Barrelakka Sensational Interview on CM KCR Family Ruling with Dr Mahipal Yadav in Kollapur | PMR TV

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2023
  • #pmrtv #kollapur #barrelakka #cmkcr #mahipalyadav
    Barrelakka Sensational Interview on CM KCR Family Ruling with Dr Mahipal Yadav in Kollapur
    PMR TV
    Name ; Dayyala Mahipal
    Axis Bank Acount no 918010070628475
    IFSC Code ;UTIB0002962
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

Комментарии • 735

  • @sureshdaravath2616
    @sureshdaravath2616 8 месяцев назад +24

    అన్న నేను కూడా ఒక నిరుద్యోగుండన్నాన్నా బర్రెలక్క చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పోటీల్లో తప్పకుండా గెలుస్తుంది నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను జై బర్రెలక్క జై జై నిరుద్యోగులు

  • @dasarirajkumar585
    @dasarirajkumar585 8 месяцев назад +48

    అవును అన్న బర్రేలక్క పార్టీ నిరుద్యోగ పార్టీ పెట్టిన ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులు పోటీ చేయాలని కోరుకుంటున్నాను.
    మహిపాల్ యాదవ్ అన్న గారు అక్కకు పుల్ సపోర్టు ఉండాలి గెలుపు పక్కా మన బర్రెలక్క MLA పక్క🎉

  • @whitewash3299
    @whitewash3299 8 месяцев назад +27

    చరిత్ర తిరగరాసే సమయం వచ్చేసింది కొల్లాపూర్ ప్రజలారా మీ అమూల్యమైన ఓటు మన శ్రిరిషకు వెయ్యండి మార్పు మీతోనే మొదలవుతుంది.
    ప్రజలారా దయచేసి ఈల గుర్తుకు ఓటు వెయ్యండి, శిరిషణు గెలిపించండి.

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 8 месяцев назад +112

    మహిపాల్ యాదవ్ అన్నా నువ్వు బర్రెలక్క (శిరీష) గెలుపుకు, కొల్లాపూర్ వచ్చి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏 కొల్లాపూర్ ఓటర్లకు దండం పెడుతున్నా🙏 మీ పవిత్ర ఓటును ప్రలోబాలకు డబ్బులకు అమ్ముకోవద్దు. కొల్లాపూర్ పేదల బడుగు బలహీన వర్గాల SC ST BC ల ప్రతినిధి మన బర్రెలక్క. దొరలపై కొల్లాపూర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నది. మీ నిరుపేద ఆడ బిడ్డకు, ఆమె విజిల్ గుర్తు పై ఓటును వేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించి మన తెలంగాణ అసెంబ్లీ పంపండి🙏

  • @GaneshvelpulA
    @GaneshvelpulA 8 месяцев назад +16

    ఇలాంటి అవకాశం మళ్ళీ రావాలంటే కష్టం, దేశ రాజకీయ చరిత్రలో ఇదొక మంచి case study అవుతుంది, ఒక స్టూడెంట్ గా, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మంచి జాబ్ లో స్థిరపడ్డ వాళ్ళను చూశాం కానీ రాజకయాలలో ఇది చాలా అరుదైన సంఘటన కాబట్టి అందరూ సమిష్టిగా గెలిపించాలని అని కోరుతున్నాను.

  • @prathapmadri4273
    @prathapmadri4273 8 месяцев назад +17

    అన్న బర్రెలక్కకు మీరు అందిస్తున్న ప్రోత్సాహం అద్భుతం మీటీంను పూర్తిగా ఆమెకు సహరించేలాగా చేయండి బహిరంగ సభను కూడా సక్సస్ చేయండి

  • @murthyvsn7836
    @murthyvsn7836 8 месяцев назад +55

    ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి యువత కనపడటం లేదు అనిపిస్తోంది,🙌👌👌 All' the best

