Nandyal School Girl ని చంపింది పెద్దలు, పిల్లలు కాదు: పిల్లల్లో ఒకడు Psycho, Already TC ఇచ్చి పంపారు

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #nandyal #schoolgirl #srisailamdam #riverbank #muchhumarri #kccanal #nandikotkur #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spviews #forbetterap

Комментарии • 256

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +361

    ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్లకి ఉరి శిక్ష వద్దు, జీవిత ఖైదు, ఎన్కౌంటర్ వద్దు కానీ ఒక చెయ్యి, ఒక కళ్ళు, వాళ్ల మగతనం తీసేసి వదిలి వేయాలి ఇది ఒక శిక్ష చాలు వాళ్లకి తప్పు చేయాలి అనే ఆలోచన రావాలన భయపడ్డతారు ప్రజలు వెన్నులో వణుకు పుడ్డుతుంది వాళ్లు అదుపులో ఉండడమే కాకుండా వాళ్ల పిల్లలని కూడా అదుపులో పెట్టుకుంటారు

  • @user-op9hc7jl9p
    @user-op9hc7jl9p Месяц назад +88

    ఆడ బిడ్డ ని ఏమయినా చేయచ్చు కానీ చేసినవల్లను శిక్షెంచే రూల్స్ మాత్రం లేవు ఏదేమి కర్మ రా దేవుడా😢😢

    • @ravilouly3572
      @ravilouly3572 Месяц назад +4

      అవును బ్రదర్ నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతావు

    • @ramakrishnaprasadsunkara1426
      @ramakrishnaprasadsunkara1426 Месяц назад +4

      S

    • @user-op9hc7jl9p
      @user-op9hc7jl9p Месяц назад +5

      తప్పు చేసింది పెద్దవాళ్ళ చెన్నవల్ల కాదు ఆడ పిల్ల నీ తప్పుగా చూడాలంటేనే భయపడేలా government కాళ్ళు చేతులు తీసేసి ruls పెట్టాలి

    • @Hima-u8i
      @Hima-u8i Месяц назад +1

      ​@@user-op9hc7jl9pS.

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +153

    పోర్న్ సైట్స్ కన్నా మన సమాజానికి 1000 % అత్యంత ప్రమాదకరంగా తయారు అయ్యాయి సైకోసిస్,క్రైమ్ ,సెక్స్ వెబ్ సిరీస్, మూవీస్ వీటిని కట్టడి చేయాల్సిన భాద్యత సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం పై ఉంది బయట, లోపల అన్ని రకాల హింసాత్మక వెబ్ సిరీస్లను నిషేధించేల ఒక చట్టం తేవాలి ఈ వెబ్ సిరీస్లు పెద్దలు,యువత, పిల్లలు మానసిక స్థితిని తప్పుడు మార్గంలోకి తీసుకు వెళ్లేలా,పనులు చేసేలా చేస్తున్నాయి 🙏

    • @PG5PG
      @PG5PG Месяц назад +2

      Correct ga cheppaaru
      Cinema la llo kuda ilaanti scenes vichalavidi ga chuyisthunnaru.. alanti scenes ni annitini censor board cut chese vidhanga strict rules raavaali… cinemas snd web series showing obscene scenes should be banned…

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 Месяц назад +47

    గతంలో ఎక్కడ కూడా జరిగుండదు ఇలా పిల్లల్లో ఇంత పైశాచికత్వం? 😡😡😡😡

  • @Trees679
    @Trees679 Месяц назад +58

    Meeru చెప్పినట్లు బాడీ దొరకడం కష్టమే sir,
    వాళ్ళందరినీ చంపేస్తే పీడ వదిలి పోతుంది అండి,
    బాబోయ్.....

  • @Sweety02457
    @Sweety02457 Месяц назад +25

    ఆ పిల్లలు ఈ వయసులోనే అలా ఉన్నారు అంటే రేపు పెద్ద వాళ్ళు అయితే ఎంత మంది బతుకులను పడు చేస్తారో అలాంటి పిల్లలు ఉండటం కంటే చవటమే మంచిది .

