15

      Parinamam

    • @venkataramakrishnagovvala7571
      @venkataramakrishnagovvala7571 3 года назад +4

      @@meenakshi33 correct ga chepparu

    • @kesavamoorthy2776
      @kesavamoorthy2776 3 года назад +5

      Nice Comment 👍👌

    • @nagarajnarsing904
      @nagarajnarsing904 3 года назад +9

      తెలుగు భాష ని గుర్తుచేస్తున్నారు మీ వల్లకుడ శుబపరినమమే సోదర ❤️😁

    • @venkataramakrishnagovvala7571
      @venkataramakrishnagovvala7571 3 года назад

      @@nagarajnarsing904 ధన్యవాదములు సహోదరా

  • @padiravikumarravikumar6602
    @padiravikumarravikumar6602 2 года назад +14

    సిధ్ధు శ్రీ రామ్ సర్ మీ పాటలు చాలా బాగా ఉంటాయి మరియు వింటూ నిద్ర పోవచ్చు అంత స్వీట్ గా ఉంటాయి

  • @SingerJhansi
    @SingerJhansi 3 года назад +34

    హా పిల్ల ఏమున్నదో ఏమో గానీ సిద్ శ్రీరామ్ గారు.. మీ గాత్రం లో నిజంగా ఎదో మయున్నదీ.....🥰 Addicted to your voice...

  • @satish5868
    @satish5868 3 года назад +9

    సిద్ శ్రీరామ్ నీ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది...❤️❤️❤️❤️ లవ్ యూ బంగారం

  • @ravindranathtagore1995
    @ravindranathtagore1995 3 года назад +466

    Present Telugu Movies lo 90% Songs SidSriRam ve..

    • @khadarmasthanshaik9113
      @khadarmasthanshaik9113 3 года назад +7

      Yes

    • @ktejeswarrao4555
      @ktejeswarrao4555 3 года назад +2

      yes

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 3 года назад +3

      Arava cinema lo dustbins act chesina kuda e tollywood kujjalu vodhili petaru.suyamga evarini kanipeti chance ivaru .evado kastapadi vethiki chance isthe e gadithilu freega thiskochi red carpet vestharu..

    • @ravindranathtagore1995
      @ravindranathtagore1995 3 года назад +6

      @@aavaninaidu6556 mana Telugu vaalu chala mandi vunnaru kaani chances ivvaru.

    • @aishwaryasr490
      @aishwaryasr490 3 года назад +1

  • @chshekar1162
    @chshekar1162 3 года назад +213

    నిజంగా చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మంచి పాట వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ,,జై నల్లమల మూవీ

  • @prajwalasree
    @prajwalasree 3 года назад +310

    అసలు ఏమన్నా పాటన ఇది ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది సూపర్..😍❤️❤️

  • @vamshicreations8747
    @vamshicreations8747 3 года назад +69

    వాయిస్ దేవుడు ఇచ్చిన గొప్ప వరం .... దాని ఎలా వాడాలో ఆల వాడావ్ అన్న

  • @kasirao6699
    @kasirao6699 3 года назад +503

    ప్రతి చిన్న సినిమా లో ఇలాంటి ఒక హిట్ పాట ఉంటది

  • @maheshpuli5320
    @maheshpuli5320 3 года назад +17

    స్వచ్ఛమైన తెలుగు భాష 🔥🔥🔥

  • @venkatsubbu2802
    @venkatsubbu2802 3 года назад +42

    We have to appreciate sid sriram bcz he is accepting small budget films
    This song will be in trending for few days

  • @cheeliprasanth5322
    @cheeliprasanth5322 3 года назад +1010

    ఏం సాంగ్ రా బాబు మనసు లో నుండి పోవడం లేదు అస్సలు ❤️❤️

  • @VikramShelby
    @VikramShelby 3 года назад +24

    సిద్దు శ్రీ రాం👌My Favorite ❤️ Singer

    • @hanumanthu1200
      @hanumanthu1200 3 года назад

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍

  • @mudhavathprabhas42
    @mudhavathprabhas42 2 года назад +4

    Super song i love this ee paatani vintey naaku challa happy gaa vuntundhi

  • @Sanjay_gantela0202
    @Sanjay_gantela0202 3 года назад +909

    స్వచ్ఛమైన పల్లె పాట ❤️❤️ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చెయ్యండి 👍👍

    • @prmusicdirector
      @prmusicdirector 3 года назад +4

      Thank u so much..!!! 😍

    • @prasadpavan6387
      @prasadpavan6387 3 года назад +3

      ❤️❤️❤️❤️❤️

    • @Sanjay_gantela0202
      @Sanjay_gantela0202 3 года назад +1

      @SINGARAM ABHIRAM thalusu ra howle ga anthe anti ra eppudu

    • @ramajls1991
      @ramajls1991 3 года назад

      Neku enduku like vesukovali, nuvemaina compose chesava prathi vodu like kottu like kottu begging...

