Swarabhishekam | Banners Special | Suresh Productions | 27th November 2022 | Full Episode | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 65

  • @ArshadAli-qf9ek
    @ArshadAli-qf9ek Год назад +30

    దయచేసి ప్రతీ ఆదివారం స్వరాభిషేకం ప్రోగ్రాం వెయ్యండి ఈ దరిద్రపుగొట్టు మల్లెమాల ఈవెంట్స్ ల కంటే ఎంతో మంచి ప్రోగ్రామ్ ఈ స్వరాభిషేకం.. మా అభ్యర్థనను గౌరవిస్తారని కోరుకుంటూ ఒక స్వరాభిషేకం అభిమాని..❤️❤️

    • @karuturirani1121
      @karuturirani1121 Год назад +5

      Yes, I support you brother, it's a boost up programme to music lovers

    • @kgfteja1993
      @kgfteja1993 Год назад +7

      but SP CHARAN sir should and must to replace BALU sir 🙏

  • @srirama5281
    @srirama5281 Год назад +11

    దయచేసి ఎస్పీ చరణ్ నీ స్వరాభిషేకం లో పాడించండి...ఎస్పీ చరణ్ లో మా దేవుడు బాలు గారి నీ చూసుకుంటూ పాటలు వింటున్నాం..

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 Год назад +1

    Hari Priya excellent performance.... evergreen

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад +8

    ఇంద్రుడు చంద్రుడు మూవీ song ki haripriya super జూనియర్ spb గారు వుండి వుంటే సాంగ్ వెరీ nice ga వుండేది

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 3 месяца назад

    మానస 🎉🎉🎉.
    ఒక చిన్నమాట 🎉🎉🎉
    చెప్ప దలచినది 🎉🎉🎉
    Ramojii Rao Garu 🎉
    జ్ఞాపకంగ 🎉🎉🎉
    యెగి వశిష్ఠ రత్నాకరము 🎉🎉🎉
    ప్రపంచానికి వెల్లడిచేయాలి 🎉🎉🎉
    భగవద్గీత ఎల్లడిచేసిన అలా చేయాలి. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    మన స్వరాభిషేకం. 🎉🎉🎉🎉🎉

  • @maheshtalks5925
    @maheshtalks5925 Год назад +30

    చరణ్ గారు లేనిది స్వరాభిషేకం చూడలేం దయచేసి మన కళ్ళముందున్న మన జూనియర్ బాలు గారిని ప్రతి ఏపిసోడ్ కి పిలవండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @perivani2851
    @perivani2851 Год назад +8

    Haripriya performance evergreen, వాళ్ల నాన్న గా రు murali గారి ఆశీస్సులు ఆమె కు నిండుగా ఉన్నాయి

  • @kgfteja1993
    @kgfteja1993 Год назад +24

    Where is our junior Balu (SP.CHARAN garu)

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 Год назад

    Kalpana and srikrishna well performed... thank you

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад +22

    జూనియర్ spb గారు నెక్స్ట్ స్వరాభిషేకం ప్రోగ్రామ్ లో మాకు కనిపిస్తారని ఆశిస్తాను

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад +3

    ధనుంజయ గారు సింగింగ్ గుడ్

  • @madhuris2351
    @madhuris2351 Год назад +1

    Without CHITRAMMA Can't watch, LOVE YOU SOOOOOOO.. .. MUCH CHITRAMMA 😍🙏🙏🙏

  • @karuturirani1121
    @karuturirani1121 Год назад +6

    Please plan to telecost swarabhishekam every Sunday

  • @Vikram-lh1pq
    @Vikram-lh1pq Год назад +20

    We want SP CHARAN garu ❤

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад +1

    ప్రేమ మూవీ song programe ki హైలెట్

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 3 месяца назад

    మానస 🎉🎉🎉.
    అ. ప్రియతమ,
    ఆ. ప్రియతమ,
    అ. చిత్ర కూటమిలో...............🎉
    కళలు కధలు ఎన్నో.......🎉
    ఆ. చిత్తాన దాగిన.............. ..🎉
    జీవిత కథలన్నో............🎉
    అ. నా కంటి కనుపాప లోగిలిలో. 🎉. మరవని బంధాలె.........🎉
    ఆ. నా కనుపాప రూపాన........🎉
    మరువని బంధుమున.🎉
    స్వ రాల స్వరాభిషేకం......🎉

  • @elisha269
    @elisha269 Год назад +8

    We want sp charn gaari

  • @ganapathigana8711
    @ganapathigana8711 Год назад +4

    Haripriya...👌👍🔥

  • @jangammoses1428
    @jangammoses1428 Год назад

    స్వరాభిషేకం చూసా ఇంట్రెస్ట్ పోయింది యాంకర్ సుమ గారు గలములో యాంకరింగ్ సుబ్రహ్మణ్యం పాటలు ఇప్పుడు చూడలేము ఊహించుకోలేము

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 Год назад

    SYAMALA my sweet Dream darling ❤️ you chaitanya alladichavu

  • @siri...7112
    @siri...7112 Год назад +3

    Sunnitha navvu entha haiga vundoooooo🥰💕👏👏👏👍

  • @kala.manila1372
    @kala.manila1372 Год назад +1

    Sunithagaruu soo beautiful❤😍

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад +2

    దేవత మూవీ సాంగ్ కి శ్రీ కృష్ణ గారు బాగా పాడారు కల్పన కు బదులు గా రమ్య గానీ సునీతా గారు లు ఆ సాంగ్ కి పాడించి వుంటే ఇంకా సాంగ్ అదిరివుందేది