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +82

    మన వాళ్లకి పిల్లలను కనే దాని మీద ఉన్న శ్రద్ధ తరువాత అంతే శ్రద్ధగా, సరిగ్గా విలువలతో పద్ధతిగా పెంచడంలో ఉండదు
    ❤ from రాయలసీమ చిత్తూరు జిల్లా 💪🦁

    • @sravanireddymukkera
      @sravanireddymukkera Месяц назад +1

      Ala talli tandrulani anadam anta varaku correct andi

    • @SssM-ej9xr
      @SssM-ej9xr Месяц назад +1

      కరెక్ట్ అండీ పెంపకం లోపమే ఖచ్చితంగా

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd Месяц назад +1

      Yes ala chesthe na pillale ina sre champutha ​@@sravanireddymukkera

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 Месяц назад +9

    కొడుకు గురించి తెలిసి కూడా యదేచ్ఛగా వదిలినతల్లి తండ్రిని ఉరితీయాలి ముందల. ఆ తల్లి తండ్రిని అసలు వదలకండి. ఆ సైకో గాడి కంటే ముందు ఈ తల్లిదండ్రులకు శిక్ష పడాలి. ఓం నమశివాయ ఓం పార్వతీ మాతయే నమః. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +116

    పిల్లలని స్కూల్ కి తీసుకు వెళ్లటం తీసుకు రావటానికి కూడా చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉన్న తల్లులకి కూడా బద్దకం కారణం పిచ్చి సీరియల్, సోధి సినిమాలో మునిగి పోవటం ఎక్కువ శాతం ప్రకారమే చెబుతున్న తల్లిదండ్రులు ఆలోచన చేయాలి లేదా ఇటువంటి ఘటనలే నిదర్శనంగా నిలుస్తాయి కాబట్టి దయచేసి జాగ్రత్తగా,అప్రమత్తంగా ఉండండి కాస్త మీ మరియు మీ పిల్లల కోసం అదే విధంగా దగ్గరలోని పార్కులకి అయినా ఒంటరిగా పిల్లలని పంపించకుండా ఎవరో ఒకరు పెద్దలు వాళ్లకి తోడుగా ఉండి తీసుకు వెళ్లి తీసుకు రండి 🙏

    • @pydichittibabu954
      @pydichittibabu954 Месяц назад

      పెద్ద వాళ్ళ కీ రక్షణ ఉన్నదా, మానవత్వం లేని పందుల్ని కాల్చి పడేసే చట్టాలు తేవాలి

    • @Harshi20-i3g
      @Harshi20-i3g Месяц назад +1

      Same comment prati video lo

    • @user-xi3qw6tw2k
      @user-xi3qw6tw2k Месяц назад +4

      Nenu daily 5times tirugutha school na pilala kosam.. But I'm happy because ala ayithe valu safe ani na feeling..

    • @VasanthaRam-bh4ir
      @VasanthaRam-bh4ir Месяц назад +1

      Same కామెంట్

    • @padmalatha1023
      @padmalatha1023 Месяц назад

      Tv, and phones ban cheyyali

  • @vignanteja3190
    @vignanteja3190 Месяц назад +38

    శిక్ష లు లేవుగా,వాళ్ళు చంపుతారు.కానీ శిక్ష మాత్రం వేయటానికి రూల్స్ ఒప్పుకోవేమో, రేప్ చేసిన పరవాలేదు,అని మెసేజ్ , శిక్ష లేకపోవడం వల్ల ప్రజల్లోకి వెళుతున్నది..శిక్ష పడితే అన్నీ ఆగుతాయి

  • @sumasumathi8913
    @sumasumathi8913 Месяц назад +22

    అమ్మో ఈ లోకంలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో వినాలో..వాళ్ళని పిల్లలుగా కూడా చూడకండి...చంపెయ్యండి