    • @Sanjay_gantela0202
      @Sanjay_gantela0202 3 года назад +1

      @@ramajls1991 nice question

  • @rajun5072
    @rajun5072 3 года назад +41

    చాలా రోజులు తరువాత Heart touching song 💕💕 sid Anna voice ❤️

  • @nithinkunta5003
    @nithinkunta5003 3 года назад +121

    2021 sid's year .Arey mind blowing with sid voice

  • @AishwaryaVamanabhatla
    @AishwaryaVamanabhatla 3 года назад +101

    Why can't we praise Bhanu garu and Amit garu for their brilliant expressions and wonderful presence on screen ❤️❤️❤️ It's their presence which made song even more beautiful 😘

  • @srikakulamvarun4136
    @srikakulamvarun4136 3 года назад +95

    EE SONG ENTHA MANDHI OKKA SAARI KANNA EKKUVA VINNARO LIKE ESUKONDI

  • @nareshsvs8038
    @nareshsvs8038 3 года назад +30

    Sid sriram voice Valle entha bagunddi song ❤️❤️❤️❤️

    • @anjihclkatta
      @anjihclkatta 3 года назад +1

      Music is also at peaks....

  • @shaikgouse1600
    @shaikgouse1600 3 года назад +177

    Sid voice lo edo magic undi ,sid fan ayete oka like vesukondi

  • @srinik9999
    @srinik9999 3 года назад +44

    I've come across this song for the first time. Repeat mode ONNNNN... from last 4 hours... చెవుల్లో అమృతము పోసినట్టు ఉంది...

    • @saiuppu8271
      @saiuppu8271 2 года назад

      Exactly my feeling also now 😍

  • @nishalkumar8286
    @nishalkumar8286 3 года назад +79

    Die hard fan of ßïd ßrìràm 🤘 forever
    A only soulful singer

  • @rontalasunil9701
    @rontalasunil9701 3 года назад +16

    Nenu daily Sid Sriram garu padina songs vinttu naoni tension ni marichipothunnanu..... Great singer in tollywood

  • @venugopalh1735
    @venugopalh1735 3 года назад +266

    చిన్న సినిమాలకు ప్రాణం పోస్తున్న సిద్ శ్రీరామ్ పాట...... 🙏🙏🙏🙏🙏

    • @WtMaster-a-z
      @WtMaster-a-z 2 года назад

      Correct 💯

    • @sijjubhai1470
      @sijjubhai1470 Год назад +1

      🙄❤️🙄❤️ and ❤️x❤️❤️❤️❤️

  • @natarajgajula
    @natarajgajula 3 года назад +14

    What a song
    What a lyrics
    What a music
    Emunnade paata emunnade.

  • @SaleemShaik
    @SaleemShaik 3 года назад +7

    *మన తెలుగు రాష్ట్రాలకు నల్లమల అటవీ ఒక వరం దాన్ని కాపాడుకోవాలి..!!*

    • @rajuy9146
      @rajuy9146 3 года назад +1

      Bro vaaram kadu "varam"

    • @SaleemShaik
      @SaleemShaik 3 года назад

      @@rajuy9146 మీకు అర్థం ఐనది కదా అందరకీ అర్థం అవుతుంది లేండి బ్రో😀😀😀😂😂

  • @AnandAnand-iv3uc
    @AnandAnand-iv3uc 3 года назад +137

    Sid sriram fans 💪 ekkada ❤❤🤘🤟

  • @hymavathipusukuri4812
    @hymavathipusukuri4812 3 года назад +26

    This music director will reach Everest peaks.

  • @Boys14345
    @Boys14345 3 года назад +30

    ఇంగ్లీష్ హిందీ మిక్స్ చేయకుంటే వినడానికి ఎంత బాగా ఉంది....