  • @AnuRadha-bu3un
    @AnuRadha-bu3un Год назад

    Please upload swarabhishekam recent episodes I am requesting you many times in E TV app also please upload

  • @spbfan9620
    @spbfan9620 Год назад +16

    Without SP.CHARAN ji, some thing empty.......❤❤

  • @perivani2851
    @perivani2851 Год назад +1

    పవన్ మంచి performer,, వాళ్ల నాన్న గారూ thammudu, అందరూ మంచి singers, ... మంచి అవకాశాలు రావాలి ఇలాంటి అద్భుత మైన ప్రతిభ ఉన్న వాళ్ళకి

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Год назад +1

    From, swarabhishakam,the banner of surash productions reminds golden hits songs. Thank-you to etv.

  • @lovarajun9441
    @lovarajun9441 Год назад

    Nice performances glory entertainment all of u guys God blessings to everyone all of u

  • @MaheshReddy-tc6bx
    @MaheshReddy-tc6bx Год назад +1

    Please invite Rajesh Krishnan sir we have bunch of beautiful songs sung by him in telugu

  • @sujatamergu9928
    @sujatamergu9928 Год назад +1

    శ్యామల గారి performance good

  • @anandkumarreddynamala
    @anandkumarreddynamala Год назад +5

    Bring Suma as anchor

  • @madhavilatha9914
    @madhavilatha9914 Год назад +7

    Charan gari ni pilavandi please

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa7494 Год назад

    Kaarunya meesalu ........aa hair style......

  • @maniratna3066
    @maniratna3066 Год назад +4

    maa bangaru thandri charan ekkadandi

  • @siri...7112
    @siri...7112 Год назад +19

    Every episode lo sunitha n Charan chai bro vundavalasinde...plsz maa Chai bro leni swarabhisekham edo velithigaaa anipistundi...

  • @vasue9535
    @vasue9535 Год назад +3

    Hi hello it is my first comment

  • @bandisankaramma6382
    @bandisankaramma6382 Год назад

    Prati varam swarabishakam

  • @bathulajayaraju4862
    @bathulajayaraju4862 Год назад

    Indonesia

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад +1

    Hari priya సింగింగ్ లో స్వీట్ నేస్ వున్నది

  • @sravanimanohar6255
    @sravanimanohar6255 Год назад

    One and only Dhanunjay seepana 🌞

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад

    స్వరాభిషేకంలో హిందీ పాటలు గూడా కవర్ చెయ్యండి.

  • @vedhasrivedhasri8780
    @vedhasrivedhasri8780 Год назад

    Hi Sunitha garu
    Superb singer

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад

    Pavan singing exllent

  • @rameshbabu3153
    @rameshbabu3153 Год назад +1

    👌👌👌👌👌👌

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад

    వేణు సింగింగ్ వరెస్ట్

  • @rajamohan74
    @rajamohan74 Год назад

    Karunya Baganepaadina
    Gambhirataledu p,v,Ramana,angadi shivaprasad,Mitra garloto paadinchandi eddaru kakinada,Mitra(vsp)

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад

    సాహితీ పవన్ ల సాంగ్ సూపర్

  • @sujatamergu9928
    @sujatamergu9928 Год назад +1

    పవన్ హరిప్రియ అమల చెబోలు చాలా రోజులకు వచ్చారు వాళ్ళకి ఎక్కువ songs ఇవ్వాల్సింది సునీత. గారు allready expert కదా

  • @eswaridevi9826
    @eswaridevi9826 Год назад

    Krishna chytanya best singer

  • @durga155
    @durga155 Год назад +1

    KC sang well ! 50:00

  • @ajahsha9190
    @ajahsha9190 Год назад

    Shyamala Mahathalli, konnichotla othulu palukuthavu. Konnichotla palakavu. Svanthana kadu, Santhvana anali. Telugu program ki anna Telugu svachamga vachi gauravam unna vallani pettandi. Jabardasth ni elagu Telugu rani paniki malina Rashmi tho lakkosthunnaru. Ikkadanna anchors ki Telugu nerpandi please

  • @itsmegoutham8617
    @itsmegoutham8617 Год назад

    3rd comment😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @kamalasharma3198
    @kamalasharma3198 Год назад +2

    కారుణ్య....నువ్వు.. నల్లగో డుగు.కొనుక్కో

  • @venkatrao1325
    @venkatrao1325 Год назад

    Patakante pata gurunchi cheppadame ekkuva dheeeniki

  • @karuturirani1121
    @karuturirani1121 Год назад +2

    Ramya behara is not there,so program will be dull.not interesting

  • @ssfmember
    @ssfmember Год назад

    Swarabhishekham uppu leni pappu ayindhi.peddalu andharu vellipoyaru.stage anadhalaa marimdhi.Atleast we need Suma,jr.SPB, chitramma, Sunitha, kalpana.

  • @కుమార్రజెడ్జ్

    Photo Photo e by l

  • @venkatrao1325
    @venkatrao1325 Год назад +1

    Sollu ekkuva syamaladhi

  • @lovarajun9441
    @lovarajun9441 Год назад

    Nice performances glory entertainment all of u guys God blessings to everyone all of u