    • @ManasaReddy-ly9db
      @ManasaReddy-ly9db 8 месяцев назад

      I am from Andhra next elections ki nenu nilabadatsnu anna manasa here

    • @wsach3509
      @wsach3509 8 месяцев назад

      ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఇలా ఎదురుతిరిగుతారని తెలిసి 5000/- జీతం తో వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు.ఆ ఉద్యోగం మా ఆంద్ర యువతకు కలెక్టర్ ఉద్యోగంతో సమానం.ఈ వాలంటీర్ ఉద్యోగంతో అధికార పార్టీ తెలివిగా నిరుద్యోగులను పార్టీ కార్యకర్తలుగా మార్చి నిరుద్యోగులే లేకుండా నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించారు.నిరుద్యోగి ఎవడైనా కనిపిస్తే చాలు వాడిని పార్టీ కార్యకర్తగా మార్చేస్తారు.(గృహ సారథులు, కన్వీనర్లు,MLO's ఇలా చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో).

  • @user-iv7wz1bu8v
    @user-iv7wz1bu8v 8 месяцев назад +100

    ఈ వీర నారీ ఎన్నికల్లో విజయం సాధిణ్చాలి.

  • @vlncharyvangipuram6236
    @vlncharyvangipuram6236 8 месяцев назад +29

    సూపర్ అమ్మ యువత నిన్ను చూసి ఆదర్శంగా నిలవాలని జై హింద్ జై బారెలక్క (కాబోయే ఎం ఎల్ ఏ గారు శిరీష అక్క 👌🙏🙏)

  • @MadagoniRameshgoud-ej8mv
    @MadagoniRameshgoud-ej8mv 8 месяцев назад +53

    We want MEGA DSC... WE SUPPORT TO BARRELAKKA✊

  • @Prajapati.Venkanna
    @Prajapati.Venkanna 8 месяцев назад +24

    మైపాల్ అన్నకు కృతజ్ఞతలు బర్రెలు అక్క ని గెలిపించు అన్న

  • @damuyadav5355
    @damuyadav5355 8 месяцев назад +12

    మహిపాల్ యాదవ్ గారు. చాలా మంచి పని చేస్తున్నారు మీ తెలంగాణ రాష్ట్రం లోఉన్న యాదవ్ ల మద్దతు ను ఇవండీ.

  • @Ragasudiksha
    @Ragasudiksha 8 месяцев назад +120

    మహిపాల్ అన్న ఒక నిరుపేద అమ్మాయికి అండగా నిలిచినందుకు చాల కృతజ్ఞతలు.

  • @pilchelramesh210
    @pilchelramesh210 8 месяцев назад +21

    నమస్తే మహిపాల్ యాదవ్ సార్ మీలాంటి వారు ఉంటే నిరుద్యోగుల జీవితాలూ బాగుపడతాయి

    • @SSubramyam
      @SSubramyam 2 месяца назад +1

      🙏🧘🌄🌟🐯🇧🇧🔯🕉️🆗🏦

  • @avulasree2079
    @avulasree2079 8 месяцев назад +87

    ఈ బర్రెలక్కా 💙💙 ఓడిపోతే తెలంగాణ నిరుద్యోగులు ఓడిపోయినట్టే 😂😂
    ఈమె గెలిస్తే దేశమే ఈమె వైపు తిరిగి చూస్తుంది ❤❤
    జై బర్రెలక్కా 💙💙✅❤️❤️❤

  • @balakrishnabalu1500
    @balakrishnabalu1500 8 месяцев назад +24

    నిజంగా అన్న ఇదొక విప్లవం కావాలి . తాను గెలవాలి

  • @muralidharreddyk6553
    @muralidharreddyk6553 8 месяцев назад +61

    బర్రెలక్కకు మా పూర్తి మద్దతు తెలుపుతున్నం

  • @user-tx2rl5lc4s
    @user-tx2rl5lc4s 8 месяцев назад +30

    అన్న నీకు దుర్గమ్మ తల్లీ దీవెనలు ఎల్లపుడు ఉంటాయి అన్న కచ్చితంగా అక్క ను గెలిపిచండి జై భీమ్

  • @ashokmaduri5354
    @ashokmaduri5354 8 месяцев назад +10

    God bless you, all the best sister 🎉🎉🎉

  • @bochuvenkateswarlu7883
    @bochuvenkateswarlu7883 8 месяцев назад +6

    Hatsup శిరీష నీలాంటి యువకుల ఎంకచాల మంది రావాలి

  • @bandelaveeraswamy1471
    @bandelaveeraswamy1471 8 месяцев назад +43

    మన ఆడబిడ్డను నిరుద్యోగ సోదరులు ఆదరించి చూసి మేలుకొనండి

  • @chandrababu9356
    @chandrababu9356 8 месяцев назад +17

    She has to be win .pls vote her n bless her .she true honest person. i believe she does service to society. She is going to be implemented what she has struggled.