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +74

    అసలు వాస్తవం ఎక్కువ శాతం ఈ తల్లిదండ్రులు పిల్లలకు విలువలు చెప్పారు,సంస్కారం నేర్పరు, భయం పెట్టారు చెప్పే టీచర్ లను చెప్పనియటం లేదు ఇంకా పిల్లలను ఎవరూ బాగు చేస్తారు ఇంట్లోనే పిల్లల ముందు మందు, సిగరెట్ తాగడం,తల్లిదండ్రులు గొడవలు పడటం,కొట్టుకోవటం, తన్నుకొవటం చేస్తూ ఒకరిని ఒకరు చులకన చేసుకోవడం,బూతులు తిట్టుకోవడం,పిచ్చి చేష్టలు చేయడం, పైగా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఇవ్వని పిల్లలకు చెడే మంచి అనుకునే విధంగా ఉంది ఇలాంటి వారికి పెళ్లిళ్లు ఎందుకో, పిల్లలు ఎందుకో నాకూ అర్థం కాదు 🙄 దయచేసి ముందుగా మీరు మన సమాజ ధర్మం, దైవ ధర్మం గురించి తెలుసుకున్ని, నేర్చుకోని, పాటించి ఉండి అప్పుడు పెళ్లి చేసుకున్ని పిల్లలని కన్ని అప్పుడు వాళ్లని మన ధర్మం ప్రకారం విలువలతో పధ్దతిగా పెంచండి ఒక వెళ్ల మీకు పిల్లలని పెంచడం చేతకాకపోతే పెళ్లే చేసుకోవద్దు, చేసుకున్న పిల్లలని మాత్రం దయచేసి కన్నవద్దు మీరు సమాజానికి ఎంతో మేలు చేసిన గొప్ప వారు అవుతారు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి🙏
    Note:పెళ్లి చేసుకోవడం, పిల్లలని కానటం గొప్ప కాదు ఇది ఎవరైనా చేస్తారు తల్లిదండ్రుల యొక్క ప్రేమని,భాద్యతని పంచుతూ,బంధాలు,డబ్బు యొక్క విలువ చెపుతూ కష్టాలు,నష్టాలు,సుఖలు,మంచి, చెడులా యొక్క అర్థాన్ని చెపుతూ పిల్లలని సంస్కారవంతమైన గుణవంతులుగా,ఉత్తములుగా విలువలతో ఒక పద్ధతి ప్రకారం పెంచడంలోనే ఉంది అసలైన తల్లిదండ్రుల యొక్క గొప్పతనం, విలువ,గౌరవం 🙏

  • @mimi-xy8vf
    @mimi-xy8vf Месяц назад +20

    ఆ పిల్లల్ని మగడిగా పనికిరాకుండా చేయాలి. అది చూసి అన్న మిగతా వాళ్ళు భయపడతారు

  • @prlrao8607
    @prlrao8607 Месяц назад +6

    పిల్లలు అని చూడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి....అందరికీ ఉరిశిక్ష వేస్తే దరిద్రం వదిలిపోతుంది.... పెంచిన తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాలి.....

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 Месяц назад +7

    మన దరిద్రపు దేశంలో ఎప్పటికీ ఎవరికి న్యాయం జరగదు 😢😢😢

  • @Abdulshaik1242
    @Abdulshaik1242 Месяц назад +14

    ఇంకా ఏం బాడీ బ్రో. పాపం ఇన్ని రోజులు అలానే వుంటద బాడీ. తెలిసిన రోజే వాళ్ళని కొట్టొ తిట్టొ అడిగి ఉంటే ఈ టైం బాడీ దొరికి వాళ్ళ కుటుంబం దహనం చేసుకునే వాళ్ళు పాపం. 😢

  • @bhaiaurbehan9810
    @bhaiaurbehan9810 Месяц назад +83

    చిన్న పిల్లల్లో కూడా అంత సైకో మెంటాలిటీ ఉంటుందా వింటుంటేనే భయంకరముగా ఉంది

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 Месяц назад +13

      ఉంటుందండి బాబు
      ఎప్పుడు మీరు చూసి ఉండరు.