  • @rchandrakanth1506
    @rchandrakanth1506 3 года назад +56

    I am big fan of sid sri ram anna songs

  • @hareeshkumarpesala4319
    @hareeshkumarpesala4319 3 года назад +24

    Behind the Voice R Great Lyrics.
    Sid Gaaru ur voice have Poison
    That kill's music Lover's.

  • @jvarun7tha104
    @jvarun7tha104 3 года назад +22

    DAI 😍hard😍 fan😍 for😍 sid😍 sri 😍ram

  • @sudhakarreddy8216
    @sudhakarreddy8216 3 года назад +5

    Lyrics rasinaathaniki pedha hatts-off super rasindu

  • @pavankalyanstudytosurvive9259
    @pavankalyanstudytosurvive9259 3 года назад +66

    Waiting from many days for folk song from
    Sid anna 😍😍

  • @parvathyprasad9967
    @parvathyprasad9967 3 года назад +28

    അടിപൊളി പാട്ട് 😍😍.. I really love it❤.. Sid voice.. Goosebumps when yemunnave pilla line appeaes😍😍😍

  • @erravellivenkatesh3672
    @erravellivenkatesh3672 3 года назад +18

    Recent sensation SID SRIRAM.. every song he sings recently is a sensational hit

  • @sakethkumar2192
    @sakethkumar2192 3 года назад +2

    ఏమన్నాడే మన్నాడే పాటల్లో ఈరాత మనసంతా రాశాడే. గ్రేట్ రచయిత మరచిపోనంత సంతోషంగా నిండుగ వుంది ప్రకృతి నిలయమై పోయింది హృదయ మంతా రావాలి ఇలాంటి పాటలు సహజ సత్యాలతో పాత మధురాలని గుర్తుచేయ డానికి నిలచిపోవాలి ‌మనమధ్య ఎప్పటికీ.*

    • @sakethkumar2192
      @sakethkumar2192 3 года назад

      ఎయిర్ టెల్ కర్తవ్యమే బాధ్యతగా నిలిచి పోవాలి ఎప్పటికీ మేలుగా అందరిలో*

    • @srinum7433
      @srinum7433 3 года назад

      Ajzjwjjdu, Jaya

  • @gayithrigayithri8807
    @gayithrigayithri8807 3 года назад +41

    Abba pata vintute yantha Manchi feel avthunddi❤️❤️❤️yemunndi pata asalu Super 😘👍🙏🙏

  • @mvsbhagawan
    @mvsbhagawan 3 года назад +19

    Lovely Song.
    What a take-off. Excellent Composition.
    Great Singing by Sid & Chorus.

  • @saicharan109
    @saicharan109 3 года назад +40

    When hearing song
    1st time: good
    2nd time: excellent
    3rd time: addicted 😍

  • @RishiSharma2
    @RishiSharma2 Год назад +12

    I don't understand the lyrics. But It's sid sriram's voice that brought me to this song. I'm a big fan of Sid Sriram and I don't know how it happens, but Sid Sriram's songs somehow happens to have greatest of the music to accompany his great voice. Quite powerful music & voice as always.

  • @fr3870
    @fr3870 3 года назад +7

    నీ గొంతు ఉన్న పాటతో తో చిన్న సినిమని పెద్దగా చేస్తున్న Bhai🎼🎙️🎙️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @VinayKumar-rm8lf
    @VinayKumar-rm8lf 3 года назад +12

    పాటలకు ప్రాణం పొసే మహానుభావులలో బాలు గారు ఒకరైతే ఆయన తరువాత నాకు తెలిసి మా అన్న సిద్ శ్రీ రామ్ ఒక్కడే పాటల జీవితంలో అనేక మలుపులు తిప్పి అందరి మనసులు దోచుకుంటూ బాలు గారు లేని లోటు తీరుస్తూన్నావ్ ఇలాంటి పాటలు నువ్వు మరెన్నో పాడాలి అని ఆ దేవుని ని కోరుకుంటూన్నా god bless u...😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @babue8972
    @babue8972 2 года назад +4

    ఎంత మంచి పాట‌పాడినసిద్ శ్రీ రామ్ గారికి ధన్యవాదాలు❤️😍🥰🙏😍❤️🥰👍

  • @kalyanchakravarthi8743
    @kalyanchakravarthi8743 3 года назад +231

    No need of publicity for this movie if SID sings.......🤗🤗😍

  • @swathichinni5254
    @swathichinni5254 3 года назад +7

    Wow wow what aa song super sid sriram sir meeru paadina song prathidhi super hit endhukantey mee voice edhooo magic vundhi 👏👏👏👏👏👏👌👌👌👌✊