  • @swamisivaiah4808
    @swamisivaiah4808 8 месяцев назад +14

    సింగర్ గారు సూపర్ సార్ 🌹

  • @sumanthkumar157
    @sumanthkumar157 8 месяцев назад +9

    A SILENT REVOLUTION HAS TURNED OUT TO BE AN OPEN FIGHT..✊👏
    Hatsoff to Youth of Telangana..Kolhapur is going to be a Game changer of Future Politics✊

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 8 месяцев назад +17

    మైపల్ గారూ మీరు ఉన్నత చదువులు చదువు కున్నారు మీరు కూడా ఒక కన్సిటుషన్ నుండి పోటీ చేయండి చాలా యువతా మేలుకోవాలి ఇప్పుడు నిజంగా ఈ దేశ్యంలో రాష్ట్రంలో మార్పు మొదలైంది

    • @myvllagekondrikarla8412
      @myvllagekondrikarla8412 8 месяцев назад

      తీన్మార్ మల్లన్న గెలిసిండా అన్న... ఈ జనానికో దండమన్నా... ఏం చేస్తారో బర్రెలక్కను

  • @Nirbayamtv
    @Nirbayamtv 8 месяцев назад +62

    నిజంగా మనం ఇలాంటి వాళ్లను గెలిపించుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉంది, మన బతుకులు ఏవ్వడు మార్చడు మన బతుకులు మనమే మార్చుకోవాలి...🙏🙏🙏

  • @user-vy6jo8ek1b
    @user-vy6jo8ek1b 8 месяцев назад +7

    Sirisha వేసిన మొదటి అడుగు ni మనం అందరం support cheste inka ఇలాంటి యువత ఎందరో ముందుకు raavadaniki idi oka manchi avakasham ఔతుంది కనుక dayachesi support her 4✌🙏

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 8 месяцев назад +6

    God bless you Barrelakka(Sirisha)
    A good gesture of Mr.Mahipal Yadav encouragement I wish your both team's struggles with final successes

  • @car3969
    @car3969 8 месяцев назад +5

    👌🌹👌👌👌 అందరూ అక్కకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను

  • @settibathulababji2687
    @settibathulababji2687 8 месяцев назад +4

    నీ ధైర్యనికి మెచ్చిన అక్క నువ్వు ముఖ్యమంత్రి స్తాయికి వెల్లాలని ఆంధ్ర నుండి కోరుకుంటున్నా

  • @user-qh2qo8ou6s
    @user-qh2qo8ou6s 8 месяцев назад +11

    Thanks to everyone all the best barralakka ❤

  • @panjagalaharanath9980
    @panjagalaharanath9980 8 месяцев назад +7

    మహిపాల్ గారు చాలా మంచిగా బోధిస్తున్నారు
    ఇలాగే బోధించే వారు(సలహాదారులు) సహాయపడాలి
    దేవుడు మంచిగా చూసి
    ఈ బర్రేలక్కను గెలిచెలా చేయాలి
    అప్పుడే ప్రజలకు బలం వస్తుంది

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 8 месяцев назад +10

    సూపర్... మహిపాల్ బ్రో 👏👏👏

  • @WowPriyankavocab
    @WowPriyankavocab 8 месяцев назад +19

    మహిపాల్ గారు ఈ చెల్లెలుకు కి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు

