NEET Results 2024 | National Testing Agency | Negative Marks Analysis | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • NEET Results 2024 | National Testing Agency | Negative Marks Analysis | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    neet, neet exam, neet entrance exam, neet paper leak, neet exam 2024, top rank, neet results, dr ravikanth, dr ravikanth kongara, drravi hospital
    #neet #neetexam #neetresults #neetpaper #drravihospitals #drravikanthkongara

Комментарии • 222

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation 3 месяца назад +62

    ఎంత ఓపిగ్గా మాకు వివరిస్తున్నారు మీ సహనానికి 🙏🙏🙏
    మీలాంటి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లు అందరూ ఇలాగే ప్రశ్నిస్తే ఈ సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుంది డాక్టర్ గారు.....😢

  • @ramijashaik3091
    @ramijashaik3091 3 месяца назад +46

    ఇలా అందరూ మాట్లాడాలి ఏ ఒక్కరితోనూ ఈ సమస్య పరిష్కారం కాదు అందరూ మాట్లాడాలి😊😊😊😊

  • @mrudulanandavaram7127
    @mrudulanandavaram7127 3 месяца назад +25

    డాక్టర్ గారు నమస్తే అండి.ఇందాకటి వీడియో కూడా చూసానండి.మీరు చెప్పినవి నూటికి నూరు పాళ్ళు వాస్తవం అండి.రాష్ట్రాలకున్న విశేష అధికారాలను కేంద్రం లాగేసుకుని ప్రజాస్వామ్యానికే తూట్లు పొడుస్తున్నదండి.హాయిగా చదువుకోవలసిన వయసులో మన పిల్లలను ఈవ్యవస్థ తీవ్రమైన వత్తిడిలో కి తోసేస్తున్నదండి.ఒకప్పుడు Bi.P.C మార్కులతోనే డాక్టర్ కోర్సు చదువుకునేవారు.కాలక్రమంలో EAMCET ద్వారా అడ్మిషన్ లు ఇవ్వటం ప్రారంభించారు.అర్హత సాధించిన వాళ్లందరూ చక్కగా విలువలతో వైద్య విద్యను అభ్యసించి,అంతే విలువలతో వైద్యాన్ని అందిస్తున్నారు సార్.
    ఎప్పుడైతే NEET వచ్చిందో, విద్యార్థులు తమహక్కును కోల్పోతూ, బలవంతంగా రుద్దబడిన ,అనవసరమైన పోటీ తో , ఒత్తిడి తో, రాని సీటు కోసం చదువుతున్నారు.మన కాలేజీలు,మన పిల్లలు కోసమే ఉండాలి సార్.
    వాళ్ల అధికారం (రాజకీయ నాయకులు)కోసం చిన్న రాష్ట్రాలు కావాలి.వాళ్ల (ఉత్తరాది) పిల్లల కోసం దేశమంతా ఒకటై పోయి ఒకటే పరీక్ష రాయాలి -ఇది ఎంత దుర్మార్గం సార్.దేశమంతా ఒకేరోజు, ఒకే పరీక్షను రాయాలి అనే నిబంధన, విద్యార్థుల శ్రేయస్సు కోరేదైతే కాదండి.ఆపరీక్ష జరిగే రోజున, ప్రకృతి బీభత్సం చేతకాని,అనారోగ్యం చేతకాని, కుటుంబ సభ్యులకు ఏదైనా ఇబ్బందికలగడం వల్లకాని విద్యార్థి ఆ పరీక్ష రాయలేక పోతే ఆ విద్యాసంవత్సరం పూర్తిగా వృథా అయినట్లే.
    ఇంతకు ముందు , మీరన్నట్లు EAMCET,AIIMS,JIPMER,AFMC ఇలా వివిధ రకాల పరీక్షలు ఉంటే, విద్యార్థి తనకు వీలైనవి రాసుకుంటాడు, కోర్సు చదువుకుంటాడు.మనం, శెనగపప్పును కేంద్రానికిస్తే,అది ఊక కలిపి మన మొహాన కొడుతున్నట్లు చేస్తుంది సార్.
    ఏది ఏమైనా,NEET వచ్చినప్పటి నుండి మన దక్షిణాది పిల్లలు అన్యాయానికి గురవుతున్నారు.మన కాలేజీలు,మన పిల్లలు,మన చదువులు - మనకుండాలి సార్.ఇంతకు ముందులానే వైద్య విద్య entrance ఉండాలి .ఎక్కడా పారదర్శకత లేని NTA ని పూర్తిగా రద్దు చేయాలి.మన పిల్లల బాల్యాన్ని , మన పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి సార్.