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh Месяц назад +15

      మాజీ ముఖ్య మంత్రి జగన్ కూడా చిన్నప్పటి నుంచి కూడా సైకోనే కదా. అందుకే చదువు కూడ సాగలేదు.

    • @lawyerramana7188
      @lawyerramana7188 Месяц назад +1

      😂😂😂​@@Sudharani-ge3sh

    • @lakshmiprasannaadusumalli5697
      @lakshmiprasannaadusumalli5697 Месяц назад

      ​@@kundrapuharitha5187avunandi nenu chusanu konthamandhi pillala bad behavior 😢😢😢bayam vestundhi okkosari

  • @chandrammavataka5541
    @chandrammavataka5541 Месяц назад +10

    మరి పాప బాడీ మీరన్నట్టు దొరకదు సార్,ఇంత పాపం చేసిన ఆ మృగాలని ఇంకా మనుషులు గా తిండి పెట్టి ప్రాణాలతో ఉంచటం వల్లే మల్లి రిఫిట్ అవుతున్నాయి సార్.

  • @SunilKathimanda
    @SunilKathimanda Месяц назад +9

    వాళ్ళకి వేసే శిక్ష ఎలా ఉండాలి అంటే
    ఊరి,ఎన్కౌంటర్, జీవిత ఖైదీ,ఈవి కాదు
    ఒక కాలు
    ఒక చేయ
    వాళ్ళ సు ... ల్ల
    కోసేసి వదిలేయాలి ఆలా చెస్తే
    నడవడనికి ఒకటే కాలు
    తినడానికి కడ్డుకోవడానికి ఒకటే చేయ
    మూడ్ వచ్చిన లేవడానికి చేయడానికి సు... ఉండదు
    వాళ్ళు చేసిన తప్పుకి జీవితాంతం నరకం అనుబవిస్తారు 😡

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +30

    ఆడ/మగ,చిన్న ,పెద్ధ,ముసలి అనే తేడా లేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ సౌది,ఆఫ్ఘనిస్తాన్ తరహా చట్టాలు చేసి శిక్షలు వేస్తారో అప్పుడే మన సమాజం, దేశం బాగుపడుతుంది

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +20

    పిల్లల విషయంలో దయచేసి ప్రతి ఒకరు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు కిడ్నాప్ అయితే ఎక్కడకి వెళ్తారో అందరికీ తెలిసిందే ఒకసారి పిల్లలు అక్కడకి వెళితే మళ్లీ తిరిగిరావటం అంటూ ఉండదు గాక ఉండదు కాబట్టి దయచేసి పిల్లలు విషయంలో ప్రతి ఒక్కరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నా మనవి 🙏

  • @mohanraom252
    @mohanraom252 Месяц назад +5

    అలాంటి తప్పులు చేసిన వారికి రెండు చేతులు రెండు కాళ్ళు తీసి వేయాలి అప్పుడే తగిన న్యాయం జరుగుద్ది అలాంటి వారిని చూసినప్పుడు మల్ల ఇంకొకరు చేయటానికి భయపడతారు

  • @bharathivenuturupalli2263
    @bharathivenuturupalli2263 Месяц назад +9

    తల్లిదండ్రులు ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తూ ఉంటే ఇక పోర్న్, వెబ్సైట్ లు అనుకోవడం అమాయకత్వం....తమ పిల్లలకు ఉన్నతంగా తీర్చి మంచి పౌరులుగా పెంచగలిగితేనే కనండి. రా...బాబు అని దణ్ణం పెట్టీ ఈ ఛానెల్ వేదికగా వేడుకుంటునన్నాను

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +51

    అసలు ఈ సిగరెట్టు ,మందు ,సారా ,గంజాయి ,డ్రగ్స్,మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిస్థాయిలో దెబ్బ తింటుంది అయినా ఇలాంటి వాళ్లు పోయినా పర్వాలేదు బాధ లేదు భూమికి పట్టిన సగం భారం అయినా తగ్గుతుంది కానీ వీళ్ల వాళ్ల లేదా వీళ్ల చేతిలో నలుగురు మంచి వాళ్లు, అమాయకులు,మహిళలు బలి అయ్యే లాగా, చచ్చే లాగా ఉన్నారు అదే కదా బాధ,భయం వీటిని దేశంలో తయారు చేయకుండా, పండించకుండా,అమ్మకుండా నిషేధం విధించాలి అదే విధంగా బయట నుంచి రాకుండా కట్టడి చేయాలి ఆరికట్టాలి