  • @prakashvinush9443
    @prakashvinush9443 8 месяцев назад +8

    నమస్తే మహిపాల్ అన్న బర్రెలక్క గెలిచినా వరకు మీ సపోర్ట్ ఉండాలి please please

  • @anandpendem6208
    @anandpendem6208 8 месяцев назад +13

    నమస్తేఅన్న మణిపాల్ అన్న👍🏻
    శిరీషగారూ ధైర్యం చెప్పాండి

  • @user-yd6pk6hk5n
    @user-yd6pk6hk5n 8 месяцев назад +62

    కొల్లాపూర్ ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్న ప్రతి ఒక్కరూ బర్రెలక్క కు మీ అముల్ల్యామైన ఓటు వేసి గెలిపించండి

  • @kuvitvap7517
    @kuvitvap7517 8 месяцев назад +33

    బరెలాక్కా గెలవాలి AP నుండి జైబర్రెలక్క

  • @user-vr6hl4qo7j
    @user-vr6hl4qo7j 8 месяцев назад +20

    ఒక్క ఓటు వేసే అవకాశం ఉందని, ఈ జన్మకు barrelakkaku వేద్దాం

  • @ramakrishnareddyb6819
    @ramakrishnareddyb6819 8 месяцев назад +20

    అన్నా,మహిపాల్,అన్నా,ఇంగ్లీషులో,కూడా,హిందీలో,కూడా, ఈ మ్యాటర్,పెడితే,అందరికీ, అర్థమయ్యేలా పెడితే,మంచిది,అన్నా

  • @nikhilthallapally6528
    @nikhilthallapally6528 8 месяцев назад +6

    Super Mahipal anna.... Please keep this support to Barrelakka.....
    Super ga padinav brother song 👌

  • @gayathriarts8143
    @gayathriarts8143 8 месяцев назад +10

    బర్రెలక్క శిరీషా కు ఉన్నాధైర్యంతో మరింత ధైర్యాన్ని ఇస్తున్న మహిపాల్ గారు great అన్న మీరు.

  • @SrikanthPRABHA7
    @SrikanthPRABHA7 8 месяцев назад +6

    కడుపు మండి కోపం ఆలోచనగా కట్టలు తెగితే అది యువత నుండి వస్తే అదే విప్లవం , అదే మార్పుకి తొలిమెట్టు ...బర్రెలక్క ఒక వ్యక్తి కాదు పరిగెత్తి అలిసిపోయి నైరాశ్యంలో కూరుకుపోయిన యువత తెగింపుకి ఒక స్త్రే శక్తి రూపం 🙏🏻

  • @devotionvoice5487
    @devotionvoice5487 8 месяцев назад +13

    Tq anna for supporting shirisha

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 8 месяцев назад +6

    Very Good Job done by Brother
    Mahipal Yadav 👍😊😊😊

  • @rbcmurthy3252
    @rbcmurthy3252 8 месяцев назад +59

    స్తానిక నిరుద్యోగులు ఓటర్లుగా మారి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి.ఇన్నాళ్ళ ఆవేదన ఆక్రోశం ఓటు రూపంలో బయటపెట్టాలి.

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 8 месяцев назад +10

    బర్రెలక్క గెలుపు ఖాయం 👍👍👍👍

  • @naralakrishna538
    @naralakrishna538 8 месяцев назад +17

    తల్లీ నేటి సమాజ మార్పు నీతో జరగాలి తల్లి మేము నికు ఆర్థికంగా సహాయం చేయ లేకున్నా మేము ఇంటిల్లిది ఓటు ద్వారా సహాయం చేస్తాము అని ప్రమాణం (ఒట్టు)చేస్తున్నాం (నాన్న) తల్లి

  • @tadigovindhu7938
    @tadigovindhu7938 8 месяцев назад +9

    జై బర్రెలక్క ❤
    💐🙏💐

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 8 месяцев назад +4

    Thanks sir మహిపాల్ గారు మీ saport బర్రెలక్కకు యిచ్చారు

  • @madhupanjala6289
    @madhupanjala6289 8 месяцев назад +9

    మహెపల్ అన్న బర్రెలక్క వద్దకు అచ్చినతుకు TQ అన్న మనం మహిళలను ఏకం చేయండి అన్న 🙏🙏🙏

  • @prabhakarsandya5740
    @prabhakarsandya5740 8 месяцев назад +26

    అన్నా ఆడబిడ్డ కు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నా
    అన్నా బర్రెలక్క గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు

  • @ramakrishnamadavedi1409
    @ramakrishnamadavedi1409 8 месяцев назад +10

    గెలవాలి చెల్లెమ్మ 🎉🎉

  • @ramreddydonthi9728
    @ramreddydonthi9728 8 месяцев назад +24

    వావావ్...మహిపాల్...బ్రదర్స్

  • @manoharmanu5319
    @manoharmanu5319 8 месяцев назад +6

    Un imaginable initiative...Rock the elections all the best...

