భలే చౌక బేరం.. మేడపాడులో రు. 15 వేలకే టేకు మంచం..

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 90

  • @myobservations3568
    @myobservations3568 2 месяца назад +18

    మాది హైదరాబాద్ మేడపాడు గణపతి ఫర్నిచర్ నుండి మా అబ్బాయి టేకు మంచం దివాన్ కట్ కొన్నాడు చాలా బాగున్నాయి మంచి క్వాలిటీగా ఉన్నాయి థాంక్స్

  • @sudheervantipalli4945
    @sudheervantipalli4945 3 месяца назад +8

    Middle class Families ki use ayye videos chesthunna...
    Sridevi gariki and atmiya godavari team ki dhanyavadhamulu....

  • @poornasaikolisetti571
    @poornasaikolisetti571 3 месяца назад +4

    మీరు చూపించిన ఫర్నిచర్ చాలా బాగున్నాయి ఆండి.ఇలాంటి మరెన్నో మంచి విషయాలు ని అందించాల్ని ఆత్మీయ గోదావరి ఛానల్ వారికీ మనవి & ధన్యవాదాలు......

    • @SuperNagachaitanya
      @SuperNagachaitanya 3 месяца назад

      ఆత్మీయ గోదావరి ఛానెల్ వారికి నమస్కారం..
      మీరు మీ ఛానెల్ ద్వారా మాలాంటి వారికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేయడం అభినందనీయం. ముఖ్యంగా మీరు చేసే ఇన్ఫర్మేషన్ వీడియో ల వలన మాకు అవసరమైన నాణ్యత కలిగిన వస్తువులు తక్కువ ధరకే కొనుకొంటున్నము. అంతేకాదు ఆధ్యాత్మికంగా మీరు చేసే వీడియోలు కూడా మాఇంట్లో ని అందరితో పాటు, మా చుట్టుపక్కల వారు కూడా చూసి ఆనందిస్తున్నారు. సహజయోగా అంటే తెలియని మాకు ఆయోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలు గురించి సీనియర్ సహజయోగు ల ఇంటర్వ్యూ లు కూడా చాలా విలువైనవి గా భావిస్తున్నాము. యాంకర్ శ్రీదేవి గారు చాలా బాగా ప్రోగ్రాం ప్రజెంట్ చేస్తున్నారు. ధన్యవాదములు.

  • @SATYANEKKANTI-ig9bd
    @SATYANEKKANTI-ig9bd 3 месяца назад +4

    చాలా మంచి వీడియో చేశారు శ్రీదేవి గారు మేడపాడు అంటే టేకు మంచాలకు పెట్టింది పేరు. మంచి మంచి డిజైన్స్ చూపించారు .

    • @athmeeyagodavari
      @athmeeyagodavari  3 месяца назад

      ధన్యవాదములు అండి

  • @forthepeoplechannel6302
    @forthepeoplechannel6302 3 месяца назад +2

    చాలా మంచి వీడియో చేశారు శ్రీదేవి గారు మంచాలు డిజన్స్ చాలా బాగున్నాయి మీరు చాలా సంప్రదాయం గా వున్నారు ప్రతి వీడియో లో

  • @hymap8864
    @hymap8864 3 месяца назад +2

    Chala మంచి వీడియో బాగా వివరించారు కస్టమర్ ఏమి అయితే సందేహాలు వుంటాయి అవి అన్నీ అడుగారు శ్రీదేవి గారు సూపర్ 🎉

  • @seshagirichowdarybobba5000
    @seshagirichowdarybobba5000 3 месяца назад +3

    Nice video wow Anchor super. Ga vunaru mamdam garu😊

  • @GangaGanga-l6e
    @GangaGanga-l6e 3 месяца назад +2

    చాలా మంచి డిజైన్స్ చూపించారు.
    శ్రీ దేవి గారు మీ యాంకరింగ్ మరియు
    మీరు వేసే ప్రతి ప్రశ్నలు వలన ఈ వీడియో చూసినవారు ఎటువంటి డౌట్ లేకుండా మంచాలు కొనుగోలుచేస్తారు. ఆత్మీయ గోదావరి వారికీ మా ధన్యవాదములు 🙏

  • @KudipudileelaMadhavi-sp6im
    @KudipudileelaMadhavi-sp6im 3 месяца назад +2

    Super manchalu chalaa bagunnayi super atmiya godavari Sridevi Garu 🎉

  • @naveent4989
    @naveent4989 3 месяца назад +2

    Very Useful content sridevi garu🎉

  • @raghuyarramsetty
    @raghuyarramsetty 3 месяца назад +2

    ఆత్మీయ గోదావరి ఛానల్
    మొదటినుంచి
    అందరికి ఉపోయోగకరమైనా మంచి వీడియోస్ చేస్తున్నారు...
    యాంకర్ శ్రీదేవి గారి వస్త్ర అలంకరణ మరియు స్పష్ట మైన మాట తీరు, అందరికి అర్ధం అయ్యే విధానంగా బాగుంది
    యాంకర్ శ్రీదేవి గారికి & ఆత్మీయ గోదావరి వారికీ
    ధన్యవాదములు...