    • @user-cb1fg6wv2b
      @user-cb1fg6wv2b 3 месяца назад +1

      🙏🙏 చాలా బాగా చెప్పారు ధన్యవాదములు

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 3 месяца назад +20

    , ఏ స్టేట్ ఎంట్రెన్స్ ఆ స్టేట్ లోనే ఉండాలి.ఇది మంచి విధానం.

  • @saikesarirajunamundla4671
    @saikesarirajunamundla4671 3 месяца назад +37

    Please tag and mail to INDIAN MEDICAL ASSOCIATION

  • @RevanthKumar-yd3vd
    @RevanthKumar-yd3vd 3 месяца назад +23

    Justice for NEET aspirants from NTA Scams

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz 2 месяца назад +4

    డాక్టర్ గారు నమస్తే రిజర్వేషన్ వల్లబాగా చదువుదామని ఉద్దేశం ఉన్నవారు అగ్రకులంలో పుట్టి ఆర్థిక స్తోమత లేని వారుఏ టెన్త్ ఇంటర్ తోటే వారు చదువు ముగించవలసి వస్తోంది గత 70 ఏళ్లుగా భారతదేశంలో ఇదే జరుగుతుంది కొందరికి అవసరం లేకపోయినా మెడికల్ సీటు వచ్చే డాక్టర్ బయటకు వచ్చేస్తున్నారువాళ్ళు చేసే వైద్యం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు వైద్యుడిని దేవుడుగా భావించే ఈ దేశంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది దీనికి కారణం మన రాజ్యాంగమే కొంచెం ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు ఈ దేశంలో మెడిసిన్ చదవకుండా ఉంటే మంచిది విదేశాలు అగ్రకులం వాళ్ళు బాగా రాణించగలరు కాకపోతే అక్కడికి వెళ్ళడమే కష్టం అవుతుందిఆర్థిక స్థోమత లేని కారణంగా

  • @arunkumarkandubuktha7523
    @arunkumarkandubuktha7523 3 месяца назад +4

    మీ మీధ రోజు రోజుకీ గౌరవం పెరుగుతూనే ఉంది,అరుణ్ విజయవాడ.

  • @akaansha4447
    @akaansha4447 3 месяца назад +10

    Good evening sir
    Ma brother kuda neet rasadu
    Mi video chusaka ma nanna ela annaru "memu mundhu ki vachi elago adagalem kani baadhyatha ga miru matladarani doctor garu chala goppaga responsibility ga matladarani annaru
    Thank you so much doctor garu

  • @sivakumarimandadi743
    @sivakumarimandadi743 3 месяца назад +5

    మా పాప నెక్స్ట్ year రాయాలి మాకు భయం వేస్తుంది.....
    మా బాబు2 year ఎంబీబీఎస్ చదువుతున్నాడు...

  • @cbv8767
    @cbv8767 3 месяца назад +9

    Best advice sir...
    Neet exam malli pettamani adugudamu

  • @a...k.16127
    @a...k.16127 3 месяца назад +4

    OMR sheet also తేడా...పేరెంట్స్ NTA దగ్గరికి వెళ్లి మరీ అడిగి వచ్చారు..నో use..

  • @mahaboobunnisabegum926
    @mahaboobunnisabegum926 2 месяца назад

    ఒక Doctor గా patients కి awareness తీసుకొస్తున్నారు, ఇంకా ఇటువంటి videos చేసి society కి awareness తెస్తున్నారు. మీలా స్పందించే వాళ్ళు చాలా..........తక్కువ. Hats off Sir. 🙏

  • @srikanthwuppalapati4353
    @srikanthwuppalapati4353 2 месяца назад

    ప్రతిభకి సమాధి ఎప్పుడో కట్టారు రిజర్వేషన్లు పెట్టి...... ఇప్పుడు కొత్తగా కట్టేదేముంది

  • @bhaskarraomaram1834
    @bhaskarraomaram1834 3 месяца назад +6

    Sir, thank you very much for your good wish. Court has issued stay order on counselling for further judgement on this issue. Await for justice to merit students.
    Regards....