  • @narasimhayadav4214
    @narasimhayadav4214 8 месяцев назад +7

    అన్న అన్ని consatancy ల లో నిలబడ్డా నిరుద్యోగులకు సపోర్ట్ చేయండి సిర్

  • @sailusailu9899
    @sailusailu9899 8 месяцев назад +3

    Yes yes yes yes........superr mahipal anna me speech superrrrrrrrrrr melanti valla support thanaki undali ani కోరుకుంటున్నాం.....

  • @parshavenirajraj7151
    @parshavenirajraj7151 8 месяцев назад +22

    Jai barrelakka ✊✊✊

  • @purnimasola7568
    @purnimasola7568 8 месяцев назад +2

    Thank you Mahipal Bro.and all supporters of Barrelakka (Sireesha)

  • @mskumar9319
    @mskumar9319 8 месяцев назад +104

    తెలంగాణ లో ఓటు హక్కు ఉన్న వారు రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలో అయినా ఓటు వేయవచ్చు అనే ఒక్క రూల్ పెడితే ఈ రోజు చరిత్రలో ఎవ్వరికి రాని మెజారిటీ వచ్చేది.... జై బర్రెలక్క

  • @mmssudheer8079
    @mmssudheer8079 8 месяцев назад +16

    Song super anna 👌👌👌

  • @user-ue6lr1fs7k
    @user-ue6lr1fs7k 8 месяцев назад +31

    మహిపాల్ యాదవ్ లాంటి వారి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అయిన వారే బర్రె లక్క

  • @singireddysameekshareddy771
    @singireddysameekshareddy771 8 месяцев назад +7

    God bless you Amma 🙏💐💐💐💐

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 8 месяцев назад +6

    God bless you all the best

  • @rajujadi7364
    @rajujadi7364 8 месяцев назад +5

    జై బర్రెలక్క, జై భీమ్

  • @amarbandi4549
    @amarbandi4549 8 месяцев назад +2

    నీలాంటి తల్లికి దండాలు అక్క నీలాంటి వాళ్ళు చాలామంది రావాలి అక్క జై బర్రెలక్క ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @venumalliboina9611
    @venumalliboina9611 8 месяцев назад +8

    ప్రతి విద్యార్థి ఇంటి లో అమ్మా నాన్న కు చెప్పండి ఈ సారికి బర్రెలక్క గెలుపు కోసం కృషి చేయండి

  • @dasarivenkateshex5680
    @dasarivenkateshex5680 8 месяцев назад +4

    హలో హాయ్ అక్క నీ జాతకం సూపర్ ఎన్నికల్లో గెలుస్తావ్ అక్క నువ్వు టుడే పంచాంగం చూశాం నీ జాతకం మీద ఊరి వాళ్ళు నీకు సహాయ పడగలను నీకు అక్క సాయపడతారు

  • @karrivenkatarao5893
    @karrivenkatarao5893 8 месяцев назад +2

    బర్రెలక్క గెలిస్తే యూత్ కి మార్గదర్శకంగా ఉంటాది ప్లీజ్ సపోర్ట్ బర్రెలక్క అలియాస్ శిరీషా సిస్టర్ 👍