  • @hemanthmudunuri1223
    @hemanthmudunuri1223 3 месяца назад +2

    Godavari districts lo teku manchalu low cost lo dorakadam, meeru andharaki teliyajesala videos cheyadam great sridevi garu🎉

  • @kommulajvr1763
    @kommulajvr1763 9 дней назад +2

    ఏడి ఛానల్ నుంచి మాది ఒక విన్నపం అండి మీరు మంచి మంచాలు అన్ని చూపిస్తున్నారు డ్యామేజ్ వచ్చింది మంచాలు కూడా ఒకసారి చూపిస్తే అసలు క్వాలిటీ ఎలా ఉంది రాజస్థాన్ మోడల్ అని చెప్పి క్వాలిటీ అయితే లేదు మేడం అందులో క్వాలిటీ అయితే లేదు మేడం ఓన్లీ ఒక పాలిష్ మాత్రం చూసి పడిపోతున్నారు అది కూడా టచ్ వుడ్ పాలిష్ పి యు పోలీస్ అయితే కాదు వెనక్కి తిరిగి పట్టుకు వచ్చేసిన మంచాల వందల సంఖ్యలో ఉంటాయి కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా ఈ వీడియో ఎలాగైతే చేశారు వాపస్ వచ్చిన మంచాలు కూడా వీడియో చూపించండి మేడం కస్టమర్లకి అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంది అన్నది అది అందరికీ అర్థమవుతుంది మేడం

  • @subbalakshmivytla3423
    @subbalakshmivytla3423 3 месяца назад +2

    Nice machi video

  • @vijayavlogs-yb4fg
    @vijayavlogs-yb4fg 3 месяца назад +2

    మంచాలు చాలా బాగున్నాయి అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ యకరింగ్ చాలా బాగుంది

    • @athmeeyagodavari
      @athmeeyagodavari  3 месяца назад

      ధన్యవాదములు అండి

  • @SardarShaik-p8k
    @SardarShaik-p8k 13 дней назад

    Very good

  • @pydipamulaester1011
    @pydipamulaester1011 2 месяца назад +1

    Mannchi useful ayye vedios esthunnaru

  • @srinivasarao3367
    @srinivasarao3367 3 месяца назад +2

    🎉 good information sir, thank you athmiya godavari channel.

  • @santoshkumar-rv4cp
    @santoshkumar-rv4cp 3 месяца назад +1

    Super manchi video medam

  • @navyadevikarunareddy6377
    @navyadevikarunareddy6377 2 месяца назад +1

    Chala bhaga chepparu akka

  • @PoduguKanakaraju
    @PoduguKanakaraju 17 дней назад

    Nice articles

  • @umadevi8431
    @umadevi8431 5 дней назад

    కొంటె Hyderabad pampistara?

  • @Aalekaya2023
    @Aalekaya2023 3 месяца назад +1

    Nice మేడపడు అంటే టెక్ మంచలకు ఫెమర్స్ మంచి వీడియో చేశారు

  • @lakshmiscreations6088
    @lakshmiscreations6088 29 дней назад

    Very nice 👌

  • @ramanjaneyulutirumani5934
    @ramanjaneyulutirumani5934 3 месяца назад +1

    Good quality

  • @hemakanagala9429
    @hemakanagala9429 3 месяца назад

    Simply superb 👌

  • @kommulajvr1763
    @kommulajvr1763 9 дней назад

    8:43

  • @parusharambarigala6330
    @parusharambarigala6330 29 дней назад

    Chala chakkaga unnav ❤

  • @Suryavarshini-i2k
    @Suryavarshini-i2k Месяц назад +1

    Pandhuru delivery undha sir

  • @forthepeoplechannel6302
    @forthepeoplechannel6302 3 месяца назад

    Good Team work🎊

  • @UshavaralakshmiYepuri
    @UshavaralakshmiYepuri 2 месяца назад

    Nice ❤

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 21 день назад

    Telengana lo ekkadikaina delivery chrstarandi
    ❤❤💚🇮🇳

  • @Saibaba2024
    @Saibaba2024 3 месяца назад

    Manchi ఇన్ఫర్మేషన్🎉

  • @umarajana7395
    @umarajana7395 19 дней назад

    Vizag ki pampistara andi

  • @MangammaNunna-p2s
    @MangammaNunna-p2s 3 месяца назад +2

    Aathmeeya godavari chanel variki kruthajnathalu. Kutumbhamlo andharikee upayoga padevidhamgaa
    Manchi manchi veediolu chesthunnaru. Maalanti varandariki ee veediolu chala baga upayogapaduthu nnayi. Mukyamgaa
    Aadhyaathimika veediolu cheyadamlo meeku meere sati ani anipinchukuntunnaru. Malanti valla kosam intlo koorchuni maaku kaa vaalsina vasthuvulu konugolu chesendhuku chala upayogakaramgaa undhi. Mee human stories kooda chala bagunnayi. Sreedevi garu chala chakkagaa annee vivaristhoo chala gundaagaa anchoring cheyadam abinandaneeyam. Bhavishyathlo
    Aarhmeeya godavari dwaara marinni manchi veediolu chesthoo malanti varandariki manchi santhoshaanni
    Ivvalani aa bhagavathunni korukuntoo.. Nunna mangamma

