వెయ్యి పడగలు ...ఒక సమీక్ష ! . (శ్రీ Vadrevu Ch Veerabhadrudu గారు,!) . 'ఈ విద్య దేనికి పనికివచ్చును? ఒక్క తుపాకిముందు నిది యెందుకును పనికిరాదు. ఒకవేళ పనికివచ్చినను చేసెడిదేమి? దేశమున కింకనే విద్యయు అక్కరలేదు.' 'ప్రతి విద్యకును నాల్గు దశలు! అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణము లని. అవి నాల్గు కలిసినచోటే విద్యకు సంపూర్ణమైన స్థితికలదు. నేనొకటి చదువుకుని అది ఇతరులకు చెప్పి దాని నాచరించి యితరుల చేత దాని నాచరింపచేయుట అనునవి నాల్గుదశలు. తనకర్థము కాని దాని నాచరించుటయు, అర్థమైనదాని నాచరించకుండుటయు మన శాస్త్రాలలోనే లేదు.' 'విద్య యనగానేమి? అక్షరములు నేర్పుటయు, వంకర దస్తూరి వ్రాయించుటయునా? ప్రతివానికిని సంగీతజ్ఞానము, లయజ్ఞానము కూడ సునిశితమై యుండుట విద్యావిధానములో ప్రధానమైన విషయము. మన పూర్వులు చదువనగా హృదయపరిపాకము కలిగించునది యని యనుకొనిరిగాని కేవలం చదువుట, వ్రాయుట మాత్రమే చదువనుకొనలేదు. పూర్వము విద్యయే యుండినది,లేనిదిప్పుడు.. .' వెన్ను మీద ఛళ్ళున చరిచినట్టున్న ఈ వాక్యాలు విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు 'నవలలోవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో వైతాళిక పాత్ర పోషించిన రచనలు- కన్యాశుల్కం, గణపతి, కోనంగి, వేయిపడగలు వంటివి తెలుగు జాతి ప్రాచీన ఆధునిక విద్యలపట్ల గొప్ప సంఘర్షణకు లోనైన కాలంలో వచ్చిన రచనలు. భారతదేశం ఆధునీకరణ చెందుతున్న యుగసంధిలో తలెత్తిన ఆ ప్రశ్నలకీ, ఒక శతాబ్ద కాలం తర్వాత మనమంతా ఎదుర్కొంటున్న ప్రశ్నలకీ మధ్య ఎంతో సారూప్యం ఉంది. ఈ విద్య ఒక్క తుపాకి ముందు పనిచెయ్యదని విశ్వనాథ ఏ విద్య గురించి మాట్లాడేడో, ఆ విద్య ఇప్పటికీ అలానే ఉంది. విద్య అంటే బలవంతుడి భాష బలవంతంగా నేర్చుకోవడమని ( Education is learning the language of the dominant) ఇప్పటి విద్యావేత్తలు వాపోతున్నారు. విశ్వనాథ ఆవేదన సహేతుకమేననని మనకి ఒప్పుకోక తప్పట్లేదు. గురజాడ, గాంధీ,విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది. అలాగని విశ్వనాథ భావాలన్నీ ఆరోగ్యకరమైనవీ,ఆమోదయోగ్యమైనవీ అని కాదు. ఆయన వేయిపడగలు నవలలో తాత్త్వికంగా ఎంత అస్పష్టతకు గురయ్యాడో . కాని ఇప్పుడు మనం చూడవలసింది, చర్చించవలసింది ఆ భావాల కన్నా కూడా ఆ భావాల వెనక ఉన్న స్వతంత్రతా ప్రవృత్తి గురించీ, తాను మానసికంగా colonize కావడానికి ఇష్టపడని ఒక జీవుడి ఇష్టం గురించీను.
Government Army public schools గురించి వివరాలు తెలుపండి.
న దేశం కోసం ప్రాణాలు హేతను
Is this school able to provide good education for UPSC I mean IAS..
Ias standerd lo untada
తెలంగాణ లో రుక్మాపూర్ లో కూడా ఉంది
Adi navodaya school
సర్ ఆంధ్రాలో బాలికలకు 9వతరగతి ప్రవేశానికి కోచింగ్ సెంటర్ ఎక్కడైనా ఉంటే వివరాలు తెలుపగలరు
9th ammailaku pravesam vundha bro?
This school is the best in india
Yes mam
Sainik school lo kuda reservation aa🙄🙄
Application epatinudi untayi
Guntur district sir
How much is the fee?
Tell me yaar💫
150000
Nenu na chelli ni join chepidham anukuntunam girls ki vundha
yes...
Yes
Exam untundi
Exam yapudu
Na Peru AVULA pardasaradhi nenu armykavalani kutunanu
Girls kuda untunaaa madam
Hi girls ki entry undaa ? Sainik school lo
Application eppudu padutundi mam
Ye class nundi untundhi
Ma papa present 6 th class nest year 7th class mam.ma papa ki vecncy undha mam.
Ph candidates can apply for sainik school??