  • @KchandraiahChndraiah
    @KchandraiahChndraiah 8 месяцев назад +2

    జై జై బర్రెలు అక్క చరిత్ర తిరిగి రాయండి అక్క మీతో స్టార్ట్ అయింది కౌంటర్ స్టార్ట్ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి గెలిచిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి మీతో స్టార్ట్ అయింది బర్రె అక్క ఇది కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్దాం బర్రెల అక్క ఇకనుండి సమస్యలు రాకూడదు రోజులు కలిసి వస్తున్నాయి బర్రెలకు కొల్లాపూర్ కాంసెన్సీ పేద కుటుంబం ఎమ్మెల్యేగా చూడండి బర్రెల అక్కను తెలంగాణ+ఆంధ్రప్రదేశ్+ప్రపంచం మొత్తం చూస్తుంది బర్రెల అక్క వెనుక నిరుద్యోగులు ప్రజలు మొత్తం+మీడియా కూడా ఉన్నది మొత్తం ఛానల్ ఇండియా మొత్తం చూస్తుంది

  • @srinivasulum2395
    @srinivasulum2395 8 месяцев назад +3

    Super Anna 💯💯💯💯💯💯💯💯💯

  • @DaciRavi
    @DaciRavi 8 месяцев назад +28

    కొల్లాపూర్ ఓటర్స్ కి న నా ధన్యవాదాలు. బర్రెలక్క కి వోట్ వెయ్యండి

  • @ramachandraraoudatha7121
    @ramachandraraoudatha7121 8 месяцев назад +2

    She is really intelligent that reflects in her way of talk. I wish her win the election with the strong support of the people.

  • @yadaveflu
    @yadaveflu 8 месяцев назад +4

    Hats off

  • @anithachowdaryeramasu4616
    @anithachowdaryeramasu4616 8 месяцев назад +2

    University students only have more awareness of public problems. They have only real & heartful fire. Keep it up Mahipal followers

  • @balunaikdesavath4777
    @balunaikdesavath4777 8 месяцев назад +3

    Great going inspires many youngster's

  • @rajujadi7364
    @rajujadi7364 8 месяцев назад +9

    రియల్ హీరో బర్రెలక్క

  • @gadicherlakarunakar8866
    @gadicherlakarunakar8866 8 месяцев назад +3

    Thanks anna your support

  • @pramod1765
    @pramod1765 8 месяцев назад +1

    మహిపాల్ యాదవ్ అన్న నిరుద్యోగుల తరుపున బర్రెలక్క కు శిరీష చెల్లమ్మ కు మద్దత్తు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు,మనలాంటి నాన్ లోకల్ వాళ్ళ కంటే లోకల్ వాళ్ళు అందరు ఓటు వేస్తె బర్రెలక్క గెలుస్తుంది.
    జై నిరుద్యోగులు, జై బర్రెలక్క, జై తెలంగాణ 🙏🙏

  • @chinnakanthulamsathyam4724
    @chinnakanthulamsathyam4724 8 месяцев назад +1

    నీ ధైర్యం చాలా చాలా చాలా ధన్యవాదాలు నీ ఆటోలో అంతమంది ధైర్యం చేయలేక చేయలేక ఇప్పుడు కూడా ఒక ట్రస్టు పెట్టి చాలా చాలా మధు మెదక్ డిస్ట్రిక్ట్ చిన్న శంకరంపేట్

  • @kasiharibabu9486
    @kasiharibabu9486 8 месяцев назад +1

    మహిపాల్ అన్నకు హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏బర్రెలక్కకు అండగా నిల్చి నందుకు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 8 месяцев назад +3

    Vote for Barrelakka who is Real People's Worker unlike other Political Leaders.Her Courage is highly Appreciable. God Bless her.

  • @senamshettyyellappa7616
    @senamshettyyellappa7616 8 месяцев назад +260

    నమస్తే మహిపాల్ అన్న,, ఎలాగైనా barrelakka గెలవాలి,,అపుడే మిగతా నియోజకవర్గాల యువత మేలుకుంది💯👍👍👍👍

    • @shaikibrahim9779
      @shaikibrahim9779 8 месяцев назад +12

    • @MrSvish123
      @MrSvish123 8 месяцев назад +4

      Barrelakka gelupu charitraka avasaram..
      Vache elactions lo Yucata ki melukolupu..evvaru aina elactions lo nilabadi gelavachu ani barosa...