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +12

    హత్య, అత్యాచారం లాంటి త్రీవతరమైన పెద్ధ తరహా నేర కేసుల్లో కఠినమైన శిక్షలు ,ఉరి శిక్ష విధించే వయస్సు మైనర్ లకి 13 ఏళ్లకి కుదించాలి అప్పుడే పిల్లలతో పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా భయం కలుగుతుంది వాళ్లు అదుపులో ఉండడమే కాకుండా వాళ్ల పిల్లలని కూడా అదుపులో పెట్టుకొని పద్ధతిగా పెంచుతారు

  • @indirarani9716
    @indirarani9716 Месяц назад +6

    పిల్లల ప్రవర్తన తెలుసుకొని తల్లిదండ్రులు వారిని క్రమశిక్షణలో పెంచాలి. అసలు వాళ్ళ పిల్లలు ఇలా ప్రవర్తిస్తుంటే ఇంత విషయాలు జరిగేదాకా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Месяц назад +23

    నేననుకుంటూనే ఉన్నాను....పెద్ద వాళ్ళే నననేరస్ధులని

  • @rkrebal575
    @rkrebal575 Месяц назад +26

    Aa 5ni kuda champeyandi.. ayyo Devuda .. enta karma..... ...plz don't make late .. urgent ga lepayandi .. vintunte pranam poyinanta Pani avutundi. Naku

  • @shripshrisha9856
    @shripshrisha9856 Месяц назад +16

    So sad 😞 aa papa entha narakam anubavenchu untundhi. E society ame aepothundhi teliyadam ledhu.

  • @laxmanaraomiriyala4279
    @laxmanaraomiriyala4279 Месяц назад +7

    మనసు వికలమై పోతుంది ఈ కిరాతకం చేసిన వారిని వయస్సుతో సంబంధం లేకుండా చంపేయాలని మరణం కన్నా పెద్ద శిక్ష ఉంటే అది చేయాలి బ్రతికి వుండగానే అవయవాలు కోసేయాలి

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Месяц назад +3

    వాళ్ళ మీద జాలి కనికారం చూపకుండ ఇంకెవ్వరు అలా చెయ్యకుండ శిక్షించాలి

  • @radharugada
    @radharugada Месяц назад +8

    Em jaragadu sir vaallaki judgement lu correct ga vundavu...naakaithe road lo kurchuni dharna cheyyalani vundi..na paapa kuda same age😢😢😢devudu vaallaki shiksha veyyali

  • @manjuladevi360
    @manjuladevi360 Месяц назад +45

    సైకో కిల్లర్ కూడా ఉన్నాడన్న మాట.

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq Месяц назад +21

    వాళ్ళు ఊరు మొత్తం లేపేయ్యాలి

    • @raajajagan
      @raajajagan Месяц назад +1

      Née family kooda erri

  • @noobygaming6710
    @noobygaming6710 Месяц назад +20

    Vallanu vuri thiyyali sir 😡😡😡😡😡

  • @LuckyLucky-mr6oi
    @LuckyLucky-mr6oi Месяц назад +5

    Intha goramaina papanni chustunte devudu e prapanchanne antham cheste pothundhi anipistundhi sir. 😢😢

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 Месяц назад +11

    Meeru cheppindi nijam sir...champeyali...badha kopam ...nissahaya sithi

  • @shashank5179
    @shashank5179 Месяц назад +3

    childrens mistake ❌ parents mistake ✅

  • @ammaraja1184
    @ammaraja1184 Месяц назад +5

    🙏🙏🙏🙏🙏🙏🙏 aa papa athma shanthi kalagali bhagavanthuda🙏

  • @philipsanti4325
    @philipsanti4325 Месяц назад +8

    Minorla chetha nijam cheppinchaleni Chethakaani Police lu..