Ela vuntundi,ela join chaiali,age entha kavali
6th class to 9th class for admission.admissions opend in kalikiri school
Sainik lo sweet yunaya please sir replay sir
Yes
Sir a class nundi admission untundi
6th & 9th
Telangana students ki chance estara
Fee structure of sainic school
Check their website
Girls ki akada undi
Bibinagar lo
This school is related to army
Anna 2021 inter ki results eppudu
Vijayanagaram lo korukonda sainik school lo girls ki allow undha cheppandi please
Ha girls ki undhi
@@pylasrilakshmi3611 tq
@@pylasrilakshmi3611 fee entha vuntadi mdm
1 lak 38 thousand 6th class ki
9th age wrong chepparu... 13-15 vundali
No 9 to 11 years and 13 to 15 years❤❤❤ dhaka classes Vanthundhi❤❤❤
Hostel vunttunda
Girls ki kuda entry vundha
7 class member join in school
Hi
Can prepare iit s
Sainik school seat give please singroao pet snehil
Exam pass ayinavallaku fees untuntundaa
No
Vuntai
@@UCs3mauxO5rjJGgv8JGrCS0A vuntundi bro
Vallu MBBS chadhavakudadha after 12
Cheyochu
Maku reply evvamdi
వెయ్యి పడగలు ...ఒక సమీక్ష !
.
(శ్రీ Vadrevu Ch Veerabhadrudu గారు,!)
.
'ఈ విద్య దేనికి పనికివచ్చును? ఒక్క తుపాకిముందు నిది యెందుకును పనికిరాదు. ఒకవేళ పనికివచ్చినను చేసెడిదేమి? దేశమున కింకనే విద్యయు అక్కరలేదు.'
'ప్రతి విద్యకును నాల్గు దశలు! అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణము లని.
అవి నాల్గు కలిసినచోటే విద్యకు సంపూర్ణమైన స్థితికలదు.
నేనొకటి చదువుకుని అది ఇతరులకు చెప్పి దాని నాచరించి యితరుల చేత దాని నాచరింపచేయుట అనునవి నాల్గుదశలు. తనకర్థము కాని దాని నాచరించుటయు, అర్థమైనదాని నాచరించకుండుటయు మన శాస్త్రాలలోనే లేదు.'
'విద్య యనగానేమి? అక్షరములు నేర్పుటయు,
వంకర దస్తూరి వ్రాయించుటయునా?
ప్రతివానికిని సంగీతజ్ఞానము, లయజ్ఞానము కూడ సునిశితమై యుండుట విద్యావిధానములో ప్రధానమైన విషయము. మన పూర్వులు చదువనగా హృదయపరిపాకము కలిగించునది యని యనుకొనిరిగాని కేవలం చదువుట, వ్రాయుట మాత్రమే చదువనుకొనలేదు.
పూర్వము విద్యయే యుండినది,లేనిదిప్పుడు..
.'
వెన్ను మీద ఛళ్ళున చరిచినట్టున్న ఈ వాక్యాలు విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు 'నవలలోవి.
ఆధునిక తెలుగు సాహిత్యంలో వైతాళిక పాత్ర పోషించిన రచనలు-
కన్యాశుల్కం, గణపతి, కోనంగి, వేయిపడగలు వంటివి
తెలుగు జాతి ప్రాచీన ఆధునిక విద్యలపట్ల గొప్ప సంఘర్షణకు లోనైన కాలంలో
వచ్చిన రచనలు.
భారతదేశం ఆధునీకరణ చెందుతున్న యుగసంధిలో తలెత్తిన ఆ ప్రశ్నలకీ, ఒక శతాబ్ద కాలం తర్వాత మనమంతా ఎదుర్కొంటున్న ప్రశ్నలకీ మధ్య ఎంతో సారూప్యం ఉంది.
ఈ విద్య ఒక్క తుపాకి ముందు పనిచెయ్యదని విశ్వనాథ ఏ విద్య గురించి మాట్లాడేడో, ఆ విద్య ఇప్పటికీ అలానే ఉంది. విద్య అంటే బలవంతుడి భాష బలవంతంగా నేర్చుకోవడమని ( Education is learning the language of the dominant) ఇప్పటి విద్యావేత్తలు వాపోతున్నారు. విశ్వనాథ ఆవేదన సహేతుకమేననని మనకి ఒప్పుకోక తప్పట్లేదు.
గురజాడ, గాంధీ,విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది.
అలాగని విశ్వనాథ భావాలన్నీ ఆరోగ్యకరమైనవీ,ఆమోదయోగ్యమైనవీ అని కాదు. ఆయన వేయిపడగలు నవలలో తాత్త్వికంగా ఎంత అస్పష్టతకు గురయ్యాడో . కాని ఇప్పుడు మనం చూడవలసింది, చర్చించవలసింది ఆ భావాల కన్నా కూడా ఆ భావాల వెనక ఉన్న స్వతంత్రతా ప్రవృత్తి గురించీ, తాను మానసికంగా colonize కావడానికి ఇష్టపడని ఒక జీవుడి ఇష్టం గురించీను.