  • @pmnaidu4410
    @pmnaidu4410 3 года назад +14

    Nijamgane ... heart touching song kadhaa....miku kuda nacchindhi aNi anukuntunnanu

  • @vickyronal3467
    @vickyronal3467 2 года назад +16

    The starting lyrics was awesome ❤️.. really feel osum.. 😘 credits goes to sid sriram sir

  • @pavanp.6470
    @pavanp.6470 3 года назад +6

    Song super sid Sri ram anna voice super anna Varu oka like veskundi 👍👍

  • @lakshmilavanya8929
    @lakshmilavanya8929 3 года назад +16

    I'm completely addicted to sir sir's tune.. really SUPERB sir❤️

  • @vinayvinnuuu9868
    @vinayvinnuuu9868 3 года назад +7

    Emunnade song emunnade song assal manusundii povatledee ,, crazy lyrics And music 🥰💣

  • @padiravikumarravikumar6602
    @padiravikumarravikumar6602 3 года назад +2

    సిధ్ధు శ్రీరామ్ సర్ పాటలు జీవితాంతం వినాలని పిస్తుంది ఆ గొంతులో అమృతం పోసునట్టుంది మీ పాట అర్ధశతాబ్ధం రోజు కు కనీసం ఇరవై సార్లు వింటూ ఉంటా సర్

  • @rajinimuragan2131
    @rajinimuragan2131 3 года назад +17

    Super super cute song sid sriram big fan of you

  • @vamshikoravi27gam
    @vamshikoravi27gam 3 года назад +32

    Who loved it first 1 minute... 😍

  • @shivabathula3973
    @shivabathula3973 3 года назад +37

    Not only sid voice. music also awesome, even lyrics 👌👌👌

  • @mounikamounika713
    @mounikamounika713 2 года назад +3

    Matalu levvu e song enny sarlu vinna.....vinali anipistundhiiiiiii❤️❤️❤️

  • @bikshu1104
    @bikshu1104 3 года назад +7

    Fabulous visuals ❤️❤️❤️
    Song is amazing🔥🔥🔥
    It rockzzzzzzz...trending untadi
    One more hit by Sid sriram @NALLAMALA

  • @lavanyalavanya8785
    @lavanyalavanya8785 3 года назад +130

    Vioce ki fan iepoyenu sir sid sir meru a song padina ade hit authundu sir😘😘😘😘

    • @vff7773
      @vff7773 3 года назад

      Hi

    • @mukalasridevi9618
      @mukalasridevi9618 3 года назад

      Hias

    • @vff7773
      @vff7773 3 года назад

      @@mukalasridevi9618 HI hellon❣️❣️❣️

    • @vff7773
      @vff7773 3 года назад +1

      @@mukalasridevi9618 hi helo ❣️❣️

    • @vff7773
      @vff7773 3 года назад

      Haa cheppu 💯💯

  • @abhinayak1905
    @abhinayak1905 3 года назад +51

    Sid sri fans Annaya 😍😍😍

  • @prajwalasree
    @prajwalasree 2 года назад +1

    Sid Sriram asalu nuv thop bro ni songs anni vethiki vethiki mari vinali anipistundhi, super song's

  • @saikumari4104
    @saikumari4104 3 года назад +20

    Amazing lyrics... Wt a voice did Sriram annayya❤️❤️❤️❤️

  • @bikkanurirajesh3264
    @bikkanurirajesh3264 3 года назад +7

    Very levala song Sid sriram ... Banu sri garu miku fan andi nenu❤️

  • @swethasomagani3991
    @swethasomagani3991 3 года назад +57

    Sid sreeram voice with drums what a rare combination, superb song 🥰😘

  • @arramsrinivasreddy71
    @arramsrinivasreddy71 3 года назад +8

    Congrats PR(Peddapalli Rohith)@ music director......what a lyrics.....god bless you brother....keep rocking.....keep going....all the best

  • @venkatsai3776
    @venkatsai3776 3 года назад +18

    Nee(sid Sriram) voice lo yedhoo MAGIC undhi GURU.......SUPER