  • @subhadrarohith
    @subhadrarohith Месяц назад +4

    😢😢😢😢😢😢 vadhu sir manava janmamu elanti karmalu avariki vadhu

  • @joshika_03
    @joshika_03 Месяц назад +3

    Meeru chepthunte naaku yedupu vachesindhi vaallani ankounter chesi champeyali

  • @bhagyaa5694
    @bhagyaa5694 Месяц назад +4

    4:58champadame vallu chesina papaniki siksha. Kortu. Evanni vaddu. Police vallu cheyali vallanu champeyali

  • @rathodlaxmi4853
    @rathodlaxmi4853 Месяц назад +21

    ,Naku mundhe anumanam vachindhi pedhalu chapparani

  • @ks9072
    @ks9072 Месяц назад +4

    If Govt (CBN,Lokesh,PK) get into action immediately able to fine body

  • @sowmyams7388
    @sowmyams7388 Месяц назад +2

    Moga pillalaki mundu parents, thalli viluva , Akka,chellela viluvalu neerpiste . Migata Aadapillalanu chuse chupu marutundi. Adhi mundu thalli tandrula chetulo ne vundi☹️

  • @gaddipatibalaji4828
    @gaddipatibalaji4828 Месяц назад +4

    దీనికి ఎన్కౌంటర్ కరెక్ట్
    BALANARASTULU ANI వదిలి PATATAM కరెక్ట్ కాదు

  • @sridevipulluru1867
    @sridevipulluru1867 Месяц назад +10

    Enquiry sarigga unte ee pati ki eppudo dorikedi vallu pillala vallanu pilalaga treet cheyadam enduku

  • @issakotimissy
    @issakotimissy Месяц назад +2

    Bathakaniyakudadu champeyali elanti vedaylni sir😭

  • @AnjaliAnjali-om6hh
    @AnjaliAnjali-om6hh Месяц назад +1

    ఇంకా ఆ పాప దోరకడం కష్టం కానీ దోరకాలి అని నేను కోరుకుంట్టున్న వాళ్ళని మాత్రం ఒక కాలు చేయ్యి తిసేసి అన్నం నీళ్ళు దోరకానీ చోటా పేట్టి రోజు కోట్టి కోట్టి వాళ్ళకు టార్చర్ చుపించాలి వాళ్ళని పేట్టే టార్చర్ విడియో తిసి పేట్టలి మళ్ళీ అలా చిన్న పిల్లల జోలికే కాదు ఆడవాళ్ళు జోలికి వేళ్ళలి అన్న వణుకు పుట్టలి

  • @Rajasekharreddy-sx3ht
    @Rajasekharreddy-sx3ht Месяц назад +3

    కరెక్ట్ గా చెప్పారు అన్నా మీరు

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Месяц назад +2

    వీటికి పరిష్కారం ఏమిటి , ఎక్కడ లోపం ? మేధవులంత ఆలోచించివీటిని అరికట్టడానికి ఏదైనా చేయండి🙏🏻🙏🏻

    • @anithaani3314
      @anithaani3314 Месяц назад

      చిన్నతనము నుండి విలువలు నేర్పించాలి పేరెంట్స్

  • @prasananaidu5733
    @prasananaidu5733 Месяц назад +3

    ఇలాంటివాళ్ళనూఅసలువిడిచిపేట్టావద్దు,,,మగతనంలేకుండాచేసైయండిమాబిడ్డలానూకాపాడండి,మీకూదణంపేడుతున్నా

  • @ravisanthosh078
    @ravisanthosh078 Месяц назад +2

    Me emotion correct eh..but public platform lo ala champalani undi ani cheppakudadu...chattanni chethulloki tesukune stmts ivvakudadu...let polic do the investigation and meru updates ivvandi...
    Ee ghatana matram amanusham..

  • @msbanu1216
    @msbanu1216 Месяц назад +9

    Anna ne manasuloni badha me face lo kanipistundi.

