Andhra Pradesh: ఈ నేతలు సొంత నియోజకవర్గం నుంచి కాకుండా ఉత్తరాంధ్రలో ఎందుకు పోటీ చేశారు? BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 13

  • @jagannadhanaiduvavilapalli3909
    @jagannadhanaiduvavilapalli3909 5 месяцев назад +2

    మంచి కథనం.. బీబీసీ వారికి అభినందనలు

  • @CMNaidu1991
    @CMNaidu1991 5 месяцев назад +2

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు రాజకీయ అవగాహన లేనివారు, చాలామంది SC, ST, BC సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే ఉత్తరాంధ్ర జిల్లాలలో దక్షిణ కోస్తా జిల్లాల నుండి అగ్రకులాలవారు వచ్చి పోటీ చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ప్రత్యర్థులు అందరూ అగ్రవర్ణాల వారే. ఇప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కొలేదు, వారిలో చైతన్యం పరిజ్ఞానం కూడా లేదు.

  • @theindependent1922
    @theindependent1922 5 месяцев назад +2

    బాపట్లలో సీటు రాకపోవడం కాదు అది 2009 sc రిజర్వు అయ్యింది

  • @suryaprakashkarakana1384
    @suryaprakashkarakana1384 5 месяцев назад +6

    Vizag lo 90 percent non local people evvadiki Vizag ante Nadi ane feeling ledu anduke ekkada evvarini pettina gelichestaru vizag locals chala sowmyulu financially weaker sections evvadite makenti Ani votes vestaru

  • @vijayaraobangari1676
    @vijayaraobangari1676 5 месяцев назад +1

    ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు.
    ఇప్పటికీ విశాఖ లో వలస నాయకులదే హవా.. వ్యాపార సామ్రాజ్యం నిర్మించి అభివృద్ధి చెందారు. పదవులుఅనుభవిస్తున్నారు. స్థానిక ప్రజలను వాడుకుంటున్నారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడిఉన్నారు.

  • @balubalamuralikrishna339
    @balubalamuralikrishna339 5 месяцев назад +1

    Hey...😂 S.Kota (Srungavarapukota) area is my (our) constituency👍🎊😄❤🤩😍🥰
    We are very proud to say 1st CM and Freedom fighter that Tangutoori Prakasam Pantulu garu is contesting and won that seat.. 👍
    .. Thank you all 🙏🙏

  • @theindependent1922
    @theindependent1922 5 месяцев назад

    n the 2009 Lok Sabha elections, Panabaka Lakshmi of INC won this seat defeating Malyadri Sriram of TDP by a margin of 69,338 votes which was 6.64% of the total votes polled for the seat.

  • @pavand1340
    @pavand1340 5 месяцев назад

    Vizag lo godavari sklm vzm vallu ekkuva untaru soo evaru contest chesina win avutharu

  • @SatyaSatya-s8c5r
    @SatyaSatya-s8c5r 5 месяцев назад +1

    Endukantae uttarandhra valu erripappalu vizag ni development chestamu anna istam vundadu, local valu evaraina elections lo contest chestae istamu vundadu.bayata valu evaraina gorrelaga gelpinchutaru.

  • @sambamyneni1625
    @sambamyneni1625 5 месяцев назад

    NTR not contest UatarAndra not correct fake news