  • @zaheershaiknet
    @zaheershaiknet 2 месяца назад +1

    First time I see, you are speaking so hard. I can understand the gravity of the issue.

  • @Prasannaghana
    @Prasannaghana 3 месяца назад +9

    Ekkadinindi modalupettali Sir ee arachakanni apadam .... let's fight Sir

  • @ashaharika9565
    @ashaharika9565 3 месяца назад +3

    I hope you r in connect with physics wala channel.... they r filing a legal notice
    .so people like u Sud give him support to further work ahead... it's kk... one month tiskondi lev n fight for all doctors to be..... my mom said abt u and felt bad abt your doctor... so .... they r filing case...u just show support

  • @MuraliMyneni-jr4mn
    @MuraliMyneni-jr4mn 3 месяца назад +2

    డాక్టర్ గారూ చాలా బాగా చెప్పారు. మన ఎంట్రన్శ్ అంటే ఏ రాష్ట్రం ఎంట్రన్శ్ ఆ రాష్ట్రం కాండక్ట్ చేయాలి.

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 3 месяца назад +6

    Doctor gaaru....Going back to the old system means there is no meaning for that instead we demand NTA to conduct future NEET exams in online mode so that we can avoid or mitigate all such kind of discrepancies happened at this juncture....We should always suggest for the betterment...Jai Hind

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 3 месяца назад +20

    So Tamilnadu చేసేది సరైనదా డాక్టర్ గారు

  • @Dr.ShafeekAbdul
    @Dr.ShafeekAbdul 3 месяца назад +2

    NEET is fine sir. National test should be only one. But it should be removed from NTA. The power should be given to IMA or NMC. This time we should fight for the justice sir. I am NEET faculty from Narayana Vijayawada sir

  • @user-yr2oy7wx3t
    @user-yr2oy7wx3t 3 месяца назад +3

    Dr Ravi sir
    NTA chaala cheeting
    Ide andariki telsina emi cheyyalene parents malati vallu chaala Mandi vunnamu
    Meelati Doctors emina cheyyandi tammudu
    Pillala jeevitalato aadukuntunnaru😔

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 3 месяца назад +1

    థాంక్స్ అండి. ఇది నేను నా గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. చాలా ఉసేఫుల్ వీడియో 🙏👍

  • @techy2030
    @techy2030 2 месяца назад

    మీరు వివరించి చెప్తుంటే NTA ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందొ అర్థమైంది డాక్టర్ గారు
    నిజాయితీగా కష్టపడే వారి మనస్థితి, అలా కష్టపడమని ప్రోత్సహించే తల్లిదండ్రుల మనక్షోభ కూడా కళ్ళకు కట్టినట్లైంది
    ఇదొక ఉద్యమమై దోషులకు శిక్ష పడాలి అలాగే
    మంచి వ్యవస్థకి దారి తీయాలని
    అర్హులైన వారి కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నా

  • @rohiniainavilli7392
    @rohiniainavilli7392 3 месяца назад +1

    Badha padakandi Doctor garu meelanti manchi chese doctor gari ki Ela jarigithe Mee valla manchi jarige maku nayam jaragadu

  • @RajaRam-wf7oy
    @RajaRam-wf7oy 3 месяца назад +2

    Instead of each state administering NEET tests locally, the National Testing Service (NTS) should conduct computer-based NEET entrance exams. These exams should be conducted under CCTV surveillance. Additionally, no grace marks should be awarded for any reason. Also, prior test papers and practice or proxy tests should be provided by NTS on their website.