  • @pagidi.abilashkumarreddy1464
    @pagidi.abilashkumarreddy1464 Месяц назад +3

    They are sc's , they have reservations on each and everything. Acts are favourable to them.

  • @swethake5497
    @swethake5497 Месяц назад +20

    Police failure completely.. 😢😢

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 Месяц назад +4

    Vintunte ne chaala bhadhaga vundhi papam chinna pilla alanti vaallanu vadhalakoodadhu

  • @rajaasri-r8
    @rajaasri-r8 Месяц назад +3

    ఈ కేసు లో జరిగింది ఒకటి. పైకి చూపెంచెది మరొకటి కోణం. పోలీస్ వారు????????????

  • @solomonraju3480
    @solomonraju3480 Месяц назад +5

    Enka yenduku vallu gurchi cheppadam time waste andarini encounter cheyyandi
    Appudu elanti vi jaragavu

  • @victorywork5321
    @victorywork5321 Месяц назад +3

    Avunu crucial mentality....
    Emi cheyalemandi.
    Inkosari cheyakunda bhapadesikshalu manadaggara levu.
    Emi chestamu . Mundu mundu enni darunalu vinalo, choodalo ani bhayamga vundi sir.

  • @itsmegowri...828
    @itsmegowri...828 Месяц назад +2

    Sir.....vallani champeyodhu sir....okkokkala main parts cut chesi valla chethi lo pedithey ...okkoka abhayiki ....bhayam putteyla....cheyali......

  • @parvathimunipallitenali871
    @parvathimunipallitenali871 Месяц назад +1

    వాళ్లందర్నీ ఎన్కౌంటర్ చేస్తే దరిద్రం వదిలిపోతుంది

  • @pramodbhavanam3786
    @pramodbhavanam3786 Месяц назад +4

    Dandupalyam gang lanti cinemalanu ban cheyyali.

  • @LuckyLuckylucky-hl4sq
    @LuckyLuckylucky-hl4sq Месяц назад +3

    😢 chala bayam vestundieeru cheptunte vala gurinchi

  • @panithijeevan2161
    @panithijeevan2161 Месяц назад +3

    Good analysis brother 👍

  • @rameshdarling2987
    @rameshdarling2987 Месяц назад +2

    Peddhollaku cheppinappudu kuda ala chesarante valla pillalu ala psycho la undadam tappe ledhu 😢😢😢

  • @chdurga2274
    @chdurga2274 Месяц назад +2

    Yes you are right bro,

  • @MRO3335
    @MRO3335 Месяц назад +7

    Yohan sadgurudu thu a peruke artham lekunda poindi

  • @SanapalaSridevi-pi5yn
    @SanapalaSridevi-pi5yn Месяц назад +3

    Naku papa vundi sr bayataki pampalante bayamga vundi..

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Месяц назад +2

    Inthaku aa papa body dorikinda andi.😢😢😢

    • @CATALYSTSP
      @CATALYSTSP  Месяц назад +1

      No andi, video lo cheppanu chudandi

  • @sudheerswarna7049
    @sudheerswarna7049 Месяц назад +9

    😭😭😭😭😭

  • @srikanth-vk7ne
    @srikanth-vk7ne Месяц назад +3

    Because of parents behaviour

  • @mmsrao8303
    @mmsrao8303 Месяц назад +2

    Currect bro

  • @vivekchetty502
    @vivekchetty502 Месяц назад +3

    Elanti samayam lo valla family members and enti paina dadi cheyali kani it should be in limt so accused vallu bayapadi motham Nizam cheptharu anipisthindi...

