మునగ సాగు మొదటిసారి చేస్తుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి? ఏ ఆర్ రైతు ఛానల్ అనిత రెడ్డి

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 28

  • @kasunarendrareddy8312
    @kasunarendrareddy8312 10 дней назад

    Thanks for information akkaaa

  • @A.srinivasReddy-c6q
    @A.srinivasReddy-c6q 3 месяца назад +1

    Super 👍 madmu

  • @pavankumar.123
    @pavankumar.123 9 месяцев назад +4

    దిగుబడి,లాభ నష్టాలపై ఒక వీడియో చేయండి అక్కా

  • @jaganreddy8823
    @jaganreddy8823 9 дней назад

    A month lo veyali madam

  • @RajuAnnadi-l3i
    @RajuAnnadi-l3i Месяц назад

    ఎక్కడుంటారు కలుస్తార అంటి నేను రెడ్డి ని

  • @krk73tv75
    @krk73tv75 2 месяца назад

    Pkm1 విత్తనం కావాలండి అడ్రస్ తెలియజేయగలరు

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 8 месяцев назад +1

    Thanks mam puthatho kurachestharu don't waste.

  • @KShiva-qn8lo
    @KShiva-qn8lo Месяц назад

    Medam పూత ఎండి పోతుంది ఏంచేయాలి.

  • @doit4934
    @doit4934 6 месяцев назад +1

    అమ్మ మునగా విత్తనం పెట్టి 20 days అయింది మొక్కలు off feet ఉన్నాయి అవి పెరగడానికి ఏ మందులు వాడాలి.

    • @lellabikshapathi3578
      @lellabikshapathi3578 5 месяцев назад

      Em mandulu vadakudadu

    • @Agriculture.Telugu
      @Agriculture.Telugu 5 месяцев назад

      నత్రజని వాడండి మొక్క పూత వచ్చేవరకు

  • @Vamsii-y1z
    @Vamsii-y1z 9 месяцев назад +2

    Akka entha dhooram petalo chepu akka

    • @RamamohanReddyPapireddy
      @RamamohanReddyPapireddy  9 месяцев назад

      సాలుకు సాలుకు పది అడుగుల దూరం చెట్టుకు చెట్టుకు ఆరడుగుల దూరం ఉండవల్లి రైతు శివారెడ్డి తో ఫుల్ ఇంటర్వ్యూ చేశాను చూడండి బ్రదర్

    • @Agriculture.Telugu
      @Agriculture.Telugu 5 месяцев назад

      Miru వేసే అంతర పంట ను బట్టి , భూమి లో ఉన్న కార్బన శాతం ను బట్టి దూరం పెట్టండి బలం తక్కువ ఉంటే మొక్క కు మొక్క కు 4.5 to 5 feet
      సాలు కి సాలుకి 6 అడుగులు పెట్టుకోండి

  • @mallareddymoilla99
    @mallareddymoilla99 6 месяцев назад +1

    Meerupettina munaga soil poorland kavuna digubadi peddagaradu

    • @Agriculture.Telugu
      @Agriculture.Telugu 5 месяцев назад

      నత్రజని ఇస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుంది

  • @pujariharitha6924
    @pujariharitha6924 7 месяцев назад

    అక్క పూత అధికంగా రావాలంటే ఏమి చేయాలి ఇప్పుడూ 100days మొక్కలు

  • @goollaissac6566
    @goollaissac6566 4 месяца назад

    Mokka mokka ki entha dooram undali madam

  • @PraveenMuskus
    @PraveenMuskus 6 месяцев назад

    Steking cheyandi akka

  • @KittuAjimira
    @KittuAjimira 7 месяцев назад +2

    విత్తనాలు ఏ నెలలో వేయాలో చేప్పగలరు

    • @Agriculture.Telugu
      @Agriculture.Telugu 5 месяцев назад

      September or October is suitable

    • @lalithapratap8027
      @lalithapratap8027 2 месяца назад +1

      జూన్ నెలలో మునగ మొక్కలను నాటుకోవాలి

    • @GollaAkshitha
      @GollaAkshitha Месяц назад

      June and july better​@@lalithapratap8027

  • @nalathatiyadagiri8474
    @nalathatiyadagiri8474 3 месяца назад

    Munaga sagu ea nel lo vithkovali dayasesi telapagalaru tqu mam.

  • @hazarathammamuchala7670
    @hazarathammamuchala7670 9 месяцев назад +3

    Zink.lopam.arisagroman.14.35.14.kalipi.veyandi