  • @ratnaskitchenvlogs1484
    @ratnaskitchenvlogs1484 3 месяца назад +2

    డాక్టర్ గారు మీరు చెప్పేది 100% కరెక్ట్

  • @madhurisatya830
    @madhurisatya830 2 месяца назад +1

    True doc garu

  • @k.himabala5301
    @k.himabala5301 3 месяца назад +1

    What you are telling is true sir, but no one are there to ask, as you told, state entrance exams should be conducted like before what had happened 10 years back, total government system should get be changed

  • @raghuyedida4404
    @raghuyedida4404 2 месяца назад

    గ్రేస్ మార్కులు రద్దు చేయడం, వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెట్టడం.. కొంత వరకు మీలాంటి వాళ్ళు సాధించిన విజయం అనుకుంటున్నా సార్

  • @saikesarirajunamundla4671
    @saikesarirajunamundla4671 3 месяца назад +2

    Ree Neet only solution please race your voice about this issue

  • @n-onerar7796
    @n-onerar7796 3 месяца назад +1

    That is the north side education dept ...

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 2 месяца назад

    Why NTA? Education is in the combined list of State and centre. Why the central govt has taken over entrance exams. Tamilnadu is fighting for the last so many years to allow them to do admissions in Medical colleges with intermediate marks. No state is supporting them. You have clarified 100%.

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b 3 месяца назад +1

    It is only in the hands of people. People must unitedly fight to get changes.

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 2 месяца назад

    Always good doctor good human being. God bless you with all happiness.

  • @billabhavani734
    @billabhavani734 3 месяца назад

    Yes sir మీ లాంటి వారి సపోర్ట్ పిల్లలకు ఉండాలి sir.

  • @shaikkhasim7361
    @shaikkhasim7361 3 месяца назад

    గుడ్ మార్నింగ్ సార్. నాకు చేతులు బాగా దురద. వస్తుంది. Only మోచేతులు వారికి దురద వస్తుంది మంచి సలహా. ఇస్తారని

  • @Rajakumari-qo9fb
    @Rajakumari-qo9fb 3 месяца назад +11

    Sir naku omr lo and score card marks tally avvataledhu chala mandiki ilane ayyindi this is my 3rd attempt so depressed can't take this sir we want reeneet for everyone 😔

    • @RamyaKarri-yu5js
      @RamyaKarri-yu5js 3 месяца назад

      Ma papa ki alagey jarigidhi maa don't worry manam fight cheydam 🥲⚖️

  • @ramyasree5313
    @ramyasree5313 Месяц назад

    Yes.sir
    We agree with you . Need change in this procedure

  • @ynginfo
    @ynginfo 3 месяца назад +2

    Dabbu icchi konnavadu kastapade nature vundadu, vadu skills nerchukoledu, talent vundadu, failed doctor avutadu, patients ni champutaru, failed government

  • @aditya7162
    @aditya7162 3 месяца назад +2

    RE -NEET IS NOT A SOLUTION FOR THIS SIR.
    there are alternative solutions for this like re evaluation..

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 3 месяца назад +2

    Namaste sar nyayam kosam Me poratam adbhutam sir dhanyvad doctor Babu

  • @prlrao8607
    @prlrao8607 3 месяца назад +1

    Take it to the new NDA govt....

  • @cinetalks1253
    @cinetalks1253 3 месяца назад +2

    Avunu sir👍

  • @SagarKumar-yv5cc
    @SagarKumar-yv5cc 3 месяца назад +1

    డాక్టర్ గారు కోర్ట్ కి వెళ్ళితే బాగుటుంది

  • @kondakrishna7012
    @kondakrishna7012 3 месяца назад +1

    Please save neet aspirants

  • @Mohanpadavala
    @Mohanpadavala 3 месяца назад

    ఇలా కామెంట్ పెట్టే వాళ్ళందరూ, నీట్ cancel చేసేలా సంతకాల సేకరణ చేసి పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు గారి దృష్టికి తీసుకు వెళ్తే ఆయన కచ్చితంగా దీనిని consider చేస్తారని నా అభిప్రాయం.

    • @arunakumari1831
      @arunakumari1831 3 месяца назад

      Malli neet ki chadavatam antha easy kadhu idhemanna first class anukuntunnara enni rojulu ratrianaka pagalu chadivithe exam rayagaltharu.malli anni revise cheyatam entha time paduthundhi meeku theleedhemo.