    • @swaroopabalabaddula3427
      @swaroopabalabaddula3427 8 месяцев назад +2

      Correct 💯

    • @Nithin4all4me
      @Nithin4all4me 8 месяцев назад +2

      Nijame bro👍

    • @srinuatigadda9909
      @srinuatigadda9909 8 месяцев назад

      ​@@MrSvish123a

  • @govindprakash1111
    @govindprakash1111 8 месяцев назад +1

    Ashok sir you are great your support is great

  • @bhanukiranmsnkarnakota
    @bhanukiranmsnkarnakota 8 месяцев назад +5

    చేతులెథి మొక్కుథున్న బర్రెలక్క కు మీ అంములయమైన ఒట్టు వేసి గెలిపించండి. జై బర్రెలక్క జై జై జై బర్రెలక్క 🎉🎉🎉

  • @sumalatha-pm2nc
    @sumalatha-pm2nc 8 месяцев назад +1

    Good, mahipal gaaru.....great suffort to Barrelakka

  • @bsrao425
    @bsrao425 8 месяцев назад +3

    జై మహిపాల్ యాదవ్ 🫡 ✌️✌️✌️🙏🙏🙏

  • @seelamparameshwar9025
    @seelamparameshwar9025 8 месяцев назад +1

    Dr. Mahipal yadev OU. to Barralakka Sireesha Saporting Love ❤ ❤ ❤

  • @kumarichitti764
    @kumarichitti764 8 месяцев назад

    Thanq Mahipal. For suppoting Barrelakka. Jai mahipal sena. Jai Barrelakka.

  • @rameshmalyala3007
    @rameshmalyala3007 8 месяцев назад +3

    Thank.s.anna

  • @rajkumarkasthuri1066
    @rajkumarkasthuri1066 8 месяцев назад

    Very good sister good లక్

  • @mungisaiharsha9711
    @mungisaiharsha9711 8 месяцев назад +1

    Super 💯

  • @mohammedmusavali3752
    @mohammedmusavali3752 8 месяцев назад +5

    Jai barrelakka God bless you

  • @guntakaanjireddy3313
    @guntakaanjireddy3313 8 месяцев назад +2

    THANQ. MHAIPAL garu

  • @meruguappalanaidu6575
    @meruguappalanaidu6575 8 месяцев назад +5

    ❤🌹మిత్రులందరికీ శుబోధయం🌹❤
    👍బర్రెలక్కకు బాసటగా నిలిచేందుకు కొల్లాపూర్ ప్రజలు సిద్ధం గెలుపు తథ్యం 👍 ఈ పోరాటం లో భాగం అయినందుకు నాకు చాలా గర్వాంగా వుంది 👍
    బర్రెలక్క స్పూర్తితో నేను ఆంధ్రప్రదేశ్ యలమంచిలి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాను 👍
    మీరు నన్ను నాలాంటి ఎందరో ముందుకు వస్తారు అందరికి సపోర్ట్ చేయాలి 👍మీ మానవత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను 👍
    👍 బర్రెలక్క గెలుపు
    👍భారత యువత భవితకు మలుపు 👍
    👍👍👍👍జై బర్రెలక్క 👍👍👍

  • @laxmansunka9939
    @laxmansunka9939 8 месяцев назад +1

    మహిపాల్ యాదవ్ కు జై భీమ్ సోదరా నీవు రేపు కొల్హాపూర్ లో జరిగే బహిరంగ సభకు మీతో పాటు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ను తీసుకు వెళ్లండి బర్రెలక్క కు బ్యాక్ బొన్ గా ఉండండి

  • @tailorabbu1805
    @tailorabbu1805 8 месяцев назад +1

    Good 👍👍👍👍👍👍👍👍👍👍 good tv channel 💯💯💯 hai

  • @user-vi7kq8wj1m
    @user-vi7kq8wj1m 8 месяцев назад +3

    Only vote for Barrelakka❤

  • @SHIVAkumar-xk8xr
    @SHIVAkumar-xk8xr 8 месяцев назад +1

    Your a true leader.... All the best.... You should win for youth jobless

  • @klrao8756
    @klrao8756 8 месяцев назад +3

    సూపర్,,🎉🎉🎉🎉🎉🎉