గిట్లుంటది నా పెళ్ళాంతోటి || TELUGU NEW SHORT FILM 2022 || SURI TV || COMEDY SHOW

Поделиться
HTML-код
  • Опубликовано: 30 авг 2022
  • GITLUNTADI NAA PELLAMTHOTI || ULTIMATE FAMILY MOVIE || VILLAGE SHOW
    #shankar #comedy #suri #newshortfilm #villagecomedy #villageshow
    ACTORS : SUMAN GOUD, RAJINI, RAMU MOGILOJI, B.L. REDDY, RAVINDRA SOORI
    CAMERA : ROHITH KUMAR
    POSTPRODUCTION : VIRAAT CREATIONS, KARIMNAGAR
    EDITORS : RAMU MOGILOJI, MAHESH PALJI
    CHANNEL HEAD : B.L. REDDY
    PRODUCER : SURENDER NAMALA
    WRITEN & DIRECTION : RAVINDRA SOORI
    #comedyvideos #RUclips
    #rsnanda
    #RSNanda
    #karimnagar
    #gadusuporadu
    #villagecomedy
    #villagevlogs
    #villageshows
    #villageshortfilm
    #jabardastcomedy
    #rammogiloji
    #warangalavandana
    #chammakchandracomedy
    #shankar
    #shortfilm2022
    #manapallemuchatlu
    #trending
    #kalaguragampa
    #5starrafi
    #maaoorikathalu
    #youtube
    #myvillageshow
    #bithirisathicomedy
  • РазвлеченияРазвлечения

Комментарии • 77

  • @thallavinodkumar8215
    @thallavinodkumar8215 Год назад +2

    Super babai

  • @kishorekumar-of1jg
    @kishorekumar-of1jg Год назад +7

    story , direction , acting , comedy super

  • @jayaprakash4741
    @jayaprakash4741 Год назад +1

    Supero Supero

  • @amaheshgoud862
    @amaheshgoud862 Год назад +1

    Super బాబాయ్ అల్ ది బెస్ట్. బాబాయ్ 🤝🤝

  • @kadherbasha2951
    @kadherbasha2951 Год назад

    Super gaa undhi comedy rajini saree looks romantic gaa undhi

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 Год назад

    👌👌👌👌👌 చాలా బాగుంది తమ్మీ రవీంద్ర సూరీ.
    నవ్వీ నవ్వీ కడుపుబ్బింది.
    హస్యం పండించావు.
    బార్య భర్తల బంధాన్ని నవ్విస్తూనే హూందగా చూపించావు
    బార్య ఉద్యోగం చేసి భర్త ఇంటి ధగ్గరే ఉంటూ ఇంటి పనులు చూసుకునే భర్తలు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు.
    ప్లేట్లు కడిగినా పెనాలు కడిగినా....!!! ఇంట్లో వారి మధ్య బందం ఏమీ తరిగిపోదు/ పోలేదు.
    ఉదా:- ఆమే వేరే ప్రెండ్ ఇంట్లో భర్త పొరపాటున ప్లేటు కడిగినా ఇతరుల ముందు చులకన కాకూడదనే ఆమె పడ్డ తపన చాలు.
    ఉద్యోగం మాట ఎలా ఉన్నా వివాహబంధం చాలా గొప్పది అని రుజువు చేసారు.
    హస్యం తో పాటు మంచి సందేశాన్ని అందించిన తమ్ముడు రవీంద్ర సూరీ మీకు అభినంధనలు.
    అలాగే మీ సహా నటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక శుభాబినంధనలు. 💐💐💐
    మీ అన్న
    --- నాగెల్ల దేవానంద్ (దేవన్న)
    ముంబాయి.
    💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @bhushanlaxmansekurtiwar566
    @bhushanlaxmansekurtiwar566 Год назад

    Ravali shankar combhination super

  • @sridharsunitha9130
    @sridharsunitha9130 Год назад +1

    Super super

  • @cbkiran1
    @cbkiran1 Год назад +1

    Nice Ravi. Go a head

  • @siriharikanaradi290
    @siriharikanaradi290 Год назад +1

    Super 👌

  • @esi1086
    @esi1086 Год назад +2

    Super

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 Год назад +1

    Nice super

  • @rapoledathatri5447
    @rapoledathatri5447 Год назад +1

    సూరి TV success కు మొదటి మెట్టు.
    ఆధ్యాంతం హాస్యం హరివిల్లు.
    నటించిన వారిపై చిరుజల్లు.
    అందరూ హేమాహేమీలుగా జీవించారు.
    దర్శక ప్రతిభ ఎడిటింగ్ విలువ సంగీతం వినసొంపుగా కుటుంబ సభ్యులు ఆనందంగా చూసే షార్ట్ ఫిల్మ్ .
    అద్భుతః

  • @wilsonraokommavarapu2316
    @wilsonraokommavarapu2316 Год назад +2

    ఇదొక హాస్య ఆణి ముత్యం..Script and direction including action of all artists are just awesome. Congrats to all

  • @bandibhaskar378
    @bandibhaskar378 Год назад

    Super fun...😅😂🤣🤣🤣🤣... Continue please...