  • @kancharlanagaprasanthi4674
    @kancharlanagaprasanthi4674 3 месяца назад +2

    Patient kadu sir student
    Ei video andariki share chyandi
    Chala kastapadi chadivaru ma intlo cousins kuda
    Ento estapadi doctor avvaani money lykapoyina kastapaduthunnaru parents kuda

  • @ShivaKumar-ro7tz
    @ShivaKumar-ro7tz 3 месяца назад +1

    Sir please me valla ina maaku nuayam jaragali . Malli exam pettadame correct sir . Nenu 3 long terms chesa rank chusthe ekkadi vunde actual ga aa naaku vacchina marks ki Telangana lo seat ravali kaani Rank matram ekkadi vundhi . All aspirants are in same situation all are in hidden depression sir . Maku ithe Delhi velli adigenthe stomatha ledhu me lanti Valle maku nyayam jaruguthadhi Ane hope this vunnam sir. Please rise the voise.😢😭

  • @user-xu9ep6dt6g
    @user-xu9ep6dt6g 3 месяца назад

    Elaanti mosala pyna spandhinchinadhuku Dhanyavaadhaalu Sir🙏

  • @sailajadevirangu8096
    @sailajadevirangu8096 3 месяца назад +1

    Chala baga chepparu fight cheyali andaru 🎉

  • @sudhakarch55
    @sudhakarch55 3 месяца назад +6

    దేశం కోసం ధర్మం కోసం ఇవి తప్పవు సార్

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 3 месяца назад +1

      Modi ఏమి చేసాడు దొంగలు చేసే పనికి మోడీ సపోర్ట్ కాదు
      Re neet పెట్టాలి

  • @valmeekamnarasimhamurthy2103
    @valmeekamnarasimhamurthy2103 2 месяца назад

    Sir you are 100% correct. Please release one video on latest news on NEET. Please express your opinion on reneet

  • @galigiri-nz1kg
    @galigiri-nz1kg 3 месяца назад

    You are correct, sir. Let us all raise voice for justice

  • @dramulu2121
    @dramulu2121 3 месяца назад +1

    North India valla ku seats yekkuvaga ravalani valla prayathnam andhu valla annitini centralaz chesthunnaru

  • @AnithaPatel-vm3ob
    @AnithaPatel-vm3ob 3 месяца назад +1

    Yes sir 💯 correct every one should fight for this

  • @RevanthKumar-yd3vd
    @RevanthKumar-yd3vd 3 месяца назад +3

    Sir Indian Medical Association vallu kuda notice release chesaru NTA neet mosala paina

  • @lavanyakopolu2008
    @lavanyakopolu2008 2 месяца назад

    Excellent sir,meeru chepindi nijam neet ni cancel chesi eamcet petali.

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 3 месяца назад +8

    దయచేసి అందరు NEET EXAM మళ్ళీ పెట్టాలని అడుగుదాం ప్లీజ్

    • @user-di7tb5bv7l
      @user-di7tb5bv7l 3 месяца назад +2

      Malli pettadam enti 600 vochina valla paristhiti enti ha malli pedithe..neku entha vochayi..thappu ekada jarugale jarigina daggara pettandi..mudella kastam tindi ledu nidura ledu party lu function s levu ala chadivaru...one month nundi rest tesukunturru valla paristhi enti ha...neku entha vochayi marks

    • @itsme9616
      @itsme9616 3 месяца назад

      Enduku modda gudisipotanika
      eppudu ranidi malli modda vastai ra markulu diwan

  • @mumtazshaik9052
    @mumtazshaik9052 3 месяца назад

    You are absolutely right babu.Every body must think.,

  • @user-xu9ep6dt6g
    @user-xu9ep6dt6g 3 месяца назад

    Maa thatha seppetodu vaalla kaalam lo chadhuvulu e kaalam lo chadhuvu laku chaala Theda undhi vaallu chadhivina 5 va tharagathi e kaalam lo 10 va tharagathi chadhuvu kanna goppa chadhuvu annadu