  • @smilysunivizag9172
    @smilysunivizag9172 Месяц назад +2

    Hussain ,Yohanu ,sadguru...
    What a names....devudaa

  • @mohankrishna1032
    @mohankrishna1032 Месяц назад +6

    before blaming those kids.... first marpu anedi cinema lo ravali... childern easily triggered by movies... !!! manaki problem ki solution kavali.. champadam vala em voragaduu

  • @vittalreddy3130
    @vittalreddy3130 Месяц назад +1

    100% anna Garu

  • @nagursk6442
    @nagursk6442 Месяц назад +2

    అదే.కరేటైనపని.సూపర్.చేపవు

  • @chinnarichinnari1213
    @chinnarichinnari1213 Месяц назад +5

    Baboooya enti edi.pillalu Kuda ela vunnara

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Месяц назад +11

    హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ 💐💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ సార్ 💐💐

  • @ambica5806
    @ambica5806 Месяц назад +3

    Animal లాంటి cinemas తీస్తే ఇలాగ తయారవుతారు

  • @Gani2S
    @Gani2S Месяц назад +2

    అయ్యో, దారుణాతి దారుణం

  • @radharanganath6238
    @radharanganath6238 Месяц назад +5

    😭😭

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rd Месяц назад +1

    Manam enni coments pettina emi laabm ledu vallanu pattukoni 4 pikithe nijam cheptharu e pani kuda cheyyledu chattam 😢😢🤦🏿🤦🏿🤦🏿

  • @avrchannel159
    @avrchannel159 Месяц назад +1

    Chala bayamga udi naku eddaru papalu unnruuu kani vallani elanti valla kalluku kanapadakunda kapadali a demudeee

  • @replicator786
    @replicator786 Месяц назад +2

    Mundhu peddaladi tappu ..tappunu sare cheyichu kani vallu continue cheasaru

  • @user-ir9xg2be9e
    @user-ir9xg2be9e Месяц назад +2

    Vaalla pillalni kaapaadukovadam kosam peddalu konauppeeri drama aaduthunnaremo Ani naa doubt.

  • @TrueisGod94
    @TrueisGod94 Месяц назад +1

    Veellanu same cutting and pieces chesi ade fish ku veste equal

  • @mannusmiyle6184
    @mannusmiyle6184 Месяц назад +5

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @KKS637
    @KKS637 Месяц назад +1

    Mantralalo munigi kalchinattunnaru….
    Bali ichhi tala mondem veru chesi undochhu…
    Ledante tappinchukovadaniki dabbutho koni undochhu… top sincere officer ku appa jebite nijalu vastayi 😢😢😢😢

  • @rajanijujjavarapu3965
    @rajanijujjavarapu3965 Месяц назад +4

    Hi anna

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 Месяц назад +1

    Alaanti psycho mundara part cut chesi champali

  • @zabinsultanasyed4218
    @zabinsultanasyed4218 Месяц назад

    హుస్సేన్ కాదన్నా యాకూబ్ అంట
    పేర్లు సరిగా తెలుసుకుని చెప్పండి లేకపోతే అసలు చెప్పకండి

    • @CATALYSTSP
      @CATALYSTSP  Месяц назад

      తమ్ముడు... యోహాను జైల్లో ఉన్నాడు, చనిపోయింది హుస్సేన్... నందికొట్కూరు PS లో ఎవరైనా ఉండే అడగండి

  • @Amelia_1431
    @Amelia_1431 Месяц назад +1

    Vallu minor ani vadilestae inka future lo unno goralu chestaru eppudae edo okkati cheyali ...aa ammayi dorakatam kastam anukuntunna ... mostly kaluvallo burda ekkuva akkada kurka poyi untae dorakatam kastam mostly aa ammayi decompose ayyi kuda undochu

  • @snehatinyfoodworld3409
    @snehatinyfoodworld3409 Месяц назад +1

    Andhari mundhu road lo nilabetti champali sir

  • @sivasankarbattula7147
    @sivasankarbattula7147 Месяц назад

    Police lu correct nijam enti ani cheppaledu,,, e case lo leni vadini champadam enti,, inka enni rojulu chestaru enquiry

  • @pmallesh2394
    @pmallesh2394 Месяц назад +1

    ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @Hyderabadmem
    @Hyderabadmem Месяц назад +1

    Public lo narakali vallani

  • @AnuAnu-jj3mv
    @AnuAnu-jj3mv Месяц назад +1

    Valla house lu kulagotali