  • @kothapallyvishwanath1614
    @kothapallyvishwanath1614 Год назад +1

    Super movie

  • @bsrao7487
    @bsrao7487 Год назад

    Best Subject congratulations

  • @krishnarjunaraoilluri8811
    @krishnarjunaraoilluri8811 Год назад +1

    మిత్రమా ! రవి సూరిటీవి అందరిలో విజయ వంతం కావాలని కోరుకుంటున్నాను నటీ నటులు నీతో సహా బాగా నటించారు భార్యా భర్తల స్కి)ప్ట్ బాగుంది. నేటి సమాజంలోని పరిస్థితిని చక్కగా చూపించారు. మీ సమయం, ఫోటోగ్రఫి బాగుందని తెలుపుటకు సంతోషిస్తున్నాను

  • @SAHITYATV
    @SAHITYATV Год назад +1

    పెళ్ళాం ఫ్రస్టేషన్ ఫన్నీగా వుంది. స్క్రిప్ట్, డైరెక్షన్ బావుంది. గా మొగుడు క్యారెక్టర్ మస్తుగజేసిండు. టైమింగ్ మంచిగుంది. అందరూ సరిపోయిండ్రు. టీమ్ కి అభినందనలు.💐💐

  • @thirunagarisrinivas1423
    @thirunagarisrinivas1423 Год назад +3

    అందరూ బాగా నటించారు.. స్క్రిప్ట్ బాగుంది..నటించిన నటీనటులు,నిర్మాత, దర్శకులకు అభినందనలు.

  • @krishnarjunaraoilluri8811
    @krishnarjunaraoilluri8811 Год назад +3

    అద్భుతం అందరు బాగా నటించారు

  • @geereddysudhakar4104
    @geereddysudhakar4104 Год назад +1

    Superb...

  • @sadasrisrimanthula191
    @sadasrisrimanthula191 Год назад +1

    Super sir ji

  • @neelabadhavath3772
    @neelabadhavath3772 Год назад +2

    Very nice but very short 😁😁😁😊

  • @rajuraj1514
    @rajuraj1514 Год назад +4

    Nice and full comedy

  • @laxminarayanasreeramoju7760
    @laxminarayanasreeramoju7760 Год назад +2

    చక్కని షార్ట్ ఫిల్మ్ చేశారు. అప్పుడే అయిపోయిందా అన్నట్టు గా ఉంది. ప్రతీ నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కని ప్రతిభ తో అలరించారు. అందరికీ అభినందనలు 💐

  • @rajithatony4434
    @rajithatony4434 Год назад

    Gundu brothers videos bagunai

  • @nagabhoopathi4957
    @nagabhoopathi4957 Год назад +5

    ఇది పెళ్లయిన ప్రతి మగాడి జీవితంలో ఎప్పుడో ఓసారి ఎదురుకాక తప్పదు. చాలా చక్కగా ప్రజెంట్ చేశారు

  • @yadhanarsimha5882
    @yadhanarsimha5882 Год назад +1

    Ravali ఉండాలి

  • @mounasritv2258
    @mounasritv2258 Год назад

    Superb

  • @satishmusunoori2691
    @satishmusunoori2691 Год назад +1

    Super anna

  • @sumathichurukanti2386
    @sumathichurukanti2386 Год назад +2

    సూరి TV కి అభినందనలు శుభాకాంక్షలు
    టేకింగ్, టైమింగ్, యాక్టింగ్ టోటల్ గా అంతా సూపర్ గా వుంది.

  • @yadavallivenkateshwarrao6771
    @yadavallivenkateshwarrao6771 Год назад +2

    Nice Ravi garu 😁😁

  • @konkabixam9833
    @konkabixam9833 Год назад +2

    Super acting 👌👌👌

  • @ramanujamnani
    @ramanujamnani Год назад +1

    Super comedy

  • @laxmikiranjabardasth
    @laxmikiranjabardasth Год назад +1

    Superbb Anna 😂😂kp rocks

  • @Reyanshh-wz8ji
    @Reyanshh-wz8ji Год назад +1

    super please do more videos on this concept wife dominating husband

  • @sriramshekar6077
    @sriramshekar6077 Год назад +1

    Comedy😄🤣

  • @ssvasu
    @ssvasu Год назад +1

    Super comedy 😃

  • @bureddybhagyalaxmi9853
    @bureddybhagyalaxmi9853 Год назад +1

    Nice

  • @satyaprakash7628
    @satyaprakash7628 Год назад +1

    full comedy chala bagundhi
    Congratulations and wish you all success to whole team

  • @trisakthi
    @trisakthi Год назад +1

    Congratulations. Sury TV. Excellent commedy. Good prospects to rise.

  • @panthamshyam920
    @panthamshyam920 Год назад +1

    Script superrrr👌👌

  • @malikbashashaik8408
    @malikbashashaik8408 Год назад +1

    🤣😂😂😂😂

  • @guglavathpramila-nt5tw
    @guglavathpramila-nt5tw Год назад

    Asalu niku exzat Manam anedi m iena undda ra niku

  • @yadagirigiri7951
    @yadagirigiri7951 Год назад +1

    Super 👌

  • @ganjisrikanth3853
    @ganjisrikanth3853 Год назад +1

    Super

  • @sree8412
    @sree8412 Год назад +1

    Nice super

  • @malikbashashaik8408
    @malikbashashaik8408 Год назад +1

    Super comedy

  • @mounasritv2258
    @mounasritv2258 Год назад

    Super

  • @kolluriprasad7636
    @kolluriprasad7636 Год назад +1

    Super