  • @subbaraojalakam9426
    @subbaraojalakam9426 3 месяца назад +2

    Sir well said ,expecting more videos from this regard 🎉

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 3 месяца назад

    Soo sad 😢 పిల్లలకి childhood enjoyment కూడ లేకుండా NEET coaching 7th class నుంచి పెట్టి చదివించే పేరెంట్స్ వాళ్ళ dream fullfill చేసుకోవాలని,చదివే స్టూడెంట్స్...government కి responsibility లేదు...politicians ki education awareness లేదు ..BCom లో physics వుంటుంది అనుకునే పండితులు...మంద ఎక్కువయితే మజ్జిగ పలచ పడుతుంది అన్నట్టు, whole country కి ఒక highly competative ,most of the students from one education platform attempt చేసే exam ki oka commitee వాళ్ళు తీసుకొని సరిగ్గా conduct చెయ్యలేకపోతే వాళ్లే ప్రాణం గా పెట్టుకున్న parents,doctor అవడమే జీవితలక్ష్యం అనుకునే స్టూడెంట్స్ mental status ఈ situation లో imagine చెయ్యడానికే కష్టం గా వుంది..old medical entrance conduct చేసే విధానం మళ్లీ government అమలు పరచాలి..అప్పటి వరకు common man to highly educated people fight చెయ్యాలి..irrespective of medical and non medical parents..అప్పుడే మనకి real doctors society lo వుంటారు future generations .. లేకపోతే ఈ paid doctors , కాలుకి వేసే మందు కంటికి , కంటి మందు కాలికి వేస్తారు...its a social responsibility on each and every one to fight against this NEET

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 2 месяца назад

    South india seats అన్నీ north కి తరలిస్తున్న మోడీ గారు

  • @snoophy2406
    @snoophy2406 3 месяца назад +10

    ఈ సమస్యని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి బలంగా తీసుకువెళ్లాలి......

  • @saikesarirajunamundla4671
    @saikesarirajunamundla4671 3 месяца назад +4

    sir if i pay money NTA will give 820 Marks in place of 720

  • @donthamallasuzataa2739
    @donthamallasuzataa2739 3 месяца назад +3

    Tq sir for responding.

  • @KalyaniGangisetty
    @KalyaniGangisetty 3 месяца назад

    Please raise this issue in nationalwide

  • @shaikabdulrahiman8254
    @shaikabdulrahiman8254 3 месяца назад

    Thank u for supporting future doctors

  • @venkateshwarreddyp7277
    @venkateshwarreddyp7277 3 месяца назад +1

    Telangana lo paper leak aeithy government mida thosaru Ela yavaru explain cheyledu

  • @nagamanip2532
    @nagamanip2532 2 месяца назад

    Sir మా అమ్మాయికి 585 మార్క్స్ వచ్చినాయి.ర్యాంక్ మాత్రం 98000 వచ్చింది. పోయిన సంవత్సరం మే రిలేటివ్స్ వాళ్ళ పాపకి ఇదే మార్క్స్ కి 28000 ర్యాంక్ వచ్చింది.మంచి గవర్నమెంట్ కాలేజీ లో సీట్ వచ్చింది.కానీ ఈ ఇయర్ మా పాపకి అసలు సీటు వస్తుందో లేదో అర్ధం కావట్లేదు. ఏమిటి sir ఈ అన్యాయం

  • @ramsamn6345
    @ramsamn6345 2 месяца назад

    Pl report to IMA or any other contacts that you have to get support and file cases against NTA.

  • @krishnaanagani370
    @krishnaanagani370 3 месяца назад +1

    sir 3 longterms 555 seat vastundani asapaddam😢

  • @Pamuladrraviaiti
    @Pamuladrraviaiti 3 месяца назад +2

    Is your daughter taking long term and what we should do now as completed neet 😢

  • @BchandraKala-ij1yv
    @BchandraKala-ij1yv 3 месяца назад +2

    Good night sir

  • @teluguguitarkid424
    @teluguguitarkid424 3 месяца назад +2

    Correct sir

  • @veerababukvb5419
    @veerababukvb5419 3 месяца назад +1

    Thank you my dear doctor Garu good information

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479 2 месяца назад

    సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీస్ ఏం చేస్తున్నారు సార్ నిద్ర పోతున్నాయా మీ స్పీచ్ తో ఏ సోషల్ మీడియా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్స్ మేల్కొని ఈ తప్పును సరిదిద్దు అని ఆశిస్తున్నాను సార్

  • @vanajareddy4188
    @vanajareddy4188 3 месяца назад

    Mana local EAMCET lo kuda chala scams jaruguthayi ,previous eamcet entrance lo chala jarigayi