  • @yashdeva9373
    @yashdeva9373 Месяц назад +1

    Hiii

  • @bheemreddyrajitha2735
    @bheemreddyrajitha2735 Месяц назад

    Warangal district pampistaraansi

  • @malakalasaigovindu4645
    @malakalasaigovindu4645 18 дней назад

    15k లో చెప్పండి

  • @BhavyaSri-r5j
    @BhavyaSri-r5j 3 месяца назад +2

    Good information madam 👍

  • @vijayaraju1765
    @vijayaraju1765 Месяц назад

    కర్ణాటక కూడా ఆన్లైన్లో డెలివరీ చేస్తారా

  • @muchuraji9868
    @muchuraji9868 2 месяца назад

    Online chestara andi

  • @bokkaadinarayana4856
    @bokkaadinarayana4856 3 месяца назад

    శ్రీదేవి గారు యాంకరింగ్ బాగుంది మంచాలు చాలా బాగున్నాయి టేకు మంచాలు కి మేడపాడు పెట్టింది పేరు చాలా మంచి వీడియో చేశారు ఆ షాప్ లో ఒకప్పుడు మేము మంచం తీసుకుందాం చాలా బాగుంది

  • @AllRounder-uq1js
    @AllRounder-uq1js 2 месяца назад

    Hello sir....Maaku devudi gudiki thalupulu kavali ....chesi isthara

  • @dairyfarmbobba6866
    @dairyfarmbobba6866 3 месяца назад +1

    Andamiya na sri deve garu nice video mam meru matarm chla bagunaru heroine la vunaru

    • @athmeeyagodavari
      @athmeeyagodavari  3 месяца назад

      ధన్యవాదాలు అండి

    • @satyasatya6745
      @satyasatya6745 4 дня назад

      Adiginavatiki reply ledu,mimmalni praise cheste reply istunnaru

    • @satyasatya6745
      @satyasatya6745 4 дня назад

      No reply for damaged items

  • @marepallimutyaladasu3461
    @marepallimutyaladasu3461 Месяц назад

    4+6 ఎంత??

  • @yashdeva9373
    @yashdeva9373 Месяц назад

    Hello

  • @pannadapattabhi1113
    @pannadapattabhi1113 3 месяца назад +1

    Manchi cansept 🎉

  • @shekarkavuru110
    @shekarkavuru110 3 месяца назад

    చాలా మంచి వీడియో చేశారు శ్రీదేవి గారు మీరు నిండుగా అచ్చమైన తెలుగు అమ్మాయి లాగా పద్ధతిగా *ఉన్నారు మంచాలు అయితే చాలా బాగున్నాయి మేడపాడు మంచాలకు పేరు పెట్టాల్సిన పనిలేదు*

  • @MED654
    @MED654 Месяц назад

    నేను కూడ విజిటింగ్ వస్తాను

  • @Nirmala-c3g
    @Nirmala-c3g 2 месяца назад

    We want Teku manchamu 6x6 with simple design pl particulars and your no.also

  • @SivaManikantaDodda
    @SivaManikantaDodda 3 месяца назад

    మంచలకి మారు పేరు మేడపాడు మంచి ఇన్పర్మెషన్

  • @thalarisailu8425
    @thalarisailu8425 2 месяца назад

    మీ షాప్ లో సోఫా సెట్స్ తయారు చేస్తారా

  • @MangammaNunna-p2s
    @MangammaNunna-p2s 3 месяца назад +1

    Manchi veedio

  • @vankamsiva9211
    @vankamsiva9211 2 месяца назад +1

    Number plz

  • @ysraoysrao7042
    @ysraoysrao7042 3 месяца назад +1

    Teku manchalu inthatakkuva dharaku diruuthunnaya.. ee video choosaka memukooda mancham konukkovadaaniiki
    Veluthunnamu. Aathmeeya godavari
    Prekshakulaku discount isthaamani chepparu. Meru recomendation chesi maku manchal ippincha vAlasindhigA koruthunamu. Mee phone number koodaa pettagalaru.
    S rao. Vijayawada

  • @mounikanakkala3914
    @mounikanakkala3914 26 дней назад

    Diwan com bed

  • @raghuyarramsetty
    @raghuyarramsetty 3 месяца назад +1

    ఆత్మీయ గోదావరి ఛానల్
    మొదటినుంచి
    అందరికి ఉపోయోగకరమైనా మంచి వీడియోస్ చేస్తున్నారు...
    యాంకర్ శ్రీదేవి గారి వస్త్ర అలంకరణ మరియు స్పష్ట మైన మాట తీరు, అందరికి అర్ధం అయ్యే విధానంగా బాగుంది
    యాంకర్ శ్రీదేవి గారికి & ఆత్మీయ గోదావరి వారికీ
    ధన్యవాదములు...