  • @yousufshaik4172
    @yousufshaik4172 3 месяца назад

    Sir
    My son is NEET aspirant
    @3:42 same was asked by son, నాన్న ఎందుకు కష్టపడి చదవడం, మెడికల్ సీట్ లాగా Neet question paper కొనుకుంటే సరిపోతది కదా అని, literally నా కళ్ళలో నీళ్లు తిరిగాయి, మనం నెక్స్ట్ జెనరేషన్ of ఇండియా కి ఎం నేర్పుతున్నాం అని, sir దీని పై సీరియస్ గా యాక్షన్ తీసుకోక పొతే పిల్లల మరియు దేశ భవిష్యత్తు నాశనం అవుతాది

  • @lakshmiravula8981
    @lakshmiravula8981 3 месяца назад

    Eppudu rank vachina tharuvatha em treatment chestharu sir veellu. Enno jeevithalu mee chethi lo unnayi sir vaalla gurinchi think cheyandi .e visayalu gurinchi aalochinchi manasu paadu chesukokandi sir. Me paapani baga chadava manandi me jeans me paapaki elago vasthayi.Thanu kuda manchi doctor avuthundi.God bless you.

  • @devakirishith8877
    @devakirishith8877 3 месяца назад +1

    Ela sir. Inta mandi pillala future. Malli exam anna kuda chala depress avtaru sir. Konta mandi kosam lks of manchi vallu students suffer avvalsi untundemo.

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j 3 месяца назад +1

    Good night doctor garu😴

  • @Ammammagarikuttumbam123
    @Ammammagarikuttumbam123 3 месяца назад

    Chala baga chypparu doctor garu next year ma babu neet ki prepare avuthunadu,elativi vinty bayamga vundandi

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 3 месяца назад +2

    Baan Neet,, better back to Eamcet

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 2 месяца назад

    Thank you very much for your outright blame on NTA reg exam results. Everybody should wake up now.

  • @vasanthakumari465
    @vasanthakumari465 3 месяца назад +1

    Angiomyolymphoma in kidny please explain doctor garu

  • @santhu4070
    @santhu4070 2 месяца назад

    Neet exam undali kani chala strict ga undali

  • @user-gb1xw5dz6p
    @user-gb1xw5dz6p 3 месяца назад +2

    We need re neet

  • @KalyaniGangisetty
    @KalyaniGangisetty 3 месяца назад

    Please raise the issue upto PM

  • @user-xu9ep6dt6g
    @user-xu9ep6dt6g 3 месяца назад

    Vidhyarthula bavisyatthu nasan chese elaanti vaallandharini katinanga shiksinchaali

  • @skandahomewonders6147
    @skandahomewonders6147 2 месяца назад

    U r right sir. Only central and statewide pettukovali exams. Merit unna oc students kuda mareeee daaarunamaina situation sir

  • @allinonesale288
    @allinonesale288 3 месяца назад +1

    Sir super meru melantivalllu vunte nta valla to pain maa laanti vallu pain cheyavachu sir

  • @hareeshmulleti
    @hareeshmulleti 3 месяца назад +2

    Spelling mistake in the thumbnail sir pls check

  • @lalamsrinu9683
    @lalamsrinu9683 3 месяца назад

    Dr.garu meeru chorava thisukoni CM Chandrababu Naidu gari ki thaliyacheyyandi

  • @MrRameshchowdary
    @MrRameshchowdary 2 месяца назад

    Doctor garu plese do a video about diabetes Continuous Glucose Monitor (CGM) topic

  • @vijayalakshmimaddikunta
    @vijayalakshmimaddikunta 3 месяца назад

    Dabbuku lokam dasoham doctor garu kasta pade vallu ki viluva lekunda potundi😢😢😢

  • @narsaiahbakka7588
    @narsaiahbakka7588 3 месяца назад

    State ranks kosam wait chestunnam😢

  • @swathireddybattu413
    @swathireddybattu413 2 месяца назад

    As per my openion , reasons for high cut off
    1.Syllabus reduced
    2.paper standard
    3. All queations from NCERT
    4. Children prepared well
    so just think about it, revoluation is correct blindly not support for Reneet.
    Harsh reality is those who are not getting good score asking for reneet. Out of 24 lkh students only 1 lakh students can get seats..so remaining 23 lkh generally support for reneet.